Friday, September 20, 2024

Dont miss!ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు మన పిల్లలకు కుటుంబానికీ చాలా నష్టం!‪@Govindaseva‬

Dont miss!ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు మన పిల్లలకు కుటుంబానికీ చాలా నష్టం!‪@Govindaseva‬


 Youtube link - https://youtu.be/NZ_XU7GhYP0?si=UgROQEUXl4rQ0Vca


Video transcript:

గోవిందాయ నమః హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందేమాతరం ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయముగా మన ఆడపిల్లలు ఇంకా స్కూల్లో ఉండగానే ఇంకా చెప్పాలంటే బాలికలుగా ఉండగానే మెచ్యూర్ అయిపోతున్నారు చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా 10 సంవత్సరాల లోపు వయసులో కూడా ఆడపిల్లలు మెచ్యూర్ అవుతున్నారు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసు ఉండగానే మెచ్యూర్ అయిపోతున్నారు ఇంకా కొందరు ముఖ్యంగా ఎక్కువ శాతం విదేశాల్లో ఏడు సంవత్సరాలు వయసు కి మెచ్యూర్ అయిపోతున్నారు ఇది చాలా చాలా బాధాకరమైన విషయము ప్లస్ ప్రమాదకరమైన విషయం కూడా మనం ఏంటంటే సహజంగా పది మందికి ఇలాగే జరిగింది అనుకోండి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక ఇది సాధారణమేలే అనుకుంటాం మనం ఏమిటంటే నలుగురితో నారాయణ గుంపులో గోవిందా ఇక సాధారణమే అందరూ ఇలాగే ఉన్నారు అనుకోని మనం చపరించేస్తాం కానీ చాలా చాలా చాలా జాగ్రత్తగా లేకపోతే క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆడపిల్లలకి అర్థమవుతుంది కదండీ ఈ ఆ వీడియో కూడా నేను మన మహిళలకు అవగాహన కలిగించడం కోసము ఆవేదన తోటే చేస్తున్నాను ఇప్పటి నుంచి కాస్త ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆడపిల్లలు కాస్త మెచ్యూర్ అయ్యే వయసు ఉంటుంది చూశారు 14 సంవత్సరాల పైనే 14 ఏళ్ళు లోపల ఏమీ ఉండేది కాదు మిగతా పిల్లల్లాగే ఆడి పాడేవాళ్ళు తిరిగేవాళ్ళు చెట్లు ఎక్కేవాళ్ళు కొమ్మలు ఎక్కేవాళ్ళు గోడలు ఎక్కేవాళ్ళు బాగా ఆడుకునే వాళ్ళు హుషారుగా ఉండేవాళ్ళు చక్కగా సన్నగా నాజుక్గా ఉండి ఇంటి పనులు అన్నీ కూడా చక చక చకచక చేస్తూ బాగా హుషారుగా ఉండేవాళ్ళు 14 15 16 ఈ ఈ మూడు సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యేవారు దానికి తగ్గట్టుగా ఫిజికల్ డెవలప్మెంట్ కూడా కనిపించేది దానికి తగ్గట్లుగా ఆ స్థాయికి తగ్గ ఆలోచనలు కూడా ఆడపిల్లల్లో వస్తూ ఉండేవి ఏజ్ అటెండ్ అయ్యారు అంటారు కదా ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా ఆడపిల్లల శరీరం ఇంకా ఎదగదు బాల్యావస్థలోనే ఉంటారు ఏడు ఎనిమిది సంవత్సరాల చిరు ప్రాయంలోనే ఉంటారు ఏమీ తెలియదు మెచ్యూర్ అయిపోతారు అంటే బ్రెయిన్ కి లేదా ఆలోచనలకి శరీరానికి సంబంధం లేని పరిస్థితి దారుణం ఏంటంటే చిన్న ఏజ్లో ఏడేళ్ళు ఎనిమిది సంవత్సరాల వయసులోనే మెచ్యూర్ అయిపోయి మరి ప్రతి నెల పీరియడ్స్ అవి వస్తాయి కదా ఆ బ్లీడింగ్ కి భయపడిపోయి ఎందుకు అలా అవుతుందో తెలియక సాడి పిల్లలు ఎగతాళి చేస్తారేమో అని టీచర్లు ఏమైనా అంటారేమో అని భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు విషయం ఏంటంటే కనీసం తల్లి కూడా చిన్న వయసు పిల్లలు మెచ్యూర్ అయితే అవగాహన కలిగించలేకపోతుంది దీనికి అసలు కారణాలు ఏమిటండి కారణాలు కూడా తెలుసుకోవాలి కదా మనము బాగా గుర్తుంచుకోవాలి వీళ్ళంతా జాగ్రత్తగా జాగ్రత్త పడాలి నేను మొదటిసారి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా వీధిలోనే ఒకళ్ళ గేదెలు ఉండేవి అన్నమాట దగ్గరే కదా అని అక్కడ పాలు తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేవాళ్ళు నాలుగు రోజులు తీసుకున్న తర్వాత ఒకసారి ఎవరికో తెచ్చి ఇవ్వడానికి కుదరకపోతే నేనే వాకింగ్ చేసుకుంటూ పాలు కోసం వెళ్ళాను పెద్ద పెద్ద గేదలు నాలుగు ఐదు ఉన్నాయి జనాలు వాళ్ళ ఇంటి ముందు లైన్ పెట్టారు పాలు పోయించుకోవడానికి ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా చిక్కటి పాలు పోస్తారు అని మంచి పేరు ఉంది చుట్టుపక్కల చూస్తే దూడలు ఎక్కడా లేవు ఇదేంటి పాలు పిండాలంటే దూడలు విడవాలి కదా దూడలు చేపిన తర్వాత కదా పాలు తాగేది పాలు మిండేది ఎక్కడ దూడలు కనిపించదు ఏమయ్యాయి అని అడిగితే ఇక్కడ ప్లేస్ ఉంటది కదా దూడల కోసము దూడలు పుట్టగానే వాటిని గ్రామాల్లో ఎవరో ఒకరికి ఇచ్చేస్తాం పెంచుకోమని గేదలు మాత్రమే ఉంటాయి వాటికి ఇంజెక్షన్స్ వేసి పాలు తీస్తామని చెప్పారు ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది చాలా ప్రమాదకరమైన ఇంజక్షన్ దాన్ని గవర్నమెంట్ నిషేధించింది కూడా నిషేధించిన సరే అక్రమంగా సరఫరా చేస్తున్నారు విపరీతంగా పశువులకు అది వాడేస్తున్నారు పాలు తీయాలంటే ఇంజెక్షన్లు వేసి పాలు తీస్తే అండి కలికాలము అని చెప్పడానికి అంతకంటే గొప్ప ఉదాహరణ ఏమి లేదు ఆ పశువులు ఆవులు గీదలు కూడా మాతృత్వం ఉంటుంది కదా అది ఈనిన తర్వాత దాని బిడ్డ కాసేపు పాలు చేపాలని దానికి ఒక ఆనందం ఉంటుందా ఉండదా దాని బిడ్డ పాలు చేపుతూ ఉంటే దానిలో ఉండే ఆ మాతృత్వ ఆ మమకారం ఏదైతే ఉంటుందో ఆ ఆనందంలో ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి పాలలో కలుస్తుంది ఆ పాలు తాగితే బలం అలాంటి ఆవుపాలు తాగితే బుద్ధి బలం కూడా వికసిస్తుంది ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే దూడల్ని కబేలాలకు తోలేసి లేదంటే పల్లెటూరు ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చి సిటీలో దూడలు కూడా కట్టడానికి స్థలం ఉండదు అవును దగ్గర నుండి పేడ వేస్తా ఉంటాయి అవన్నీ తీసేయాలి ఎందుకు ఈ కష్టం అని పుట్టగానే దూడలను తరిమేసి ఈ గేదెలకి ఆక్సిడటోసిన్ గేదెలకి ఆవులకి వేసేసి పాలు పితుకుతున్నారు ఆక్సిడోసిన్ అనేది ఆ పాలల్లో కలిసిపోతుంది పైగా ఈ ఆక్సిడోసిన్ ఇలాంటి ఇంజెక్షన్లు వేసేస్తే రెండు మూడు లీటర్లు ఇచ్చే గేదెలు ఆవులు ఉంటాయి చూసారా అవి 10 20 l కూడా ఇచ్చేస్తున్నాయి పాలు మనం ఏం చేస్తాం అంటే పిల్లలకు తీసుకొచ్చేసి ఆ పాలను పడతాం పాల ద్వారా ఆ ప్రమాదం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అవి శరీరంలోకి వెళ్ళిపోతాయి వయసుకు ముందే యుక్త వయసు వచ్చేసినట్లుగా కాస్త శరీరం ఎదిగేస్తుంది వయసుకు ముందే ఇంకా బాల్యావస్థలోని బాలికలుగా ఉన్నప్పుడే ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు ఇలా జరగడం వలన ఏమవుతుందో తెలుసునా ఈ పరిణామ క్రమంలో నిదానంగా బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేసేసి రీసెర్చ్ చేసి డాక్టర్లు నిర్ధారించి చెప్తున్నారు మనకేం తెలుసు గ్రామాల్లో ఉంటే పర్లేదు కానీ ముఖ్యంగా సిటీలో ఉండేవాళ్ళు పొద్దున మనం లేసే వాళ్ళకే పాలు వాడు వస్తాడు పాల బాటిల్ అక్కడ పెట్టి వెళ్తాడు లేదంటే పాలు పోసి వెళ్ళిపోతాడు ఆ పాలు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కలుపుతున్నారో తెలియదండి పాలలో కొంత యూరియా కూడా కలుపుతున్నారట పాలు చిక్కగా ఉండటానికి నురగా వచ్చి కనపడటానికి ఆ పాలు ఆ పాలు ఈ పాలు కాస్త ఇంకా వాడి సరిపోతే ప్యాకెట్ పాలు అందులో కాస్త నీళ్లు నానా రకాలు కలగాపలకంగా కలిపేసి పాలు వాళ్ళు తెచ్చి మనకి పాలు అమ్ముతారు ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే కొంచెము దూడలు గేదెలు లేదా దూడలు ఆవులు ఉన్న చోట పాలు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి కాస్త దూరమైతే మీరు మాట్లాడుకొని ఒకేసారి నాలుగు ఐదు లీటర్లు తెప్పించుకొని కాసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నాలుగు రోజులు తాగొచ్చు తప్పేమీ లేదు ఇట్లాంటి దిక్కుమాలిన పాలు ఆక్సిటోసిన్ హార్మోనల్ ఇంజెక్షన్స్ వేసిన పాలు ఏవైతే ఉంటాయో అవి తాగితే ఈ గతి పడుతుంది మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మహిళలకే కాదు మగపిల్లలకు కూడా ప్రమాదమే వాళ్ళల్లో కూడా వయసుకు ముందే కొంచెం మెచ్యూరిటీ వచ్చేయడము వాళ్ళలో ఉండే ప్రైవేట్ పార్ట్స్ మగపిల్లల్లో అవి ఎదగడము వాళ్ళకి వయసుకు ముందే రకరకాల కోరికలు ఆలోచనలు రావడము వీటన్నిటికీ కూడా ప్రమాదకరమైన ఆహారం హార్మోనోల్ ఇంజెక్షన్లు చేసిన పాలు తాగించడమే అలాగే ఈ కోళ్ళ ఫారాలు వాటిల్లో కూడా కోళ్ళు బాగా బరువు రావడం కోసము కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ చేసేస్తారు నాటుకోళ్ళు ఇంత బరువు ఉండవు పల్లెటూరులో ఎప్పుడైనా గమనించండి ఈ ఫారాల్లో పెట్టేసేసి రెండు నెలలలోనే కోళ్ళు బాగా బరువుగా అయిపోవాలి మొగలేనంత బరువుగా అయిపోవాలి దానికి ఏం చేస్తారంటే ప్రమాదకరమైన బరువు పెరిగే హార్మోన్స్ కూడా ఉన్న కోళ్ళలో ఇంజెక్ట్ చేస్తారు ఇప్పుడు మీరు చికెన్ షాప్ కి వెళ్లి మాంసం అది తెచ్చుకుంటే ఆ ఫారం కోళ్ళ మాంసం మీద కదా అమ్ముతారు ఆ మాంసంలో ఈ ప్రమాదకరమైన హార్మోనల్ ఇంజెక్షన్స్ కలిసిపోయి ఉంటాయి అవి తినడం ద్వారా కూడా ఈ ఆడపిల్లలు వయసుకు ముందే మెచ్యూర్ అయిపోవడం వయసుకు ముందే రకరకాల ప్రమాదకరమైన కామానికి సంబంధించి శృంగారపరమైన ఆలోచనలు రావడం క్యాన్సర్లు రావడం ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు రావడం వీటన్నిటికీ కారణం అది కూడా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది మాత్రం మనం ప్రయత్నిస్తే మార్చుకోవచ్చు మనకి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గవి కాకుండా యుక్త వయసు వాళ్ళు చూసే సీన్స్ మొత్తం ఇంట్లోనే చూసేస్తున్నారు టీవీ లో అవునా కాదా మీరు రిమోట్ పెట్టి ఏ ఛానల్ అయినా పెట్టండి అర్ధ లగ్న సన్నివేశాలే కనపడతాయి అసలు టీవీ లో కనిపించే ఆడవాళ్ళందరూ అర్ధన లగ్న అవస్థలోనే ఉంటారు పైన కొంచెం కింద కొంచెం రెండు పీలికలు చుట్టుకొని రకరకాల శృంగార సన్నివేశాలు రొమాంటిక్ సీన్స్ ఏ కనపడుతూ ఉంటాయి ఒకప్పుడు అలాంటి సీన్స్ ఏదైనా టీవీ లో కనపడుతుంటే పిల్లల్ని చూడనిచ్చే వాళ్ళు కాదు అంటే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు అవతలకి పోండి అనేసేసి ఏదో రిమోట్ మార్చడమో ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు వదిలేస్తున్నారు పేరెంట్స్ ఎందుకంటే ఫోన్ లో అయ్యే కనపడతాయి టీవీ లో అయ్యే కనపడతాయి ఆ ఇదేదో సరిహి రొమాంటిక్ సన్నివేశాలు చూడటం సర్వసాధారణము ఇది కూడా పెద్ద విషయమేనా అని వదిలేస్తారండి ఆ పరిస్థితికి వచ్చేసాం మనం ఈ పిల్లలు వాళ్ళ వయసుకి అసలు తెలియకూడని విషయాలు అక్కర్లేని విషయాలు చిన్న వయసు నుండే టీవీ లో చూసి చూసి ఇది కూడా ఒక సర్వసాధారణమైన విషయమే అని వాటి గురించి ఆలోచించి వయసుకు ముందే ఇంకా బాల్యావస్థలో ఉండగానే శృంగారపరమైన ఆలోచన ఆలోచనల వైపుకి వెళుతున్నారు ఆకర్షణల వైపుకు వెళుతున్నారు ఈ మధ్య నేను ఒక విషయం విన్నా ఒక ప్రైమరీ స్కూల్లో ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని ఫస్ట్ నైట్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారంట వాళ్ళ హెడ్ టీచర్ చెప్పింది ఈ విషయం ఎలా తెలుస్తుందండి వాళ్ళకి చెప్పండి ఎలా తెలుస్తున్నాయి అంటే టీవీ లో అలాంటి ఫస్ట్ నైట్ సన్నివేశాలు అవన్నీ చూసి చూసి చూసి చిన్న పిల్లలుగా ఉండగానే నీతి కథలు లేకపోతే ఏదైనా పాటలు పద్యాలు ఆట పాటలు నేర్చుకోవాల్సిన విషయంలోనే వాళ్ళు ఫస్ట్ నైట్ల గురించి రొమాంటిక్ సన్నివేశాల గురించి ఆలోచించి చర్చించుకునే పరిస్థితికి