Saturday, January 11, 2025

 *శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
        -------------------------
"ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే అలాంటి బుద్ధులే వస్తాయి.
దుమ్ము గాలితో స్నేహం చేస్తే ఆకాశానికి ఎగురుతుంది.అదే నీటితో స్నేహం చేస్తే
అడుగుకు చేరిపోతుంది.
ఇనుము మట్టితో స్నేహం చేస్తే తుప్పు పట్టి పోతుంది.అదే అగ్నితో స్నేహం చేస్తే శుద్ధమై నిర్మలమవుతుంది."
       --------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
      ---------------------------
"మనం చేసే ప్రతి మంచి పనికి ధర్మ ఫలం ఉంటుంది.
అలాగే మనం చేసే ప్రతి చెడు పనికి ఖర్మ ఫలం ఉంటుంది.
జీవితంలో ఎప్పటికైనా
మంచికి మంచి చెడుకు చెడు తిరిగి వస్తుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment