🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔥
MAZUMDAR
BANGALORE
💐💐💐
""*కర్ణాటక లో పుణ్యక్షేత్రాలు*" చూడడానికి వెళ్లే వారికోసం *రూట్ మ్యాప్* ను కూడా సేకరించడం జరిగింది. అది మీకు అందిస్తున్నాను.
🙏🇮🇳🇮🇳🙏
🚩"*దర్శన సమయాలు" కూడా*:- " *కర్ణాటక గవర్నమెంట్ టూరిస్ట్ బస్సు* లో 2 రోజులు ప్యాకేజీ కలదు. అన్నీ చూపిస్తారు. ప్రత్యేకంగా వెళ్లేవారు. ఉడిపిలో రెండు రోజులు బస చేస్తే! గాని, అన్నీ చూడలేము.
"*పాజిక" శ్రీ మద్వాచార్యులు పుట్టిన స్థలము*. అష్టమఠాలు , సాయంత్రం పూట " రధం ఊరేగింపు, వివిధ రకాలు ఉండును. స్వామీజీలు అందరూ వస్తారు. ఉచిత ప్రసాదము, రెండు పూటలా ఉండును.
💅🏼💅🏼💅🏼
🙏"*కర్ణాటక లొ "గోకర్ణం*" నుంచి "*కుక్కే సుబ్రహ్మణ్య*". వరకూ పుణ్య క్షేత్రాలు" దోష నివారణకు, ప్రత్యేక పూజలు హోమాలు చేస్తారు. ఇక్కడ కూడా *ఉచిత బ్రాహ్మణ భోజన వసతి* కలదు.
🙏"మీరు ముందుగా *గోకర్ణ చేరుకోండి*!
"*గోకర్ణ శ్రీ మహా గణపతి దేవ్* " ఆలయం:-: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు
🙏"*గోకర్ణ మహాబలేశ్వర్*" (శివుని ఆత్మలింగ) ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు (*గోకర్ణం నుండి మురుడేశ్వర్ 82 కిలోమీటర్లు*)
👍"*మురుడేశ్వర్*:" *శ్రీ మురుడేశ్వర స్వామి*" ఆలయం: - దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 3:00 నుండి 8:15 వరకు (*మురుడేశ్వర్ నుండి కొల్లూర్ 61 కిలోమీటర్లు*)
🙏"*కొల్లూరు*: *శ్రీ మూకాంబిక ఆలయం*: దర్శనం ఉదయం 6:00 నుండి 1:30 వరకు సాయంత్రం 5:00 నుండి 9:00 వరకు (*కొల్లూర్ నుండి కోటేశ్వర్ 25 క కిలోమీటర్లు*)
🙏"*కోటేశ్వర: కోటిలింగేశ్వర ఆలయం*" : దర్శన సమయం: ఉదయం 05:00 నుండి రాత్రి 9:00 వరకు (*కోటేశ్వర్ నుండి కుంభాషి* 4 వరకు)
🙏"*కుంభాసి ఆనెగుడ్డె* ":- *శ్రీ వినాయక దేవాలయం*: దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 8:30 వరకు (*కుంభాషి నుండి శంకరనారాయణ* 27 కిలోమీటర్లు)
🙏"*శంకరనారాయణ*:":- *శ్రీ శంకరనారాయణ ఆలయం*: దర్శనం ఉదయం 7:30 నుండి 12:30 మధ్యాహ్నం 4:30 నుండి 7:30 వరకు (*శంకరనారాయణ నుండి ఉడుపి 45 కిలోమీటర్లు*)
🙏"*ఉడుపి శ్రీ కృష్ణ ఆలయం*" : దర్శనం ఉదయం 5:00 నుండి 11:00 వరకు సాయంత్రం 6:00 నుండి 9:00 వరకు (*ఉడుపి నుండి శృంగేరి 83 కిలోమీటర్లు*) అక్కడ రెండు రోజులు స్టే చేయుట మంచిది. వసతి సౌకర్యములు కొరకు వెళ్లేవారు సంప్రదించండి.
87925-86125.
🙏"*శృంగేరి శ్రీ శృంగేరి శారదా పీఠం*" : దర్శనం6:00 నుండి 2:00 వరకు 4:00నుండి 9:00 వరకు (*శృంగేరి నుండి హొరనాడు* 41 కిలోమీటర్లు) " ఇక్కడ కూడా ఉచిత భోజన వసతి ఉన్నది.
💅🏼"*హొరనాడు*" *అదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం*: దర్శనం ఉదయం 6:30 నుండి 9:00 వరకు, మధ్యాహ్నం 11:00 నుండి 2:00 వరకు, రాత్రి 7:00 నుండి 9:30 వరకు (*హొరనాడు నుండి ధర్మస్థల 91 కిలోమీటర్లు*) ఇక్కడ ఉచిత భోజన వసతి కలదు.
🙏🏽"*ధర్మస్థల శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి*". ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 2:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:30 వరకు(*ధర్మస్థలం నుండి కుక్కేసుబ్రహ్మణ్యం 54 కిలోమీటర్లు*) ఇక్కడ కూడా *ఉచితభోజన వసతి* కలదు.
🙏🏽"*కుక్కే శ్రీ అది సుబ్రహ్మణ్య ఆలయం*" : దర్శనం ఉదయం 6:30 నుండి 1:30 మధ్యాహ్నం 3:30 నుండి 8:30 వరకు
💐"*కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి*". ఆలయం: దర్శనం ఉదయం 6:30 నుండి 1:30 మధ్యాహ్నం 3:30 నుండి 8:30 వరకు
🙏🏽🚩🚩🚩🚩🙏🏽
No comments:
Post a Comment