🌿🌼🙏శ్రీరంగం గుడిలో బంగారు బల్లులు🙏🌼🌿
🌿🌼🙏శ్రీరంగంలోని ఆలయ పైకప్పుపై ఉన్న రెండు బంగారు బల్లి రహస్యం గురించి చాలా మంది భక్తులు ఆసక్తిగా ఉన్నారు.🙏🌼🌿
🌿🌼🙏పవిత్రమైన ప్రసాదాన్ని అజాగ్రత్తగా తయారు చేసినందుకు బల్లులుగా మారిన ఋషులని చాలా మందికి తెలియదు. వారు తపస్సు చేసి విముక్తి పొందారని అంటుంటారు, ఆ ఋషుల పేర్లు ఒక్కొక్కరు వేరువేరుగా చెబుతుంటారు. అయితే బంగారు బల్లి వెండి బల్లులు తమిళనాడులోని కాంచీపురం ఆలయంలో కూడా ఉన్నాయి.🙏🌼🌿
🌿🌼🙏ఈ బల్లులను తాకితే మన మీద బల్లి పడిన దోషం తొలగిపోతుంది. అలానే కాంచీపురంలో ఉండే బంగారు బల్లి, వెండి బల్లిని తాకినా దోషం తొలగుతుంది🙏🌼🌿
ఓం నమో నారాయణాయ.
No comments:
Post a Comment