Tuesday, October 8, 2024

 Vedantha panchadasi:
పరిపూర్ణః పరాత్మాఽ స్మిన్దేహే విద్యాధికారిణి ౹
బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే ౹౹3౹౹

3. పరిపూర్ణమగు పరమాత్మ ఈ మానవ శరీరమున బ్రహ్మవిద్యకు అర్హమై బుద్ధియందు సాక్షిరూపమున ఉంటూ "నేను"అనబడుచున్నది.

స్వతః పూర్ణః పరాత్మాఽ త్ర బ్రహ్మశబ్దేన వర్ణితః౹
అస్మీత్యైక్య పరామర్శ స్తేన బ్రహ్మ భవామ్యహమ్ ౹౹4౹౹

4.స్వరూపమున పరిపూర్ణము అనంతము అగు పరమాత్మ ఈ మహా వాక్యమున "బ్రహ్మ"మని చెప్పబడినది."అస్మి"అనే పదము "నేను" "బ్రహ్మము"అనే శబ్దముల ఐక్యమును సూచించుచున్నది.కనుక బ్రహ్మమునే అగుదును.
(అని వ్యాక్యార్థము)

(అని వ్యాక్యార్థము).    

No comments:

Post a Comment