*మన పిల్లలు- జాగ్రత్త!*
🌹🌹🌹
*మీ_ఇంట్లో_ఆడపిల్లలున్నారా_*
*అయితే ...*
*అందరూ ఎలా జాగ్రతగా ఉండాలో తెలుసుకోండి!*
*1). మన కుటుంబ సభ్యులు కానివారి నుంచి పిల్లలని దూరంగా పెట్టండి.*
*2). పిల్లలని ఒంటరిగా ఆడుకోమనడం, పక్క ఇళ్ళకు పంపడం అంత మంచిది కాదు.*
*3). మనతో ఎంతో చనువుగా ఉన్న బయట వాళ్ళు కూడా పిల్లలకి ప్రమాదకారులే కావచ్చు..*
*4). ఇతరులు మన పిల్లలని ఎత్తుకుని ముద్దులిడుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.*
*5). చాక్లెట్ కొనిపెడతా షాపుకు తీసుకెళతా అంటూ మీ దగ్గర నుండి పిల్లలని తీసుకున్న వ్యక్తుల కోరికను సున్నితంగా తిరస్కరించండి....*
*పరిచయం ఉన్న వ్వక్తులకు పిల్లలని అప్పగించి బయటకు తీసుకెళ్ళమని మీరే పురమాయించకండి.*
*6). అత్యవసర పరిస్థితుల్లో పిల్లలని వేరే ఇంట్లో వదలిగానీ.. లేదా మీ ఇంట్లోనే వదలి వెళ్ళలసి వస్తే ఆ ప్రయత్నం మానుకొండి.*
*7). పిల్లలు ఆడుకొనే చోటగాని, స్కూలుకు వెళ్ళే దారిలోగాని, స్కూల్లో జరిగే విషయాల్లో గాని ఆరా తీస్తూ ఉండండి.*
*8). కొంచెం ఎదిగిన పిల్లలకి దేహంలో ఎక్కడ ముట్టుకుంటే తప్పో.. అసభ్య ప్రవర్తన ఏవిధంగా గుర్తించాలో వివరించండి.*
*8). అలాంటి వ్వక్తుల నుంచి ఎలా తప్పించుకోవాలో, ధైర్యంగా ఎలా నిలబడాలో, స్వయం రక్షణ ఎలా చేసుకోవాలో వివరించాలి.*
*9). ఇంటి టెలిఫోన్ నెంబర్, పోలీస్ స్టేషన్ నెంబర్.. పిల్లల వద్ద ఉంచి..అత్యవసర సమయాల్లో ఇతరుల సహాయంతో ఫోన్ చేసేలా పిల్లలకు నేర్పండి.*
*10). ఇంటికి దూరపు చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లలని మీ బెడ్ రూంలోనే పడుకోబెట్టుకోవడం ఉత్తమమైన పని.*
*11). పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటలు గంటలు పనిలో తలమునకలై, పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు.*
*12). పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న, లేదా మూడీగా ఉన్నా, భయం భయంగా చూస్తున్న, వాళ్ళల్లో వాళ్ళే మధనపడుతున్నా.. ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా ఆరా తియ్యండి.*
*13). లైంగిక విషయాలలో ఎవరిమీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు.*
*14). 12 ఏళ్ల బాలుర నుంచి వృద్దులు వరకూ పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి.*
*15). మీ పిల్లలతో ప్రేమగా ఉండండి.*
*మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని టెక్నిక్స్ వున్నాయి. వాటిని నేర్పించoడి.*
*స్కూల్ లో, tution లో ఇతరుల బిహేవియర్ ఎలా ఉందొ రోజు కనుక్కోండి.*
*ప్రతీ మనిషి దగ్గిర ఒక పది అడుగుల distance maintain చేయమని instructions ఇవ్వండి.*
*ఏదైనా డేంజర్ ఉంది అని అనిపిస్తే.... first గట్టిగా అరిచి గోల చేయమని చెప్పండి. Next అందుబాటులో వున్న రాయి కర్ర ఇసుక use చేసి తప్పించుకోవడం లో training ఇవ్వండి. పారిపోవడానికి దారులు చూసుకోవడం నేర్పించండి.*
*అన్నిటికి మించి ఏ విషయం అయినా ఇంట్లో చెప్తే తిడతారు అన్న భయాన్ని పోగొట్టండి. Free గా వాళ్ళ feelings ని భయాలను express చేసే చనువు ఇవ్వండి.*
*అన్న తమ్ముళ్లు ఉంటే..... సోదరికి supportive గా ఉండటం నేర్పించండి.*
*మన ఇంటి మహాలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనదే.*.
No comments:
Post a Comment