Thursday, July 25, 2024

దినదినాభివృద్ధి చెందుతున్న మన దేశ న్య‍ాయవ్యవస్థ !!

 దినదినాభివృద్ధి చెందుతున్న మన దేశ న్య‍ాయవ్యవస్థ !!

రాజ్యాంగం ప్రకారం మన దేశ చట్టాల ప్రకారం మన కోర్టులు ఇచ్చిన కొన్ని ఆణిముత్యాల్లాంటి తీర్పులు:

👉అక్రమ సంబంధాలు నేరం కాదు.
👉సహజీవనం నేరం కాదు.
👉పెళ్ళికి ముందు శృంగారం నేరం కాదు.
👉స్వలింగ సంపర్కం నేరం కాదు.
👉స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు.
👉భావప్రకటనా స్వేచ్ఛతో కించపరచడం నేరం కాదు.
👉జాతీయగీతం పాడేటప్పుడు నిలబడకపోవడం నేరం కాదు.
👉అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చెయ్యడం నేరం కాదు.
👉వ్యభిచార గృహానికి వెళ్లిన విటుణ్ని విచారించకూడదు.
👉సెక్స్ వర్కర్స్ ని అరెస్ట్ చెయ్యకూడదు.
👉డ్యాన్స్ బార్లకు అనుమతి.
👉ప్రేమికులు వేర్వేరు మతాలకు చెందినంత మాత్రాన లవ్ జిహాద్ గా చూడలేం : బాంబే హైకోర్టు.
👉వివాహేతర సంబంధాల సంతానానికీ తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు.
👉"ఇంట్లో గోడకు ఏసు క్రీస్తు పటం ఉన్నంత మాత్రాన ఆ ఇంటివాళ్ళు క్రైస్తవులనడానికి వీలు లేదు "!
👉"ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు చెప్పే అధికారం పేరెంట్స్ కు లేదు:ఢిల్లీ హైకోర్ట్".
👉 డార్లింగ్ అని పిలిచినా లైంగిక వేధింపే".

ఇప్పుడు తాజాగా

👉దావుద్ తో సంబంధం ఉన్నోళ్లంతా ఉగ్రవాదులు కాదు.
👉 600 గ్రాముల గంజాయి స్వల్పమే.

ధర్మ ప్రభువులు ఎక్కడ ఉంటారు సామీ మీరంతా ?
ఎక్కడ చదువుకున్నారు ? 

మీలాంటి వారి వల్లే న్యాయం ధర్మం చట్టం వర్ధిల్లుతున్నాయి.

ఏది నేరమో ఏది న్యాయమో అర్ధం కావడం లేదు. జనాల కోసం ఒక లిస్ట్ తయ్యారు చేసి ఇవ్వండి సార్... చూసి ఫాలో అవుతాం.🙏🙏🙏

No comments:

Post a Comment