హిందువుల అమ్మాయిలను ముందు రే*ప్ చేసి వేధించి తర్వాత ముసుగు వేసి మూలన కూర్చోబెడతాడు!@Govindaseva
Youtube link https://youtu.be/0VPO__zHskU?si=RKVROMpSF0UwPl1b
Transcript:
గోవిందాయ నమః హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందేమాతరం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లీలలు మొత్తం బయటకు వచ్చాయి పరారిలో ఉన్నాడు కాలేజీలో వెతుకుతూ ఉన్నారు నేషనల్ లెవెల్ లో ఎదుగాడు లీలల గురించి న్యూస్ లో వచ్చిందండి అందరికీ తెలుసు ఆ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడటం లేదు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు హిందువులు తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాను నేను ఈ జానీ మాస్టర్ అనే వ్యక్తి తన దగ్గర పని చేసిన ఇంకొక అమ్మాయి డాన్సర్ ఆ అమ్మాయి కూడా మంచి నైపుణ్యం ఉన్న డాన్స్ డాన్సర్ ముంబైలో ఏదో కాంపిటీషన్స్ లేదంటే అక్కడ ఏదో ఒక డాన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళితే అక్కడ ఒక హోటల్ రూమ్లో ఈ అమ్మాయి మీద లైంగిక దాడి అంటే రేప్ చేశాడు అప్పుడు ఈ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు అంటే మైనర్ ఇప్పుడు ఈ అమ్మాయి వయసు 21 22 సంవత్సరాలు అట అప్పటినుంచి ఇప్పటికి ఈ అమ్మాయి మీద లైంగిక దాడులు చేయడము భౌతిక దాడులు అంటే కొట్టడము ఆ అమ్మాయి తలని అద్దాలకి వేసి కొట్టడము గోడకేసి కొట్టడము హెరాస్ చేయడము టార్చర్ పెట్టడము ఆ అమ్మాయి ఎక్కడ వర్క్ చేసుకుంటే అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని వేధించడము ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉన్న వాళ్ళందరిని కూడా బెదిరించడము ఇలాగ నానా రకాలుగా దాడులకి పాల్పడుతూ వస్తున్నాడు ఆ అమ్మాయి హిందువు కాబట్టి మతం మారి నీవు మా మతంలోకి వచ్చేసి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు నైతిక పరమైన విలువలు అలాగే గవర్నమెంట్ రూల్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను ఆ అమ్మాయి పేరు ప్రస్తావించడం గాని ఆ అమ్మాయి ఫోటో చూపించడం గాని ఆ అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు లేదంటే వాళ్ళ ఫోటోలు చూపించడం గాని చేయడం లేదండి ఎవరూ చేయకూడదు ఇలాగ ఇప్పుడు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాయిధురాలు ఫోటోలు చూపించడము వాళ్ళ పేర్లు చెప్పడము చాలా దారుణమైన విషయము అది అనైతికమైన చర్య దయచేసి అలా ఎవరు చేయకండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జానీ మాస్టర్ లేదా జానీ బాషా ఎవరైతే ఉన్నాడో ఇతని మొదటి భార్య ఇతని భార్య ఎవరైతే ఉందో ఆవిడ కూడా హిందువుల అమ్మాయే అని చాలా మంది సోషల్ మీడియాలో చాలా డీటెయిల్డ్ గా వీడియోస్ పెట్టారు ఇతని భార్య కూడా హిందువుల అమ్మాయే ఇతడు ప్రేమించి మతం మార్చి ఆమె కూడా వీళ్ళ మతానికి సంబంధించిన పేరు పెట్టుకొని ఇతన్ని వివాహం చేసుకుంది చేసుకున్న తర్వాత ఎలా తయారైంది అంటే ఇప్పుడు ఈ విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉందో ఈమెని అతని భార్య కూడా హరాస్ చేయడం హింసించడం నువ్వు నా భర్త కోరికలు తీర్చు పెళ్లి చేసుకో మతం మారి నేను చేసుకున్నాను కదా నువ్వు కూడా మతం మారి పెళ్లి చేసుకో నా భర్త కోరికలు నువ్వు తీర్చు అని హింసించడము చెంప మీద లాగిపెట్టి కొట్టడము ఇలాగ నానా రకాలుగా ఆమె కూడా ఈమె మీద భౌతిక దాడి చేసి భర్తకి ఈవిడ కంప్లీట్ గా లొంగిపోవడం కోసం భార్య కూడా ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఇలాగ కొన్ని సంవత్సరాల నుండి ఆ బాలిక మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా రేప్ చేసి నానా రకాలుగా వేధింపులకు గురిచేసి హింస పెడుతున్నా కూడా ఇతనికి ఉన్న ప్రాబల్యము పలుకుబడి వలన సర్కిల్ వలన ఆ అమ్మాయి పాపం నోరు విప్పలేకపోయింది ధైర్యం చేసి ఇప్పటికైనా వదిలేసేసి ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది నేను ఇక్కడ ఏం అడుగుతున్నాను అంటే ఈ అమ్మాయి 16 సంవత్సరాల వయసు ఉందో లేదో డాన్స్ కాంపిటీషన్లకి వీటి కోసము డాన్సుల కోసము ముంబై పంపించి ముంబైలో హోటల్ రూమ్ లో ఈ అమ్మాయిని ఒంటరిగా ఉంచారు అంటే ఈ అమ్మాయి హోటల్ రూమ్ లో ఒక్కడే ఉంటే కదా అతగాడు చేసి మీద పడి లైంగిక దాడి చేసింది రేప్ చేసింది ఎందుకు చేస్తారండి ఇలాగ ఆడపిల్లలు తల్లిదండ్రులు అనేది ఇక్కడ నేను ఆవేదన తోటి నేను కూడా ఒక ఆడపిల్లనే కాబట్టి ప్రశ్నిస్తున్నానండి ఎలా ఇలాంటి పనులు చేస్తారు ఆడపిల్లల్ని లెక్క లేకుండా ఎలా వదిలేస్తారు మీరు ఆడపిల్లలకి డాన్సులు వేయడము డాన్సులు కాంపిటీషన్లు అందులో ఏవో అవార్డులు రావడము బహుమతులు రావడం ఇదే ప్రధానమా ఆడపిల్ల జీవితం ప్రధానం కాదా కుటుంబ పరువు మర్యాదలు ప్రధానం కాదా మీకు అరే ఇంకొకళ్ళు ఏమో అసలకి మా ఆడపిల్ల బయటికి కూడా కనిపించకూడదు మేము కవర్ చేసేస్తామని మొత్తం నల్ల ముసుగు తగిలిచ్చేసేసి కంప్లీట్ కవర్ చేసేసుకుంటున్నారు మనమేమో మన ఆడపిల్లల్ని అక్కడ డాన్స్ లు ఇక్కడ ఇంకొకటి ఇంకా అక్కడ ఇంకోటి అనేసేసి మైనర్ పిల్లని ఇష్టం వచ్చినట్టు బొంబాయిలు ఢిల్లీలో అవసరమైతే విదేశాలకు కూడా పంపించేశాడు ఒంటరిగా అసలు ఆడపిల్లల్ని కంటారే భయం లేదా కొంచెం కూడా ఇలా చేసి తల్లిదండ్రులను అడుగుతున్నాను కనీసము ఒక ఆడపిల్ల మనము తీసుకువెళ్లొచ్చు కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయించవచ్చు తప్పులేదు మనం తోడుగా వెళ్లి మన వెంట పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేంత వరకు వెంట ఉండి మళ్ళా ఆడపిల్లల్ని మనతో జాగ్రత్తగా తెచ్చుకోవాలని ఆలోచనలు కూడా లేవా అంటే కని వదిలేస్తారు ఆడపిల్లల్ని మనస్ఫూర్తి చెప్తుందండి ఆడపిల్లల్ని కచ్చితంగా చిన్నప్పుడు తండ్రి