జల్సాలకు అలవాటు పడి..భర్త పిల్లల్ని వదిలేసి.. | సైకాలజిస్ట్ ప్రొ.జ్యోతి రాజా | తెలుగు360
హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 మానవ సంబంధాలు ఆగమైపోతాయ్. భర్త భార్య మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. భార్యా భర్తల విభేదాలు పిల్లలకి ప్రాణ ప్రయాణాలు కూడా తీసుకొస్తాను. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం మనతోని ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ జ్యోతి రాజ గారు అయితే మేడం నమస్తే మేడం నమస్తే మేడం మానవ సంబంధాలు భార్యా భర్తల రిలేషన్ చాలా మన హిందూ సాంప్రదాయంలో చాలా చక్కగా కనిపిస్తావు కానీ ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా కనిపిస్తాయా అని భార్య ఎలా చూస్తుంది భర్తల వీళ్ళ మధ్యలో గొడవలు పిల్లలని హత్య చేసే వరకు తీసుకెళ్తా అంటే ఎలా చూస్తారు పెట్టింది పేరు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనం విన్నది కూడా ఏంటంటే కలిసి ఒక కలివిడైన కుటుంబం కలిసి జైంట్ ఫ్యామిలీస్ లాగా గాన అందరూ కలిసి ఉండటం గాన ఏదైనా వచ్చిన కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవడం ఇది మనం ఎప్పటి నుంచో చూస్తుంది కానీ కాలం మారుతున్న కొద్ది మనం వైపు వెళ్తున్నాం ఆధునికంగా అనుకుంటున్నాం కానీ ఆ వెళ్తున్నప్పుడు ఎక్కడో మనం డబ్బుకి మిగిలిన టైం ఇచ్చిన ఇంపార్టెన్స్ మన సంబంధాలకి మనకి ఇవ్వట్లేదు అందులో ఎక్కువగా ఇప్పుడు మనం దెబ్బ తిన్న సంబంధాలు ఏమంటే వివాహ సంబంధం అవును ఓకే అది రీజన్ ఏదైనా కావచ్చు అంటే బహుశా ఒకప్పుడు ఏంటంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి పెద్దలు అసలు ఏం చెప్తే అంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉండేది ఏంటంటే అమ్మ నాన్న చెప్పారు కాబట్టి అమ్మ నాన్న నా మంచే చూస్తారు నాకు మంచే అయితే వాళ్ళు చెప్పి కూడా పంపించేవారు పేరెంట్స్ ఏం చెప్పి పంపించారు అమ్మ అత్తవారి ఇంట్లో ఎలా ఉన్నా కూడా సర్దుకోపో నువ్వే కొంచెం సర్దుకో. అని చెప్పేసి ఒకవేళ నిజంగా కూతురు ఒకవేళ అలిగి వెనక్కి వెళ్తే కూడా ఏదో సద్ది చెప్పి మళ్ళీ వెనక్కి పంపించేవారు వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడేవారు ఇది ఒక మంచి ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నామినేషన్ ఇప్పుడు ఏమైందంటే ఆ సిస్టం అన్నది టోటల్ గా పో పోయింది ఒకటి ఏంటంటే ముందు అసలు అమ్మాయికి ఏమైనా ఉన్నాయా రిలేషన్షిప్స్ ఉన్నాయా లేకోతే అబ్బాయికి ఏమైనా ఉన్నాయా అన్నది మనం ముందు చూడట్లేదు వీళ్ళ ఏంటంటే నేను చెప్పాను మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను పెళ్లి చేస్తున్నాను అంతే సో వాళ్ళ ఒపీనియన్ కూడా అంతా అయిపోయిన తర్వాత నీకు ఇష్టమే అడిగితే వాళ్ళు ఏం చెప్పే పరిస్థితి నిజంగా ఇష్టం లేదు అని చెప్పినా కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. అవును కాబట్టి ఫస్ట్ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే అసలు అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి జరుగుతుందా లేదా అన్నది మొదటి ప్రాబ్లం అవుతుంది.తర్వాత పోయి ఏదో ఇష్టపడలేక పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కాపురం సరిగ్గా నడుస్తుందా లేదా అని ఎందుకంటే ఆ ఏం జరిగినా కూడా ఇదివరకు ఏదైనా అయ్యి వెనక్కి వస్తే పేరెంట్స్ వద్దమ్మా వెనక్కి వెళ్ళేవారు ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా గొడవ జరిగిందా పర్లేదమ్మా వచ్చే మేము చూసుకుంటాంలే ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం కదా నువ్వు చూసుకోవచ్చు అదే అమ్మాయి వర్కింగ్ అనుకోండి ఇంకా అసలు వెనక్కి వెళ్లే పరిస్థితే లేదు కనిపించింది ఓకే అంటే అబ్బాయిలు తప్పు లేదు అ అబ్బాయిల తప్ప అప్పుడు ఇప్పుడు ఉంది కానీ ఇప్పుడు మారుతున్న దాంట్లో ఏంటంటే అమ్మాయిలు ఒకసారి ఆ పుట్టింటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ నచ్చారు చెప్పి పంపించడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది అసలు వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళాక నెక్స్ట్ వచ్చినప్పుడు ఎందుకు అవ్వట్లేదు రెండో కాన్ ఏమవుతుందంటే వాళ్ళ రిలేషన్షిప్స్ ఏదైతే నిజంగానే బాండేజ్ ఎక్కడైతే డెవలప్ అవ్వాలో అదంతా కూడా ఎంత ప్యాకేజీలోనా ప్యాక్‌లోను ఎంత సంపాదిస్తున్నావ్ నీకు ఏమున్నాయి ఆస్తులే ఉన్నాయి అక్కడితో ఆగిపోతుంది కానీ నిజంగా నన్ను బాగా చూసుకుంటాడా నాతో పాటు కలిసి ఉంటాడా ఆ కేరింగ్ అండ్ షేరింగ్ అంటే అలాంటిది ఏదైనా ఉందా అన్నది ముందు జరగట్లేదు ఇంకోటి మేడం మనం టెక్నాలజీ పెరుగుతుందని హ్యాపీగా ఉండాలా లేకుంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సమస్యలు పుట్టగొడుగులు లెక్క పెరుగుతాయని బాధపడాలా అర్థం అవ్వలేదు ఎలా చూస్తాం ఈ టెక్నాలజీ రావడం వల్ల మానవ సంబంధాలు ఏ విధంగా జరుగుతున్నాయని నేను చెప్తాను కాదు టెక్నాలజీ రావడం తప్పు కాదండి ఎందుకంటే మనం ప్రస్తుతం అన్న అప్డేట్ చేసుకుందని మనం చాలా పురాతనమైనది రాతికాలంలో ఉన్నామ అని చెప్పి మనం అలా ఉండిపోలేదు కదా మనం ముందుకు వచ్చాము అన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం టెక్నాలజీ మంచిదే కానీ దాని ప్రతి దాంట్లో ఒక యూస్ అండ్ మిస్యూస్ అని ఉంది ఓకే టెక్నాలజీని మనం మంచిగానూ వాడితే చెడుగానూ ఇప్పుడు ఏమవుతుందంటే మనం మిస్యూస్ అనేది ఎక్కువ అవుతుంది. దగ్గర చాలా మంది అక్రమ సంబంధాలకి చాలా యూస్ చేస్తా ఉన్న పరిస్థితి ఇప్పుడు నేను నేనే చాలా కేసులు చూస్తాను ఏంటంటే ఎక్కడో ఎవరో తెలియని వాట మనం పక్కవాళ్ళని పలకరించడానికి మన దగ్గర టైం లేదంట ఓకే పక్కన మీ పక్కవాటలో ఎవరున్నారో తెలియదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మీరు హాయ్ హలో అన్నారు అసలు మీ చుట్టాల్లోనే ఎవరితోన మీరు మాట్లాడతారు ఎక్కడో ఏదో కంట్రిలో ఏదో చోట మీకు వాడు హలో చెప్తారు మీరు హలో చెప్తారు వాడు ఎవరు అమ్మాయో అబ్బాయో ఎవడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఏమి తెలియకుండా వాడితో స్నేహం అని చేసినప్పుడు డెఫినెట్ గా దానికి ఒక విలువ లేదు ఎందుకంటే ఇన్స్టాలో చూసుకుని లేకపోతే స్నాప్ చాట్ లోనో పరిచయమే అని చెప్పి వాడి కోసం ఇల్లు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అవును కానీ డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు ఒక హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించాలి ఆ ఇంటిని చూసుకోవాలి ఇల్లు సంపాదించుకోవాలి పిల్లలు చూసుకోవాలి ఇవన్నీ చూసినప్పుడు మేబీ వైఫ్ కి ఇచ్చే టైం కొంచెం తక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు అలా అని చెప్పేసి 24/7 ఆవిడ పక్కనే ఉంటే ఎవరు సంపాదించి పెడతారు అవును అవ్వదు సో డెఫినెట్ గా వీళ్ళు బయటకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఏదో మిస్ అయిపోతున్నాను ఆనందాన్ని మిస్ అయిపోతుంది సో ఇప్పుడు బయట వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా ప్లీజింగ్ గానే మాట్లాడతారు ఇప్పుడు మనమైనా ఇంట్లో మాట్లాడినప్పుడు ఏంటంటే కొంచెం కసురుకున్నట్టో విసురుకున్నట్టే మాట్లాడాడు అదే బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడుతుంది.వారు ఎవరో తెలియని వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళతో వాళ్ళు బాగా మాట్లాడితే అలాగే స్టార్ట్ అవుతున్నారు. ఓకే దానికి అట్రాక్ట్ అవుతారు. నిజంగానే అది కంటిన్యూ అవుతే ఎన్నాళ్ళు ఎలా ఉంటుందో మనకి ఏం తెలియదు. కాబట్టి ఒక టెంపరరీ సుఖం కోసం ఒక టెంపరరీ ప్లెజర్ కోసం అని చెప్పి ఒక మంచి బంధాన్ని మనం ఆ మన చేతిలా పాడు చేసుకుందాం. చాలా మంది ఆడవాళ్ళు చేసిన తప్పు అదే ఎక్కువ చేస్తారు. ఇంకొక విషయం మేడం మొన్న గత నెల క్రితము మన హైదరాబాద్ లోనే చూసాం గెట్ టుగెదర్ పార్టీ 10 ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ కలిసారని వాళ్ళకి ఆ కలవడి అక్రమదారిగా దారి తీసిందని ముగ్గురు పిల్లల్ని కూడా పెరుగులో విషయం పెట్టి చంపాలని ఆ తల్లి ప్రయత్నం చేసింది అంటే వాళ్ళ పిల్లలు కూడా మరణించారు అంటే ఇలా చూస్తా ఉన్నారు ఆ తల్లి కూడా 1% అంటే కొద్దిగా కూడా పిల్లల మీద జాలి గాని లేకుంటే మరణించిన తర్వాత ఎమోషన్ గాని ఏమి లేకపోవడం ఇలా చూస్తారు.అది అంటే ఒక్క పర్సనాలిటీ డిసార్డర్ కిందే మనం తీసుకోవాలి ఎందుకంటే ఆ మనం అమ్మ అన్న పదమే చాలా తేనైన పదం అసలు మామూలుగానే బయట వాళ్ళ పిల్లల్ని గాని మనం ఎవరినైనా అమ్మ అని పిలిచినప్పుడు అసలు బయట వాళ్ళ పిల్లల్నే మనం తీసుకుంటాం అలాంటి నువ్వు కన్న పిల్లల్ని సొంత పిల్లల్ని చంపుతున్నారంటే ఆ అంటే అసలు నిజంగానే ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అడ్డుగా ఉన్న భర్తని కూడా చంపాలని ప్రయత్నించాడు. కొన్నాళ్ళు కలిసి ఉంటే అది కూడా అయ్యేదేమో కానీ అంత కర్కసంగా తల్లులు ఉంటున్నారు అనడానికి దీనికి కారణం ఏంటంటే మనం చెప్తున్నాను కదా ఒక టెంపరరీ ప్లెజర్ అంటే ఇమ్మీడియట్ గా అంటే మనం ప్రతిది ఇన్స్టంట్ అయిపోయింది కదా జీవితం అంతా ఇన్ స్టంట్ ఇన్ స్టంట్ ఫుడ్ ఇన్ స్టెంట్ కదా ఇలా కూడా ఏంటంటే నా సుఖం కూడా ఇన్‌స్టంట్ సుఖం అన్నమాట ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళ పిల్లలు నాకు అడ్డుగా ఉండొచ్చు అడ్డుగా ఉంటారు అసలు నిజంగానే వాటితో అంత ఇంట్రెస్ట్ ఉంటె నువ్వు ఇంకో రకంగా వాళ్ళ విడాకు ఇచ్చుకొని వెళ్ళు ఇంకేదైనా చెయ్ ప్లస్ ఆ వెళ్ళిన వారి దగ్గర కూడా నువ్వు అది ఏమైనా ఉంటుందా అంటే లేదు ఇప్పుడు ఏం జరిగింది పిల్లల్ని చంపిన తర్వాత నువ్వు వెళ్లి జైల్లోనే కూర్చోవాల్సి వచ్చింది కదా అప్పు నువ్వు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ఏదైతే సుఖం అనుకున్నారో ఆ సుఖం కూడా వాళ్ళకి లేదు అంటే తను కొన్ని వెబ్‌సైట్లు కూడా చూసింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది అవున్నీ చూసి కూడా ఆమె కనీసం కూడా పోలీస్ వాళ్ళు సమాధానము ఏ విధంగా అడగాలి పోలీస్ వాళ్ళకి వాళ్ళు చెప్పినప్పుడు వెల్ ప్రిపేర్ గా అయిపోయినట్టు కూడా కనబడటం లేదు మనం మిస్యూస్ గాని అబ్యూస్ గా మనం ఎందుకు పోతున్నాం అంటే నిజంగానే మీరు ఒక్క టైప్ చేస్తే హౌ టు కిల్ సంబడీ ఆర్ హౌ టు ఇది అన్నప్పుడు నిజంగానే ఆ వాళ్ళు ప్రోగ్రాం డిజైన్ అఫ్కోర్స్ వాడు అది వాడి వృత్తి ఇప్పుడు ఎవరైతే డివైట్ ఉన్నారో డియిట్ ఉన్నాడో వాళ్ళకి అది వృత్తి డెఫినెట్ గా దాన్ని ఇస్తారు కానీ వాళ్ళు బ్రౌజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎందుకంటే ఇప్పుడు చార్ట్ జిపిటి లో మీరు అంటే మనం ఎంత దగ్గర ఎంత అడ్వాన్స్ గా ఉన్నామ అంటే మీరు ఒక్క టైప్ చేయండి మీకు 100 ఆప్షన్స్ వస్తాయి కాబట్టి ఎవరికైతే మీ చేతిలోనే ఒక ప్రపంచం ఉంది అదే చేతిలో ఉన్న ఫోన్ ని మీరు మంచికి వాడొచ్చు కానీ వీళ్ళఏంటంటే అది ఒకవేళ నేను మామూలుగా చంపే ఇందులో యూస్ చేసుకొని చంపితే నేను తప్పించుకోవచ్చుఅని కానీ కర్మ ఎవరు తప్పించుకోలేరు కానీ ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళకి నాకు తెలిసిన వీళ్ళకి ఇప్పటికిప్పుడు వచ్చినది ఇదేమ ఉండదండి ఇది ఆల్రెడీ ఒక పైల్డ్ అప్ డిస్సాటిస్ఫాక్షన్ అంటాం అంటే చాలా రోజుల నుంచి లోపల ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది బహుశా చుట్టుపక్కల వాళ్ళతో కంపారిజన్ కావచ్చు లేకపోతే ఎకనామిక్ స్టేటస్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా కారణాలు కావచ్చు ఓకే సో నేను మిగిలిన వాళ్ళ లేను లేదా మిగిలిన వాళ్ళ కంఫర్ట్స్ లేవు ఈ డిస్టిస్ఫాక్షన్ అన్నది ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ ద పీపుల్ హస్బెండ్ గాని మిగిలిన వాళ్ళతో ఇవి ఒక రోజుతో వచ్చినవి కాదండి ఇది ఇలా పెరిగి పెరిగిపోయి ఫైల్డ్ అప్ అయితాయి కాబట్టి ఒక్కరోజు ఎప్పుడైనా ఎవరైనా దొరికినప్పుడు ఒక మంచిగా మాట్లాడితే ఏదైనా చేయగానే ఏమవుతుందంటే ఇది బయటకి వస్తుంది.