Saturday, October 12, 2024

****100 గ్రాముల మాంసం కోసం ఒక అందమైన పక్షి ప్రాణం తీస్తే జరిగే నష్టం.

 *100 గ్రాముల మాంసం కోసం ఒక అందమైన పక్షి ప్రాణం తీస్తే జరిగే నష్టం.*

*జనపాల - గోవిందరావు*
*ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక వేత్త*
*మనజనం*

*తొలకరి జల్లుల సమయంలో తడిచిన చెట్టుకి పట్టిన చెదలు, పొడుచుకొని తిని చెట్టు చనిపోకుండ కాపడుతుంది, ఒక ఋతువులో సుమారుగా 500 వందల చెట్టులు కాపాడుతుంది...*

*వర్షానికి పచ్చ బడిన పచ్చికలో పురుగులు పొడుచుకొని తిని, పచ్చిక బైళ్ళు పెరిగేలా చేస్తుంది...*

*ఆకు పురుగులు, పూత పురుగులు లేకుండా చేస్తుంది...*

*కుంటలపై పురుగులు తిని, అక్కడ వేసే మలం ద్వారా భూమికి బలాన్ని ఇస్తుంది...*

*పాము కదలికలు పసిగడుతూ మిగిలిన ప్రాణులు, జంతువులను కాపాడుతుంది...*

*పంటపై చీడ పీడలు తిని పంటలకు మేలు చేస్తుంది...*

*అడవిలో వాతావరణం మార్పులు పసిగట్టి మిగతా ప్రాణులను ప్రమాద బారిన పడకుండ మేల్కొలుపుతుంది...*

*విసర్జన ద్వారా విత్తనాలు విస్తరించి సరికొత్త మొక్కలు మొలవడానికి కారణం అవుతుంది...*

*చిన్న పండ్లు, గింజలు నోట కరచుకొని, వదిలేస్తు, మరొక చిన్న ప్రాణులకు ఆకలి తీరుటకు కారణం అవుతుంది...*

*ఒక పక్షి ప్రాణం, ఒక తరానికి వెలుగుతో సమానం...,*

*అదే కౌజు పిట్ట ✍️*

*🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏*
🌹🌹🌹 🌹🌹🌹 🌹🌹🌹

No comments:

Post a Comment