రక్షించాలి అన్నదమ్ములు రక్షించాలి పెళ్లయ్యాక భర్త రక్షించాలి తర్వాత కొడుకులు రక్షించాలి ఇంకా బతికుంటే మనవళ్ళు రక్షించాలి ఒంటరిగా ఈ ముసలమ్మను కూడా విడిచిపెట్టడానికి లేదు అని ఈ మాట మనస్పృతిలో ఉంటే ఏమేమి చేశారు చించేశారు గోల చేశారు స్వాతంత్రం లేదా మాకు అని స్వాతంత్రం అంటే ఇంకా కనీసం వయసు నుండి ఇంకా అసలు ప్రపంచం ఏమిటి తెలియని వయసులో ఆడపిల్లల్ని బొంబాయి రైళ్లు ఢిల్లీ రైలు ఎక్కించడమా స్వాతంత్రం అంటే హోటల్ రూమ్స్ లో ఒంటరిగా విడిచిపెట్టేసి డాన్స్ కాంపిటీషన్ లకు పోయిరా లేదంటే అక్కడికి వెళ్లి అవార్డులు తీసుకురాన్ని విడిచిపెట్టడమా స్వాతంత్రం అంటే ఇవాళ ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి దాడి ఎదుర్కొందే హింస ఎదుర్కొందే ఎవరు బాధ్యత వహిస్తారండి ఎవరి రెస్పాన్సిబిలిటీ అండి ఎవరికి తప్పు లేదా ఇందులో నేను మరల మరల స్పష్టంగా చెప్తున్నానండి ఆడపిల్లలు తల్లిదండ్రులకు చేతులు జోడించి విన్నపం చేసుకుంటున్నాను మీరు ఎదురుగా ఉంటే పాదాలు కూడా పెట్టుకొని ప్రార్థిస్తాను ఆడపిల్లల్ని స్పోర్ట్స్ లోకి లేకపోతే ఇవేమిటి డాన్సులు సినిమాలు వేటిలోకి కావాలో వాటిలోకి పంపించుకోండి ఎవ్వరు కాదో కానీ మీరు తోడుగా ఉండండి ఆ పిల్లలకి తల్లి తండ్రి ఎవరో ఒకరు కుటుంబంలో పెద్దలు ఆడపిల్లకు తోడుగా ఉండాలి ఆడపిల్ల వెంట ఉండాలి అలా వదిలేయకూడదు వదిలేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఈ అమ్మాయి బతికుంది కనీసం కేసు పెట్టడానికి చచ్చిపోయి దాడులు జరిగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క ఉందా అసలకి వాళ్ళందరూ హిందువుల ఆడపిల్లలు అవ్వడం అండి బాధ ఆవేదన చాలా బాధాకరమైన విషయం ఒక పక్కన హిందువులు ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు నానా రకాలుగా ముందు ఆకర్షణలకు గురి చేసి ఒక ప్లాన్ ప్రకారం వరలో పడేసి ఆ తర్వాత మతం మార్చి పెళ్లి చేసుకోవడం జిహాది అంటారు దీన్ని లవ్ జిహాది దీనికి టార్గెట్ ఎవరు అంటే హిందువుల ఆడపిల్లలే మన ఆడపిల్లలు కాలేజీలకు పెడుతున్నా లేదంటే ఇలాంటి కోర్సులు డాన్స్లు ఎలాంటి ప్రాక్టీస్ చేయడానికి పెడుతున్నా కూడా ఎవరైనా పెద్దలు తోడుగా ఉండాలి వాళ్ళని గమనించాలి వాళ్ళు ఏం చేస్తారు కనిపెట్టాలి అనే ఒక ఆలోచన ఉందా లేదా కంటే బాధ్యత తీరిపోతుందా ఈ జానీ భాషా లాంటోళ్ళు బోరుడు మంది ఉన్నారండి లెక్కకి మిక్కిలి ఉన్నారు ఈ పవిత్ర భారతదేశంలో ఇంకా చెప్పాలంటే మొత్తం ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు మనం మన ఆడపిల్లల్ని రక్షించుకోవాలి ఇతగాడు ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో ఒక కీలకమైన సభ్యుడు కూడా నట వీడు బతుకు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తీసి పడేశారు బతుకు బయటికి రాకుండా ఉంటే రేపే మంత్రి అయి ఉండేవాడు ఇంకేదైనా అయ్యి ఉండేవాడు ఇంకెంత మంది ఆడాల బ్రతుకులు నాశనం అయిపోయేవాడు ఇంకా వీడు చేసిన ఇంకొక పని ఏమిటో తెలుసునా ఒక హిందూ వ్యక్తిని నువ్వు నా తమ్ముడివి నేను నిన్ను దత్త తీసుకుంటాను నీ బాధ్యతలన్నీ నావే అని అని మభ్య పెట్టి అతన్ని కూడా మతం మార్చేశాడు ఏవండీ ఎవరైనా ఒక దత్త తీసుకోవడానికి చేరదీయడానికి వాళ్ళకి సహాయం చేయడానికి అన్నం పెట్టడానికి ఆదరించడానికి వాళ్ళని మతం మార్చాలా చెప్పండి ఆ వ్యక్తి పేరు మార్చేసి హిందూ పేరు మార్చేసి ఒక ముస్లిం పేరు పెట్టేసాడండి నువ్వు నా తమ్ముడివి నువ్వు నువ్వు నా దత్త తమ్ముడు లాంటి వాడివి నేను నిన్ను దత్త తీసుకుంటాను నిన్ను నేను చూసుకుంటాను నిన్ను నేను సపోర్ట్ ఇస్తాను అని చెప్పి ఇతను డాన్స్ మాస్టర్ కదా ఒక వ్యక్తికి మ్యాప్ వేసి అతని మతం కూడా మార్చేశాడు ఇలా ఎంత మంది మతాలు మార్చాడు అతడు చూస్తుంటే ఏందంటే ఆ పెళ్లి చేసుకుంది కూడా హిందూ అమ్మాయినే మతం మార్చి చేసుకున్నాడు ఈ వేదింపులకు గురి చేసే రేప్ చేసిన బాధితురాలు కూడా హిందూ అమ్మాయిని ఈమెను కూడా మతం మారి నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకో మా మతంలో నలుగురిని చేసుకోవచ్చు 40 మందిని చేసుకోవచ్చు అడిగే వాళ్ళు ఎవరూ లేరు చేసుకో అనేసి ఆ అమ్మాయి వెంటపడేసేసి హరాస్మెంట్ ఎవరైనా కూడా ఇతను పెద్ద మాస్టర్ కదా ఇతని వల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది సినిమాలో అవకాశాలు ఇస్తారు ఏమైనా హిందువులు పెడితే వాళ్ళని కూడా నువ్వు నా తమ్ముడివి అది ఇది అనేసేసి చెప్పి నిదానంగా వాళ్ళని కూడా మతం మార్చారు దీన్నే జిహాది అంటారు ఇలాంటి ఎదవల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఇవాళ వీడి విషయం హార్ట్ గా ఉందండి సోషల్ మీడియాలో నాలుగు రోజులు పోతే మర్చిపోతాడు తర్వాత ఇంకొకడు వస్తాడు ఆ తర్వాత ఇంకొకడు వస్తాడు ఆ తర్వాత ఇంకొకడు మనం ప్రధానంగా మన ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి వీళ్ళ దెబ్బకి మన ఆడపిల్లలు బతకరు మన గోమాతలో బతుకులు మన దేవాలయాల్లో బతుకు మన కొంపలు మొత్తం ఒక బోర్డు కింద ఉంటాయి అసలు ఏం బతుకుతున్నాయి దేశంలో వీళ్ళ దెబ్బకు చెప్పండి మరల మరల చెప్తున్నానండి మన ఆడపిల్లల్ని మనం రక్షించుకోవాలి వాళ్లకి స్కూల్ డేస్ నుండి స్వాతంత్రం ఇవ్వడం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలన్నీ కొనిపెట్టి వేసుకొని తిరగండి రైళ్లు ఫ్లైట్నూ ఒంటరిగా మీరు ప్రయాణాలు చేయండి ఇవి కాదండి సినిమాల్లో లాగే చూపిస్తున్నారు ఆ పిల్ల ఒక బనియా వేసుకొని ఉంటది కింద ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉంటది ఆ పొట్ట బొడ్డు నడుము అన్ని కనపడతా ఉంటాయి జుట్టు కత్తిరించుకొని ఉంటది అంతే ఫ్లైట్లు ఎక్కేసి ఎవరిక పోతూ ఉంటది ట్రైన్లు ఎక్కేస్తది అన్ని దేశాలు తిరుగుతూ ఉంటది దీని పక్కనే సీట్లో ఇంకొకడు తగులుతాడు మళ్ళా అక్కడ రొమాన్స్ మరల అక్కడ ఒక శృంగారపరమైన సన్నివేశాలు ఇవన్నీ పదే పదే పదే పదే సినిమాల్లో చూపిస్తుంటే ఆడపిల్లలు వాడికే అట్రాక్ట్ అయిపోతున్నారు చూస్తున్నప్పుడు పది సార్లు నేను కూడా అలాగే రెడీ అయ్యి ఏ ఫ్రైడో ట్రైనో ఒంటరిగా ఎక్కాలి ఒంటరిగా ప్రయాణం చేయాలి అనుకుంటున్నారు ఆడపిల్లలు మనం చెప్పాలి దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా ప్రశాంతంగా చెప్పాలి నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పు మేమందరం వస్తాం మాతో కలిసి నువ్వు ఎంజాయ్ చెయ్ మాతో కలిసి నీవు అన్ని ప్రదేశాలు చూడు లేదా వారికి ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నా లేదంటే ఇట్లాంటివి ఏదైనా పోటీలు ఇంకేదైనా ట్రైనింగ్ కోర్సు ఏదైనా ఉన్నా కూడా తల్లో తండ్రో ఎవరో ఒకరు వెంట తీసుకోవాలా అక్కర్లేదా 16 ఏళ్ల పిల్ల ముంబై ఒక్కటే వెళ్ళిపోయింది ఆడ ఏదో జరుగుతుంటే డాన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ హోటల్ లో రూమ్ లో ఉంది వీడు వచ్చేసేసి పిల్లని ఆ 16 ఏళ్ల పిల్లని రేప్ చేశాడు మైనర్ ఎలాగో తీర్క చేసుకొని ఇప్పుడు పెట్టారు కేసు ఆ సమయానికి ఆడ తల్లిదండ్రులు ఎందుకు లేరు ఆ రూమ్లో హోటల్ రూమ్ లో అమ్మాయి ఒక్కటే ఎందుకు ఉంది అలా ఎందుకు పంపించారు ఆ అమ్మాయిని ఎవ్వరు లేరు ఆ పెద్దలు బాధ్యత తీసుకునే వాళ్ళు మనము ప్రేమగా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు చెబుతూ ఉంటే వాళ్ళకి అర్థం అవుతాయి చెప్పకుండా చిన్నప్పుడు నుండి ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఒక వయసు వచ్చిన మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే ఉండరండి ఆడపిల్లలు మొదటి నుంచి వంచుకు రావాలి మొదటి నుండి చెప్పాలి మీ జాగ్రత్త కోసమే మీ కోసమే అని చెప్పాలి మరీ బంధించి మనం ముసుగులు వేసి పెట్టలేము అలానే విచ్చలవిడిగా వదలడము తప్పు వాళ్ళకి కాస్త తెలిసి వచ్చేంతవరకు కాస్త ఉండాలి తల్లిదండ్రులు పక్కన ఉండాలి డబ్బులు ఇచ్చి పోయారా అంటే ఈ అమ్మాయి వెళ్తాది ఈ పిల్లతో పాటు ఇంకెవడు పోతాడు దారిలో ఎవడు కలుస్తాడు అంతా పోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమిటండి లాభం గోవింద సేవా ఛానల్ మాధ్యమంగా నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తుంది అదేనండి ఎన్ని సార్లు చెప్పాల్సి వచ్చిన అలుపు లేకుండా చెప్తాను మన ఆడపిల్లల్ని మనం రక్షించుకోవాలి మన గోమాతల్ని ఇంకొకడు కోసం తినకుండా మనం రక్షించుకోవాలి మన దేవాలయాలు మన ధర్మం మనం రక్షించుకోవాలి భారతీయ సాంప్రదాయము సంస్కృతి విలువలు మనం పరిరక్షించుకోకపోతే ఇంకెవరు పరిరక్షిస్తారు ఏ దేశానికి వెళ్లి మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాము మన ఇంట్లో ఆడపిల్ల బతుకు నాశనం అయిపోయి చిన్నాభిన్నమైపోతే ఎంత దుఃఖంగా ఉంటుంది ఎంత ఏడ్చుకుంటాం సమాజంలో ఎంత తలవంపులు బంధువులు ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు ఈ పరిస్థితులు మన ఇళ్లల్లో రాకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రులలో మార్పు రావాలి నిదానంగా పిల్లల్ని మార్చుకోవాలి ప్రేమగా చెప్పి మార్చుకోవాలి గా పెంచుకోవాలి ఇలాంటి వీధి కుక్కల్ని పిచ్చి కుక్కల్ని నమ్మకూడదు ఆడపిల్లలు నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆడపిల్లలు ఏవండీ మన హిందువుల్లో మగపిల్లలకి సంబంధాలు చూస్తే వాడికి ఉద్యోగం లేదు వీడికి ఆశ లేదు వాడికి కార్ లేదు వాడికి ఫ్లాట్ లేదు ఇన్ని రకాలుగా చెప్పి రిజెక్ట్ చేస్తారే పాపం మన మగపిల్లలకి 30 వచ్చిన 35 వచ్చిన 40 వచ్చినా పెళ్లి సమ్మతాలు కుదరడం లేదే ఒక పనికిమాలినోడిని గాలోడిని ఆవులు కోసుకు తినేవాడిని ఆల్రెడీ పెళ్లి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్నోడిని ఎట్లా అండి ప్రేమ ఎలా పోతారండి వాడి జోలికి పద్ధతి గలవాడు నచ్చట ఆడపిల్లలకి మన హిందువుల్లో మగపిల్లలేమో అసలకి పెళ్లికి అంగలాలు అరుస్తున్నారు ఎక్కడికి పోయినా సంబంధం కుదరడం లేదండి మన మగపిల్లల్లో ఏమైనా ఆస్తి చూడండి వాడికి ఆస్తి ఉందా లేదా నాలుగు ఫ్లాట్లు నాలుగు కార్లు బాగా లక్ష రూపాయల జీతము ఉందా లేదా వాడి తల మీద జుట్టు ఉందా బట్టలు ఉందా వాడి అమ్మ నాన్న ఉన్నారా పోయారా అమ్మ బాబు పోతేనే మేము పెళ్లికి ఒప్పుకుంటాము ఇలా కండిషన్లు పెట్టండి ఇంకొక ఎదవ దగ్గర ఏముందని పోయి ప్రేమించి వాడి వల్ల ఇరుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లేదు మన మగపిల్లల దగ్గర లేని ఇంకొక ఎదవ దగ్గర ఉంది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఆడపిల్లలు ఏదో తెలివిగల వాళ్ళు అనుకుంటాం కానీ తెలివి లేదండి ఉంటే ఈ విధంగా ప్రవర్తించరు పద్ధతి గలవాడు ఎప్పుడూ ఆడపిల్లలు నచ్చడండి ఎంత గాలి తిరిగితే అంత హీరో ఆడపిల్లల దృష్టికి సినిమాలు అలాగే తగలబడ్డాయి ఈ ఆడపిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు అవి చూసి చూసి చూసి చూసి జిహాదీలకు మన పిల్లలు ఎందుకు గురవుతున్నారు ఇంకొకళ్ళ పిల్లలు ఎందుకు పోరువలసి వైపుకి నా భర్తకు నువ్వు లొంగిపో నా భర్త చెప్పినట్టు నిన్ను సుఖపెట్టు అనేసేసి పెళ్ళాన్ని ప్రోత్సహిస్తుందా ఎక్కడ పద్ధతి అండి ఇది ఎక్కడ సాంప్రదాయం ఇది ప్రతి హిందువుల తల్లిదండ్రుల దగ్గరికి ఈ విషయాన్ని చేర్చండి ఈ కంటెంట్ ప్రతి హిందూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి ఆడపిల్లలు ఎవరి ఇంట్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి కంటెంట్ వెళ్ళాలి దయచేసి మన చుట్టుపక్కల ఉన్న హిందువులకు తెలియజెప్పాలి మన ఆడపిల్లలను మనం పరిరక్షించుకోవాలి అదే దైవానికి మనం చేసే పూజ లోక సమస్త సుఖ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ
No comments:
Post a Comment