పెళ్లికి ముందే విషయం తీసుకోవాలి #ytshorts #motivation #teluguinpirational #motivationalspeakers
పెళ్లైన వాళ్ళు పెళ్లి కాకముందే మాకు ఈ విషయాలు తెలిసుంటే బాగుండేది అనుకునే విషయాలు కొన్ని చెప్తాను కొన్నే చెప్తాను మీరు మీ పార్ట్నర్ ని మార్చలేరు వాళ్ళకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ గాని ఏదైనా సబ్స్టెన్స్ అబ్యూస్ లు గాని అసలు ఏదున్నా పెళ్లి అయిన తర్వాత మిమ్మల్ని చూసో మీరు చెప్పటం వల్ల వాళ్ళు మారతారు అనుకోవటం అపోహ కాబట్టి అలాంటి ఆలోచనలు ముందే తెలిస్తే బాగుండేది అనుకుంటారు అలాగే దాంపత్యం అనేది ఫ్రస్ట్రేటింగ్ గా ఉండటం ఇవన్నీ కామన్ సో మీకు చిరాకులు పరాకులు మీ పార్ట్నర్ మీద వచ్చినంత మాత్రాన లేదా వాళ్లకు మీ మీద విసుగు పుట్టినంత మాత్రాన ఇట్ ఇస్ నాట్ దట్ యువర్ మ్యారేజ్ ఇజెంట్ వర్కింగ్ అది అలాగే నడుస్తూ ఉంటాయి అన్ని రోజులు అద్భుతంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు మీ పార్ట్నర్ ని మీరు ప్రతిసారి మీరు చూసినప్పుడల్లా మీకు ప్రేమ ఏం పొంగిపోదు కాబట్టి పార్ట్నర్ ని 365 డేస్ పార్ట్నర్ మీద లవ్లీ ఫీలింగ్స్ ప్రేమపూరితమైన భావాలే వస్తాయి అనటానికి ఏం లేదు అలాగే కంపారిజన్ ఆఫ్ సెక్షువల్ లైఫ్ అది కూడా అనవసరం ఎవ్రీ పెయిర్ ఇస్ యూనిక్ కాబట్టి ఎవరీ కపుల్ ఇస్ యూనిక్ కాబట్టి ఇవి కూడా పోల్చుకుని ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనే అపోహలు ఉంటాయి అవి కూడా ఒట్టిదే అని తేలిపోతుంది పెళ్లి అయిన తర్వాత సో మిగిలినవి కూడా అభిప్రాయ భేదాలు అలాగే ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా తేడాలు ఉంటాయి ఇద్దరికీ అనేది పెళ్లికి ముందే తెలుసుకుంటే మంచిది ఇవి కొన్ని విషయాలు మాత్రమే నమస్తే
No comments:
Post a Comment