Monday, May 26, 2025

 [5/25, 12:32] +91 99597 98384: 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

శ్లో𝕝𝕝   *అప్రియాణ్యపి పథ్యాని యే వదన్తి నృణామిహ।*
         *త ఏవ సుహృదః ప్రోక్తా అన్యే స్యుర్నామధారకాః॥*

                             *... పఞ్చతన్త్రమ్ ...*

తా𝕝𝕝 "*ఈ లోకంలో మానవులకు అప్రియముగానున్న మేలు కలిగించే వాక్కులు ఎవరు తెల్పుదురో వారే నిజమైన మిత్రులు. ఇతరులు మిత్రనామధారులు మాత్రమే*".

 ✍️VKS ©️ MSV🙏
[5/25, 12:33] +91 99597 98384: *Success isn't about avoiding obstacles. It's about spotting the opportunities within.* 

*_Shift your mindset, and you'll notice that problems become possibilities, blocks become blessings._*  

Happy Sunday - Bhanuvasare


धर्मस्य विजयोस्तु
శుభోదయం
[5/25, 12:38] +91 99597 98384: 🌞శుభోదయం ~ సుభాషితం🌞

శ్లో. మనీషిణః సంతి న తే హితైషిణః 
హితైషిణస్సంతి న తే మనీషిణః!
సుహృచ్చ విద్వానపి దుర్లభో నృణాం 
యథౌషధం స్వాదు హితంచ దుర్లభమ్!!

*భావము.* బుద్ధిమంతులున్నా, వారు హితాన్ని కోరేవారు కాకపోవచ్చు. హితాన్ని కోరేవారున్నా , వారు విద్వాంసులు కాకపోవచ్చు. సహృదయులు,విద్వాంసులు కూడా ఐనవారు – రుచిగల ఔషధం వంటివారు. మానవులలో అలాంటివారు లభించటం చాలా అరుదు……

No comments:

Post a Comment