Sunday, January 12, 2025

******పురాతన ఆలయాల పైన భూతు బొమ్మలు ఎందుకయ్యా

 ఒక పెద్ద వివాదం ఏంటంటే ఇప్పుడు పురాతన ఆలయాల నిర్మాణ శైలి అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా మంది అదాటుగా అనేటువంటి ఒక మాట ఉంది సార్ హిందూ దేవాలయాలు అంత పవిత్రమైనవి అంటున్నారు మళ్ళీ వాటి పైన భూతు బొమ్మలు ఎందుకయ్యా అంటున్నారు మీరు దాన్ని భూత బొమ్మగా ఎందుకు చూస్తున్నారు తల్లితండ్రి చేస్తున్నటువంటి సృష్టి యజ్ఞం అంటున్నా నేను తల్లితండ్రి చేస్తున్న సృష్టి యజ్ఞం అది దాన్ని దాన్ని మీరు ఎందుకు బూతుగా చూస్తున్నారు దాని ద్వారానే నువ్వు పుట్టావు మధు గారు బాగా ఆలోచించండి మీరు దాన్ని అది ఒక అసహ్యమైన పని అదొక ఆ చెప్పకూడని ఒక పని అనే భావన నీలోకి చూపించబడింది లేకపోతే ఈ దేశంలో ఒక్క మీదనే ఎన్ని పుస్తకాలు వచ్చినాయో తెలుసా మీకు బాబ్రవ్యుడు అని ఒక ఆ ఆ కామసూత్రాలు రాసినటువంటి వాత్సాయనుడు వాత్సాయనుడు కాదు బాబ్రవ్యుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు వాత్సాయనుడు ఆయన తర్వాత వచ్చిన వాడు మరి వాళ్ళు కామ శాస్త్రాన్ని రాశారు కదా అంటే దే ట్రీట్ ఇట్ అస్ ఏ సైన్స్ ఎస్ దాన్ని ఎందుకు తీసుకోవడంలే అట్లా సార్ ఇట్స్ ఏ సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను మగవాడు ఆడది రెండు ఫోర్సెస్ భగవంతుడు ఎందుకు పుట్టించాడు సార్ దాని వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంది కదా ఆ ప్రయోజనం ఏంది అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ని ఆ సెక్స్ లో కూడా పొందడానికి మన వాళ్ళు ప్రయత్నం చేశారు అందుకే వాత్సాయనుడు కామసూత్రాలు గాని బాబ్రవ్యుడు గాని వీళ్ళందరూ ఆ దాన్ని ఒక ఒక సైన్స్ గా యాక్సెప్ట్ చేశారు సార్ సార్ మీరు చెప్పింది నేను నిజమే ఒప్పుకుంటాను మరి ఆ ఆ అలాంటి సంప్రదాయం నుంచి పుట్టిన మనం ఎందుకు సెక్స్ గురించి ఫ్రీగా మాట్లాడలేదు ఒక చిన్న యాంగిల్ కూడా చెప్తాను చెప్పండి సార్ ఇప్పుడు మీరు దేవాలయాల మీద భూత బొమ్మలు ఒకే యాంగిల్ చెప్పాను నేను అది సృష్టి కార్యం సృష్టి కార్యాన్ని నువ్వు కలుసుకోవడంలో నేర్చుకోవడంలో తెలుసుకోవడంలో తప్పేంది ఒకటి రెండవది ఆధ్యాత్మికంగా కూడా అది ఒక అద్భుతమైనటువంటి సాధన ఈ మాట చెప్తే జనాలు గొగ్గోలు పెడతారు ఓషో చేసినటువంటి సిస్టం అదే తెలుసా మీకు ఓషో ఓషో తెలుసు కదా తెలుసు తెలుసు తెలుసు కదా తెలుసు ఓషో చేసిన సాధన కూడా అదే మనకు ఊర్ధ్వరేతస్కథ అనే ఒక ఒక సిస్టం ఉంది తెలుసా ఊర్ధ్వరేతస్కత అంటే మన ఆ స్పెర్మ్ బయటికి వచ్చే దాన్ని లోపలికి తీసుకెళ్తారు ఓ స్కలనం కాకుండా లోపలికి పైకి తీసుకెళ్తారు ఇప్పుడు చెప్పండి నాకు మరి దానికి ఆధ్యాత్మికతకు జోడింపు లేదా దానికి దీనికి అంటే మన వాళ్ళు ఏది చేసినా దానికి ఒక స్పిరిచువాలిటీని అంటించే చూశారు ఎస్ ఓకే మళ్ళీ ఇప్పుడు అదే హిందూ ఉన్నటువంటి మన భారతదేశంలో సెక్స్ గురించి మాట్లాడటం నేరం అని ఎందుకు ఈ కల్చర్ సెక్స్ గురించి మాట్లాడటం నేరం ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను వినండి సార్ సెక్స్ పాపం సెక్స్ నేరం అనేటటువంటి రెండు ఆ వీళ్ళు మతాలు ఇక్కడ ఉన్నాయి అవును ఆ వాళ్ళు తెచ్చిన ఈసారి సెక్స్ నేరం అని చెప్పారంట సార్ మన మన శాస్త్రాల్లో ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం అవును అందులో కామం కూడా ఉంది కదా కాకపోతే ధర్మం మొదలు చెప్పారు ధర్మబద్ధంగా ఓకే కాబట్టి ఆ ఇప్పుడు వాళ్ళ కదా అంటే అనాగరికులకి ఆలోచన లేనటువంటి అనాగరిక ధర్మాలకి దీనికి పోలికే లేదు వాళ్లే కదా మనల్ని పరిపాలించారు 1000 సంవత్సరాలు కాబట్టి అటువంటి ఆలోచనలే మనకు కలిగించారు అంటే ఇప్పుడు మనం చెప్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడో మన వాళ్ళు చేసేసారు ఇప్పుడు మళ్ళా సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి ఆ రోజు అరేయ్ దేవాలయాల మీదకి తీసుకెళ్లి ఈ బొమ్మలు చూడండిరా ఇదిగోరా ఇదిరా అని చెప్పి కొంచెం ఎదిగిన పిల్లలకి చెప్తే ఇప్పుడు ఒకటి సార్ ఈరోజు కమ్యూనికేషన్స్ పెరిగినయి అండ్ ఆ రోజు ఇంత కమ్యూనికేషన్ సిస్టం లేదు అవును ఈరోజు సక్సెస్ ఎట్లా చేయాలో చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడు వాడు ఇంకా మెచ్యూర్ గానే ఆడ పిల్లలు కూడా చెప్పేస్తారు అవునా కాదా అవును ఆ అవును కానీ ఆ రోజు మొదటి రోజు గదిలోకి పంపించేటప్పుడు ముసలి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉమ్ ఒరేయ్ నాయనా ఇట్లా ప్రవర్తించు ఇట్లా ప్రవర్తించు అని అవునా కాదా అది కూడా జ్ఞాన పరంపర మీ మీరు అవును మీ మీ పెళ్లి జరిగినప్పుడు మీ పెద్దవాళ్ళు మీకు చెప్పలేదా కచ్చితంగా భయపెట్టబాక నాయనా జాగ్రత్త నాయనా ఇవన్నీ విన్నాయే కదా మనం మనం దాటి వచ్చినాం కదా ఇవి అవునండి అది తప్ప అంటే అట్టా మీరు నిజమే మీరు చెప్పింది అంటే ఒక ఆన్సర్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలని నా కోరిక సార్ ఇప్పుడు అది సృష్టి కార్యాన్ని మనం తప్పు అనుకుంటే ఎట్లా సార్ సృష్టి ఆగిపోదా పోనీ అది తప్పు అన్నోళ్ళు ఏమైనా గమ్ముగా ఉంటున్నారా అది తప్పు ఏది సెక్స్ అనేది తప్పు అనేటటువంటి వాళ్ళు గమ్ముగా ఉంటున్నారా పండులాగా పిల్లల్ని గాని రోడ్ల మీద వదులుతున్నారు నిజమే అవునా కాదా అవును సరే ఇప్పుడు మళ్ళీ ఇంత ఇది అన్నారు మన పురాణాలు రామాయణం ఇతిహాసం పుత్ర కామేష్టి యాగము అని అంటారు అక్కడేమో యాగం చేస్తే గనుక అమృత మాండం వచ్చింది అది తాగిన వెంటనే పిల్లలు పుట్టారు సద్యోగర్భము ఇవన్నీ ఎలా చూసుకోవాలి మనం సార్ ఒక విషయం సార్ ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి సైన్స్ అది దాన్ని సైన్స్ కాదనబాకండి అంటే సంగీతం ఉంది అదే చెప్తున్నది దాని వెనుక ఉన్నటువంటి సైన్స్ ఈరోజు నీకు తెలియనంత మాత్రాన అది లేదు అనబాకండి కానీ ఆ పుత్రకామేష్టి యాగం వలన బిడ్డలు పుట్టారా లేదా పుట్టారు పుట్టారు కదా సో దేర్ ఇస్ ఏ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అది సైంటిఫిక్ గానే జరుగుతది అంటే సంతాన సాఫల్య కేంద్రాల లాగా ఈరోజు నువ్వు పెట్టుకొని ఉన్నావుగా పెట్టుకొని ఉన్నావు కదా ఓకే అంటే ఈరోజు నువ్వు పెట్టుకుంటే కరెక్ట్ ఆ రోజు వాళ్ళు పెట్టుకుంటే తప్పు దాని మీద ప్రశ్న చేస్తావ్ ఎందుకని అంటే ఇప్పుడు మనకు ఉన్నదే సైన్స్ అనుకునేటటువంటి మూర్ఖత్వంలో మూఢత్వంలో ఉన్నాం ఆనాడు ఆనాడు ఉన్నది కూడా సైన్సే కానీ ఆనాటి సైన్స్ ఏదో నీకు తెలియకపోవచ్చు చేయకూడదు తెలియనిది లేనిది కాదు కాదు పోనీ తెలుసుకునే అంతవరకు ప్రయత్నం చేస్తావా చెయ్యవు ప్రశ్న నేను ఎత్తినేసావ్ నువ్వు సమాధానం వెతుక్కో నిజం సార్ సర్


No comments:

Post a Comment