*శ్రీ కృష్ణుడంటే…!*
*శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి.. మనిషికి, నేలకి దూరం చెయ్యొద్దు.*(అంతకన్న ఎక్కువ)
*ఆయన అపర మేదావి! ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేలమీద నడిచిన మనిషి.*
*ఆయన చెప్పిన ధర్మం… మతం కాదు, మన జీవితం!!*
*గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువెవరు?*
*రక్షణ కోసం సముద్రం మద్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు?*
*చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప Psychologist ఎవరు?*
*వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే అతని మించిన Musician ఎవరు?*
*విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు?*
*ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు?*
*కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు ఎవరు?*
*హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న Primatologist ఎవరు?*
*Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతని మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు?*
*అతనొక రైటర్, సింగర్, టీచర్, వారియర్…!*
*what not*
*He is everything*
*His aura is eternal*
*He is more than God to me. I worship his excellence!*✍️
*హరే కృష్ణ హరే కృష్ణ*
*కృష్ణ కృష్ణ హరే హరే ..!*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment