Friday, December 20, 2024

 *_ఎవరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు... హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది._*

*_కొందరు డబ్బు ఉందని మిడిసి పడుతుంటారు. మరి కొందరు అందం ఉందని ఎగసి పడుతుంటారు... కానీ వారికేం తెలుసు అన్నిటికంటే గొప్పది, గుణమని._*

*_జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది._*

*_గొప్పతనం అంటే, సాధించడం, సంపాదించడం కాదు. మన మాటలవల్ల కానీ లేదా మన చేతలవల్ల కానీ ఇతరులను హింసించకుండా  బతకగలిగితే అదే మన గొప్పతనానికి నిలువెత్తు సాక్షం._*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🌸🌸 🌺🙇‍♂️🌺 🌸🌸🌸

No comments:

Post a Comment