Wednesday, October 23, 2024

 👆👆👆👆👆👆👆👆👆👆👆🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*🕉️👆చేతులతో 👏👏చప్పట్లు కొడుతూ భజన చేయడంలో ఎంత శాస్త్రీయత, ఆరోగ్యరహస్యం ఉందో ఆనాడే మన పూర్వీకులు తెలుసుకుని భజనను' మన నిత్యజీవితంలో ఆధ్యాత్మికతో ముడిపెట్టి' మనకు వారసత్వంగా అందించారు.  "ఇక పైన కనీసం రోజుకు 5 నిమిషాలు అయినా భజన👏👏  చేసి భక్తిని పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని పొందుదాం."* ✊🚩

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment