. 🙏శుభాభినందనలు 🙏
. ఈ జగత్తు సత్యానికి నీడ వంటిది.సత్యమే మన *గమ్యం*.త్యాగమే దానికి మార్గం.మన జీవితాలకు ఆ *సత్యమే* మూలాధారం.స్వార్ధ భావం లేని సమయంలోనే మనం మనలోని సత్యమైన , ఆనందప్రదమైన దివ్యత్వాన్ని రుచి చూస్తున్నాము.
సత్య దర్శనం కలగాలంటే “అహం” అంతరించాలి.మనం సత్యంలో పాదుకొని ఉన్నామనీ,ఆ సత్యమే దైవమనీ అదే మన యధార్థ తత్వమనీ , అది ఎప్పుడూ మనలోనే,. మనతోనే వున్నదనీ మనకు అర్ధం ఐన మరుక్షణం నుండి మనం దానిలోనే జీవిస్తాం....దానియందు సుప్రతిష్టులమౌతాము .అదే ఆనంద స్థితి....ఆత్మ్మానంద స్థితి.......
.
No comments:
Post a Comment