*ఓం నమః శివాయ*🙏
*దేశమంతా చావా సినిమా చూసి గర్విస్తుంటే , ఒక్క తెలుగు నిర్మాత కి కూడా , ఆ సినిమాకు తెలుగు డబ్బింగ్ చేయాలి అనే ఆలోచన రాకపోవడం సిగ్గుచేటు.*
*దిక్కుమాలిన సినిమాలు , OTT లు అన్నీటికీ 5 లాంగ్వేజ్ ల ఆప్షన్స్ ఉంటాయి.. మన నిజమైన చరిత్ర తీస్తే మాత్రం ఎవరికీ పట్టదు.*
*తెలుగు మీడియా కి లేటు వయసు ప్రేమల మీద ఉన్న ఫోకస్ దేశానికి ఉపయోగపడే చరిత్ర మీద , దేశ భవిష్యత్తు మీద లేదు..*
*కుంభమేళా గురించి ఇంటర్నేషనల్ చానల్స్ అన్నీ గొప్పగా చెబుతున్న .. తెలుగు మీడియా మాత్రం జడ పదార్థం ల ఉంది..*
*ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి తెలుసుకోవడం కాదు.. హైందవుల నరనరాన జీర్ణించుకుపోయేలా చేయాలి..*
*ఈరోజు శ్రీశైలం , తంజావూరు బృహదీశ్వర ఆలయం , అరుణాచలం , తిరుమల , కాశీ విశ్వనాథ ఆలయం... గుజరాత్ లోని ఆలయాలు ,ఒరిస్సా లో ని పూరీజగన్నాథ్ ఆలయం. ఇంకా ఎన్నో ఆలయాలు మనకి మిగిలి ఉండటానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్*🙏
*ఆయన గురించి , ఆయన సనాతన ధర్మాన్నీ నిలబెట్టడానికి చేసిన కృషి గురించి రాయడానికి అక్షరాలు సరిపోవు..*
*శివాజీ మహారాజ్ కాపాడింది హిందు మతాన్ని కాదు.. సనాతన ధర్మాన్ని...*
*395 సంవత్సరాలు గడిచినా... ఇంకా ఆయన పేరు చెప్తే మన ధర్మం ఉరకలు వేస్తుంది. అంతగొప్ప మహారాజు ఆయన. ఒక దేశానికి , ప్రాంతానికి మాత్రమే మహారాజు కాదు.. ధర్మానికి మహారాజు.*🙏
*ఎంత గొప్ప తల్లి జిజియాబాయ్*
*శివలింగాన్ని కళ్ళముందే ధ్వంసం చేస్తు ఉంటే , తండ్రిని అడిగింది ఏం చేయలేము తల్లీ అన్నాడు. భర్తను అడిగింది .. మన వల్ల అవ్వదన్న సమాధానమే వచ్చింది..*
*అందుకే, తన కొడుకుని వీరుడుగా చేసింది.. ఆ తల్లి వేదన తీర్చడమే కాదు.. జీవితమంతా ధర్మ యుద్ధం చేశాడు.. ఆయన కొడుకు శంభాజి గురించి చావా సినిమా లో పిల్లలికి చూపించండి..*
*జై భవాని* 🙏
*జై శివాజీ*🙏
🚩 *జైహింద్* 🚩
No comments:
Post a Comment