వస్తున్నారంటే మనకి ఇంట్లో అలాంటి వెసులుబాటు ఉంది పిల్లలు అలాంటివి చూసేస్తున్నారు అవునా కాదా ఇలాంటి ఆలోచనలు అక్కర్లేని ఆలోచనలు ఒక వయసు వచ్చినాక చేయాల్సిన ఆలోచనలు పిల్లలు బాల్యావస్థలో చేస్తుంటే దానికి అనుగుణమైన హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి పిల్లలు తొందరగా మెచ్యూర్ అవ్వడానికి అది కూడా ఒక కారణం విపరీతంగా జంక్ ఫుడ్స్ తినడం బయట మిల్క్ షేక్ లని రకరకాల జ్యూస్ లని కూల్ డ్రింక్స్ అని పిజ్జాలని రకరకాల రెస్టారెంట్లకు తీసుకెళ్లేసేస్తే పిల్లలకి పెట్టకపోతే ఎట్లా అని బిర్యానీ చికెన్లు పిజ్జాలు బర్గర్లు అవన్నీ కూడా తినిపిస్తున్నారే వాటిల్లో కూడా రుచి కోసం రకరకాల పౌడర్లు ఏవేవో కలుపుతున్నారు కెమికల్స్ అవన్నీ కలుపుతారు ఇవన్నీ కూడా కచ్చితంగా ఆడపిల్ల చైర్ మీద ప్రభావం చూపిస్తున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో గమనిస్తాం చిన్న చిన్న పిల్లలకు కూడా ఒక సంవత్సరము రెండేళ్ళు ఉన్న పాపకి కూడా మేకప్లు వేసేసి తీసుకెళ్తున్నారండి ఏదైనా పెళ్లి ఫంక్షన్ కి వెళ్లాల్సి ఉంటే పసిపిల్లలు కూడా మేకప్ లు వేసి వాళ్ళకి క్రీములు పోసి మేకప్లు వేసి లిప్స్టిక్ రాసి తీసుకెళ్తున్నారు పిల్లలు అంటే సహజంగా గారు నాచురల్ గా చాలా అందంగా ఉంటారు మనం అంటే ఏవో చెత్త అదంతా తినేసేసి కొంచెం వయసు వచ్చిన తర్వాత పింపుల్స్ మచ్చలు అవన్నీ వచ్చి కవర్ చేసుకోవడానికి మేకప్ వేసుకుంటున్నాం అనుకోండి పిల్లలకు ఆ అవసరం ఏముంది వాళ్ళు పాలపు బుగ్గల తోటి ఆ మెరిసే కడ తోటి సహజంగానే న్యాచురల్ గా చాలా అందంగా కనపడతారు మెరిసిపోతూ కనపడతారు నల్లగా ఉన్న పిల్లలు కూడా మెరుస్తూనే ఉంటారు బాల్యంలో అలాంటి పిల్లలకి మేకప్లు వేసి ఆడపిల్లలు లిప్స్టిక్లు కూడా వేసేస్తున్నారే ఈ మేకప్ కిట్స్ ఈ క్రీములు లిప్స్టిక్ లు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా రకరకాల ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతున్నారు పశువుల వ్యర్థాలు కూడా కలుపుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించిన అలాంటివి కలుపుతున్నారు మనకి శరీరానికి మేకప్ అబ్సర్వ్ చేసుకుందాం క్రీమ్ రాస్తే శరీరంలోకి వెళ్తుందా వెళ్ళదా దీని ద్వారా కూడా ఆడపిల్లలకి ఎఫెక్ట్ అయ్యి తొందరగా మెచ్యూర్ అవుతున్నారు మనకి పూర్వం రోజుల్లో పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళు మగవాడు వాడు తింటాడు తిరుగుతాడు ఏదో చేస్తాడు నువ్వు ఆడపిల్లవి నోరు కట్టుకొని జాగ్రత్తగా ఉండొద్దా ఏవి పడితే అవి తింటావు అనేవాళ్ళు పెద్దవాళ్ళు దానికి రాద్దాంతం చేసిన మహిళా మనులు కూడా ఉన్నారు ఏం ఆడపిల్లలు తినకూడదా ఆడవాళ్ళకి ఒక న్యాయమా మగాళ్ళకి ఒక న్యాయమా ఆడది నోరు కట్టుకొని ఉండాలా ఇలాగ రాద్దాంతం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి గుర్తుపెట్టుకోవాలి మగవాడు ఆ నెల తప్పడు బిడ్డను మోయడం కనడు సృష్టి చేయడు ఆ బాధ్యత పరమాత్మ మహిళలకు ఇచ్చాడు మనము ఎంతో ఆరోగ్యంగా ఉండి తొమ్మిది నెలలు గర్భాన్ని మోసి ప్రసవించి మళ్ళా ఆ బిడ్డలకి పాలు పట్టి పాత రోజులు నాలుగేళ్ల పాటు పాలించి వచ్చేవాళ్ళు ఇప్పుడు సంవత్సరం ఇస్తున్నాం అది కూడా ఇవ్వడంలే ఎంత చేయాలి అన్నప్పుడు మహిళల ఆహారం విషయంలో జాగ్రత్తగానే ఉండాలి ఏవి పడితే అవి మహిళలు తినకూడదు మగవాళ్ళు తిన్నా ఏమవుతుంది ఏదో కొంచెం రోగం వస్తుంది కోలుకుంటారు మనకి గర్భంతో ఉన్నప్పుడు ఎఫెక్ట్ కలిగిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి పుట్టిన బిడ్డలకు ఎఫెక్ట్ కలిగిస్తుంది పాలు తాగే పిల్లలకి ఎఫెక్ట్ కలిగిస్తుంది కాబట్టే మహిళలను ఆహారం విషయంలో కాస్త నోరు కట్టేసుకున్నారు ఏవి పెడితే అవి అడ్డంగా తినకూడదు అని పెద్దలు చెప్పారు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు మొత్తం స్వీట్స్ లాగా ఇక్కడ బుక్ చేసుకొని బర్గర్లని ఏవని ఇవని కేకులని ఎట్లా పడితే అట్లాగ తినేసేయడం ఎలా పడితే అలాగా ఈ మేకప్ ఐటమ్స్ అన్ని కొనుక్కొని ఆ ఏవో ఎండలో పోయేటప్పుడు క్రీము చలికి ఒక క్రీము వర్షం వచ్చినప్పుడు క్రీము ఈ రకంగా క్రీములు రాసేసుకోవడం విపరీతంగా దట్టంగా మేకప్లు వేసేసుకోవడం బయట కూల్ డ్రింక్స్ అని మిల్క్ షేక్లు అని ఏవి పడితే తాగేయడం కాస్త ఆడపిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు అదుపులో ఉంచాలి శారీరకంగా బాగా శ్రమ చేయించాలి ఆడపిల్లలతో కూడా వ్యాయామం చేయించాలి బాగా ఆడించాలి గంట సేపు ఆడపిల్లల్ని ఎగిరి బాగా ఆడుకోమని చెప్పాలి చమట్లు పట్టేంత వరకు ఆడపిల్లలు కూడా ఆడుకోవాలి తద్వారా వ్యాయామం అవుతుంది ఎక్కువగా ఈ టీవీ లో మొదటి నష్టపు సీన్లు సినిమాలు ఇలాంటి కార్యక్రమాలు ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని కాదు మగపిల్లల్ని కూడా ఎవ్వరిని చూడనివ్వకుండా దూరంగా ఉంచాలి ఏదైనా మంచివి నేర్చుకోవాల్సినవి జ్ఞానవంతమైనవి దేశభక్తి బాడలు అలాంటివే చూపించాలి పిల్లలకి టీవీ టైం అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ టైం నుండి ఈ టైం వరకే నీవు టీవీ చూడాలి దాంట్లో కూడా నీవు ఈ కంటెంట్ చూడాలి అని ఖచ్చితంగా పిల్లల్ని అనుశాస్త్రం లో అంటే క్రమశిక్షణలో పెట్టాలి సెల్ ఫోన్ పిల్లల చేతికి ఇవ్వకూడదు వాళ్ళు ఏవి పడితే అవి చూసేస్తారు వయసుకు ముందే రకరకాల ఆలోచనలు వస్తాయి వయసుకు ముందే రిలీజ్ అవ్వకూడదు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆహార విషయంలో ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఈ పాలు ఒకటి ఈ కోళ్ళ ఫారాల్లో మాంసం ఒకటి వీటి విషయంలో చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు మన చుట్టుపక్కల ఎవరైనా కూడా దూడను వదిలి ఆ తర్వాత పాలు పిండి వాళ్ళు ఉన్నారా ఎంక్వయిరీ చేసుకొని ₹10 అయినా కూడా వాడి దగ్గర ఉండే పాలు తెచ్చుకొని స్టోర్ చేసుకొని అయ్యే తాగుదాం పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు కూడా ఏం కలుగుతున్నారో అవి 10 రోజులైనా కూడా పాల ప్యాకెట్లు పాడవకుండా ఉండటానికి ఏదో కలుపుకుంటున్నాయి కదా రసాయనం పాడవకుండా ఉంటుంది అవన్నీ మన లోపలికి వెళ్లి రకరకాల హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎఫెక్ట్ అయిపోయి మన మీదే ప్రభావం చూపిస్తున్నాయి ఎవరికైనా సరే ఆరోగ్యం ఖచ్చితంగా పాడైపోతుంది బాల్యావస్థలో ఉన్న బస్సు పిల్లలు తొందరగా మెచ్యూర్ అవ్వడానికి కారణం అవుతుంది ఇవన్నీ మనం జాగ్రత్త వహించి మార్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవగాహన తోటి 10 మందికి చెప్పాల్సిన విషయాలేనండి ఏముందిలే ఈ రోజుల్లో అంతా అవును అందరూ చేస్తున్నారు కదా అంటే అందరికీ రోగాలు వస్తాయి మనకి రోగాలు వస్తాయి అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాంలే కాదు మనము మార్చుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయగలమా బాగుపడటానికి జాగ్రత్త పడటానికి ప్రమాదాల నుండి సురక్షితంగా బయట పడటానికి ఏదైనా మనము ఒక ప్రయత్నం చేయగలమా ఆలోచించుకుంటే మనకి సామెత చెప్తారు మనసు ఉంటే మార్గం ఉంటుంది కచ్చితంగా మనం మనసు పెట్టామంటే నాలుగు చోట్ల వెతికామంటే మనకు కాస్త ఏదైనా మంచి పాలు అవన్నీ దొరుకుతాయి కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫారం కోళ్ళు అంటే అనారోగ్యం ఇంజెక్షన్లు వేస్తారు ప్రతి ఫారం లోనూ వెళ్లి గమనించండి కోళ్ళ కారాలంటే కోళ్ళకి ఇంజెక్షన్లు వేస్తారు తొందరగా ఎదిగిపోవాలి తొందరగా బరువు పెరగాలి తొందరగా వీళ్ళు మాంసం పోవాలి వీటన్నిటి విషయాలు మరి చాలా చాలా జాగ్రత్తగా వహించాలండి తొందరగా మెచ్యూర్ అవ్వడమే కాదు ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏమో ఎంతసేపటికి నీళ్లు వస్తురు ప్రెగ్నెంట్ అవ్వరు మళ్ళా అప్పుడు ఎంత నరకం అనుభవిస్తారు మన ఆడపిల్లలు సూటిపోటు మాటలు పెళ్లయి ఐదేళ్ళు అయింది ఇంతవరకు ఏమీ లేదు పెళ్లయి ఏళ్ళు అయింది ఇంతవరకు ఏమీ లేదు ఈ సూటిపోటు మాటలు ఎంత నలిగిపోతారు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు జాగ్రత్త ఉండి వాళ్ళ ఆహారం విషయంలో వాళ్ళ ఆరోగ్య విషయంలో చిన్నప్పటి నుండే వాళ్ళ మానసిక స్థితి విషయంలో జాగ్రత్త తీసుకోవడము ప్రతి తల్లితండ్రి కర్తవ్యం ముఖ్యంగా తల్లి కర్తవ్యం ఈ వీడియో చక్కగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు లోక సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ 

No comments:

Post a Comment