👉 నీవు రోజు త్రాగే నీరు ఎంత
శుద్ధంగా ఉంచుకుoటావో ..!!!
👉 నీ మనసుని నీ అంతరంగంలో నీవు
అంతశుద్ధంగా ఉంచుకోవాలి.!!!
---- నీవు త్రాగే నీళ్లలో...
నలకలు ఉంటే...!
👉 నీవు ప్రయత్న పూర్వకంగా
ఎలా వడ కొట్టుకొని తాగుతావో.!!!
🕴️నీ మనసులో..
🕴️నీ అంతరంగంలో...
🕴️నీ కోపము.
🕴️నీ ద్వేషము.
🕴️నీ ఈర్ష..
🕴️నీ అసూయ..
🕴️ నీ చిరాకు..
🕴️నీ అభద్రతాభావాలు..
🕴️నీ అంతట నీవే.. శుద్ధి చేసుకోవాలి...
---- నీవు ఎప్పుడైతే నీ మనసులో నీ అనుభవ పూర్వకంగా శుద్ధి చేసుకున్నాను అని నీకు అనుభూతి కలిగిందో నీ అన్ని పరిస్థితుల్లో
నీ ఆఖరి శ్వాస వరకు...!!!
ఆ క్షణం నుండి
సాక్షాత్తు నీవే..!
అతీతమైన మహిమాన్వితమైన
మహోన్నతమైన దైవాన్ని నేనే
నన్ను నేను అపరిమితంగా
ప్రేమించుకుంటున్నాను
ఇలా
నీ మనసుతో నీ అంతరంగంలో
ఒప్పుకున్నప్పుడు..!
ఆ క్షణం నుండి నేనే ఈ సమస్త గణాలకి అధిపతిని అని గుర్తిస్తావు..
👉 ఇక నిన్ను నీవు ఎలా శుద్ధి చేసుకుంటావో.. ❓
🧜♂️ నీ జన్మ....👈
🧜♂️ నీ ఇష్టం.. 👈
No comments:
Post a Comment