అబద్ధం.. అందంగా ఉంటుంది వినడానికి ఇంపుగా ఉంటుంది నమ్మడానికి వీలుగా ఉంటుంది.
ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కదా....
అదే నిజం మాత్రం వినడానికి కఠినంగా ఉంటుంది.
మనసుకి చూడటానికి బాగుండదు.
నమ్మడానికి కష్టంగా ఉంటుంది
ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది.
కనుక అబద్ధంతో మొదలైంది ఏదీ ఎక్కువ రోజులు నిలవదు అది *స్నేహమైనా, జీవితమైనా..*
No comments:
Post a Comment