👆👆👆👆👆👆👆👆👆👆👆🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*🕉️👆చేతులతో 👏👏చప్పట్లు కొడుతూ భజన చేయడంలో ఎంత శాస్త్రీయత, ఆరోగ్యరహస్యం ఉందో ఆనాడే మన పూర్వీకులు తెలుసుకుని భజనను' మన నిత్యజీవితంలో ఆధ్యాత్మికతో ముడిపెట్టి' మనకు వారసత్వంగా అందించారు. "ఇక పైన కనీసం రోజుకు 5 నిమిషాలు అయినా భజన👏👏 చేసి భక్తిని పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని పొందుదాం."* ✊🚩
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment