*కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగే వాడిని తల దించుకునేలా చేస్తుంది...తలదించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికే లాగా చేస్తుంది...నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది...కొన్ని విషయాలు తేలికగా తీసుకోకు ఎవరో ఎక్కడో తారసపడతారు నీ జీవితంలో నీకు తెలియనివేవో నేర్పడానికి...నువ్వు చూడని లోకం చూపడానికి...ఋణానుబంధంతోనే వస్తారు...వేరే పని లేక వచ్చారనుకోకు నీ కోసమే వస్తారు అది తీరిన తర్వాత వెళ్ళిపోతారు తర్వాత నువ్వు ఉండమన్న ఉండరు అదే కాలం కర్మఫలం...కాబట్టి లేదని బాధపడకు ఉన్నదని గర్వపడకు నీ జీవితంలో ఏది వచ్చిన ఏది జరిగినా అంతా ఈశ్వర కృప అని ఆ దైవం పై పరిపూర్ణ భారం వేసి వదిలేసేయ్...నీవు మాత్రం ప్రశాంతంగా ఉండు ఎప్పుడు దేనికి భయపడకు మథనపడకు మరసలే దిగులుచెందకు...కృష్ణ*
No comments:
Post a Comment