Thursday, January 16, 2025

 రూపాయి నీ  విలువెంత అంటే 
చిన్న పిల్లోడి చేతిలో వాడి నవ్వంతా 


పదహారేప్ప ప్రాయంలో ని ప్రేమ మాట వినేంత...


ముప్పై ప్రాయం లో ని పిల్లలకి రూపాయి విలువ చెప్పేంత 


అరవై లో అయ్యో రూపాయి కూడా దాయలేదే అని బాదపడేంత 


కాటికి వెళ్ళేటపుడు నాతో రాని  రూపాయి కోసమా న పాకులాట అని బాదపడేంత 


నీ  అంతిమప్రయాణానికి కూడా రూపాయి అవసరం అన్నపుడు మల్లి రూపాయి వంక నువ్వు చూసేంత 


చివరగా....


 .....లేనివాడిదగ్గరకు వేళ్ళు దాని
 విలువ గట్టగలమా  అనిపిస్తుంది

అదే రూపాయి గొప్పతనం ......!!

No comments:

Post a Comment