ఒక గృహిణి యోగినిలా ఒక job చేస్తూ పురుషుడు ఒక యోగి లా ఎలా మారతాడు (valuable information)
ఓం నమో నారాయణాయ తంబ్నెల్ చూశరు కదండీ ఇంట్లో ఒక గృహిని కూడా ఒక యోగిని లాగా మారొచ్చు అంటే హిమాలయాలకు పోయి తపస్సు చేయాల్సిన అవసరం లేదు అడవులలోకి వెళ్లి గుహాలలో నివసించాల్సిన అవసరం లేదు మనకి అంతేకాదు ఆశ్రమాలలోకి వెళ్లి ఇంకా సన్యాసిని వేషం వేసి సన్యాసినిగా మారి ఒక గురువు గురువు కంపల్సరీ ఉండాలని చెప్పేసి గురువు కోసం వెతకాల్సిన అవసరం కూడా లేదు అర్ అర్థమైందా అండి. మీరు ఆ గురువు ఉండాలి నేను ఒక పెద్ద ఆ అంటే ఆధ్యాత్మిక భక్తురాలులాగా మారాలంటే నాకు ఒక గురువు కావాలి అని చెప్పేసి ఆశ్రమాల వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఒక గృహిని మామూలు గృహిని ఆమె చదువుకున్నా చదువుకోకపోయినా ఒక మామూలు గృహిని ఇంట్లో పని చేస్తూ ఉండే గృహిని అయినా జాబ్ చేస్తూ ఉండే గృహిని అయినా అంతే కాదు జాబ్ చేసే పురుషులైనా ఎవరైనా కూడా యోగులు యోగినిలాగా మారే అవకాశం అనేది ఇంట్లోనే ఉండి ఇంట్లో పని చేస్తూ ఎలా ఎలా అలా ఉండొచ్చు ఎలా జరుగుతది ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది చెప్పగాన తేలిక కాదు కదా తేలికే చాలా తేలిక ఈ ప్రాసెస్ కాకపోతే ఎట్లా చేయాలనేది ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక పద్ధతి అంటూ మనకు తెలవాలి కదా కాబట్టి ఈ వీడియో అన్నమాట లాస్ట్ వరకు చూడండి అయితే మామూలుగా మనం ఇంట్లో ఏ పని చేస్తున్నా ఆఫీస్ లో ఉన్నా మనము ఏం చేస్తాం పనులు చేస్తుంటాం. ఇంట్లో గృహిణులు కూడా వంట చేయడము అంట్లు తోవడం బట్టలు ఉతుకడము ఈ ఏమంటారు వాకిలు జిమ్మడం ఇల్లు జిమ్ముకోవడం తూడోవడం తులుపుకోవడం ఇవన్నీ చేస్తుంటారు అవునా ఇవన్నీ చేస్తుంటారు ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళక కూడా ఆఫీస్ కి వెళ్తుంటారు అయితే వాళ్ళక గనుక మనము నాయనా నువ్వు మంత్రజపం చేయి అని చెప్పినప్పుడు ఏమంటారు టక్కున నేనా నేను మంత్రజపం చేయాలా నాకు ఎంత పని ఉంటదో తెలుసా ఇంట్లో చాలా పని చాలా వరకు అసలు తీరికే ఉండదు నాకు అని అంటాం ఎవరమైనా ఇంతే అంటాం కదా కానీ మీరు ఏ పని చేస్తున్నా కూడా మీరు గిన్నెలు దోముతుంటే ఆ గిన్నెల గురించే ఆలోచిస్తారా ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి బట్టలు ఉతుకుతుంటారు బట్టల గురించే ఆలోచిస్తుంటారా ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు కానీ ఆఫీస్ వర్క్ మీదనే మొత్తం ధ్యానం పెడతారా మీరు ధ్యాస పెట్టి పని చేస్తారా చేయరు కదా గిన్నెలు దోముతుంటే వేరే పని వేరే విషయాలు ఆలోచిస్తుంటారు ఆ గిన్నెలు దోముతూ ఆఫీస్ పని చేస్తూ వర్క్ చేస్తూ కూడా ఆ వర్క్ గురించి ఆలోచించమండి మనము నిజం ఆ గిన్నెలు దోముతుంటాం కానీ గిన్నె గిన్నె గురించి ఆలోచించం బట్టలు ఉత్తుకుంటాం కానీ బట్టల గురించే ఆలోచించం. మరి ఏం ఆలోచిస్తాం ఎప్పుడో జరిగిన విషయాలు జరగని విషయాలు జరగని జరగని విషయాలని జరిగినట్టుగా తర్జుమా చేసుకొని ఊహించుకుంటూ భయపడుతుంటాము. మళ్ళీ ఎప్పటివో ఫ్లాష్ బ్యాక్లు ఫ్యూచర్ ఎట్లా ఉంటదని భయము ఇంకా వేరే వేరే పనుల గురించి ఆలోచించడము అది అయితదా కాదా అని ఇలాంటి ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట అవునా మరి మీరు గిన్నెలు తోముతున్నా నేను బట్టలు ఉతుకుతున్నా నేను నాకు ఆఫీస్ పని ఉంది మరి నేను మంత్ర జపం చేయలేను అని మీరు ఎలా అంటున్నారు మీ దృష్టే వాటి మీద లేదండి గిన్నెల మీద లేదు బట్టల మీద లేదు మీ మనసు వేరేది ఆలోచిస్తుంది మంత్ర జపం అంటే ఎక్కడ జరుగు ది మనసులోనే కదా మనసులోనే మంత్రజపం మనసులోనే కదా చేయమంటున్నది అప్పుడు మీరు మనసులో ఏమేమో ఆలోచిస్తున్నారు కదా ఆ ఆలోచనల రీప్లేస్ లో మీరు ఒక మంత్రం తీసుకొని మంత్రం జపం చేయమంటున్నా అట్లా ఏ పని చేస్తున్నా కూడా మీరు అనవసరమైన ఆలోచనలు పక్కకు పెట్టేసి మీరు ఆ రీప్లేస్ చేయాలన్నమాట మంత్రాన్ని రీప్లేస్ చేయాలి. ఇది స్టార్టింగ్ లో మనసు మన మాట వినదు కానీ దానికి అలవాటు చేయాలన్నమాట అలవాటు చేస్తూ ఉంటే అది మన మాట వింటది విని మెల్లి మెల్లిగా అప్పుడప్పుడు పట్టు తప్పిన మళ్ళీ దాన్ని అక్కడికే తీసుకురావాలన్నమాట అయ్యో నేను మర్చిపోయి మంత్రం జపం చేస్తా అన్నట్టుగా ఉండాలన్నమాట అయితే ఆ చాలా ఇట్లానే ఉంటదిన్నమాట మన శరీరంఏమో పని చేస్తూ ఉంటది మనసుకు సంబంధం లేని విషయాలు ఆ పనికి సంబంధం లేని విషయాలు ఆలోచిస్తూ మనం మనం ఉం మనం ఉంటామ అన్నమాట. మనసు ఆ పనికి సంబంధం లేని విషయాలే ఆలోచిస్తుంటది. అవును ఇట్లా ఆలోచించడం వల్ల నిజానికి ఏం జరుగుతాదో తెలుసా అండి మీకు ఎక్కువగా ఆలోచించడం మూలంగా మన లోపల ఉన్న ఎనర్జీ కూడా ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. నిజం అందుకనే కదా మరి ఆలోచించకండి ఎక్కువ ఆలోచించకండి ఎక్కువ ఆలోచించకండి అని ఎందుకు అంటారు అనవసరం ఆలోచనలు ఆలోచించకండి అని శక్తి క్షీణిస్తది నరాలు కూడా ఒత్తిడికి గురవుతాయి. ఎందుకంటే ఆ ఆలోచనలలో భయంకరమైనవి బాధ పెట్టేవి అవమానాలు నిందలు ఏమేమో ఉంటాయి ఎప్పుడో జరిగినయి కూడా ఆ మనసు తీసుకొచ్చి మన ముందడికి పరేస్తది. అవును ఈ అయితే ఈ శక్తిని మనము క్షీణింప చేసుకుంటున్నాం కదా ఆలోచించి ఆలోచించి ఆ శక్తిని మనము గనుక పొదుపు చేసుకొని మనం గనక దాన్ని దాచి పెట్టుకోగలిగితే అది మనకు మనం ఇంకా ఎనర్జిటిక్ గా మారిపోతాం. అవును నిజం ఆ ఎట్లా అంటే ఒకవైపు మనము దాన్ని ఆలోచనల ప్లేస్ లో రీప్లేస్ చేసినం మంత్రాన్ని మంత్రాన్ని రీప్లేస్ చేసినందుకు మంత్రం భయపెట్టేది కాదు బాధ పెట్టేది కాదు ఏమో టెన్షన్స్ తెప్పించేది కూడా కాదు ఇంకా మంత్రంలో నుంచి భగవత్ శక్తి విడుదల అవుతూ ఎనర్జిటిక్ గా మారుతాం అవునా ఇంకా భయంకరమైన ఆలోచనలన్నీ ఆగిపోతాయి కాబట్టి ఇంకా ఎక్కువ శక్తి మనకు వస్తది. అది మనము ఇక ఇంట్లో గిన్నెలు దోముతూ బట్టలారేస్తూ బట్టలు మడత పెడుతూ చెద్దర్లు ఉతుకుతూ అన్ని ఏ పని చేస్తున్నా కూడా మంత్రం అనేది మన లోపల జరుగుతూ ఉంటది కాబట్టి ఇది తపస్సుతోని సమానం అయపోతది అవును ఇది తపస్సుతోని సమానమైపోతది. ఇలాంటి తపస్సు వాళ్ళు ఎక్కడ హిమాలయాలలో అడవులలో చేసే యోగులు కూడా చేసే తపస్సు ఇదే వాళ్ళు కూడా యాక్చువల్ గా అక్కడ ఒక చిన్న కుటీరం లాగా ఏర్పాటు చేసుకొని దాన్ని శుభ్రం చేసుకుంటూ అక్కడ వాళ్ళు వంట చేసుకొని బతుకుతూ ఉంటారు ఇప్పుడు నల్లమలా అడవులు అక్కడ సైడ్ పోతాయి కృష్ణా నది కృష్ణా నది కాదు ఇదేంటి నర్మదా నది చిత్రకుట పర్వతము ఇటు హిమాలయ సైడ్ వాళ్ళు కూడా తినడానికి ఏదో ఒకటి ఒక్కొక్కసారి వండుకుంటారు. వీళ్ళు ఎవరైనా ఇస్తే దానంగిట ఇస్తే వెళ్ళిన వాళ్ళు అయితే వాళ్ళు ఆ పని చేసుకుంటూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ రొట్టెలు తాలుస్తుంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ రొట్టెలు కాలుస్తుంటారు కర్రీ కూడా అదే చేస్తుంటారు కోసుకుంటూ ఇంకా వాళ్ళు మనసులో చేసుకోవడం ఒక్కొకసారి వాచికం కూడా చేస్తారు బయటికి కూడా వినిపిస్తది అందరికీ మనసు ఒక్కొకసారి మాట విననప్పుడు వాళ్ళు యోగులు కదా వాళ్ళకి తెలుసు వాళ్ళు సిగ్గుపడరు దేనికి కాబట్టి బయటికి కూడా అనేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ అనుకుంటూ అంట్లు దోమ తుంటారు వాళ్ళు ఆ కుటీరాల దగ్గర చూసినప్పుడు తెలుస్తది మీకు మనం కూడా ఆ యోగులలాగా మన మనసుని కట్టడి చేసి మనని మనసును మనం చెప్పేనట్టు వినేటట్టు చేసి అది మన మన శక్తిని క్షీణింప చేస్తది ఆ వేరే ఇతర ఆలోచనల ద్వారా అప్పుడు దాన్ని రీప్లేస్ చేసినప్పుడు మంత్రం ద్వారా రీప్లేస్ చేసినప్పుడు మన శక్తి కూడా మిగులుతది అంతేకాకుండా పరమాత్మకు కూడా మనము దగ్గర అవ్వడం అనేది జరుగుతది అన్నమాట ఇంకా ఈ అడ్డమైన ఆలోచనలు ఆలోచించడం మూలంగా ఏం జరుగుతది అంటే మనకు శక్తి క్షీణించడం ప్లస్ మానసికంగా కొంచెం దెబ్బ తినడం కూడా జరుగుతది నరాల ఒత్తిడి బ్రెయిన్ లో మనకు తలనొప్పు వస్తది ఒక్కొక్కసారి భయపడితే హార్ట్ బీట్ పెరుగుతది ఇవన్నీ నివారిస్తాయి అన్నమాట ఇవన్నీ నివారించబడతది ఇంట్లో మనము మంత్ర జపము రీప్లేస్ చేసినప్పుడు అంటే పనులు చేస్తున్న పడుకున్నా నిల్చున్న ఇట్లా మనము ఆ మంత్రాన్ని మననం చేయడం ద్వారా అయితే స్టార్టింగ్ స్టేజ్లో మంత్రము డే మొత్తం మననం చేయడం అనేది స్మరించుకోవడం అనేది జరగదు మెల్లి మెల్లిగా అభ్యాసం ద్వారా ఒక కొద్దిసేపు మర్చిపోతాము గుర్తు రాగానే ఆ అట్లట్లా మర్చిపోయినమని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అట్లా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ మర్చిపోయినప్పుడు అలా స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇక మర్చిపోము ఇక మర్చిపోము ఇంకా మంత్రమే కొనసాగుతుంటది అనవసరమైన ఆలోచనలు ఆగిపోవడం మూలంగా మనకి ఆ మన లోపల మంచి మెమరీ పవర్ కూడా పెరుగుతది బ్రెయిన్ కి పని ఉండదు కదా అనవసరమైన ఆలోచనలు ఆలోచించి అది స్ట్రెస్ కి గురైంది కదా అదంతా నివారించబడి చక్కగా మనకి ఏమైతది అంటే మన బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతది ఆలోచన శక్తి పెరుగుతది ఏ పనైనా కూడా పర్ఫెక్ట్ గా చేస్తాముఏ ఏ ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ వెంటనే దొరుకుతది మంత్రాన్ని రీప్లేస్ చేసినప్పుడు అదన్నమాట ఇక ఈ మనసులో మనం మంత్ర జపము చేస్తూ ఉండడం వలన మనం పరమాత్మకు కూడా దగ్గర అవుతాం అంటే ఒక మంత్రం ఉందండి ఆ మంత్రము పరమాత్మ ఇద్దరు వేరు కాదు శ్రీకృష్ణ శ్రీకృష్ణ అంటూ ఉన్నాము కృష్ణుడు ఆ మంత్రంలో ఉంటాడండి మనం శ్రీకృష్ణ అన్నప్పుడు కృష్ణునికి మన మెసేజ్ వెళ్ళిపోతది ఆహ ఇక్కడ నా బిడ్డ నా జపం చేస్తుంది అని చెప్పేసి పరమాత్మకు తెలిసిపోతది. అట్లా అట్లా మనము రోజుకు కొన్ని కొన్నిసార్లు ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ మెల్లి మెల్లిగా పెరుగుతది అండి హడావిడి వద్దు మెల్లి మెల్లిగా పెరుగుతూ ఉంటే పెంచుకుంటూ పోయినప్పుడు ఏం జరుగుతది అంటే ఇంకా పరమాత్మ మన వైపుకు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిగా మెల్లిగా మన వైపు టర్న్ అయిపోతాడు అన్నమాట పరమాత్మ యొక్క ఎనర్జీ ఫ్లో అయిపోతుంటది మన శరీరంలో పరమాత్మతోని కూడా మనం కనెక్ట్ అవుతాం నిజానికి మనము జన్మించింది భగవత్ సాక్షాత్కారం కోసమే కర్మ అనేది మిగిలింది కాబట్టి ఆ కర్మశేషాన్ని తొలగించుకోవడం కోసము మళ్ళీ కొత్తగారు మనం మూట కట్టుకోకుండా ఉండడం కోసము ముఖ్యంగా ఈ జన్మకు ముఖ్యమైన లక్ష్యం భగవత్ సాక్షాత్కారం కోసం మనం జన్మ తీసుకోవడం అనేది జరుగుతది. అది మనం ఈ పాటికే మనం తెలవక ఆ విషయం తెలవక మనము ఒక కుటుంబాన్ని ఏర్పరిచేసుకున్నాం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం అలా బాధ్యత నెత్తి మీదకి వచ్చేసింది అవునా వచ్చేసినప్పుడు అది మనం తప్పించుకొని పోవడం మహాపాపం కిందనే ఉంటది మళ్ళీ ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కదా అందుకని ఆ ఇంట్లోనే ఉంటూ ఒక గృహిని ఇంట్లోనే ఉంటూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఆ మనసులో అది ఖాళీ ఎక్కడ ఉందండి నాకు టైం లేదు నాకు టైం లేదు అంటే మీకు పనులు చెప్పట్లేదు ఆ మనసులో భగవన్ నామ స్మరణ చేయమని చెప్తున్నాం ఆల్రెడీ ఆ మనసు ఎట్లాగో ఆ పని చేస్తున్న అంట్లు తోముతున్నప్పుడు అంట్ల గురించి ఏమో ఆలోచించదు కదా అట్లా మంత్రాన్ని రీప్లేస్ చేయమని చెప్తున్నా అన్నమాట అది ఒక తపస్సులాగా అయిపోతది ఇక పొద్దు గూకులు ఏ పని చేస్తున్నా కూడా మంత్ర జపం జరిగే స్టేజ్ కి మీరు వస్తారు. మరి హిమాలయాల్లో యోగులు ఏం చేస్తారు చెప్పండి ఒక్కసారి మంత్రం మీద కాన్సంట్రేషన్ పెట్టి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అవునా అదే ప్రాసెస్ మనము మన ఇంట్లో ఉండి చేస్తున్నాం అంటే మనం కూడా తపస్సు చేస్తున్న దానితో సమానం మరి తపస్సు చేసినంత ఫలితం వస్తదా అంటే వస్తది నూటికి నూరు పాళ్ళు వస్తది మంత్ర జపము ఇట్లా చేయడం ద్వారా నడుస్తూ కూర్చుంటూ లేస్తూ ప్రతి ఒక్క ఏ పని చేసినా కూడా చేస్తూ ఉండడం మూలంగా ఆ మంత్రమే మంత్ర దేవతనే మనం అయిపోతుంది అవును ఆ మంత్ర దేవతనే మనం అయపోతాం. ముఖ్యంగా మనకు మన శరీరం లోపల ఎక్కువ పాజిటివిటీ అనేది ఎక్కువగా పెరుగుతది. అవును ఇప్పుడు వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం ద్వారా నెగిటివిటీ ఆలోచనలు చేస్తాం కదా ఆ ఆలోచనల ద్వారా నెగిటివిటీ శక్తి అనేది మన శరీరంలో ఫామ్ అయ్యి అది బ్లాకేజెస్ రూపంలో తయారయ్యి ఏదో ఒక జబ్బు రూపంలో బయట పడతది. కానీ ఈ మంత్రాన్ని జపిస్తున్నందు మూలంగా మంత్రం అనేది భగవత్ శక్తి అందులోనుంచి రిలీజ్ అవుతది పాజిటివిటీ అంటారు దాన్ని కాస్మిక్ పవర్ దాని మూలంగా మనకు జబ్బులు నివారణ అవుతుంటాయి అన్నమాట మనసు కూడా ప్రశాంతత స్థితికి మెల్లి మెల్లిగా వస్తది అన్నమాట ఇంతకుముందు మనసు అతలాకుతల పడిపోయేది భయపడేది భయపెట్టేది ఇవన్నీ ఇవన్నీ ఆగిపోతాయ అన్నమాట ఆగిపోయి పాజిటివిటీ అనేది మన శరీరంలో పెరుగుతూ ఆరోగ్యంగా తయారవుతూ మనము నూతన ఉత్తేజంతోని ముందుకు వెళుతూ ఉంటాం అన్నమాట జీవితంలో కూడా అవును ఆ తర్వాత ఇట్లా మనము మనసును గనుక సరైన దారిలో పెట్టి మంత్రాన్ని జపించడం వల్ల ఇక మనసు కూడా అలసిపోదు అసలు అలసిపోదు నిజానికి ఆ విచిత్రమైన ఆలోచనల ద్వారానే మనసు అలసిపోతది మనసు అలిసిపోవడం వల్ల మనం కూడా అలసిపోతాం. మనసుకు మన శరీరానికి సంబంధం ఉంటది కనెక్షన్ ఉంటది మన మనసు బాగా లేకపోతే అన్నం తినబుద్ది అయితదా మనకి ఆకలి అయితదా చెప్పండి ఇప్పుడు మనసు జీర్ణాశయము వేరే వేరే కదా మరి మైండ్ మైండ్ జీర్ణాశయము వేరే వేరే కదా డైజెస్టివ్ సిస్టం మైండ్ వేరే వేరే కదా మరి మైండ్ బాగాలేనప్పుడు ఆకలి ఎందుకు వెళ్ళిపోతది ఎగిరిపోతది ఆలోచించండి మీరు మనసు బాగాలేనప్పుడు ఆకలి ఎందుకు ఎగిరిపోతది అక్కడ ఆలోచిస్తే మీకే అర్థమవుతది మనసుకి మైండ్ కి మనసుకు మైండ్ కి డైజెస్టివ్ సిస్టం కి శరీర అవయవాలకి కనెక్షన్ ఉంటది విపరీతంగా ఉంటది. ఫస్ట్ దెబ్బ తీసేదే డైజెస్టివ్ సిస్టం మనం బ్యాడ్ ఆలోచనలు చేసినప్పుడు ఏదైనా బాధకు గురైనప్పుడు డైజెస్టివ్ సిస్టమే పాడైపోతది ఆకలి కాదు అది జీర్ణ రసాలను ఉత్పత్తి చేయదు. అందుకని మనం అన్నం తినము అక్కడ దెబ్బస్తది. అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి చేసే బదులు మంత్ర జపం చేయాలన్నమాట. అయితే మంత్ర జపం చేస్తున్న సమయంలో కూడా ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్యలు కానివ్వండి ఏమనా బాధలు కష్టాలు ఏమైనా ఉంటాయి కదా అలాంటివి వచ్చినప్పుడు మనము పెద్దగా బాధపడం అన్నమాట మనం అంటే ఎందుకంటే మనసులో మీకు భగవన్ నామ స్మరణ జరుగుతుంది కాబట్టి ఆ మనసు అనేది మీకు అందులో పరమాత్మ జాగృతం అవుతాడు అన్నమాట మీ ఇష్ట దైవం జాగృతమయ్యి మీ అనాహత చక్రంలో భయం అనేది అస్సలికి రానే రాది అది స్ట్రాంగ్ అయిపోతది అనాహత చక్రం స్ట్రాంగ్ అయిపోతది మైండ్ పవర్ ఏమో స్పీడ్ అయిపోతది మైండ్ పవర్ స్పీడ్ అయిపోతది అంచనా వేయగలుగుతారు వచ్చే ప్రాబ్లం ని కూడా అంచనా వేయగలుగుతారు సిక్స్త్ సెన్స్ పెరుగుతది. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ సొల్యూషన్ ఆలోచించేస్తారు. కరెక్ట్ సొల్యూషన్ ఇక వేరే వాళ్ళకు కూడా మీరు ఇచ్చే సలహాలు వాళ్ళు పాటిస్తే జీవితంలో అభ్యున్నత దశలోకి వాళ్ళు వెళ్ళగలరుఅన్నమాట అట్లా అట్లా అయిపోతారు మీరు అది ఎందుకంటే తపస్సు చేస్తున్నారు మీరు ఇంట్లోనే ఉండి తపస్సు చేస్తున్నారు ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఇంతే నేను సేమ్ ప్రాసెస్ే అన్నమాట చెప్పింది ఆఫీస్ కి వెళ్ళినా కూడా ఇట్లానే చేయాలి. కానీ ఆ ఎట్లా అంటే మనము అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉండడం మూలంగా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసేసుకుంటాం అన్నమాట ఈ ఇట్లా మంత్ర జపం చేయడం వలన మనకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పరమాత్మ కుప్ప చెప్పినట్టు అయిపోతది మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఇట్లా ఒక సంవత్సరం ఆరు నెలలు సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఈ విధంగా మంత్ర జపం చేయడం మూలంగా మనకు ఈ జన్మలో మోక్షం కూడా లభించొచ్చు నిజం హిమాలయాలలో ఉండే యోగులు మోక్షం కోసం తపస్సు చేసేవాళ్ళు మనం ఇంట్లో ఉండి కూడా తపస్సు చేసిన దానితోనే సమానం అయిపోతది. మోక్షం కూడా రావచ్చు అంతేకాదు మనకు ఇక ఆత్మజ్ఞానం కూడా వస్తది. ముఖ్యంగా ఆత్మజ్ఞానం అనేది బుక్స్ చదివితేనే వస్తది అనుకోమాకండి అది భగవంతుడు పరమాత్మ యొక్క తత్వం మన లోపలికి ప్రవేశించినప్పుడు పరమాత్మ మన అనాహతి చక్రంలో జాగృతి అయినప్పుడు అది ఒక దానంతాల అదే మనకు ఆత్మజ్ఞానం వచ్చేస్తది ఎక్కడ బుక్స్ చదవకపోయినా ఎవ్వరు చెప్పకపోయినా కాకపోతే మన దగ్గరికి గైడెన్స్ లాగా బుక్స్ అలాంటివి వస్తూనే ఉంటాయి అనుకోండి అది వేరే విషయం కానీ ఆ నిజానికి ఇప్పుడు మహాకవి కాళిదాస్ లాగా ఇంకా ఇంకా ఆత్మజ్ఞానం అనండి దారంతట అదే కూడా వచ్చేస్తది. మనం దేని గురించి అయినా కూడా కరెక్ట్ గా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు వేరే వాళ్ళని అంచనా వేయగలుగుతాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ప్లేసెస్ ని కూడా అంచనా వేయగలుగుతాం. మనలో కుండలిని జాగృతి స్టార్ట్ అయిపోతది ఒక సంవత్సరానికి ఇట్లా మనం గనక ఇలాగే జపిస్తూ ఉన్నాము. జపిస్తూ ఉన్న కొలది ఆ మంత్రం యొక్క శక్తి పనిచేస్తూ ఉంటది మన మీద. ఆ జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. పరమాత్మతో కనెక్షన్ అనేది ఏర్పడతది అప్పుడు కుండలిని అవేకనింగ్ అనేది కూడా అవుతది ఆత్మజ్ఞానం అనేది వస్తది. అవునా ఇట్లా ఆత్మజ్ఞానం అనేది వచ్చి మనకు భగవదానుభూతులకు లోన అవుతూ ఉంటాము భగవదనుభూతులు వస్తుంటాయి మనకి భగవదానుభూతులు ఎలా ఉంటాయి అనేది మీరు ఛానల్ లోకి వెళ్లి చూస్తే నేను చాలా వీడియోస్ చేసిన ఆ భగవదనుభూతులు వస్తున్నప్పుడే మనం ఇంకా భగవంతుడి వైపుకి ఎక్కువ కనెక్ట్ అయిపోతాం ఫస్ట్ ఎటువంటి భావన అనేది మీకు లేదు ఏ జస్ట్ మంత్రం జపిస్తా అంతే నాకేం ప్రేమ లేదు దేవుడు అంటే అయినా కూడా జపిస్తా ఏదో ఆరోగ్యంగా బాగయతానంట అని చెప్పేసి మీరు జపి చిన మీరు ఒక సంవత్సరం వరకు అట్లా జపించిన కొలది మీకు పరమాత్మ యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు ఆధ్యాత్మిక అనుభూతులు కలగడం అనేది స్టార్ట్ అయిపోతది. అలా స్టార్ట్ అయిపోయినప్పుడు మీరు ఇంకా ఎక్కువ లోతుల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా భగవదానుభూతులు చూసినక మీరు ఎందుకు ఆగుతారండి ఇంకా కదా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం వచ్చేస్తది మీకు విశ్వాసం వచ్చేస్తది అమ్మో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ కావడానికి ఇంకఎక్కువ జపం చేయడము పూజలు చేయడము మానసిక బంధం ఏర్పరచుకోవడం ఇలాంటివన్నీ వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. అందులో మీరు ఈ మంత్ర జపం అనేది చేస్తూ ఉంటారు కదా హృదయం అనేది స్ట్రాంగ్ అవ్వడం మూలంగా ఎవరనా ఏమన్నా తిట్టినా అవమాన పరిచినా ఏమన్నా నిందలేసినా ఏం భూకంపం వచ్చినా పక్కకి ప్రళయం వచ్చినా పిడుగుబడ్డ మీరు స్పందించరు ఇంకా మీరు స్పందించరు స్పందించకపోవడం మూలంగా అవమానాలకు కృంగడం అలాంటివి లేకపోవడం మూలంగా మీరు స్ట్రాంగ్ గా ఉండడం మూలంగా ఈ మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉండడం మూలంగా మీరు దేనికి భయపడరుగా దేనికి భయపడాలి కాబట్టి మీ లోపల శరీర వ్యవస్థ కూడా సక్రమంగా కొనసాగుతూ ఉంటది. ఇంకా ఆరోగ్యం హెల్దీ హెల్దీ అయితారు మీరు అవును దేనికి స్పందించరు మీరు పొగడతలకు పొంగిపోరు యంజైటిటీ లాగా పొగడతలకు పొంగిపోరు అంతేకాదు బాధలకు అవమానాలకు కూడా కృంగిపోరు. ఆత్మజ్ఞానం అంటే అదే మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటి అదే మరి హృదయం పవిత్రమైతూ ఉంటది హృదయం పవిత్రం అవుతున్న కొద్దీ మీకు కోపం కూడా రాదు మీకు కోపం కూడా రాదు అప్పుడు మీరు మెల్లిమెల్లిగా సంవత్సరం అయ్యేసరికే ఫస్ట్ అరిషడ్ వర్గాల మీద వేటే పడతది పడ్డ తర్వాత మీకు తెలుస్తది నాకఎందుకో కోపం రావట్లేదబ్బా ఎదుటి వ్యక్తి ఏమో నన్ను అన్నాడు నాకు చిర్రెత్తుక వచ్చేది ఇవిడ చిరాకు అంత పోయింది నేను ప్రశాంతంగా మారుతున్న నాకేమో కోపం రావట్లేదు అని మీకే ఆ అనుమానం వస్తది మీ మీద మీకే వచ్చి ఆహా ఏదో ఏదో అద్భుతం జరుగుతుంది పరమాత్మ అనేవాడు ఉన్నాడు అని చెప్పేసి మీకు ఆ అనిపిస్తది అన్నమాట అనిపించి అట్లానే జపిస్తూ ఉన్న కొలది ఇక పరమాత్మ కూడా మీకు ప్రత్యక్షమయ్యే ఆస్కారం కూడా ఉంటది అవును ఇక కలలల్లో పరమాత్మ కనిపియడం గుళ్ళ గోపురాలు ఇలాంటివి కనిపియడం మూలంగా మీకు ఇంకొంచెం కొన్ని చిన్న చిన్న సిద్ధులు ఏద టక్కున ఏదన్నా అంటే అది అయిపోవడము కళ్ళ ద్వారా కొన్ని సూక్ష్మ శక్తులను చూడడం ఇలాంటివన్నీ కొన్ని జరుగుతున్న కొద్ది ఆ ఇదేదో బాగుంది పరమాత్మ అనేవాడు ఉన్నాడు పరమాత్మ జాగృతం అయితే ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి నా శరీరం లోపల అని ఒక జ్ఞానం అనేది వస్తది. వచ్చేసి నేను ఇంకా పెంచుతా ఇంకా పెంచుతా నేను సాధనలను అట్లా అని చెప్పి సంసారాన్ని నేను వదిలిపెట్టను అనే ఆజ్ఞానం కూడా వస్తది ఉంటది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఇంట్లో పని చేస్తూనే కదా మంత్ర జపం స్టార్ట్ చేసింది మనమేం సంసారాన్ని వదిలిపెట్టలేదు. ఎవ్వరైనా కూడా ఒక సంసారం అనేది ఏర్పరచుకున్న తర్వాత ఆ స్త్రీలైనా కూడా పురుషులైనా కూడా భార్య పిల్లలు భర్త పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళను ఇగ్నోర్ చేసి భక్తిలో ఉండడము వాళ్ళకి ఏవి సరిగ్గా చూడకుండా వాళ్ళకి కావలసినవి సమకూర్చకుండా చేయకుండా పూజ చేయడానికి వెళ్ళిపోవడము అలాంటివి చేయకూడదు వాళ్ళకి ఏం కావాలంటే అన్ని సమకూర్చినకనే మనం పూజ చేయాలి అవును అప్పుడే మనశశాంతిగా చేయగలుగుతాము అవును వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు కాబట్టి సంసారం పట్ల బాధ్యతగా ఉండడమే ఫస్ట్ ముఖ్యం తర్వాత భగవంతుని పట్ల ఏమన్నా పూజలు వ్రతాలు సాధనలు గురించి చెప్తున్నా ఈ వీడియో అయితే నేను చెప్పిన కదా ఆ పనులు చేస్తూ కూడా సంసారంలో భర్తకు కాఫీ పెట్టించుకుంటూ టీ పెట్టించుకుంటూ వంట చేసుకుంటూ టిఫిన్ చేసి ఇస్తూ కూడా మంత్రజపీ మీ శరీరంలో జరుగుతుంది కదా మరి మీ మనసులో అది తపస్సు చేస్తూనే ఉన్నారు మీరు అవునా ఇక ఏదో నిత్య పూజ ఉంటది ఏదనా వ్రతాలు అవన్నీ చేసేటప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అన్ని సమకూర్చిన ంతనే మీరు ఆ వ్రతాలు సాధనలు అనేవి చేసుకోవాలి అంతేగాన ముందుకు ముందే వాళ్ళని అక్కడ పక్కన పడేసి నేను ఏం చేస్తున్నా నేను నేను పూజ చేస్తున్నాం కనిపించట్లేదా పెట్టుకో టీ పెట్టుకో అని అనొద్దు అనొద్దు సంసారము అనేది ఆ చాలా ప్రశాంతంగా ఉంటేనే మనం భక్తి మార్గంలో కూడా ప్రశాంతంగా భక్తి చేసుకోగలుగుతాం అవును అక్కడ కొంచెం లొంగినందు మూలంగా ఏమి పర్వాలేదు అది మన కిరీటం ఏమి కింద పడిపోదు భర్త ముందు మనం కొంచెం డౌన్ ఫాల్ గా మాట్లాడినందుకు అంటే కొంచెం కింది స్థాయిలో అయితే భార్యల దగ్గర కూడా భర్తలు కొంచెము లుంగినట్టుగా మాట్లాడి ప్రేమగా అన్ని మాట్లాడుతూ ఉంటే ప్రేమగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం డిస్టర్బెన్స్ చేయరు ఎందుకంటే ఒక పురుషుడు భర్త అనేవాడు భక్తుడైనప్పుడు భార్య కూడా భక్తురాలుగా ఉండాలని రూల్ ఏమ లేదు కదా అది పూర్వజన్మ కృప వలన ఇద్దరు భక్తులు భార్యా భర్తలుగా ఉండడం అనేది జరుగుతది. ఆ పూర్వజన్మ కృప లేదని చెప్పేసి భక్తి మార్గం చేయకపోవడం అనేది మూర్ఖత్వం అవుతది. అవును ఎందుకంటే ఒకరి కోసము ఎవరి కోసమో ఎవరి కోసమో అంటే భర్త కోసము పిల్లల కోసము నువ్వు నీ జన్మకు సార్ధకత్వమైన భక్తిని చేయకుండా ఉండడం అనేది మూర్ఖత్వం అవుతది. కాబట్టి ఎవరికి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తూ మనము భక్తి మార్గంలో తపస్సు ఈ తపస్సు ఇంట్లోనే పనులు చేస్తూ మనసులో భగవన్ నామ స్మరణ చేయడం అనే తపస్సును చేయగలిగితే దాంట్లోనే మనం చాలా వరకు ఆత్మజ్ఞానము కుండలిని జాగృతి అన్ని మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న సిద్ధులు రావడము అంతేకాదు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావడము ఇంట్లో పిల్లల పనులు పిల్లలక ఏమైనా కావాలంటే అవి సమకూరడము ఆరోగ్యాలు అనేవి అద్భుత దశలోకి వెళ్ళడము ఏమైనా పెద్ద పెద్ద అనారోగ్యాలు ఉంటే కూడా అవి తగ్గుతూ ఉండడము ఈ మంత్ర శక్తి వలన పరమాత్మ జాగృతం కావడం మూలంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంత అద్భుతం అన్నమాట అవును ఇంకా చూడండి మీరు ధ్యానం గురించి చెప్పాలంటే ధ్యానము చేస్తా అని కూర్చుంటారు ధ్యానం చేస్తా అని కూర్చుంటే ఆ ధ్యానం చేయలేకపోతారు స్టార్టింగ్ స్టేజ్లో అన్ని పరి పరి విధాల మనసు పోతది అవునా అట్లానే మరి ఇదే ఇదే ఇంట్లో పని చేస్తూ మనము ఆ ఇట్లా ఈ మంత్ర జపము చేయడం అనేది ఎంత బాగుంటదో ఆలోచించండి. ధ్యానంలో కూడా అంతే అండి. ఫస్ట్ లో మనసు పరి పరి విధాలా పోతూ ఆలోచనలనేవి వస్తూ ఉంటాయి. మనం ఆలోచనల వెనుక పరిగెడకూడదు అన్నమాట. ఆలోచనల వెనుక పరిగెత్తకుండా ఆలోచనలను చూస్తూ ఉండాలి అంతే సాక్షి భావంతో చూస్తూ ఉండాలి. చూస్తున్నప్పుడు అవి వ్యక్తి ప్రతిస్పందించట్లేదు కాబట్టి ఇంక నేను పట్టించుకోను నేను రాను అని చెప్పేసి ఆలోచనలు మెల్లి మెల్లిగా ఆగిపోతాయి ఎంతసేపు మనం పట్టించుకుంటూ ఉంటామో అయ్యో ఈ ఆలోచన వచ్చింది అయ్యో ఈ ఆలోచన వచ్చిందే అయ్యో ఈ చెడ్డ ఆలోచన వచ్చిందే అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడే అవి ఇంకా ఎక్కువ వస్తాయి వాటిని ఎప్పుడైతే ఇగ్నోర్ చేసి మనం స్పందించడం అనేది మానేస్తామో ఎంత చెడ్డ ఆలోచన వచ్చినా స్పందించబడడం అనేది ఆలోచించడం అనేది మానేస్తామో దాని వెనకాల అలా సాక్షి భావంతో చూస్తూండాలి మనకు సంబంధం లేని విషయం లాగా దాన్ని చూస్తూ ఉండాలి అది ఒ రెండు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులకు ఆగిపోతాయి ఆలోచనలు ఆగిపోయి మీకు ఆలోచన రహిత స్థితి అనేది ఏర్పడతది శ్వాస మీద ధ్యాస మీరు పెట్టినా కూడా ఆలోచనలు వస్తాయి వస్తాయి ఇప్పటిదాకా నేను చెప్పినా కదా అంట్లు దోముకుంటూ మీరు వేరే ఆలోచిస్తారు అంతఎందుకండి ఒక్కోసారి టీవీలో టీవీ పెట్టి ఉంటది ఏదో సినిమా నడుస్తుంటది ఆ సినిమాను కళ్ళు చూస్తుంటాయి కానీ మైండ్ వేరేది ఆలోచి చూస్తుంటది ఏం కథ జరిగింది ఇప్పటి వరకు ఏమి స్టోరీ జరిగిందని పిల్లలు అడిగితే అది మనం చెప్పలేకపోతాం అట్లా అన్నమాట నేను కూడా పిల్లలు ఎప్పుడైనా సినిమా చూడు మమ్మీ అని చెప్పి కూర్చోబెడితే అది చూస్ కళ్ళు చూస్తుంటాయి ఆ సినిమాని కానీ నా మైండ్ వేరేది ఆలోచిస్తుంటది ఏం జరిగింది అనింటే ఏం జరిగింది అని మళ్ళీ అడుగుతా వాళ్ళని నువ్వు చూస్తలేవా అయ్యో నువ్వు చూస్తున్నట్టే అనిపించింది కదా అంటారు. అట్లా ఆ ధ్యానంలో కూడా మనము శ్వాస మీద ధ్యాస పెట్టిన వేరే ఆలోచనలు వస్తాయి కాకపోతే అది కొన్ని రోజులే అంతే కొన్ని రోజులే ఎక్కువ రోజులు పట్టదు కాబట్టి మనం ఇట్లా ఇప్పుడు ధ్యానం కూడా సరిగ్గా చక్కగా చేయగలుగుతామండి మనము ఎట్లా ఈ ఇంట్లో పని చేస్తూ మంత్ర జపం చేయడం మూలంగా మనకి ఎట్లా ఉంటది అంటే ధ్యానంలో కూడా మనము చక్కగా పురోభివృద్ధి సాధించే దిశగా వెళ్ళిపోతూ ఉంటామ అన్నమాట అవును అట్లా కాబట్టి కాబట్టి అద్భుత దశ అన్నమాట మనం ఇంకా ఇంకా మనం హిమాలయాలకు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అది ఏమంటారు ఇంట్లోనే ఒక యోగిలాగా ఒక ఋషిలాగా మగవాళ్ళ అయితే ఒక ఋషిలాగా ఒక పెద్ద సాధు సన్యాసిలాగా అయిపోతాం అన్నమాట మనం సన్యాసి అంటే మళ్ళీ ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు అంటే భక్తులు అయిపోతే సన్యాసం ముచ్చుకున్నట్టా సన్యాసుల కలిసిపోతారా అని చాలా చాలా అమాయకులండి వాళ్ళు వాళ్ళకి సెల్ ఫోన్స్ వాళ్ళ చేతులలోకి ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు అన్నమాట వాళ్ళు అసలు భక్తి దేవుడు అంటే కూడా తెలవదు వాళ్ళకి అలాంటి వాళ్లే ఇలాంటి అమాయకమైన ప్రశ్నలు వేస్తుంటారు ఎందుకంటే నాకు తెలుసండి చాలా అమాయక చక్రవర్తిలు దేవుడు అనేవాడు ఒక సృష్టి దేవుడు పరమాత్మ నడిపిస్తున్నాడు అని నీకు కూడా రహస్యాలు తెలవవు అసలు మామూలు రహస్యాలు కూడా తెలవదు ఒక భక్తి అనేది ఉంది దేవుడు అనేవాడు ఉండు అనేది కూడా తెలవని అమాయక ప్రశ్నలు అన్నమాట అవి నాకు తెలుసు వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళయితే వాళ్ళు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళయితే అలాంటి ప్రశ్నలు వేయరు. భక్తి చేస్తే సన్యాసుల కలవడం ఏంది ఇప్పుడు నేను చెప్తున్నా కదా సంసారం చేస్తూనే ఒక యోగిని లాగా మారడం అనేది ఈ వీడియో చెప్పేసిన కదా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటది కదా అవునా కాబట్టి మనం ఎట్లా తయారవుతాం అంటే మంత్ర జపం చేసి చేసి మన శరీరం ఏమో ఒక గుడి లాగా తయారవుతది. మన మనసులో ఏమో పరమాత్మ జాగృతం అవుతాడు. కాబట్టి ఆ మనసు అనేది గర్భగు కూడా అయిపోతది. గర్భగు కూడా అయిపోతది మనం ప్రత్యేకంగా గుళ్ళల్లోకి వెళ్ళి కూడా లైన్లలో నిలబడి మనము దైవ దర్శనాలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మన మనసే గర్వ కూడా అయిపోతాది మనం పవిత్రంగా అయిపోతాము. మనము ఎటువంటి చెడు ఆలోచన కూడా చేయలేకపోతాం. అంతే కాదు ఎటువంటి వేరే వాళ్ళకి ఇతరులకు ఎట్టైనా బాధ కూడా పెట్టలేకపోతాము. వేరే వాళ్ళు మనల్ని బాధ పెట్టిన మనం బాధపడము వాళ్ళని ఏమానము అంతే అంత అరిషడ్ వర్గాలన్నీ అనిచివేయబడతాయి ఇంద్రియ నిగ్రహం వస్తది అప్పుడే మరి పరమాత్మ యొక్క శక్తి పరమాత్మ తత్వం మన లోపల జాగృతం అవుతది అవును కాబట్టి ఆ చాలా వరకు మంత్ర జపం వలన ఆరోగ్యం అనేది చాలా అద్భుత దశలోకి వస్తది. ఆరోగ్యం క్యూర్ అవుతుదండి ఎంత పెద్ద జబ్బు అయినా ప్రతి ఒక్క జబ్బు అది మానసిక సమస్యకు లోబడే ఉంటదిన్నమాట అది కనెక్షన్ ఉంటది కాబట్టి జబ్బులు తగ్గుతాయి మనము ఒక యోగిలాగా ఒక యోగిని లాగా మారిపోతాము ఎంతో మంచి వాళ్ళలాగా తయారైపోతామో పవిత్రంగా ఆలోచించగలుగుతాము క్షమించగలుగుతాము ఇవన్నీ జరుగుతాయి సేవా మార్గం అనేది ఉదయిస్తది మన లోపల ఇతరుల బాధను మనం మన బాధలాగా ఫీల్ అవుతాము అందరినీ సమానంగా చూస్ చూస్తా అప్పుడు అంటే కుటుంబ సభ్యుల పట్ల మాత్రమే ప్రేమ ఉండేది ఇప్పుడు తర్వాత అందరి పట్ల మంచిగా ఉండాలని అనుకుంటాం సర్వేజనా సుఖినో భవంతు అంటాం కదా అట్లా అందరూ బాగుండాలని అనుకుంటాం అన్నమాట ఈ విధంగా మనము ఇంట్లోనే ఉండి చక్కగా మంత్రం అనేది జపిస్తూ మనం ఒక యోగిని స్టేజ్ కి అట్లా రావచ్చు ఉదాహరణకు ఒక ఒకటి చెప్తా వినండి మీకు అదేందంటే పొద్దున్నేమో నిద్రలేస్తారు కదా కళ్ళు తెరవగానే ఒక మూడు సార్లు మీ ఇష్టదైవాన్ని నామాన్ని స్మరించుకోండి స్టార్టింగ్ స్టేజ్లో మీ మాట వినాలి కదా మనసు అందుకని తర్వాత స్నానానికి పోతారు అప్పుడు ఒకసారి అనుకోండి అన్నం తినడానికి కూర్చుంటారు అప్పుడు ఒకసారి అనుకోండి రాత్రి నిద్రపోయేటప్పుడు అప్పుడు ఒకసారి అనుకోండి అట్లా కాఫీ తాగుతుంటారు అప్పుడు ఒకసారి తినేద తాగేదానికి ప్రతిసారి అనుకోండి అట్లా అనుకుంటా అని అనుకోండి అట్లా మెల్లి మెల్లిగా తినడము తాగడం చేస్తున్నప్పుడు అల్లా అనుకోవడం పొద్దున్న లేస్తే అనుకోవడము తర్వాత రాత్రి పడుకోమనేటప్పుడు అనుకోవడం ఇట్లా ఇట్లా సంఖ్య పెరుగుతూ పెరుగుతూ ఇక మీ మనసే మీకు తెలవకుండా ప్రమేయమే లేకుండా మంత్ర జపం చేస్తూనే ఉంటది. ఆ స్టేజ్ కి మీరు ఆ లెవెల్ కి మీరు వస్తారన్నమాట. అది ఒక యోగి స్టేజ్ అండి. ఓకేనా అండి ఇంట్లోనే ఉండి ఎలా ఉండాలో చెప్పా కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాంఅండి ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment