Thursday, December 19, 2024

****దేవుడు నిజంగా బలి అడుగుతాడా? 109 yrs aged Santh Sadananda Giri About Jantu Bali

 ********దేవుడు నిజంగా బలి అడుగుతాడా? 109 years aged Santh Sadananda Giri About Jantu Bali 

Youtube link - https://youtu.be/dD-dpz8K8jc

Transcript:

[సంగీతం] మాంసాహారం తినాలని ఎక్కడా రాసి పెట్టలేదు మాంసాహారం తినడం తప్పు అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలి ఇచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్పాలి ఖచ్చితంగా కరెక్ట్ మీరు అన్నది దేవతలు బలి అడుగుతారు ఆ బలి వాళ్ళకి ఇయ్యాల్సిందే బలి ఇచ్చినారు మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు అలా తెచ్చుకో నీ జిక్వ చాపల్కి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నావ్ దేవత తినదుగా ఆ కానీ దేవత కోడిని అడిగింది మేకను అడిగింది దున్నపోతను అడిగింది ఓకే ఏ మేక ఏ కోడి ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాం మనలో ఒక కోడి ఉంది మనలో ఒక మేక ఉంది మనలో ఒక దున్నపోతూ ఉంది ఏంటి స్వామి వాటిని బలిరా అంటుంది ఉమ్ అవేంటి కోడి ఏమంటుందమ్మా ఉమ్ కుక్కు అంటుంది కోరిక కోరిక కోరిక అని మనం అంటున్నాం కదా ఓకే అవసరమైనటి అవసరం లేనటివి దిక్కుమాలి కోరికలు కోరుకుంటాం ఆమె ఉమ్ నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేయరా ఆ ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు కోరికలు ఉండాల్సిందే ఉమ్ అతి కోరికలు దురాశ కోరికలు ఆశ దురాశ అంటాం కదా అత్యాశ ఉమ్ అవి ఉండకూడదు ఆశ ఉండాలా ఓకే కోరికలు ఉండాలా నేను బాగుండాలా సమాజం బాగుండాలా అందరూ బాగుండాలా ఇది ఎట్లుంది అవును నేనే బాగుండాలా అనేది ఎట్లుంది అవును అటువంటి కోడిని నాకు బలి ఇయ్యి ఇంకా మేక అదేమంటుంది చెప్పండి నేను శబ్దం చేసి చూపించాలా స్వామీజీ మే మే మే అంట అంటుంది మే మై మే నాది నాది నాది వామ్మో ఇంత అర్థం ఉంది నాది కాదురా మనది మనదే అనడం నేర్చుకో ఆ నీలో ఉన్న నాది అని అరిచే ఆ మేకను నాకు బలి ఇంకా మీ తెలుగులో అంటారు రుద్దున్న పోతు మీద వాన కురిసినట్లు అవును అవును ఎవడు ఎట్లా పోతే పర్వాలే ఉమ్ ఎవడు మంచి చెప్పినా వినేది లే నా దారి నాది అవును అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్ లో ఉమ్ ఇప్పుడు మనమందరం బఫెలోలమే అంతే అంటారా ఆ ఎందుకంటే బఫెలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా అంతే కదమ్మా ఆడ ప్లేట్ ఎత్తుకొని పిచ్చగాడిలాగా ఒక కూర వెయ్ పప్పు వెయ్ సాంబారు వెయ్యి అని అడుక్కుంటా తినేది నిలబడి నడుచుకుంటా తినేది దున్నపోతులే కదా ఆ పని చేసేది మనం ఏం చేస్తాం శుభ్రంగా ఒక పీట కూర్చుని ఇంకో పీట ఎత్తుగా వేసి భోజనానికి ఎత్తు పీట వేసి మనం చాప మీద కూర్చొని దాన్ని మూడు సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం అది తినే పద్ధతి అన్నం తినేటప్పుడు అన్న ప్రశాంతంగా కూర్చోకుండా అవును వాడితో మాట్లో ఈయనతో మాట్లో ఆడొక చెంచా వీడొక అంతా ఈ ఏం తిండేది ఉమ్ మాకు టైం లేదు కదా ఒకసారి అడిగాడు ఒకాయన ఆ ఏం నాయనా ఇంత లేట్ గా వచ్చినావు ఆ బఫె కి పోయి వస్తున్నావ్ అవును నువ్వు బఫెలో పోయి వచ్చినావు ఆ బఫెల్ లో అయ్యి వచ్చినావు అని ఏం స్వామి అన్నాడు మళ్ళీ బఫెలో చేసే పనే నువ్వు చేస్తున్నావ్ అది పోతా పోతా గట్టిగా కనపడింది అంటే తింటా పోతానే ఉంటావు అవును సో ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వం ఆ అవికారత్వము అటువంటి దున్నుపోతు నీలో ఉంది నువ్వు దున్నపోతు కాదు మనిషివి నీలో ఉన్న ఆ దున్నుపోతును మాకు బలి దేవతలు కొడతారు వాళ్ళు కోరుకున్న అసలు బలి అది మనం జిహ్వ చాపల్యానికి నోరేయ్ మసాలా పక్కింట్లో ఎవడో వండాడు మనం వండాల అవును ఓకే ఇంకా కొంతమంది వాడికి కోడికూర తినాలని ఉంది ఇంట్లో తినకూడదు అని అన్నారంటే ఆ వాడికి ఒక రోజు పూనకం వచ్చేస్తుంది అమ్మవారు నన్ను అడిగారు రెండు కోళ్ళు ఇయ్యి అని ఆ ఇంకా సచ్చినట్లు అమ్మవారు అడిగారుగా కొన్ని ఇస్తారు ఇచ్చినాడు అంటే వీడు ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి కోడి పీకి అది చచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ చస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాలై ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు ఈ ప్రకంపనాలు ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చే దానికి కారణం ఆ జంతు ఘోష మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురూజీ అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవ్వదా మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నావు మేకప్ మళ్ళీ కాలు వస్తుందా రాదు మీరు చెట్టుని నరికేయండి చిగురు వస్తుంది మళ్ళీ దేవుడు మనకి ఇచ్చాడు ఇది ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం క్రూర జంతువులు అంటున్నాం అవును కూరలు ఉన్నాయి దానికి ఆ దాని పేగుల డిస్టెన్స్ తక్కువ అది ఒకసారి తిన్నాక నాలుగైదు రోజుల వరకు దానికి అరగదు ఆ బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళా మన మీద పంజా విసరదు అది ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆ దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు ఓకే దాన్ని క్రూర జంతువు అని పిలుస్తున్నావ్ మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి ఉమ్ నువ్వు క్రూరుడివే అవును రెండవది మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాలిన మసాలాలు అన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా ఉమ్ ఈ మసాలాలు మనలో తమోగుణాన్ని రజోగుణాన్ని పెంచుతాయి ఆహా బాగా కారం తినండి కంట్లో నీళ్లు వచ్చేంత కారం తినండి ఎవడో ఒకడు ఒక మాట అనగానే ఏయ్ నన్ను అంటావా అంటారు వెంటనే వస్తది కోపం వస్తది అవును ఈ కోప ప్రకోపాన్ని కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం ఆహారం సో మనకు దేవుడు ఈ కాయగుడ్లు పండ్లు ఇన్ని ఇచ్చాడు మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి ఉంది దీంట్లో అట్లా లేదు అది ఒకసారి చచ్చిపోయింది ఇంక మళ్ళా అది బతకదు అది అవును అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యమైన ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామీజీ మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టే మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా అంటే కొంతమంది ఆహారం ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్నవాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా మంచివి పూర్తి హెల్దీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు బట్టి ఉంటుంది ఓకే గత జన్మ కర్మానుసారం వాళ్లకి ఏం జరగాలోనో అవి జరుగుతూ ఉంటుంది ఓకే అంటే స్వామీజీ ఇప్పుడు ఈరోజు పేపర్ లో మీరు చూసి ఉంటారు యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు అవి త్వరగా గ్రో కావాలని అవును అవును ఎక్కువ బరువు తూగాలని ఉమ్ అవి ఆ బయోటిక్స్ ఆ దాని మాంస కణాలలోకి చేరి ఆ మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయోటిక్స్ మనకి నెగిటివ్ తెచ్చేదానికి కారణభూతమైతాండా అని సైంటిస్టులు చెప్తున్నారు ఓకే ఓకే అంటే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం సరే ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే మేకను పులి తిన్నట్లే పచ్చిది తినండి ఒకసారి అమ్మ అలా ఎలా సాధ్యపడుతుంది బస్ హోగయా వేగటు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినప్పుడు ఒకవేళ ఒక అర కిలో తిన్నారు అంటే మూడు రోజులు అనారో ఆరోగ్యంతో బాధపడతారు ఇట్ విల్ నాట్ డైజెస్ట్ దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందే మసాలాలు చేసి మిగిలితే మళ్ళా ఫ్రిడ్జ్ లో పెట్టి రెండోది దినం వేడి చేసి ఉమ్ ఇట్లాంటి ఫుడ్లు అన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం ఉమ్ టైం క్లాత్ అన్ని దెబ్బ తింటాం కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం వాళ్ళు హ్యాబిట్యువేటెడ్ వాళ్లకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ లో అది ఉంది ఓకే మనము తరతరాలు భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషి మునులు అందరూ కూడా సాత్విక ఆహారం అంతెందుకమ్మా ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్లలో కాదు నీళ్లలో తిమింగలాలు ఉంటాయి భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది ఏనుగు ఇంకా రెండోది ఖడ్గమృగం అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ మూడు పల్టీలు కొట్టి ఎగిరిపోద్ది ఆ రెండు తినేటివి ఏంటి ఉమ్ గడ్డి బలము ఉమ్ తినే మాంసాహారంలో లేదు ఉమ్ కాయగూర్లలో ఉన్నంత విటమిన్లు ఉమ్ ఖనిజాలు లవణాలు మాంసాహారంలో లేవు అన్నిటికన్నా విచిత్రము ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడం లే ఆ అవి ఏవి కంఠద్దాలు పెట్టుకోవడం లే చెవిటి మిషన్లు పెట్టుకోవడంలే అవును ఈ దిక్కుమాలినోడే పెట్టుకుంటున్నాడు ఎందుకు అంటే ఉడికేసి తింటున్నాడు సహజమైన తిండి తినడంలే ఉమ్ అందుకే ఇప్పుడు సహజ ఆహారము పండ్లే తినండి అవును జ్యూసులే తాగండి మళ్ళా పాతకాలం టైటిల్ లోకి వస్తున్నాం చేస్తున్నాం దునియా గోల్ హై ఫిర్ ఫిర్కే ఉదర్ కోహి ఆజాయేగా మళ్ళీ అక్కడికే వస్తున్నాం వస్తున్నాం అయితే ఇప్పుడు ఆహారము మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలం రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి పాత్రల దగ్గర నుంచి ప్రతిదీ పాతకాలం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామీజీ యా కథలు ఇప్పుడు పంచక మళ్ళా పెద్ద