Thursday, January 16, 2025

 🚩🥁🥁🥁🥁🚩"
📣" వేదిక " మీద మీరు భయాన్ని ఎలా జయించాలి? 
💅🏼" MAZUMDAR "
       BANGALORE.
            💐💐💐
" మీరు భయాన్ని భయపెట్టాలి.  మనిషికి జీవితంలో భయంకరమై నది ఏదీ లేదు?  అది ఒక తీవ్రమైన భావోద్వేగం మాత్రమే!  అది మీ కోపం కన్నా ప్రమాదం. 
ఊహ కలిగాక ఓవైపు జ్ఞానం పెరుగుతుంటే మరోవైపు భయము మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది.  
ఆత్మవిశ్వాసం కలవారు, దృఢ సంకల్పం కలిగిన వారు, సంయమనశీలి 
దేశకాల పరిస్థితుల పట్ల అవగాహన ఉన్నవాడు మనసులో భయానికి తావే ఇవ్వడు భయం మనిషికి దిగులు బాధ దుఃఖాన్ని పిరికితనాన్ని,  కర్తవ్య  విమూఢతలను పెంచుతుంది.  మరణ భయం అన్నిటికీ మించినది.  ఈ భయం వల్ల సుఖాన్ని శాంతిని తృప్తిని ఆనందాన్ని మనకు దూరం చేస్తుంది.  ఈ భయాలు చాలా రకాలుగా ఉంటాయి.  పరువు పోతుంది అని తన సంపదను దోచుకుంటారని భయము అధర్మానికి అత్యాచారానికి హింసకు దౌర్జన్యానికి భయపడి పోతాం మరి దానిలో ఎలా అతిక్రమించాలి అది వ్యక్తిని బట్టి భయం ఉంటుంది .  దానిని భక్తి, జ్ఞానం,వైరాగ్యం,  ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ,స్థితప్రజ్ఞత, నిగ్రహం, ఓర్పు, నామస్మరణ, సత్సంగత్యం, సదాచారణ, క్రమశిక్షణ, కలవాడు అతి క్రమించగలరని పెద్దలు చెబుతారు.

💅🏼" ప్రస్తుతం మనము వేదిక ఎక్కి? మాట్లాడటలో ఉన్న భయం గురించి 'విశ్లేషణ' చేసుకుందాం!
    "🔥" మీరు మీ ఆఫీసు నందు పబ్లిక్ స్పీచ్ నందు set up procedure follow గా "confident' present చెయ్యగలరు.  క్రమేపి అది అలవాటు అవుతుంది.  కొత్త స్థలం' పెద్దల' ఎదుట ఒంటరిగా ఉంటే నేను భయపడతాను,  అనే వాళ్ళు నేడు చాలా మంది ఉన్నారు. ఈ భయం వల్ల మెదడుకి 'పిట్యూటరీ ' గ్రంధి నుండి "Cortizen"  అనే ఒక రకం రసాయనం వూరి, 'హార్మోన్ ను నూరి ఎండిపోవుట, చేతులు కాళ్లు చమట పట్టి, వణుకు, గుండె దడ నోరు గొంతు ఎండి పోవుట, templeling lips, shaking Knee's, గొంతు స్వరం మారుట జరుగును. 
ఎదుర్కోవటం ( లేదా) పారిపోవటం రెండో మార్గములు.  Wheel,
Fire, భాష ఆలోచన శక్తి మరి మెదడుకు 
Public speaking కొత్త  దీనినే!      
'Butterfly Effect'
అంటారు. 
   🇮🇳" చిన్నపిల్లలు దేనికి స్వతహాగా భయపడరు.  కేవలము తల్లిదండ్రులు టీచర్స్ చెప్పే మాటల వల్ల భయపడుట నేర్చుకుంటారు. ( పెద్దలు నేర్పుతారు) 
మార్క్ ఫెన్ ( mark fen ) 
1)"Public speaking" భయం అని చెప్పేవారు సహజంగా ఉంటారు.
2)" నాకు భయం లేదు 
అని అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. Nervousness
అధిక మించి  
F - ' False ;                " E- evidence; 
A- Against
R- Reality
కనుక ఇది కేవలం మెదడు పంపిన భయం ఒక అబద్ధపు 'సాక్ష్యం'  సహజమైన దానికి వ్యతిరేకంగా జరిగే ప్రక్రియే గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్ళు, చేతులు చల్లబడి చమటతో తడవటం. 
1)" నేను మాట్లాడలేను గతంలో ఒకసారి ప్రయత్నం చేసి మాట్లాడలేకపోయాను. 

2)" ఆడియెన్స్ నన్ను జడ్జి చేసి నవ్వుకుంటారేమో?

3)" నేను ఇదివరకు ఎప్పుడూ స్టేజి ఎక్కలేదు నాకు మైక్ అంటే భయం. 

4)" నాకు అంత నాలెడ్జి లేదు సరిగ్గా ప్రిపేర్ కాలేదేమో! 

5)" ఆడియన్స్'  నాకు కొత్త!  నేను వారితో ఎలా మాట్లాడగలను.

6)" వారు ఏదైనా ప్రశ్న వేస్తే? నా వద్ద జవాబు ఉందా? 

7)" ప్రేక్షకులు అక్కడ నవ్వుకుంటున్నారు. నా గురించే వారు నవ్వుకుంటున్నారు.
    🙏" ఇలాంటివి గత మెసేజీలు తెలిపినట్లు, సహజంగా వచ్చే భయం, ఆలోచనలు, కొత్తవారికి అందరికీ ఉంటాయి కదా!
👌" అధిగమించుటకు మీరు చేయవలసిన పనులు, నడవవలసిన విధానం, చిట్కాలు, సలహాలు. గురించి తెలుసుకుందాం!
         🇮🇳🇮🇳🇮🇳
1)" నేడు  గొప్ప స్పీకర్ లా. చలామణి అయ్యేవారు, ఒకప్పుడు వారు కూడా విమర్శలకు బలి అయిన వారే!

2)"అసలు నేను గొప్ప స్పీకర్. ను కాకపోతే నన్ను ఇచ్చటకు మాట్లాడటకు, పిలవరు కదా?

3)" పుట్టుకతోనే ఎవరూ గొప్ప స్పీకర్ గా పుట్టరు అందరూ నేర్చుకుని వచ్చిన వాళ్లే! 

4)" నేను వినేవాడిగా కాదు చెప్పేవాడుగా ఉంటాననే  తీవ్రతపన ఉండాలి?

5)" నేను 'మంద'లో ఉండను 'వంద' లోనే ఉంటాను.

6)" నా 'మాట' కంటే నా 'ఫేస్' వారికి ముఖ్యమా?

7)"  ఈ 'ఆడియన్స్' అందరూ నాకు 'అప్పు' ఉన్నారు.

8)"  ఈ ఆడియన్స్ అందరూ L.K.G  పిల్లల లాంటివారు. వారికి నేను ఎందుకు భయపడాలి? అని 'ఫీల్' అవ్వండి?

9)" నేను ఎంతకు ముందు చాలా జనంతో మరియు నిత్య స్నేహితులతో, ఇంటి వద్ద, మరియు మా గ్రూపులోని సభ్యులతో, నేను చాలా విషయాలు మాట్లాడాను.  ఈవినింగ్ పార్కులలో, మా గ్రూపు ముచ్చట్లు చెప్పుకునే వారం.


10))" నేడు మైకు అనేది ఒక 'వస్తువు' మాత్రమే ! దానికి నాకు ఏమి సంబంధం?  అది నన్ను ఏమి చేయగలదు?

11)" నాకు వచ్చిన నాలుగు మంచి విషయాలు చెప్పుటకు గాను ఈ స్టేజి మీదకు ఈరోజు వచ్చాను వాళ్లకు నాకంటే ఎక్కువగా తెలియదు అందుకే నన్ను చెప్పమని కోరినారు.

12)" ఎవరైనా నన్ను ప్రశ్నలు వేస్తే వెంటనే సమాధానం తెలిసిన చెప్పగలను.  లేదా నా విస్టింగ్ కార్డు ఇచ్చి, ఫోనులో జవాబు ఇవ్వగలను. లేదా సభ అనంతరం పర్సనల్గా వచ్చి మాట్లాడమని చెప్పవచ్చు!  దానికి భయపడవలసిన అవసరం లేదు.

13)" ఇంతకు ముందు నేను ఎందరో ఉపన్యాసాలు విన్నాను.  ఒకనాటి 'శ్రోత' నేడు 'వక్త' కాగలడు.

14)" నేను వేదిక మీదకు వచ్చినప్పుడు 
సదరు టైమునకు అరగంట ముందుగా వెళ్లి, ఆడియన్స్ తో కబుర్లు చెప్పాను.  నవ్వుతూ వారి నుండి అక్కడి 'సమస్యలు', వారి పేర్లు తెలుసుకొని ముచ్చటించాను.  దాని నుండి తగు పరిష్కార మార్గాలను అన్వేషించి చెప్పాలనుకుంటున్నాను.

 15)" నేను వచ్చే సభకు, సీనియర్ సిటిజెన్సా! విద్యార్థులా! మహిళలు , లేదా పిల్లలా అనే విషయము తెలుసుకొని దానికి తగ్గట్టు నా కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాను.

16)" అద్దంలో, ఆడియో ద్వారా, వీడియోల ద్వారా, మా ఇంట్లో సభ్యుల ఎదుట, ముందుగా ప్రసంగించి, 
తగు తరిఫీదు పొంది, రావటమైనది. 

17)" స్టేజి మీద పెద్దలను, గౌరవించి, వారిని చూపుతూ, వారి పేర్లను, పలుకుతూ, ఇంతకుముందు వారు చెప్పిన విశేషాలను, జోడించి, చెప్పుచూ! విశేషమైన కృషి పట్టుదల ఉన్నవాడిని, 

18)" వెనుకవైపు ఎవరో నవ్వుకుంటే నాకేంటి? వారు దేని కొరకు, ఎక్కడ విషయము చెప్పుకొని, నవ్వుకుంటున్నారో?

19)" స్టేజి మీద నుండి ఎక్కిన తోడనే పేక్ష కులను 'W' & 'M' షేప్ లో చూడటం అయినది. 

20)" నా "కంటెంట్" అనేక పుస్తకాలు, వీడియోలు, గూగుల్, 
తెలుసుకొని నా సొంత ప్రజ్ఞతో, నాకు ఇచ్చిన సమయానికి తగినట్లు రాసుకున్నాను.  సదురు విషయాలను క్లుప్తంగా "కీ" నోట్ రాసుకున్నాను.  అవసరమైతే, ఆ అంశాలను, ఒకసారి చూసిన, దాని గురించి విశ్లేషించి చెప్పగలను. 
అంతా నా మైండ్ లోనే పద సంపద,  ఉంది?
నాకెందుకు స్టేజి అంటే భయం ఆలోచనలు ఏమాత్రం లేవు.  నేను బాగా మాట్లాడగలను. 

21)" స్టేజి ఎక్కుటకు ముందు, కొంచెం మంచి నీరు త్రాగి, ఓంకారంతో, ప్రాణాయామం చేసినాను.  " నేను చెప్పే మాటలు, అన్ని 
ఆ 'భగవంతుడు'  బింబ రూపంలో ఉండి నాచే  చెప్పించుచున్నాడు. 
నేను  'నిమిత్తమాత్రుడి' ని మాత్రమే! అన్న స్పృహతో, మాట్లాడండి!  మీరు మాట్లాడినది కూడా 'శ్రీ కృష్ణర్పణ బుద్ధి 'తో మీ కర్మలు అర్పించండి!
విజయము మీదే!
" ఇది కేవలము ప్రాథమికముగా మీకై! 
కొన్ని విషయములను తెలియపరచడం అయినది. 
"Art of Public Speaking"  గురించి, 
మీరు ఉపన్యాస కళలో రాణించాలంటే? ఎలా?
తరువాత చెప్పగలను. 
"Impact Foundation" ఆన్లైన్ classes ఉదయం 07-00 గంటలకు 
"వివేక వాణి" గ్రూపు ద్వారా 
ఉచితంగా వినండి! 
 ఇంకా అనేకమైన విషయాలపై అవగాహనతో, మీ నైపుణ్యాలు పెంచుకోండి? మీ విలువైన సమయాన్ని "పెట్టుబడి" గా పెట్టండి? వివరాలకు సంప్రదించండి! 
🚩"సమర్పణ" &" "సేకరణ":
"మజుందార్" బెంగుళూర్. 87925-86125.
💐🥁🥁🥁🥁💐

No comments:

Post a Comment