😶🌫️ ఇది ఒకప్పటి శివాలయం -Ajmeer Dargah 😪
భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన మసీదు ఒకప్పుడు మనం పూజించే మందిరాన్ని ఈ ప్రసిద్ధ దర్గా ఒకప్పుడు మన హిందువుల గుడి కొందరు హిందువులు ఇక్కడ దర్గాలో ప్రార్థన చేయడం ఎంత సిగ్గుమాలిన పని అందరూ పూజిస్తున్నారు మనం కూడా పూజిద్దాం ఇది మన మానసిక స్థితి ఇంత నైవంచకుడైన ఖజాదీస్ మహమ్మద్ గోరిని 16 సార్లు యుద్ధం లో ఘోరంగా ఓడించి దయాదాక్షిణ్యాలతో వదిలిపెట్టాడు మహారాజ్ పృథ్విరాజ్ చౌహాన్ అతని అందాల రాసి అయిన భార్య సంయోగితా దేవి ఇప్పుడు మహమ్మద్ గోరీతో ఒకే మంచం పైన లైంగిక బంది అని చెప్పడానికి గర్వపడుతున్నాను అని అన్నాడు ఆ దౌర్భాగ్యుడు ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధిస్తున్నారు 1992 లో కాలేజీ పిల్లలను మోసం చేసి ఎనిమిది మంది కలిసి రేప్ చేసిన కేసులో ఇప్పటికీ బాధితలకు న్యాయం జరగలేదు నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త హిందువులకు ఒక జాడ్యం ఉంది. ఎవడైనా ఎక్కడైనా నమస్కారం చేస్తున్న ప్రార్థనలు చేస్తున్న ముక్కులు మొక్కుతున్న ఆ ప్రదేశం ఏమిటి అక్కడ ఏ దేవుడు లేదా మసీదు చర్చి దర్గా ఉన్నాయి కదా వాటి వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి చరిత్ర ఏమిటి అని ఆలోచించకుండానే మనం కూడా గుడ్డిగా వెళ్లి ఆ దర్గాను పూజిస్తాం ఆ చర్చిలో దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ దర్గాలు ఇస్లాం మత వ్యాప్తికి హిందువులను మతం మార్చిన హిందువులను చంపిన వారి సమాధులు అని ఎంతమందికి తెలుసు అందరూ పూజిస్తున్నారు మనం కూడా పూజిద్దాం ఇది మన మానసిక స్థితి దర్గాల్లోనే కప్పిపెట్టబడిన వారందరూ హిందువుల రక్తాన్ని చవిచూచిన వారే ఈ విషయం గుర్తిస్తే మన పూజకు మన ఆరాధనకు ఒక సార్ధకత ఉంటుంది. అజ్మీర్ క్వాజా మొహీయుద్దీన్ చిస్తీ దర్గాలో ప్రార్థన చేసే ప్రతి హిందువు మన మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ గారి చేతిలో 17 సార్లు ఓడి క్షమాభిక్ష పొంది తర్వాత వెన్నుపోటు పొడిచి ఆయనను ఆయన పట్టపురాణి సంయోగితాదేవి ఆమెను ఏ విధంగా చిత్ర హింసలు పెట్టి అతమార్చాడో తెలిస్తే మీ రక్తం మరుగుతుంది. భారతదేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగినటువంటి అజ్మీర్ షరీఫ్ దర్గా ఇస్లాం సూఫీ ప్రచారకుడు ఖవాజా మొహీనుద్దీన్ చిస్తీ ఇతనిని గరీబ్ నవాజ్ పేద ప్రజల ఉద్ధారకుడు అని కూడా పిలుస్తారు. అతను తదనంతరం అతని పేరును ప్రసిద్ధికఎక్కిన ఈ దర్గా అజ్మీర్ సెంట్రల్ స్టేషన్ నుండి 1.2 కిలోమీటర్ల దూరంలో తారకహర్ కొండ కింద ఉంటుంది. ఇందులో రెండు పెద్ద సమావేశ మందిరాలతో పాటు పలు పాలరాతి కట్టడాలు కూడా నిర్మించబడ్డాయి. నిజాం పాలకులు నిర్మించిన అతి భారీ ద్వారం షాజహాన్ నిర్మించిన అక్బరీ మసీదుతో పాటు ఇతని పెద్ద పాలరాతి గుమ్మటం కూడా ఉండేది. ఈ ప్రసిద్ధ దర్గా ఒకప్పుడు మొగలుల దండయాత్రకు ముందు మన హిందువుల గుడి దానిని వారు కూలగొట్టి ఆ ప్రాంతంలో దర్గా నిర్మించారు అని చాలా మంది సాక్షాలు కూడా చూపిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన మసీదు ఒకప్పుడు మనం పూజించే మందిరాలే అంటే అతిశయోక్తి కాదేమో న్న ఒకే ఒక్క సంకల్పంతో ఇక్కడికి వచ్చాడు గోరి మహమ్మద్ను భారతదేశం పైకి దండయాత్రకు పురిగొల్పింది ఈ క్వాజా మొహీం దించిస్తేనే ఆ విషయం చాలా మందికి తెలియదు అతనికి ఏ మహిమలు లేవు పైగా ఆవు మాంసం తినే ఒక ఉన్మాదిత్వానికి రూపకర్త అతడు హిందువులకు ఇతని దుష్కృత్యాలు తెలియకుండా అతని అనుయాయులు మరియు కోహనా చరిత్రకారులు అతని అసలు స్వరూపం దాచి అతనికి చరిత్రలో సుస్థిర స్థానం కల్పించారు దురదృష్టవ వశాత్తు మన చరిత్రలో భారతదేశానికి మనల్ను కాపాడిన మహారాజులకు తగిన స్థానం దక్కలేదు. పిరికిపంద లక్షల మంది హిందువులను చంపిన మహమ్మద్ గోరిని 16 సార్లు ఘోర పరాజయం పాలుచేసినటువంటి వీర యోధుడు పృథ్విరాజ్ చౌహాన్ని ని హిందువులు గుర్తించడంలో విఫలమయ్యారు అనే చెప్పుకోవాలి. ఈ క్వాజీ మొహయుద్దీన్ చిస్తి మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ భార్య అయిన సంయోగితా దేవిని ఇస్లాంకు మారలేదని మహమ్మద్ గోరి చేత లైంగిక హింసలకు గురి చేసి బంధించి లైంగికంగా బానిసగా మార్చి చంపేసాడు కొందరు హిందువులు ఇక్కడ దర్గాలో ప్రార్థన చేయటం ఎంత సిగ్గుమాలిన పని ఏజక పరివాత ఇంత నైవంచకుడైన క్వాజా మహీనుద్దీన్ చిస్తీని ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధిస్తున్నారు. ఇది మన ఆత్మగౌరాన్ని మనం వంచించుకోవడం కాదంటారా 16 సార్లు యుద్ధంలో ఘోరంగా ఓడించి దయాదాక్షిణ్యాలతో ప్రాణాలతో వదిలిపెట్టాడు మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి వెన్నుపోటుతో యుద్ధం గెలిచి ఏమాత్రం కూడా దయ లేకుండా కళ్ళను పెకిలించి చిత్ర హింసలు పెట్టి తలను నరికించి వేశారు. ఈ నరరూప రాక్షసులు పాండవుల వారసుడు ధర్మ ప్రభువైన పృథ్విరాజ్ చౌహాన్ కు మనం ఇచ్చే గౌరవం ఇదేనా ఆలోచించండి మన తీవ్రమైన దురదృష్టం ఏమిటంటే చరిత్రలో కోట్లాది మంది హిందువులని చంపించి రక్తాక్షరాలు లికించిన హింసాన్మాదులైనటువంటి మహమ్మద్ గోరి అల్లావుద్దీన్ ఖిల్జీ టిప్పు సుల్తాన్ మొగలులు ఇంకా చాలామంది ఇస్లామిక్ పాలకుల చరిత్రను మన పిల్లలు చదివే చరిత్ర పాఠాల్లో స్వర్ణాక్షరాలతో లికించడం భారతదేశ స్వాతంత్రం తర్వాత కూడా మనకు ఇటువంటి పాలకులు లభించడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రజలు వీరు చేసే పనులు తెలియక వీరిని ఆదరించడం ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇది చాలామంది చివిటి గుడ్డివారైన హిందువులకు తెలియడం లేదు హిందూహ అదే వారు చూడగలిగిన వినదగిన వారయతే మహారాజ పృథ్విరాజ్ చౌహాన్కు ఆయన ధర్మ పత్ని సంయోగితా దేవికి జరిగిన ఘోరం గురించి దర్గాలోకి అడుగు పెట్టే ముందే ఆలోచిస్తారు. చిస్తి ఎటువంటి ప్రచారకుడు అంటే అతనుఏడు లక్షల మంది హిందువులను తన హింసాత్మక చర్యలతో మతం మార్చగలిగాడు. దీనికి ఇస్లామిక్ పాలకుల అండదండలు మెండుగా ఉన్నాయి మరి అతను మూడు సార్లు హిందూ స్త్రీలను పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మార్చుకున్నాడు. ఈ చిస్తతి ఇలా గర్వంగా చెప్పుకుంటాడు. మేము మహారాజ పృథ్విరాజ్ చౌహాన్ అత్యంత కష్టంతో వెన్నుపోటు పొడిచి చంపి అతని శవం పైన ఇక్కడ ఇస్లాంని స్థాపించాం. అతని అందాల రాసి అయిన భార్య సంయోగితా దేవి ఇప్పుడు మహమ్మద్ గోరితో ఒకే మంచం పైన లైంగిక బంది అని చెప్పడానికి గర్వపడుతున్నాను అని అన్నాడు ఆ దౌర్భాగ్యుడు ఈ దుర్మార్గుడు ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధింపబడుతున్నాడు ఇంతకంటే ఘోరాతి ఘోరం దౌర్భాగ్యం ఇంకఎక్కడైనా ఉంటుందా దీనికి ఇంకా ఆజ్యంపోసే సంగతి ఏంటంటే మన మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ ఎంతటి ధీరుడు అంకిత భావం కలవాడు అంటే అతను తన రెండు కళ్ళ కండ్లు పెలించినా కూడా గోరి అతనికి ఆవు మాంసం తినిపించినా కూడా ఆఖరికు తన ధర్మపత్ని అయిన సంయోగితా దేవిని లైంగిక బానిసను చేసుకున్న నిన్ను నీ భార్యను సజీవంగా విడుదల చేస్తామన్నా కూడా అవన్నీ తనకు తృణప్రాయమని సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించినటువంటి త్యాగమూర్తి ఆ మహారాజు అది మన మహారాజు యొక్క త్యాగనిరతి తుది శ్వాస వరకు మొగళ్ళలను ఎదిరించిన ధీరుడు పూజనేయుడు కానీ ఈ దెయ్యాలను మనం పూజించాలంటారా ఎంతటి దౌర్భాగ్యం ఈ హిందూ దేశానికి ఈ ధీరోదాత్రుడిని ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లోని మహమ్మద్ గోరి యొక్క స్మారక చహ్నం ముందు సమాధి చేశారు. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ యెడల విపరీతమైన ద్వేషం చూపిస్తారు. కానీ ఆ మహానుభావుడిని ధర్మ రక్షకుడిని మనల్ని కాపాడిన ధీరోద్దాతుడిని చంపిన రక్కసులను సిగ్గు లేకుండా ఇక్కడ ఆత్మగౌరవం అనేది కించిత్తు కూడా లేకుండా పూజిస్తున్నాం. మనం ఆ మహనీయుడికి అర్పించే నివాళ ఇదేనా మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మన భావితరాలకు అసలైన చరిత్రను తెలిపి రానున్న ఇస్లాం అనే ఉపద్రవం నుంచి ముందే హెచ్చరిద్దాం. ఈనాటికి అజ్మీర్ దర్గా నిర్వాహకులు హిందువుల పైన జరుగుతున్నటువంటి జరుపుతున్నటువంటి అత్యాచారాలు అన్ని ఇన్ని కాదు. 1992 లో కాలేజీ పిల్లలను మోసం చేసి ఎనిమిది మంది కలిసి రేప్ చేసిన కేసులో ఇప్పటికీ బాధితలకు న్యాయం జరగలేదు. అలా ఏడ్చింది మన న్యాయ వ్యవస్థ రేప్ చేసిన వారికి శిక్ష పడలేదు ఈ నేరం చేసిన వారు అజ్మీర్ దర్గా నిర్వాహకులు 1992 అజ్మీర్ రేప్ కేస్ అని గూగు చేయండి లేదా YouTube లో చూడండి ఈ విషయం పైన మనం మరో ప్రత్యేక వీడియో చేద్దాం. దాదాపు 60 మంది ఆడపిల్లలు వీళ్ళ ఆకృత్యాలకు బలయ్యారు. మిత్రులారా మరో మరుగుపరచబడినటువంటి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు సెలవా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ది మదన్ గుప్త YouTube ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా మన డి మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి. మీరు ఏదైనా ఆర్థిక సహాయం అందించదలుచుకుంటే కింద ఇచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి లేదా ఇక్కడ ఇచ్చిన అకౌంట్ కు మీ సహాయ ధనరాశిని పంపించవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పుడే వరకు సెలవ మరి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త
No comments:
Post a Comment