ఫ్యాషన్ అవును ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నాడు అంటే ఇంకా అందరూ అదే అంతే ఈ గొర్రె దాటుడి వ్యవహారం వదిలిపెట్టి ఇంకోతో కంపారిజన్ వదిలిపెట్టాలి ఫస్ట్ నేనుగా ఉంటాను నా వరకు నేను ఉంటాను నేను బాగుంటే లోకము బాగుంటుంది ఆ ఫీలింగ్ తో ఉండగలగాలి రెండవది న్యాచురల్ గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి పరమాత్ముడు ఒరేయ్ జాగ్రత్త అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు వెంటనే కంఠద్దాల షాప్ కి పోతాం కళ్ళు పెట్టుకుంటాం అవును పండ్లు ఊడగొడతాడు పండ్ల డాక్టర్ దగ్గర పోతాం కొత్త పండ్లు కట్టుకుంటాం ఉమ్ వినకుండా చేస్తాడు చెవిటి మిషన్లు పెట్టుకుంటాం అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు వెంటనే డై కొట్టుకుంటాం అవును అక్కడనే డై మొదలైంది మన డై సో వీడు ఎక్కడ మన మాట వినడం లేదు ఎత్తుకొని పోతాడు అక్కడ చెప్పడు ఇంకా ఆ ముందు మూడు నాలుగు సార్లు చెప్పాడు అన్ని అవకాశాలు అయిపోయినాయి వినుకోకపోతే ఇంకా డైరెక్ట్ గా ఎక్కువ పోతాడు ఉమ్ ఓకే సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది ధర్మో రక్షితి రక్షితః ఉమ్ మనం ప్రకృతికి విరుద్ధంగా పోతా ఉన్నాం ఆ చెట్లు కొట్టేస్తా ఉన్నాం ఆ అడవులను నరికేస్తున్నాం అడవుల్లో ఉన్న జిన్నావులు జీవాలు ఊరి మీద పడతాయి ఓ పులి ఊరి మీద పడింది అది ఎందుకు పడింది అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావ్ ఆ అది అది ఎక్కడికి పోవాలి దానికి స్థలం లేకుండా చేస్తావ్ అవును దాని వానా దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకున్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే ఒక్కడు ఉండే దానికి ఆరు బెడ్ రూమ్ లో ఇల్లు కట్టుకుంటాడు అవసరమా మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఆపే ప్రయత్నం చేయాలి ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది ఆ భూమాత క్షమయా ధరిత్రి ఆ భరిస్తది భరిస్తది భరిస్తది అమ్మ కూడా అమ్మ అమ్మ అని పది సార్లు పీకుతాడు ఒకసారి పీకుతది కదా అవును తల్లి అయినా గాని దండిస్తుంది అవును అట్లాగనే ఆ భూమాత భరించి భరించి భరించి ఇది ఈ జీవహింస ఈ తవ్వకాలు ఈ దమనకాండ అంతా చూసి చూసి చూసి ఏ రోజో ఒక రోజు కొంచెం అట్టా కదిలింది రెండు సెకండ్లు కదిలితే చాలు అంతా అతలాకుతలం జై శ్రీరామ్ హోజాత ఈ మధ్యకాలంలో ఇలాంటివి భూకంపాలు జలప్రళయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామీజీ అంటే ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు అవును వాతావరణం కాలుష్యమైనది అవును ఓజోన్ పొర దెబ్బ తినేంత లెవెల్ కు పోయింది కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఉమ్ ఈ రెండు పెరిగిపోయినాయి అవును పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు నరికేస్తారు ఏమైపోతుంది మళ్ళీ ఉమ్ అదేమో ఎల్లి ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది పెరుగుతుంది అది పెరిగితే ఏమవుతుంది సముద్రం ముందుకు రావడం మొదలు పెడుతుంది మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగడం మొదలు పెడతాయి ఇంకా యుగాంతం వచ్చేస్తుంది కలియుగం అంతమైపోతుంది ఇలాంటివి 2025 లో ఎక్కువ రాబోతున్నాయి కలియుగము మన వాళ్ళ లెక్క ప్రకారం 432 సంవత్సరాలలో ఇప్పుడు క్రీస్తు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత పరీక్షిత్తు రాజ్యం చేసేసిన తర్వాత ఆ అక్కడి నుంచి కలియుగం మొదలైంది అంటే మహా అంటే 5200 300 సంవత్సరాలు నడిచాయి మన లెక్కల్లో ఓకే ఓకే ఆ లెక్కల్లో ఇంకా నాలుగు లక్షల సంవత్సరాలు కలియుగం ఉంది ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో అవును 432 వేల సంవత్సరాలు టోటల్ చేయండి తొమ్మిది వస్తుంది ఆ నాలుగు మూడు రెండు తొమ్మిది దాని పేరు కలియుగం ఉమ్ దానికి రెండింతలు ద్వాపర యుగం అది 864 వేల సంవత్సరాలు టోటల్ చేయండి మళ్ళా 18 18 కలియుగానికి త్రై మూడింతలు ఉమ్ త్రేతా యుగం ఉమ్ 1296 వేల సంవత్సరాలు టోటల్ చేయండి 18 ఓకే ఓకే కలియుగానికి చాతుర్ ఉమ్ నాలుగింతలు కృత యుగం ఉమ్ 1728 వేల సంవత్సరాలు ఉమ్ టోటల్ చేయండి మళ్ళా తొమ్మిదే ఓకే ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక్క మహా యుగం ఆహా దాని టోటల్ ఎంత వస్తుంది 43 లక్షల 28 వేల సంవత్సరాలు టోటల్ చేయండి మళ్ళా తొమ్మిది తొమ్మిది తొమ్మిది అనేది సర్వం కలిద్వం బ్రహ్మ ఆహా మూడు ఆరు తొమ్మిది సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం నమ్మం నమ్మం శంఖంలో నుంచి తీర్థం వస్తే బాగుంటది ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే నమ్ముతాం అంతే ఒక టెస్లా అనే ఒక ఇంజనీరు ఫారెన్ లో ఓకే ఆయన ఈ మూడు ఆరు తొమ్మిది ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్ తో చూపించాడు ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషాగా ఉంటుంది ఆ రెండో అక్క ఎక్కాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి ఉమ్ రెండు నాలుగు ఆరు ఎనిమిది అది మూడు తో కలిసినప్పుడు ఆరు వచ్చింది రెండు మూడుల ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదు పది మళ్ళా ఒకటి ఒకటి ఆరుల 20 రెండు ఆర్ల 12 మళ్ళా మూడు తో కలిసింది మూడు తో కలిసింది మూడు తో వస్తుంది ఇట్లా ఏది చేసినా గాని మూడు ఆరు తో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా గాని మళ్ళా దాంతో మిక్స్ అవుతుంది అవును అవును అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు వేసి మూడును రౌండ్ అప్ చేయండి ఆరును రౌండ్ అప్ చేయండి తొమ్మిదిని రౌండ్ అప్ చేయండి ఓకే మిగతాటివి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ మూడు ఆరు తొమ్మిది తో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది మిగతా అంతా తమ ఇండివిడ్యువల్ నంబర్స్ చూపిస్తుంది అవును మూడు మూడుల తొమ్మిది మూడు నాలుగు 24 మళ్ళీ ఆరు అవును అది అంతా మూడు ఆ మూడు ఆరు తొమ్మిదే చూపిస్తుంది అవును అవును ఇంకో సంఖ్యను చూపిస్తుంది చూపించట్లే ఆ అట్లాగనే ఆరో ఎక్కం తీసుకోండి ఆరు రెండ్ల 12 మూడు మూడు 6 మూల 18 తొమ్మిది తొమ్మిది అవే రిపీట్ అయితాయి అవును అవును ఇంకా తొమ్మిదో ఎక్కం అయితే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చ వేసి దాన్ని సింగల్ డిజిట్ గుట్ట తెస్తే ఇట్ విల్ బికమ్ నైన్ సర్వం కలిద్వం బ్రహ్మ అంతా బ్రహ్మలో కనిపి పోతుంది అనే దానికి ఆ సంఖ్య సూచకం సర్వం కలిద్వం బ్రహ్మ అందుకే నవవిధ భక్తి మార్గాలు అని నవగ్రహాలు అసలు మన వాళ్ళు జపమాల 108 పూసలు ఉండాలి ఆ అర్ధమాల 54 పూసలు ఉండాలి నక్షత్రమాల 27 ఉండాలి ఎక్కడ కూడా ఏది చెప్పినా గాని తొమ్మిదే అవును అట్లాగనే పూజల్లో అష్టోత్తర నామావళి అవును శతోత్తర నామావళి అన్ని అష్టాదశ పురాణాలు మహాభారతం 18 పర్వాలు అవును వ్యాసుల వారికి ఆ 18 సంఖ్య ఎంత ఇష్టం అంటే మహాభారతం 18 పర్వాలు పర్వాలు కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు దాంట్లో అన్నిటికన్నా ఆముత్యం భగవద్గీత 18 అధ్యాయాలు ఉమ్ కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య 18 ఈ దిక్కు 11 ఈ దిక్కు ఏడు అక్షోహిణులు 18 అక్షోహిణుల సైన్యం ఉమ్ అక్షోహిణి అంటే కూడా మళ్ళా తొమ్మిదే వస్తది ఆహా ఇన్ని ఇన్ని వేల రథాలు ఆ రథాలకు ఇన్నింతల ఏనుగులు ఇన్నింతల గుర్రాలు ఇన్నింతల కాల్బలం అనే లెక్క ఉంది ఆ లెక్క తీసుకుంటే మళ్ళా అదంతా కూడా తొమ్మిదే తొమ్మిదే ఆఖరికి మహాభారతం యుద్ధం అయిపోయినాక మిగిలిన మహా యోధులు కూడా తొమ్మిది మందే ఓ అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా స్వామీజీ యూనివర్స్ మూవింగ్ అలాంగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ 369 మీరు ఆయన టెస్లా గారి పుస్తకాలు రిఫరెన్సులు చూసి మీరు వచ్చింది కదా ఇప్పుడు ఈ google దాంట్లో చూసినారు అంటే ఆ ఆయన దాని గురించి ఇచ్చిన వివరణ బ్రహ్మాండమైన వివరణ ఉమ్ ఉమ్ ఈవెన్ పిరమిడ్ నిర్మాణంలో కూడా మూడు ఆరు తొమ్మిదిల కనెక్షన్ ఉంది మ్ అంతెందుకు మన శ్రీ చక్రం అమ్మవారి శక్తులు ఐదు అయ్యవారి శక్తులు నాలుగు ఆ ఐదు నాలుగు తొమ్మిది అసలు గురుపూసలు 108 పెట్టి ఒకటి గురుపూస అని పెడతారు ఆహా జపం చేస్తాం అంటారు చేస్తే ఏం వస్తుంది అని అంటారు ఇప్పుడు మన బతుకులంతా ఎక్కడ ఉన్నాయి 27 నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉమ్ 27*4 108 మనం 12 రాశుల్లో తొమ్మిది గ్రహాల మధ్య బతుకుతాం ఒక గురువు దగ్గర సరైన మంత్ర దీక్ష తీసుకొని జపం చేస్తే నీ రాశి దోషాలు నక్షత్ర దోషాలు గ్రహ దోషాలు పోతాయి అనే దానికి ఆ సంఖ్యను పెట్టి ఆ అర్థంతో పెట్టినారు అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియోల రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం గాని శ్లోకం గాని ఎవరికి వారు అంటే ఫలానా ప్రాబ్లం కి మంత్రం పారాయణ చేయండి జపం చేయండి అని చెప్తున్నారు అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురు ఉపదేశం లేకుండా అది నిజంగా ఫలిస్తుంది అంటారా స్వామీజీ దాని ఫలితం చానా లేట్ అవుతుంది గురువు ద్వారా తీసుకోబడినప్పుడు నేను ఇప్పుడు గురుక్షత్ర ఛాయలో ఉన్నాను నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలంలో ఎంట్రీ అవుతుంది అవును పుస్తకాలు చూసేసి ఎవడో టీవీ లో చెప్పేసాడు అది వినేసి చేసుకుంటే అది కాదు గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు ఆ ముందు వాడు మంత్రం తీసుకునేకి అర్హుడా కాదా అనేదానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చెయ్ ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాను అనేవాళ్ళు గురువులు ఊరికి ఇచ్చే వచ్చి ఏదో పది వేల డబ్బులు తీసుకో దక్షిణ ఇన్ని పండ్లు బట్టలు తీసుకో ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తున్నారు అవును అందున నీకు ఏ దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తుంటారు అవును అవును అట్లా జరగదు ఆ కాలంలో అసలు ప్రశ్నోపనిషత్తులో ఎంత అద్భుతం చెప్పాడమ్మ గర్గముని కొడుకు గౌతముని కొడుకు ఒక రాజు కొడుకు ఇట్లా ఒక ఆరు మంది ఆ మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు ఆయన కనపడ్డాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్బలు ఇస్తారు ఆ కాలంలో అదే సవిత్ర ప్రాణి అయిపోవాలా వాళ్లకి ఏం కావాలి ఆవులు గడ్డి అవును ఈ రెండే కావాలి ఏ ఎవరు నాయనా మీరు అంటే నేను ఫలానా ఆయన కొడుకుని నింపలేను అమ్మ అంత గొప్ప వాళ్ళ కూర్చోండి అని వాళ్ళకి ఆజ్ఞ పాదాలు ఇచ్చి ఉమ్ ఏంటి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటారు మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి మా తండ్రులను అడిగాం వాళ్ళు మాకు తెలీదు ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవడు చెప్పేవాడు లేడు మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు మేము వెతుక్కొని వచ్చాం మాకు ఆ సమాధానాలు కావాలా ఉమ్ రావడం సమాధానాలు అడగడం నేను చెప్పడం అంతేనా గురు శిష్య సంబంధం లేకపోతే కాదు కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి ఆ ఒక బాంబ్ వేసాడు అక్కడ నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు ఒక సంవత్సరం నా దగ్గర సేవ చేయండి సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి నాకు సమాధానం తెలిస్తే చెప్తాను మనం ఈ కాలం వల్ల ఏమనుకుంటాం సంవత్సరం సేవ చేస్తాం అడుగుతాం నాకు తెలుసురా అన్నాడు అంటే మన గతి ఏం అవును సంవత్సరం పాయ మన మెంటాలిటీ ఇది అండి వాళ్ళు ఆజ్ఞాపించండి గురుదేవా ఏం చేయమంటారు నువ్వు ఆవులు మేపుకురా నువ్వు సవిధలు తీసుకురా నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ సంథింగ్ ఆ డ్యూటీలు చెప్పేసినారు వీళ్ళు డ్యూటీలో సర్వ నిమగ్నం అయిపోయినారు సంవత్సరమైన సంగతి కూడా తెలియదు ఒక దినం సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళంతా ఆవులు మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు నాయనా స్నానం చేశారండి మీరేదో ప్రశ్నలు అడుగుతా ఉన్నారు కదా ఆ సంవత్సరం అయిపోయిందా అయిపోయింది నాయనా ఇలా స్నానం చేశారు వచ్చినారు ఆ మీ ప్రశ్నలు ఏదో అడగండి నాకు తెలిస్తే చెప్తాను మళ్ళీ మొదటిది వీడు అసలు నా దగ్గర పని చేసే అర్హుడా కాదా ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా ఆ మనస్సు అనే పొలం క్షేత్రం శుద్ధం చేయందా వీడు అర్హుడు అని ఆయన కనిపిస్తే అప్పుడు అంటాడు కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం నాకే తెలుసు అన్న గర్వం ఎవడికీ ఉండకూడదు అప్పుడు అంటాడు ఈ ఒకడు అడుగుతాడు ఈ జీవుడు రాక ఏంటి పోక ఏంటి చంద్ర మార్గం ఏంది సూర్య మార్గం ఏంది ధూమ మార్గం ఏంటి అసలు పురుషులలో శోడర్శ పురుషుడు అంటాడే ఎవడు అతను ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళా వేస్తాడు ఇంకా అదంతా పెద్ద విషయం ఈ సంగతి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక గురువు ముందు శిష్యున్ని శోధన చేస్తాడు ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్లలో కూర్చుని జీతాలు తీసుకొని 30 మందిని వేసేసి మేకమందలాగా చెప్పి విడిచిపెట్టి పెట్టడం కాదు అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా వానికి అర్థమైందా లేదా వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు తనంత వాడిని తనకన్నా మించిన వాడిని చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు ఉమ్ ఇంకా వాడు మంత్ర దీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకొని వెళ్లి ఒక బట్ట వాని చెవి మీద వేసి ఆ చెవులో గురు మంత్రం మూడు సార్లు మీ చేత చెప్పిస్తాడు ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామీజీ ఏమైనా దోషమా మళ్ళీ అది చానా దోషం మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం చెప్పగానే మాకు ఎలా తోస్తే అలా చదివేస్తున్నాము అది మన పూర్వీకులు చానా జాగ్రత్త పరులమ్మ రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగ్ వస్తుంది అవును అవి చూసేసి ఎవడికి వాడు మంత్రాలు చదివేస్తాడు అవును ముద్రా రాక్షసం జరుగుగాక అని ఒక శాపం పెట్టేసినారు ఆ ప్రింటింగ్ మిస్టేక్ ఆహా సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతావు అవును నువ్వు వేల సార్లు లక్షల సార్లు చదివినా అది నీకు సిద్ధించదు ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తది ప్రభావం ఒక ఉదాహరణ ఇంద్రుని సభలో తర్ష ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు వాని పేరు త్రిశూరుడు పేరుకు తగినట్టు వాడికి మూడు తలకాయలు ఆహా ఒక తలకాయతో వేదం చదివేవాడు ఆ ఒక తలకాయతో సురా తాగేవాడు అమృతం తాగేవాడు రాక్షసుల సహవాసంతో ఒక తలకాయతో సరే తాగేవాడు ఆ ఇంద్రుడు ఎన్నో సార్లు నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకువురా ఇదేంది దుర్మార్గం బుద్ధి తాగకూడదు తాగకూడదు వాడు వినుకోలేదు ఇంద్రుడు మూడు తలకాయలు నరికేసాడు త్వష్ట ప్రజాపతికి కోపం వచ్చింది ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుని చంపేంత శక్తి కాదు ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు ఎవడో తపస్సు చేసుకుంటా అంటే పాడు చేసేదానికి ఊరు పంపాడు ఏమో చేశాడు ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు అవును ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే ఒకడు తపస్సు చేస్తూ ఉంటే వానిలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా అని టెస్టింగ్ చేస్తాడు ఆ టెస్టింగ్ లో వాడు ఓడిపోయినాడు అంటే వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికైతే తపస్సు చేస్తున్నాడో వాని దగ్గరికి పోయి వానిలో ఇంకా కామ క్రోధాలు పోలే ఇప్పుడే వరం ఇయ్యొద్దు హి ఇస్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుంది అంటారా ఇంకా ఇంకా వినండి ఇది ఆయన తనకున్న శక్తులన్నిటిని ధారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహా రాక్షసుడిని పుట్టించాడు వృతాసురుడు అనేవాడిని వృతాసురుడు వృతాసురుడు నీకో మంత్రం చెప్తా [సంగీతం] 

No comments:

Post a Comment