Monday, June 30, 2025

 *"అత్యుత్తమమైన జీవితం కావాలంటే.."*

*మీరు అత్యుత్తమమైన జీవితాన్ని కోరుకుంటుంటే మీ ప్రమాణాలను పెంచుకోవాలి.*

*మీకు ఇష్టం లేని విషయాలకు అయిష్టంగా తలూపే మొహమాటాన్ని వదులుకోవాలి.*

*ప్రతి విషయానికి సాకులు చెప్పొద్దు.*

*మీ శక్తి యుక్తులను హరించే ప్రతికూల వ్యక్తులను దరి చేరనీయొద్దు.*

*అప్పుడు మీరు కోరుకున్నది మీ జీవితంలో దక్కుతుంది.* 

*మీ నుంచి మీరు ఎక్కువ డిమాండ్ చేసిన క్షణం నుంచి మార్పు మొదలవుతుంది.*

No comments:

Post a Comment