Tuesday, October 1, 2024

 *పిల్లల భవిష్యత్!*                   
```
   ఏ ఇంటిలో అయితే అమ్మ T.V. చూడటం తగ్గించి ఎక్కువగా పిల్లలతో చదువు, విజ్ఞానం, మన దేశ ఔన్నత్యం గురించి మాట్లాడుతుందో..,

     ఏ ఇంటిలో అయితే   నాన్న త్వరగా ఇంటికి వచ్చి పిల్లల చదువు గురించి స్నేహ పూర్వకంగా అడుగుతూ సమాజం గురించి అవగాహన ఏర్పరుస్తాడో..,                                  

    ఏ గురువు అయితే  పుస్తకాలలో  ఉన్న  పాఠాలనే కాకుండా, పిల్లలకు వ్యక్తిత్వ వికాసం సంపూర్ణంగా తెలియజేస్తారో.....

     అక్కడి నుంచే ఒక మంచి భావి తరం, భారత రత్నాలు తయారవడం మొదలవుతుంది. ```

ఇది అక్షర సత్యం

No comments:

Post a Comment