Tuesday, October 8, 2024

 *శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లో ఏముంది? ఎం లేదని?, అన్ని ఉన్నాయి ఇందులో!!*
===========
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము ఒక అద్భుత స్తోత్ర రాజము. ఇది బ్రహాండ పురాణం లో హాయగ్రీవ ఆగస్య సంవాదం గా ఉంది. 
===========
ఈ సహస్ర నామాలు 182.5 శ్లోకములలో ఉంది. 
విద్య అంటే తెలియని దానిని తెలుసుకోవడం. ఇలా మనకి తెలియని విషయాలు ఎన్నో విద్యల రూపంలో ఈ స్తోత్రం లో ఉన్నాయి. 
===========
ఒక దాక్షాయని విద్య, ఒక లోపాముద్ర విద్య, ఒక నంది విద్య, ఒక సావిత్రి విద్య, ఒక సరస్వతి విద్య, ఒక కపర్దిని విద్య, ఒక జ్ఞాన విద్య ఇలా ఈ స్తోత్రము లో ఎన్నో విద్యలు ఉన్నాయి. ఆ విద్యల గురించి  తెలియకుండా, అసలు ఆ విద్య ఏ నామముతో మొదలౌతుందో, ఏ నామాము తో ముగిస్తుందో తెలియకుండా ఊరికే టేప్ రికార్డర్, (ఇప్పటి సంప్రదాయం ప్రకారం ) యూట్యూబ్ రికార్డ్ లాగా చదివేస్తే ఎం లాభం. ఆ నామాలకు అర్థాలు తెలుసుకొని పారాయణ చేస్తూ ఉంటె, ఆ అద్భుత 
అనుభూతే వేరు. అది వర్ణింప లేనిది.
==========
ఇలా 182.5 శ్లోకాలను, 1000 నామాలను వివిధ భాగాల అనుగుణంగా 
విభజించి ఈ పోస్ట్ తయారు చేయడం జరిగింది.
===========
ఇంతకీ అసలు సహస్ర నామ స్తోత్రం లో ఏముంది? 
ఈ స్తోత్రము లో స్తుతి చేయబడ్డది అమ్మ. 
అమ్మ అంటే ఈ జన్మలో మన ఎదుట ఉండి మనకి తల్లి ప్రేమ ను అందించిన స్త్రీ మూర్తి మాత్రమే కాదు. 
సకల జీవ రాశి ఎత్తిన అనేకానేక జన్మల పర్యంతం అమ్మ తత్వాని వ్యక్తికరించే ఒక గొప్ప తత్వం ఈ అమ్మ. 
అందుకే ఈ అమ్మ ను జగన్మాత అంటారు. 
కానీ నాకు మాత్రం అమ్మే. 
ఈ అమ్మ మనకి భౌతికంగా కనబడే అమ్మ కన్నా భిన్నంగా ఎం చేస్తుంది అన్న సందేహం రావడం సహజం. 
ఈ అమ్మ అందరి లో శక్తి రూపంలో ఉన్న అంతర్యామి. ఆ అంతర్యామి పట్ల ఉన్న ఎరుక తండ్రి తత్వం. 
ఈ ఎరుకని చేతన్యం అని కూడా అనవచ్చు. ఇలా చేతన్యము శక్తి రెండు అందరిలో ఏకత్వరూపం గా ఉన్నాము. 
ఈ ఏకత్వ స్వరూపమే చిచ్చక్తి. చిత్+శక్తి. ఈ సహస్రంలో ఈ చిచ్చక్తి మీద కూడా కొన్ని నామాలు ఉన్నాయి. అవే
"అప్రమేయా, స్వప్రకాశా,మనోవాచామ గోచరా, చిచ్ఛక్తి, శ్చేతనారూపా,జడశక్తి, ర్జడాత్మికా"
===========
వీటి అర్థాలు తెలిసాయి అనుకొండి ఇంక అంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పండి.
=======================
ఇప్పుడు 58 అంశాల గా ఆ వివరణ చూడండి.
=======================
1) మొట్టమొదటగా అమ్మ మూడు నామాలు ఉన్నాయి. అవే 
=======================
శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।
=======================
అమ్మ ఎలా స్వయంభువు గా అవతరించింది అప్పటి ఆమె రూపం ఏమిటీ అన్నది 
=======================
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥ 
ఉద్యద్భాను సహస్రాభా, 
చతుర్బాహు సమన్వితా ।
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥ 
మనోరూపేక్షుకోదండా, 
పంచతన్మాత్ర సాయకా ।
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా
=======================
ఇలా  9 నామాలలో "చిదగ్ని కుండసంభూతా," దగ్గర నుండి  "నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా" వరకు   ఈ విషయం ఉంది.
=======================
2) ఇక అమ్మ వ్యక్తం అయితే ఎలా ఉంటుంది. అమ్మ త్రిపుర సుందరి. ఆ సౌందర్య వర్ణన జరుగుతుంది. దీనిని స్తుల రూప వర్ణన అంటారు. ఇది మూడు భాగాలుగా ఉంది. ముఖం, కంఠం నుండి కటి వరకు, కటి దిగువ భాగం. వీటినే వాగ్భావ కూటమి, మధ్య కూటమి, శక్తికూటమి అని అంటారు.
=======================
2.1) వాగ్భావ కూటమి కి సంబందించిన నామాలు ఇలా ఉన్నాయి.
=======================
చంపకాశోక పున్నాగ 
సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ 
కనత్కోటీర మండితా 
అష్టమీ చంద్ర విభ్రాజ 
దళికస్థల శోభితా ।
ముఖచంద్ర కళంకాభ 
మృగనాభి విశేషకా 
వదనస్మర మాంగల్య 
గృహతోరణ చిల్లికా 
వక్త్రలక్ష్మీ పరీవాహ 
చలన్మీనాభ లోచనా  
నవచంపక పుష్పాభ
నాసాదండ విరాజితా ।
తారాకాంతి తిరస్కారి 
నాసాభరణ భాసురా 
కదంబ మంజరీక్లుప్త
కర్ణపూర మనోహరా 
తాటంక యుగళీభూత 
తపనోడుప మండలా  
పద్మరాగ శిలాదర్శ
పరిభావి కపోలభూః ।
నవవిద్రుమ బింబశ్రీః 
న్యక్కారి రదనచ్ఛదా 
శుద్ధ విద్యాంకురాకార
ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా ।
కర్పూరవీటి కామోద 
సమాకర్షద్దిగంతరా  
నిజసల్లాప మాధుర్య 
వినిర్భత్సిత కచ్ఛపీ 
మందస్మిత ప్రభాపూర
మజ్జత్-కామేశ మానసా 
అనాకలిత సాదృశ్య 
చుబుక శ్రీ విరాజితా 
కామేశబద్ధ మాంగల్య
సూత్రశోభిత కంథరా 
=======================
ఇలా 18 నామాలలో అమ్మ ముఖ సౌందర్యం వివరింప బడ్డది. ఈ నామాలు చదివేటప్పుడు వీటి అర్థం తెలుసుకుంటే ఆ ఆనందము వేరేగానే ఉంటుంది.
=======================
2.2) మధ్య కూటమి. 
=======================
ఇక ఈ కూటమి లో నామాలు ఇలా ఉన్నాయి.
=======================
కనకాంగద కేయూర 
కమనీయ భుజాన్వితా ।
రత్నగ్రైవేయ చింతాక 
లోలముక్తా ఫలాన్వితా
కామేశ్వర ప్రేమరత్నమణి
ప్రతిపణస్తనీ।నాభ్యాలవాల
రోమాళి లతాఫల 
కుచద్వయీ 
లక్ష్యరోమలతా ధారతా 
సమున్నేయ మధ్యమా ।
స్తనభార దళన్-మధ్య 
పట్టబంధ వళిత్రయా 
అరుణారుణ కౌసుంభ 
వస్త్ర భాస్వత్-కటీతటీ ।
రత్నకింకిణి కారమ్య
రశనాదామ భూషితా 
=======================
ఇలా 8 నామాలలో అమ్మ కంఠం నుండి కటి వరకు వివరణ ఉంది.
=======================
2.3) ఇక మూడవ భాగం అయిన శక్తి కూటమి లో నామాలు ఇలా ఉన్నాయి.
=======================
కామేశ జ్ఞాత సౌభాగ్య
మార్దవోరు ద్వయాన్వితా ।
మాణిక్య మకుటాకార 
జానుద్వయ విరాజితా 
ఇంద్రగోప పరిక్షిప్త స్మర 
తూణాభ జంఘికా ।
గూఢగుల్భా, కూర్మపృష్ఠ 
జయిష్ణు ప్రపదాన్వితా 
నఖదీధితి సంఛన్న 
నమజ్జన తమోగుణా 
పదద్వయ ప్రభాజాల
పరాకృత సరోరుహా 
శింజాన మణిమంజీర 
మండిత శ్రీ పదాంబుజా ।
మరాళీ మందగమనా, 
మహాలావణ్య శేవధిః 
సర్వారుణాఽనవద్యాంగీ 
సర్వాభరణ భూషితా ।
శివకామేశ్వరాంకస్థా, 
శివా, స్వాధీన వల్లభా  =======================
ఇలా చివరిది అయిన మూడవకూటమిని "శక్తి కూటమి" లో 16 నామాలు ఉన్నాయి. "
=======================
3) ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంటుంది. నివాస స్థానం ఏమిటి అన్నది ప్రశ్న. శ్రీచక్రం ఆధారంగా (మేరువు) మేరువు అగ్ర భాగాన బిందు స్థానం లో ఉంటుంది అని భావన. అందుకే అమ్మని బిందుమండల వాసిని అని పిలుస్తాము. లేదండి అమ్మ శ్రీనగరం, మణి ద్వీపంలో ఉంటుంది అంటాము. నాలాంటి కొంత మంది అదేంలేదు అమ్మ మన సహస్రంలో శ్రీ చక్ర మెరువును ఊహిస్తే అక్కడ ఉంటుంది అంటాము. ఇలా అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే ఎవ్వరి భావం వారిది. మనకి సంబంధం లేదు. సరే అమ్మ ఎం చేస్తూఉంటుంది అంటే అమ్మ తన కళ్ళ ద్వారా మన కోరికలు తీరుస్తుంది.
కామాక్షీ కామదాయినీ అని.
"అమ్మ నివాస స్థానము"  9 నామాల వివరణ ఇలా ఉంది.
=======================
సుమేరుమధ్యశృంగస్థా, 
శ్రీమన్నగర నాయికా ।
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా 
మహాపద్మాటవీ సంస్థా,
కదంబ వనవాసినీ ।
సుధాసాగర మధ్యస్థా, 
కామాక్షీ కామదాయినీ 
=======================
ఇప్పుడు అమ్మ దైవ కార్యం కోసం వ్యక్తమైంది అని 5 వ నామములో ఉంది కదా. ఎమిటా ఆ పని అంటే అది
=======================
4) భండాసురా వధ. అవి 21 నామాలలో ఉంది. ఇందులో మొదటి 10 నామాలు భండాసుర వధ కోసం ప్రయత్నం. తరువాత 11 నామాలలో భండాసుర వధ ఉంది.
=======================
దేవర్షి గణసంఘాత
స్తూయమానాత్మ వైభవా ।
భండాసుర వధోద్యుక్త
శక్తిసేనా సమన్వితా 
సంపత్కరీ సమారూఢ 
సింధుర వ్రజసేవితా ।
అశ్వారూఢాధిష్ఠితాశ్వ
కోటికోటి భిరావృతా 
చక్రరాజ రథారూఢ
సర్వాయుధ పరిష్కృతా ।
గేయచక్ర రథారూఢ
మంత్రిణీ పరిసేవితా 
కిరిచక్ర రథారూఢ 
దండనాథా పురస్కృతా ।
జ్వాలామాలిని కాక్షిప్త 
వహ్నిప్రాకార మధ్యగా 
భండసైన్య వధోద్యుక్త 
శక్తి విక్రమహర్షితా ।
నిత్యా పరాక్రమాటోప 
నిరీక్షణ సముత్సుకా 
=======================
భండపుత్ర వధోద్యుక్త 
బాలావిక్రమ నందితా ।
మంత్రిణ్యంబా విరచిత 
విషంగ వధతోషితా 
విశుక్ర ప్రాణహరణ 
వారాహీ వీర్యనందితా ।
కామేశ్వర ముఖాలోక 
కల్పిత శ్రీ గణేశ్వరా
మహాగణేశ నిర్భిన్న 
విఘ్నయంత్ర ప్రహర్షితా 
భండాసురేంద్ర నిర్ముక్త 
శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ 
కరాంగుళి నఖోత్పన్న 
నారాయణ దశాకృతిః ।
మహాపాశుపతాస్త్రాగ్ని 
నిర్దగ్ధాసుర సైనికా 
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ 
సభండాసుర శూన్యకా ।
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది
దేవసంస్తుత వైభవా
హరనేత్రాగ్ని సందగ్ధ కామ 
సంజీవనౌషధిః 
=======================
5) ఇప్పుడు అమ్మసూక్ష్మరూపం మంత్ర యుక్తము గురించి చెబుతున్నది ఈ స్తోత్రము. మూడు భాగాలుగా ఈ సూక్ష్మ రూప మంత్రం ఉందట.వాటి వివరాలు 5 నామాలలో చర్చ జరిగింది. ఆ నామాలు
=======================
 శ్రీమద్వాగ్భవ కూటైక
స్వరూప ముఖపంకజా 
కంఠాధః కటిపర్యంత 
మధ్యకూట స్వరూపిణీ ।
శక్తికూటైక తాపన్న
కట్యథోభాగ ధారిణీ 
మూలమంత్రాత్మికా, 
మూలకూట త్రయ కళేబరా ।
=======================
6) ఇప్పుడు ఆచారాలు, అంటే, అమ్మని ఆరాదించే ఆచారాల గురించి చెబుతొంది ఈ స్తోత్రం. అవి కౌలాచారము సమయాచారము. వీటి గురించి 9 నామాలలో వివరణ ఉంది. ఆ నామాలు.
=======================
కుళామృతైక రసికా, 
కుళసంకేత పాలినీ
కుళాంగనా, కుళాంతఃస్థా, 
కౌళినీ, కుళయోగినీ 
అకుళా, సమయాంతఃస్థా, 
సమయాచార తత్పరా
=======================
7) ఇక మూడు గ్రందుల గురించి, కుండలిని గురించి చెబుతున్నారు. ఇదంతా 13 నామాలలో వివరించడం జరిగింది. ఆ నామాలు
=======================
మూలాధారైక నిలయా,
బ్రహ్మగ్రంథి విభేదినీ 
మణిపూరాంత రుదితా, 
విష్ణుగ్రంథి విభేదినీ 
ఆజ్ఞా చక్రాంతరాళస్థా,
రుద్రగ్రంథి విభేదినీ 
సహస్రారాంబుజా రూఢా, 
సుధాసారాభి వర్షిణీ 
తటిల్లతాసమరుచిః, 
షట్-చక్రోపరి సంస్థితా 
మహాశక్తిః, కుండలినీ,
బిసతంతు తనీయసీ 
=======================
8) శాంభవి విద్య గురించి ఇప్పుడు చెబుతొంది ఈ స్తోత్రము. ఇదంతా ఒక 20నామాలలో ఉంది. ఇందులో ఒక 10 నామాలు "భ" అనే అక్షరంతో మొదలు అవుతాయి. మిగిలిన 10 నామాలు "శ" అనే అక్షరంతో మొదలు అవుతాయి. ఆ నామాలు ఇలా ఉన్నాయి.
=======================
భవానీ, భావనాగమ్యా,
భవారణ్య కుఠారికా ।
భద్రప్రియా, భద్రమూర్తి,
ర్భక్తసౌభాగ్య దాయినీ 
భక్తిప్రియా, భక్తిగమ్యా, 
భక్తివశ్యా, భయాపహా ।
=======================
శాంభవీ, శారదారాధ్యా, 
శర్వాణీ, శర్మదాయినీ 
శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, 
శరచ్చంద్రనిభాననా 
శాతోదరీ, శాంతిమతీ.
=======================
9) ఇప్పుడు ఆది శక్తి అయిన అమ్మ ని నిరాకారంగా వర్ణిస్తున్నది ఈ స్తోత్రం. ఈ వర్ణన 24నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
నిరాధారా, నిరంజనా 
నిర్లేపా, నిర్మలా
నిత్యా, నిరాకారా,
నిరాకులా ।నిర్గుణా
నిష్కళా, శాంతా, 
నిష్కామా, నిరుపప్లవా 
నిత్యముక్తా, నిర్వికారా, 
నిష్ప్రపంచా, నిరాశ్రయా ।
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా,
నిరవద్యా, నిరంతరా 
నిష్కారణా, నిష్కళంకా,
నిరుపాధి, ర్నిరీశ్వరా । 
=======================
10) ఇలా అమ్మని నిరాకారంగా భావించి సేవిస్తే ఏమిటి లాభము అన్నది 28 నామాలలో విస్తరిస్తోంది ఈ స్తోత్రం.  ఆ నామాలు
=======================
నీరాగా, రాగమథనీ,
నిర్మదా, మదనాశినీ 
నిశ్చింతా, నిరహంకారా, 
నిర్మోహా, మోహనాశినీ 
నిర్మమా, మమతాహంత్రీ, 
నిష్పాపా, పాపనాశినీ 
నిష్క్రోధా, క్రోధశమనీ, 
నిర్లోభా, లోభనాశినీ 
నిఃసంశయా, సంశయఘ్నీ, 
నిర్భవా, భవనాశినీ 
నిర్వికల్పా, నిరాబాధా, 
నిర్భేదా, భేదనాశినీ 
నిర్నాశా, మృత్యుమథనీ,
నిష్క్రియా, నిష్పరిగ్రహా 
=======================
12) ఇక  నిస్తులా'  నామము నుండి 'సమానాధిక వర్జితా'  అనే నామము వరకు గల 15 నామాలలో  'పంచదశాక్షరీ మహా విద్యోపాసన'కు సంబంధించిన వివరణ ఉంది. ఈ 15 నామాలను ప్రతి దినం స్మరిస్తూ, జపిస్తూ, దుఃఖాలను పోగొట్టుకొని, సుఖప్రదమైన జీవితాన్ని పొందవచ్చును అని అనుభవజ్ఞుల అభిప్రాయం. ఆ నామాలు
=======================
నిస్తులా, నీలచికురా,
నిరపాయా, నిరత్యయా ।
దుర్లభా, దుర్గమా, దుర్గా, 
దుఃఖహంత్రీ, సుఖప్రదా
దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా । 
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా 
=======================
13) వనదుర్గా మాలా మంత్రఽ  గురించి 13 నామాలు చెబుతున్నాయి.  వాటి వివరణ ఇలా ఉంది. 
=======================
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ 
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా 
=======================
14) దుర్గాసప్తశతీ మాలా   మహామంత్రము గురించి  14 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
మహారూపా, మహాపూజ్యా, 
మహాపాతక నాశినీ 
మహామాయా, మహాసత్త్వా, 
మహాశక్తి ర్మహారతిః ॥ 
మహాభోగా, మహైశ్వర్యా, 
మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ 
=======================
15) ఇక మహాయాగ విశేషముల గురించి 12 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, 
మహాభైరవ పూజితా 
మహేశ్వర మహాకల్ప 
మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, 
మహాత్రిపుర సుందరీ 
చతుఃషష్ట్యుపచారాఢ్యా, 
చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి 
యోగినీ గణసేవితా 
=======================
16) అమ్మని ఉపాసించిన వారిలో చంద్రుడు, సూర్యుడు, లోపాముద్ర కూడా ఉన్నారు. వీరి గురించి విద్యల రూపము లో సహస్ర నామములో కొన్ని నామాలు వరసగా వస్తాయి. ముందుగా చంద్ర విద్య గురించి 13 నామాలలో చెబుతొంది ఈ స్తోత్రం. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
మనువిద్యా, చన్ద్రవిద్యా,
చన్ద్రమండల మధ్యగా |
చారురూపా, చారుహాసా, చారుచన్ద్రకళాధరా | | 
చరాచర జగన్నాథా,
చక్రరాజనికేతనా |
పార్వతీ, పద్మనయనా,
పద్మరాగ సమప్రభా | | 
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి |
=======================
17) అమ్మ  ధ్యేయ రూపము, అంటే ధ్యానం ద్వారా ఎలా పొందాలి అన్న విషయం 5 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
చిన్మయీ, పరమానందా,
విజ్ఞాన ఘనరూపిణీ 
ధ్యానధ్యాతృ ధ్యేయరూపా,
ధర్మాధర్మ వివర్జితా 
=======================
18) ఇక  అవస్తా పంచకం గురించి అంటే జాగృదావస్త, స్వప్నావస్థ, సుషుప్తి అవస్త, తురియ అవస్త, టూరియాతీత అవస్త అని ఐదు అవస్థలు ఉన్నాయి. వీటి గురించి 8 నామాలలో వివరణ ఉంది. అది ఇలా ఉంది.
=======================
విశ్వరూపా, జాగరిణీ, 
స్వపంతీ, తైజసాత్మికా 
సుప్తా, ప్రాజ్ఞాత్మికా, 
తుర్యా, సర్వావస్థా వివర్జితా  =======================
19) ఆ తరువాత అమ్మ చేసే ఐదు పనులు, వాటిని పంచ కృత్యములు అంటారు. వాటి గురించి 11 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, 
గోప్త్రీ, గోవిందరూపిణీ 
సంహారిణీ, రుద్రరూపా, 
తిరోధానకరీశ్వరీ 
సదాశివానుగ్రహదా, 
పంచకృత్య పరాయణా 
=======================
20) అమ్మని ఉపాసించిన వారిలో ఒకరు సూర్యుడు. అది భాను విద్య గా  14 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
భానుమండల మధ్యస్థా, 
భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, 
పద్మనాభ సహోదరీ
ఉన్మేష నిమిషోత్పన్న 
విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా,
సహస్రాక్షీ, సహస్రపాత్ 
ఆబ్రహ్మ కీటజననీ, 
వర్ణాశ్రమ విధాయినీ 
నిజాజ్ఞారూపనిగమా, 
పుణ్యాపుణ్య ఫలప్రదా 
=======================
21) షోడశీ మహా మంత్రం  గురించి 16 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా ।
సకలాగమ సందోహ 
శుక్తిసంపుట మౌక్తికా 
పురుషార్థప్రదా, పూర్ణా, 
భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా,
హరిబ్రహ్మేంద్ర సేవితా 
నారాయణీ, నాదరూపా, 
నామరూప వివర్జితా । 
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 
=======================
22) ఇక భువనేశ్వరి మంత్రం గురించి 8 నామాలలో చెప్పింది ఈ స్తోత్రం. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
రాజరాజార్చితా, రాజ్ఞీ, 
రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, 
రణత్కింకిణి మేఖలా 
=======================
23) మహా లక్ష్మీ మంత్రము గురించి 8 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
రమా, రాకేందువదనా, 
రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా 
=======================
24) కామ కల గురించి -10 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
కామ్యా, కామకళారూపా, 
కదంబ కుసుమప్రియా । 
కళ్యాణీ, జగతీకందా,
కరుణారస సాగరా 
కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా । 
=======================
25) అమ్మ ధ్యేయ రూపము 10 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥(7)
విశ్వాధికా, వేదవేద్యా,
వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ,
విష్ణుమాయా, విలాసినీ ॥
=======================
26)  క్షత్రము గురించి 5 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, 
క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, 
క్షేత్రపాల సమర్చితా 
=======================
27) వాగ్వాదిని విద్య  గురించి 11
నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
విజయా, విమలా,
వంద్యా, వందారు 
జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ,
వహ్నిమండల వాసినీ 
భక్తిమత్-కల్పలతికా, 
పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, 
సదాచార ప్రవర్తికా  =======================
28) బ్రహ్మ విద్య గురించి 9 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
తాపత్రయాగ్ని సంతప్త
సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా,
తనుమధ్యా, తమోఽపహా 
చితి, స్తత్పదలక్ష్యార్థా, 
చిదేక రసరూపిణీ 
స్వాత్మానందలవీభూత 
బ్రహ్మాద్యానంద సంతతిః 
=======================
29) అమ్మ వాక్కు రూపములో మనలో ఉంది. ఆ యొక్క వాగీశ్వరి రూపంగా చెబుతారు. ఇది  8 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
పరా, ప్రత్యక్, చిత్ రూపా
పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, 
భక్తమానస హంసికా 
=======================
30) మనలో ఉన్న బిందుమండలాల 
గురించి  5 నామాలలో రహోయాగము గురించి  ఇంకో 7 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
కామేశ్వర ప్రాణనాడీ, 
కృతజ్ఞా, కామపూజితా 
శృంగార రససంపూర్ణా,
జయా, జాలంధరస్థితా 
ఓడ్యాణ పీఠనిలయా, 
బిందుమండల వాసినీ . 
=======================
31) రహోయాగము 
=======================
రహోయాగ క్రమారాధ్యా, 
రహస్తర్పణ తర్పితా 
సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ,
సాక్షివర్జితా 
షడంగదేవతా యుక్తా, 
షాడ్గుణ్య పరిపూరితా 
=======================
32) ఇక ప్రభావిద్య గురించి 17 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
నిత్యక్లిన్నా, నిరుపమా, 
నిర్వాణసుఖదాయినీ ।
నిత్యాషోడశికారూపా, 
శ్రీకంఠార్ధ శరీరిణీ 
ప్రభావతీ, ప్రభారూపా, 
ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా,
వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ 
వ్యాపినీ, వివిధాకారా,  
విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా 
కుముదాహ్లాద కౌముదీ 
భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
=======================
33) శివదూతీ విద్య గురించి 8 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది. =======================
శివదూతీ, శివారాధ్యా,
శివమూర్తి, శ్శివంకరీ 
శివప్రియా, శివపరా, 
శిష్టేష్టా, శిష్టపూజితా 
=======================
34) చిచ్ఛక్తి గురించి 7 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
అప్రమేయా, స్వప్రకాశా,
మనోవాచామ గోచరా 
చిచ్ఛక్తి, శ్చేతనారూపా,
జడశక్తి, ర్జడాత్మికా । 
=======================
35) గాయత్రి మంత్ర విద్య  గురించి 48 నామాలలో ఉంది.  వాటి వివరణ ఇలా ఉంది.
=======================
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా,
ద్విజబృంద నిషేవితా
తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, 
నిత్యయౌవనా, మదశాలినీ 
మదఘూర్ణిత రక్తాక్షీ,
మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, 
చాంపేయ కుసుమ ప్రియా 
కుశలా, కోమలాకారా, 
కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, 
కౌళ మార్గతత్పర సేవితా 
కుమార గణనాథాంబా, 
తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తి మతీ, 
కాంతిర్నందినీ, విఘ్ననాశినీ 
తేజోవతీ, త్రినయనా,
లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, 
మలయాచల వాసినీ 
సుముఖీ, నళినీ, సుభ్రూః,
శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, 
క్షోభిణీ, సూక్ష్మరూపిణీ
=======================
36) మొత్తంగా  చక్రాల గురించి  67 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
36.1) చక్ర దేవతలు గురించి - 7 నామాలు
=======================
వజ్రేశ్వరీ, వామదేవీ,
వయోఽవస్థా వివర్జితా, 
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, 
సిద్ధమాతా, యశస్వినీ 
=======================
36.2) విశుద్ది చక్రము గురించి - 10 నామాలు
=======================
విశుద్ధి చక్రనిలయా,ఽ
రక్తవర్ణా, త్రిలోచనా ।
ఖట్వాంగాది ప్రహరణా,
వదనైక సమన్వితా 
పాయసాన్నప్రియా, 
త్వక్​స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి 
సంవృతా, డాకినీశ్వరీ 
=======================
36.3) అనాహత చక్రం గురించి - 10 నామాలు
=======================
అనాహతాబ్జ నిలయా,
శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, 
రుధిర సంస్థితా ॥
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, 
రాకిణ్యంబా స్వరూపిణీ ॥
=======================
36.4) మణిపూరక చక్రం గురించి -9 నామాలు
=======================
మణిపూరాబ్జ నిలయా, 
వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా,
డామర్యాదిభి రావృతా 
రక్తవర్ణా, మాంసనిష్ఠా,
గుడాన్న ప్రీతమానసా ।
సమస్త భక్తసుఖదా,
లాకిన్యంబా స్వరూపిణీ 
=======================
36.5) స్వాధిష్ఠాన చక్రం గురించి - 10 నామాలు
=======================
స్వాధిష్ఠానాంబు జగతా, 
చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా 
మేదోనిష్ఠా, మధుప్రీతా, 
బందిన్యాది సమన్వితా ।
దధ్యన్నాసక్త హృదయా, 
కాకినీ రూపధారిణీ 
=======================
36.6) మూలాధార చక్రం గురించి - 7 నామాలు
=======================
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,ఽస్థిసంస్థితా ।
అంకుశాది ప్రహరణా, 
వరదాది నిషేవితా 
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ । 
=======================
36.7) ఆజ్ఞా చక్రం గురించి 7 నామాలు
=======================
ఆజ్ఞా చక్రాబ్జ నిలయా, 
శుక్లవర్ణా, షడాననా
మజ్జాసంస్థా, హంసవతీ
ముఖ్యశక్తి సమన్వితా ।
హరిద్రాన్నైక రసికా, 
హాకినీ రూపధారిణీ 
=======================
37.8) సహస్ర దళ పద్మం గురించి - 7 నామాలు
=======================
సహస్రదళ పద్మస్థా, 
సర్వవర్ణోప శోభితా ।
సర్వాయుధధరా,
శుక్ల సంస్థితా,
సర్వతోముఖీ ॥ 
సర్వౌదన ప్రీతచిత్తా, 
యాకిన్యంబా స్వరూపిణీ । 
=======================
36.9) చక్రాల ముగింపు 
=======================
స్వాహా, స్వధా,ఽమతి, 
ర్మేధా, శ్రుతిః, స్మృతి, 
రనుత్తమా 
=======================
37) విమర్శ రూపిణి విద్య గురించి 16 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, 
పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, 
బంధమోచనీ, 
బంధురాలకా 
విమర్శరూపిణీ, విద్యా, 
వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, 
సర్వమృత్యు నివారిణీ 
అగ్రగణ్యా,ఽచింత్యరూపా, 
కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, 
కమలాక్ష నిషేవితా ॥ 
=======================
38) అమ్మ  స్థూల రూపం ఇంకోసారి  11 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది. =======================
తాంబూల పూరిత ముఖీ,
దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, 
మృడానీ, మిత్రరూపిణీ
నిత్యతృప్తా,
భక్తనిధిర్నియంత్రీ, 
నిఖిలేశ్వరీ ।
=======================
39) ప్రజ్ఞాన ఘన రూపిణి గురించి 13 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
మైత్ర్యాది వాసనాలభ్యా, 
మహాప్రళయ సాక్షిణీ 
పరాశక్తిః, పరానిష్ఠా, 
ప్రజ్ఞాన ఘనరూపిణీ 
మాధ్వీపానాలసా, మత్తా, 
మాతృకా వర్ణ రూపిణీ 
మహాకైలాస నిలయా, 
మృణాల మృదుదోర్లతా ।
మహనీయా,
దయామూర్తీ 
మహాసామ్రాజ్యశాలినీ  =======================
40) ఆత్మ విద్య గురించి 15 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
ఆత్మవిద్యా, మహావిద్యా, 
శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 
=======================
కటాక్షకింకరీ భూత
కమలా కోటిసేవితా ।
=======================
శిరఃస్థితా, చంద్రనిభా, 
ఫాలస్థేంద్ర ధనుఃప్రభా 
హృదయస్థా, రవిప్రఖ్యా, 
త్రికోణాంతర దీపికా ।
=======================
41) దాక్షాయణి విద్య గురించి 25 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
దాక్షాయణీ, దైత్యహంత్రీ, 
దక్షయజ్ఞ వినాశినీ 
దరాందోళిత దీర్ఘాక్షీ, 
దరహాసోజ్జ్వలన్ముఖీ 
గురుమూర్తిర్గుణనిధి,
ర్గోమాతా, గుహజన్మభూః 
దేవేశీ, దండనీతిస్థా, 
దహరాకాశ రూపిణీ
ప్రతిపన్ముఖ్యరాకాంత 
తిథిమండల పూజితా 
కళాత్మికా, కళానాథా
కావ్యాలాప వినోదినీ ।
సచామర రమావాణీ 
సవ్యదక్షిణ సేవితా ॥ 
ఆదిశక్తిరమేయాఽఽత్మా, 
పరమా, పావనాకృతిః ।
అనేకకోటి బ్రహ్మాండ జననీ,
దివ్యవిగ్రహా ॥
=======================
42) లోపాముద్రా విద్య గురించి 47 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
క్లీంకారీ, కేవలా,గుహ్యా, 
కైవల్య పదదాయినీ ।
త్రిపురా, త్రిజగద్వంద్యా, 
త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ ॥
త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, 
సింధూర తిలకాంచితా ।
ఉమా, శైలేంద్రతనయా, 
గౌరీ, గంధర్వ సేవితా ॥
విశ్వగర్భా, స్వర్ణగర్భాఽవరదా 
వాగధీశ్వరీ ధ్యానగమ్యా,ఽపరిచ్ఛేద్యా, 
జ్ఞానదా, జ్ఞానవిగ్రహా 
సర్వవేదాంత సంవేద్యా, 
సత్యానంద స్వరూపిణీ ।
లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండమండలా ॥ 
అదృశ్యా, దృశ్యరహితా, 
విజ్ఞాత్రీ, వేద్యవర్జితా ।
యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా ॥ 
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ ।
సర్వాధారా, సుప్రతిష్ఠా, సదసద్-రూపధారిణీ ॥ 
అష్టమూర్తి, రజాజైత్రీ, 
లోకయాత్రా విధాయినీ ।
ఏకాకినీ, భూమరూపా, 
నిర్ద్వైతా, ద్వైతవర్జితా ॥
=======================
43) సావిత్రి విద్య గురించి 32 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
అన్నదా, వసుదా, వృద్ధా,
బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ ।
బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, 
బ్రహ్మానందా, బలిప్రియా ॥ 
భాషారూపా, బృహత్సేనా, 
భావాభావ వివర్జితా ।
సుఖారాధ్యా, శుభకరీ, 
శోభనా సులభాగతిః ॥ 
రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా । రాజత్కృపా, 
రాజపీఠ నివేశిత నిజాశ్రితాః ॥
రాజ్యలక్ష్మీః, కోశనాథా, 
చతురంగ బలేశ్వరీ ।
సామ్రాజ్యదాయినీ, 
సత్యసంధా, సాగరమేఖలా
దీక్షితా, దైత్యశమనీ, 
సర్వలోక వశంకరీ ।
సర్వార్థదాత్రీ, సావిత్రీ, 
సచ్చిదానందరూపిణీ ॥ 
=======================
44) సరస్వతి విద్య గురించి 27 నామాలలో ఉంది.  వాటి వివరణ ఇలా ఉంది.
=======================
దేశకాలాఽపరిచ్ఛిన్నా,
సర్వగా, సర్వమోహినీ ।
సరస్వతీ, శాస్త్రమయీ, 
గుహాంబా, గుహ్యరూపిణీ ॥ 
సర్వోపాధి వినిర్ముక్తా, 
సదాశివ పతివ్రతా 
సంప్రదాయేశ్వరీ, 
సాధ్వీ, (సాధు, ఈ)
గురుమండల రూపిణీ ॥ 
కులోత్తీర్ణా, భగారాధ్యా, 
మాయా, మధుమతీ, మహీ ।
గణాంబా, గుహ్యకారాధ్యా,
కోమలాంగీ, గురుప్రియా ॥
స్వతంత్రా, సర్వతంత్రేశీ,
దక్షిణామూర్తి రూపిణీ ।
సనకాది సమారాధ్యా, 
శివజ్ఞాన ప్రదాయినీ ॥ 
=======================
45) నంది విద్య  గురించి 22 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
చిత్కళాఽనందకలికా, 
ప్రేమరూపా, ప్రియంకరీ ।
నామపారాయణ ప్రీతా, 
నందివిద్యా, నటేశ్వరీ ॥
మిథ్యా జగదధిష్ఠానా
ముక్తిదా, ముక్తిరూపిణీ ।
లాస్యప్రియా, లయకరీ, 
లజ్జా, రంభాది వందితా ॥
భవదావ సుధావృష్టిః,
పాపారణ్య దవానలా ।
దౌర్భాగ్యతూల వాతూలా,
జరాధ్వాంత రవిప్రభా ॥ 
భాగ్యాబ్ధిచంద్రికా, 
భక్తచిత్తకేకి ఘనాఘనా 
రోగపర్వత దంభోళిర్మృత్యుదారు కుఠారికా ॥ 
=======================
46) మంగళ చండి విద్య  గురించి 41 నామాలలో  ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
మహేశ్వరీ, మహాకాళీ,
మహాగ్రాసా, మహాఽశనా ।
అపర్ణా, చండికా,
చండముండాఽసుర
నిషూదినీ ॥ 
క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, 
విశ్వధారిణీ ।త్రివర్గదాత్రీ, 
సుభగా, త్ర్యంబకా, 
త్రిగుణాత్మికా ॥ 
స్వర్గాపవర్గదా, శుద్ధా, 
జపాపుష్ప నిభాకృతిః ।
ఓజోవతీ, ద్యుతిధరా, 
యజ్ఞరూపా, ప్రియవ్రతా ॥ 
దురారాధ్యా, దురాదర్షా, 
పాటలీ కుసుమప్రియా ।
మహతీ, మేరునిలయా, 
మందార కుసుమప్రియా ॥ 
వీరారాధ్యా, విరాడ్రూపా, 
విరజా, విశ్వతోముఖీ ।
ప్రత్యగ్రూపా, పరాకాశా, 
ప్రాణదా, ప్రాణరూపిణీ ॥ 
మార్తాండ భైరవారాధ్యా, 
మంత్రిణీ న్యస్తరాజ్యధూః ।
త్రిపురేశీ, జయత్సేనా, 
నిస్త్రైగుణ్యా, పరాపరా ॥ 
=======================
47) కపర్దిని విద్య గురించి  22 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
సత్యజ్ఞానాఽనందరూపా, 
సామరస్య పరాయణా ।
కపర్దినీ, కలామాలా,
కామధుక్, కామరూపిణీ ॥ 
కళానిధిః, కావ్యకళా, 
రసజ్ఞా, రసశేవధిః । 
పుష్టా, పురాతనా,
పూజ్యా, పుష్కరా, 
పుష్కరేక్షణా ॥ 
పరంజ్యోతిః, పరంధామ
పరమాణుః, పరాత్పరా ।
పాశహస్తా, పాశహంత్రీ, 
పరమంత్ర విభేదినీ ॥ =======================
48) జ్ఞాన విద్య గురించి 65 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
మూర్తా,ఽమూర్తాఽనిత్యతృప్తా, 
ముని మానస హంసికా ।
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥
బ్రహ్మాణీ, బ్రహ్మజననీ,
బహురూపా, బుధార్చితా ।
ప్రసవిత్రీ, ప్రచండాఽజ్ఞా, 
ప్రతిష్ఠా, ప్రకటాకృతిః ॥ 
ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్పీఠరూపిణీ ।
విశృంఖలా, వివిక్తస్థా, 
వీరమాతా, వియత్ప్రసూః ॥ 
ముకుందా, ముక్తి నిలయా,
మూలవిగ్రహ రూపిణీ ।
భావజ్ఞా, భవరోగఘ్నీ, 
భవచక్ర ప్రవర్తినీ ॥ 
ఛందస్సారా, శాస్త్రసారా, 
మంత్రసారా, తలోదరీ ।
ఉదారకీర్తి, రుద్దామ 
వైభవా, వర్ణరూపిణీ ॥ 
జన్మమృత్యు జరాతప్త 
జన విశ్రాంతి దాయినీ ।
సర్వోపనిష దుద్ఘుష్టా,
శాంత్యతీత కళాత్మికా ॥
గంభీరా, గగనాంతఃస్థా, 
గర్వితా, గానలోలుపా ।
కల్పనారహితా, కాష్ఠా
కాంతా, కాంతార్ధ విగ్రహా ॥
కార్యకారణ నిర్ముక్తా, 
కామకేళి తరంగితా 
కనత్కనకతాటంకా, 
లీలావిగ్రహ ధారిణీ ॥ 
అజాక్షయ వినిర్ముక్తా, 
ముగ్ధా క్షిప్రప్రసాదినీ 
అంతర్ముఖ సమారాధ్యా, 
బహిర్ముఖ సుదుర్లభా ॥ 
త్రయీ, త్రివర్గ నిలయా
త్రిస్థా, త్రిపురమాలినీ ।
నిరామయా, నిరాలంబా, 
స్వాత్మారామా, సుధాసృతిః 
=======================
49) నిత్యనైమిత్తిక కర్మవిధి  10 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
సంసారపంక నిర్మగ్న 
సముద్ధరణ పండితా ।
యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ,
యజమాన స్వరూపిణీ ॥ 
ధర్మాధారా, ధనాధ్యక్షా, 
ధనధాన్య వివర్ధినీ ।
విప్రప్రియా, విప్రరూపా, 
విశ్వభ్రమణ కారిణీ ॥ 
=======================
50) సన్యాసులజ్ఞానవిషయము గురించి  19 నామాలలో ఉంది. వాటి వివరణ ఇలా ఉంది.
=======================
విశ్వగ్రాసా, విద్రుమాభా, 
వైష్ణవీ, విష్ణురూపిణీ ।
అయోని, ర్యోనినిలయా, 
కూటస్థా, కులరూపిణీ ॥ 166 ॥ 
వీరగోష్ఠీప్రియా,  వీరా, 
నైష్కర్మ్యా, (900)
నాదరూపిణీ ।
విజ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా ॥ 167 ॥ (9)
తత్త్వాధికా, తత్త్వమయీ, 
తత్త్వమర్థ స్వరూపిణీ ।
=======================
51) వివిధ అర్చనలు  
అగ్నిష్టోమాది సంకేతము 
907వ నామము నుండి  911వ నామము  వరకు
=======================
సామగానప్రియా, సౌమ్యా, 
సదాశివ కుటుంబినీ ॥ 168 ॥(9)
సవ్యాపసవ్య మార్గస్థా, 
సర్వాపద్వినివారిణీ ।
=======================
52) జపయజ్ఞము 
=======================
912వ నామము నుండి 919 వ నామము  వరకు
=======================
స్వస్థా, స్వభావమధురా, 
ధీరా, ధీర సమర్చితా ॥ 169 ॥(6)
చైతన్యార్ఘ్య సమారాధ్యా, 
చైతన్య కుసుమప్రియా ।
సదోదితా, సదాతుష్టా, 
=======================
53) యాగఫలము
=======================
920వ నామము  నుండి 922వ నామము   వరకు
తరుణాదిత్య పాటలా ॥ 170 ॥ 
దక్షిణా, దక్షిణారాధ్యా, 
=======================
54) యతి - అనుష్టానము
=======================
923వ నామము  నుండి
941వ నామము  వరకు
=======================
దరస్మేర ముఖాంబుజా ।
కౌళినీ కేవలాఽనర్ఘ్యా 
కైవల్య పదదాయినీ ॥ 171 ॥(5)
స్తోత్రప్రియా, స్తుతిమతీ,
శ్రుతిసంస్తుత వైభవా ।
మనస్వినీ, మానవతీ,
మహేశీ, మంగళాకృతిః ॥ 172 
విశ్వమాతా, జగద్ధాత్రీ, 
విశాలాక్షీ, విరాగిణీ।
ప్రగల్భా, పరమోదారా
పరామోదా, మనోమయీ ॥ 173 ॥ 
=======================
55) ఆరాధన  వివరణ  గురించి 38 నామాలలో "వ్యోమకేశీ" నుండి శమాత్మికా వరకు. 172 వ శ్లోకము నుండి 176 వ శ్లోకము వరకు ఈ విషయము ఉంది.   927-963
=======================
వ్యోమకేశీ, విమానస్థా, 
వజ్రిణీ, వామకేశ్వరీ ।
పంచయజ్ఞప్రియా, 
పంచప్రేతమంచాధిశాయినీ ॥ 174 
పంచమీ, పంచభూతేశీ, 
పంచ సంఖ్యోపచారిణీ ।
శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, 
శర్మదా, శంభుమోహినీ ॥ 175 
ధరా, ధరసుతా, ధన్యా, 
ధర?              

No comments:

Post a Comment