Saturday, November 9, 2024

 *పక్షుల నుంచి కొన్ని నేర్చుకుందాం!*
1.*రాత్రి తినవు.*
2.*రాత్రి తిరగవు.*
3.*తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి.*
4.*ఎక్కువగా తినవు. మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి.తమతో ఏమీ తీసుకెళ్ళవు.*
5. *రాత్రి వస్తే నిద్రపోతాయి, ఉదయం త్వరగా లేస్తాయి, పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి.*
6.*తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు.*
7.*స్వయంవరంతో* *జీవితభాగస్వామిని* 
*ఎన్నుకుంటాయి.*
8.*తమ శరీరంతో నిరంతరం పని చేస్తాయి. రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు.*
9. *అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి, ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి.*
10.*తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి.*
11.*కృషి చేయడం వలన  వ్యాధులు రావు.*
12.*ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి.*
13.*తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా తయారు చేసుకుంటాయి.*
14.*తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు.*
*చాలా బోధనాత్మకంగా ఉంది కదా! మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది.*

No comments:

Post a Comment