ఇంకోటి మేడం మన వివాహిత బంధంలో మనం చూసుకున్నట్లయితే అటు వీళ్ళదఎంత అంటే అటు వరుడు వధువు వాళ్ళది ఎంత ఇంపాక్ట్ ఉంటదో వాళ్ళని పెంచిన తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత మీకు చాలా తెలుస్తాను కానీ ఇప్పుడున్న జనరేషన్ చిన్న బిడ్డకి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ చిన్న ప్రాబ్లం అయినా గన వచ్చేసి అని ఎంకరేజ్ చేస్తాను అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు స నిజంగా కొన్ని ఇష్యూస్ లో మేము చూసాం అంటే నిజంగానే అమ్మాయి అక్కడ సఫర్ అవుతుంది అలాంటప్పుడు మేమే చెప్తాం అమ్మాయిని అక్కడ ఉంచకండి ఎందుకంటే ఇంకొన్నాళ్ళు అక్కడ ఉంటే అమ్మాయి మీకు మంచిగా రాదు సెవెన్ లా అలాంటి కేసు చూసినప్పుడు మేము ఏం చెప్తామంటే లేదమ్మా ఇది చూస్తాం కానీ అక్కడ ఏ ప్రాబ్లమ ఉండదు అంతా నార్మల్ గా ఉంటుంది కానీ ఆ ఒక్కటే అండి పేరెంట్స్ నౌ ఏ డేస్ అమ్మాయిలు పేరెంట్స్ కూడా అమ్మాయి బాగా సంపాదిస్తుంది అనుకోండి ఆ సంపాదన వీళ్ళకే వీళ్ళకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది కదా ఇద్దరు అమ్మాయిలే ఉంటారు కొడుకులు చూసేవాళ్ళు ఉండరు సరే మా అమ్మాయి మా దగ్గరే ఉంటుంది ఆ అమ్మాయి సంపాదన నేను అలాంటిదే కేసు కూడా చూశాను అమ్మాయి సంపాదనతో వీళ్ళు యష్ చేసి వీళ్ళు టూర్లక వెళ్లి వీళ్ళు కొనుక్కొని వాళ్ళ ఇల్లు కొనుక్కొని ఆ అమ్మాయి పాపం అదే కష్టపడుతుంది ఓకే సో ఆ పేరెంట్స్ ఎవరైతే సిచువేషన్ బట్టి అందరికీ ఒకటే రూల్ మనం అప్లై చేయాలి ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే జెన్యూన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి మనం డెఫినెట్ గా రమ్మని చెప్పాలి కానీ ఒక చిన్న చిన్న విషయాలకి ఏదో చిన్న మాట అన్నాడనో ఇలా వచ్చినప్పుడు డెఫినెట్ గా పేరెంట్స్ మళ్ళీ వాళ్ళని నచ్చ చెప్పి పంపించారు. ఇన్ కేసు మీ వల్ల కాకపోతే అట్లీస్ట్ ఒక ప్రొఫెషనల్ సాయం తీసుకోండి లేకపోతే పెద్దవాళ్ళు ఇప్పుడు ఒకవేళ మీ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే పెద్దవాళ్ళ సాయం వేరేవాళ్ళు సాయం తీసుకోండి అంతేగాన చిన్న చిన్న విషయాలకి కాపరాలు చెడగొట్టిన తర్వాత వాళ్ళు మీ ఇప్పుడు లైఫ్ లాంగ్ వీళ్ళు ఉండరు. అవును వీళ్ళు ఆల్రెడీ ఏ 60s లోనో ఎంతో ఉంటారు మా అయితే మాక్సిమం 10 ఏళ్లు పెరిగింది తర్వాత అమ్మాయి పరిస్థితి అవును అది ఐ థింక్ చాలా మంది పేరెంట్స్ ఆలోచించని విషయం ఏంటంటే మీరు ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. మీరు పోయిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ ఒక్క చిన్న థాట్ అండి అది ఆ గనుక ఇవ్వగలిగితే నేను జనరల్ గా అదే చెప్తాను మీరు ఉన్నారంటే ఓకే ఒకవేళ మీకు ఒంట్లో బాలేదు లేదా మీకు ఏదైనా జరగొచ్చు అప్పుడు ఏంటి పరిస్థితి ఇంకోటి విషయం మేడం అంటే ఈ లవ్ మ్యారేజ్ ఇవన్నీ ఒక సైడ్ అయితే ఇంకోటి నానమ్మ డబ్బులు ఇవ్వలేదని మనోడు నానమ్మని అత్తి చేసిన కటలు చూస్తా ఉన్నాను నాన్న ఏదనా పని ఎక్కువ చెప్తా ఉన్నాడని నాన్ననే అత్తి చేసిన ఎందుకు ఇంతగానం అయతా ఉన్నాయ్ ఎందుకు ఈ మాన మానవ సమాజం అత్యాలే ఛాయిస్ గా తీసుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మనం ప్రస్తుతం ఉన్న స్టేజ్ ఎలా ఉందంటే ఒక ఫ్రస్ట్రేట్ అంటే నిజంగానే చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ స్టేజ్ ఉంది. ప్రతి ఒక్కళలో కూడా ఇంకా ఏదో నాకు ఇంకా ఏదో నాకు ఈ లైఫ్ కన్నా బెటర్ లైఫ్ కావాల ఇంతకన్నా ఇంకెదైనా నాకు దొరకుతుందో ఇంకన్నా నిజంగానే ఈజీ మన ప్రతి ఒక్కరు ఒక్కళకి కూడా కష్టపడకుండా డబ్బులు రావాలి.ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంత బెట్టింగ్ గాన లేతే మనం ఇవన్నీ చూస్తున్నాం కదా బెట్టింగ్స్ గన బెట్టింగ్స్ డబ్బులు పెట్టిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ ఆ నానమ్మని చంపినా లే నాన్నని చంపిన ఏం చెప్పినా కూడా ఏంటంటే ఈజీగా మనీ వస్తుంది కదా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళని చంపేయడం వల్ల మీకు నిజంగానే బయటికి వెళ్ళిపోయి మీరు తప్పించుకోగలుగుతారు అంటే తప్పించుకోరు డెఫినెట్ గా ఎక్కడో చోట ఫిక్స్ అయిపోతారు సో కొంచెం ఆ ఇంపల్సివ్ థింకింగ్ అంటాం మనం ఆ ఇంపల్సివ్ అంటే ఇన్స్టెంట్ గా విచక్షణ లేకుండా ఆలోచన ఏదైతే ఉంటుందో దానికన్నా కొంచెం ప్రతి ఒక్కరికి ఆ విచక్షణ గనుక ఉండి అదే ఇది నేను చేసిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ప్రతి జరిగిన తర్వాత ఇది చేసిన తర్వాత నేను పెట్టుకుంటే ఏమవుతుంది అన్న ఒక్క థాట్ గనుక ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటివన్నీ మనం ఆపొచ్చు మేడం ఫైనల్ గా మనిషి అనే వ్యక్తి మనీకి చాలా వాల్యూ ఇస్తా మనిషి వాల్యూ ఇవ్వట్లేదు ఏం చెప్తారు ఈ మానవాళ్ళకి ఏం చెప్తారు మనీ మనీ మేటర్స్ అండి డెఫినెట్ గా మనీ మేటర్స్ కానీ మనీ నాట్ ఓన్లీ మేటర్స్ ఓన్లీ మనీ ఈ నాట్ డబ్బులు ఉండాలి మనం వెళ్ళాలంటే కంఫర్ట్స్ కి అన్నిటికి డబ్బులు ఉండాలి కానీ డబ్బు వల్ల అంతే సాధించాలి అనుకుంటే దేశంలో ఉన్న ధనవంతులు ఎవరికీ జబ్బులు రాకూడదు వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు అంతే కదండీ మనం చూస్తున్న డబ్బు వాళ్ళకి అలాంటివి ఉండకూడదు కాబట్టి డబ్బు అవసరం డబ్బు కన్నా అవసరం ఏంటంటే మనుషులు లేకపోతే మీరు ఒక్కళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరో వచ్చి మిమ్మల్ని ఎలా ఉన్నామ అని పలకరించే ఒక మంచి లేకపోతే ఆ లైఫ్ వెస్ట్ థాంక్యూ థాంక్యూ.
No comments:
Post a Comment