ముస్లింలు దోషులేనా? ఆలోచిద్దాం.
నిన్న మా ఆఫీస్ లో ఒక చిత్రమైన ఘటన జరిగింది – మేము ముగ్గురు, నలుగురు హిందువులం కూర్చొని ఉన్నాం. ఒక దీర్ఘమైన చర్చ జరుగుతున్నది – ఉత్తరప్రదేశ్ (ఉత్తరాఖండ్) లలో, ముజఫర్ నగర్ జిల్లా యంత్రాంగం, దుకాణాల ముందు దుకాణం పేరు, యజమాని పేరు తప్పనిసరిగా ప్రదర్శించమని ఆదేశాలు ఇచ్చింది కదా, ఆ విషయం మీద, ఇది సరైనదా కాదా అనేది చర్చ. ఇంతలో ఒక తెలిసిన ముస్లిం వృద్ధుడు గఫార్ మియా వచ్చాడు, తాను కూడ చర్చలో పాల్గొన్నాడు. అతడు అంటాడు – ‘ఈ నేమ్ ప్లేట్, పేరున్న బోర్డ్ వ్రాసి పెట్టినంత మాత్రాన ఏమౌతుంది? ఏమీ తేడా రాదు. హిందువులు, సిక్కులు ఎప్పటిలాగానే, ఎవరు వాళ్ళతో ఉంటారో, ఎవరు వాళ్ళకి సహాయం చేస్తారో, వాళ్ళతోనే పోట్లాడుతూ, గొడవ పడుతూనే ఉంటారు. ఇప్పుడు మా ఆజ్మీర్ ఖాజా మొహిద్దీన్ చిస్టీనే తీసుకోండి, అతడు పృథ్వీరాజు కుమార్తెలను చెరచి, బహిరంగంగా అత్యాచారాలు చేయించాడు, ఇవాళ హిందువులు అతని సమాధిని తాకి, ముద్దు పెట్టేందుకు తహతహలాడుతూ ఉంటారు. ఇక మా ముస్లిం మొఘల్ పాలకులు, ఇస్లాం స్వీకరించనందుకు, సిక్కుల గురుగోవింద సింగ్ ను బహిరంగంగా హత్య చేశారు, ఆయన పిల్లలను సజీవంగా ఉంచి, సమాధి కట్టేశారు. ఇవాళ వాళ్ళ వారసులు, ముస్లింల కాళ్ళు పట్టుకొనేందుకు కూడా సిద్ధం అయ్యారు కదా (నేటి కెనడా-పాకిస్తాన్ సంబంధాలు). 1984 అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వందలాది సిక్కులను బహిరంగంగా ఊచకోత కోశారు. ఇప్పుడేమయింది? అదే కాంగ్రెస్ పార్టీతో, సిక్కులు అంటకాగుతున్నారు. ములాయం యాదవ్, రామభక్తులైన హిందువులపై కాల్పులు జరిపించాడు, మరి ఇప్పుడో? హిందువులు అతడి కొడుకైన అఖిలేష్ యాదవ్ కాళ్ళకి మొక్కుతున్నారు, అతడికి ఎర్రతివాచీ పరుస్తున్నారు. అందుకని సార్, మాకేమీ తేడా రాదు. ఒకవేళ మేము ముస్లిం నేమ్ ప్లేట్ పెట్టి, హిందువులకు మామిడిపళ్లు రూ.10 లకు తక్కువకి ఇస్తామంటే, వాళ్ళు మా దగ్గరే కొంటారు. హిందువుల దగ్గర కొనరు గాక కొనరు. కాదా, చెప్పండి? మోడీ జీ కానివ్వండి, యోగీ జీ రానివ్వండి, హిందువుల బానిస గుణం, బానిస మనస్తత్వం పోదు. లేకపోతే, గుప్పెడు మంది ఉన్న తురకలు, వందల్లో ఉన్న ఆంగ్లేయులు, ఇన్ని వేల ఏళ్లు హిందువులను బానిసలుగా ఎలా చేసేవాళ్ళు? ఆలోచించండి.”
గఫార్ మియా మాటలు విన్న తర్వాత, మా నలుగురం హిందువులం అవాక్కయ్యాం, నోట మాట రాలేదు. ఎందుకంటే, ఎవరి వద్దా అతని వాదనకు సరైన సమాధానం లేదు. మేమలాగే ఉండిపోతే, గఫార్ మియా మళ్ళీ అన్నాడు –“ మీరందరూ జనరల్ హిందువులు, ఏమీ చేయరు, చేయలేరు. కూరలు రూ.10 తక్కువకు దొరికితే, మీ మతాన్నే అమ్మేస్తారు, మా ముస్లింల దగ్గరే సరకులు కొంటారు. చూస్తూ ఉండండి. మీరేమో వ్యాసాలు వ్రాస్తారు కదా – ఆఫ్ఘనిస్థాన్ తీసుకున్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగేసుకున్నారు, అని మీరు ఏడుస్తారు కదా. ఇంకా కాశ్మీర్, బెంగాల్, కేరళ కూడా త్వరలో మావే అవుతాయి. కావాలంటే, మీరు నాతో పేపర్ మీద వ్రాయించుకోండి. ఎవరిది ఎక్కువ జనాభా అయితే, వాళ్ళదే ఈ దేశం.”
నాకు అనిపిస్తోంది – ఇందులో ముస్లింల తప్పు ఏముంది? వాళ్ళు మిషన్ గజ్వా-ఏ-హింద్ (అంటే, హిందుస్థాన్ ను కూడా ఇస్లామిక్ దేశంగా మార్చటం) మొదలు పెట్టేశారు కదా. హిందువులే మేల్కొని, అందరినీ ఐక్యం చేయాలి. లేకపోతే, మన తర్వాతి తరాలు హిందువులుగానే ఉంటాయని చెప్పలేం. 🤝🚩🙏
Sekarana
No comments:
Post a Comment