Sunday, December 15, 2024

 

ఇది పాకిస్తాన్ లో టాయిలెట్ గా వాడబడుతున్న హిందూ దేవాలయం, బహుశా పాకిస్తాన్ లో 5 మించి దేవాలయలు లేవు. పాకిస్తాన్ లో పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుత భారత్ లో  45000 దేవాలయాలు మసీదులుగా మార్చబడి, దేశంలో ఉన్న మసీదులన్నిటి మరమ్మత్తు,సుందరీకరణ హిందువుల డబ్బు తోనే జరుగుతోంది. వాళ్ళు రూపాయి పెట్టాల్సిన అవసరం ఉండదు, దేవాదాయ శాఖ డబ్బులు కొన్ని రాష్ట్రాలలో ఉంటే కొన్ని రాష్ట్రాలలో బడ్జెట్ నుండి ఇస్తున్నారు, కొన్నింటికి హిందువులు ఇస్తున్నారు. ఇది పరిస్థితి.
పాకిస్తాన్ లోని కొన్ని వేల దేవాలయాలు మరుగు దొడ్లుగా మారడమో లేదా మసీదులుగా మార్చడమో లేదా కూల్చివేయాడమో లేదా  ఆక్రమించి  ఇంటి స్థలాలుగా వాడుకోవడమో జరుగుతుంది, నిజానికి ఇండియా లో కూడా అలాంటి పరిస్థితే వుంది, ఇండియా లోని మెజారిటీ హిందువులే ఏమి చేయలేనపుడు పాకిస్తాన్ లోని కొద్దిపాటి హిందువులు ఏమిచేయగలరు.

No comments:

Post a Comment