🔔 *సాంగత్యం* 🔔
ఈ నూతన సంవత్సరంలో ప్రతి రాశి వారికి బాగుంటుంది... అయితే వారు విధిగా పాటించాల్సిన మన హిందూ ధర్మాలు, సాంప్రదాయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి...
మీకు క్రింది వివరించబడిన, లక్షణాలు ఉన్నవారితో పరిచయాలు ఉన్నాయా..?
లేకుంటే....కనుకా వెంటనే పరిచయాలు పెంచుకుని నిండుగా జీవితాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంపదలతో తులతూగండి.👌👌👌
1.దైవ భక్తులతో
2.సత్సంగం వారితో
3.వైరాగ్య భావన ఉన్నవారితో
4.వాస్తవానికి దగ్గరగా ఉన్న వారితో
5.ధర్మ సంపాదనతో బ్రతికే వారితో
6.తప్పుని ముఖం మీదే చెప్పే వారితో
7.సాధువుతో
8.అంతట ఆ నీటిలో దైవాన్ని చూసే వారితో
9.ధ్యానం చేసే వారితో
10.సన్యాసి
11.యోగి
12.ఆత్మ జ్ఞానం కలిగిన వారితో
పై వాటిలో ఏవేని 2 లేదా 3 గుణాలున్నా చాలు. ఇలాంటి వారితో ఇప్పటికి సాన్నిధ్యం లేనట్లయితే ఇకనుండి వీరితో గడిపే ప్రయత్నం చేయండి. మీ జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. కొత్త మలుపు తిరుగుతుంది..
విశ్వావసు నామ సంవత్సరం మీకు సకల శుభాలను ఇస్తుంది.
*జై శ్రీ రామ్**
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment