Monday, July 28, 2025

 


🙏 *రమణోదయం* 🙏

*సచ్చిదానందమై ప్రకాశించు పరబ్రహ్మయే తానని భావన చేయటమే ధ్యానం. తాను ఒక దేహమనే తలపైన అహంభావం సమూలంగా నాశమైయ్యేటట్టు, మనస్సుని ఆత్మలో నిలుపుటయే విచారణ.*

నేనొక చెట్టు నీడన చేరి 
హాయిని అనుభవిస్తున్నాను.
ఇంకొందరు కూడా వచ్చి
ఆ హాయిని అనుభవిస్తున్నారు.
ఇక మాటలతో పని ఏముంది?
ఆ హాయిని అనుభవించడానికి
సూటి మార్గం మౌనమే!

దశావతారాలే కాదు
నేనుగా...నీవుగా సకలంగా
అవతరించింది భగవంతుడే!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.738)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment