:<>:<>:<>:<>:<<•>>:<>:<>:<>:<>:
🍂🍃🌸 మంచి మాట 🌸🍃🍂
:•:•:•:•:•:•:•;•:•:•:•:•:•:•:•:•:•:•:•;•:•:
చెవులతో శబ్దాన్ని, కంటితో రూపాన్ని ,
ముక్కుతో పరిమళాన్ని ,
నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శని
దేవుడు మనకు ఎలా ఐతే ఇచ్చాడో
అలాగే మనస్సుతో మానవత్వాన్ని
చూడమనికుడా ఇచ్చాడు
కాబట్టి అన్ని ఇచ్చిన ఆ దేవుడికి
మన కృతజ్ఞలతో ప్రక్కవారు
కష్టాలలో వుంటే ఆదుకోవాలని,
ఆ పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరు
నడవాలని కోరుకుందాం.
🎈🌟🎈🌟🎈🌟🎈🌟🎈🌟🎈
🌹🙏*శుభోదయంతో*🙏🌹
🎈✨🎈✨🎈✨🎈✨🎈✨🎈
No comments:
Post a Comment