Saturday, July 5, 2025

 *శ్రీ కృష్ణుడంటే…!*
                

*శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి.. మనిషికి,  నేలకి దూరం చెయ్యొద్దు.*(అంతకన్న ఎక్కువ)


*ఆయన అపర మేదావి! ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేలమీద నడిచిన మనిషి.*


*ఆయన చెప్పిన ధర్మం…                              మతం కాదు, మన జీవితం!!*


*గీతతో కోట్ల మందికి దారి చూపించిన  అతని కన్నా గురువెవరు?*


*రక్షణ కోసం సముద్రం మద్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు?*


*చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప Psychologist ఎవరు?*


*వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే అతని మించిన Musician ఎవరు?*


*విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు?*


*ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు?*


*కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు ఎవరు?*


*హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న Primatologist ఎవరు?*


*Uncontrollable   RPM తో  తిరిగే సుదర్శన చక్రాన్ని   కంట్రోల్   చేసే అతని మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు?*


*అతనొక రైటర్,  సింగర్,  టీచర్, వారియర్…!*

*what not*
*He is everything*
*His aura is eternal*
*He is more than God to me.                I worship his excellence!*✍️

        *హరే కృష్ణ హరే కృష్ణ*
       *కృష్ణ కృష్ణ హరే హరే ..!*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment