Saturday, July 5, 2025

 *ఐలవ్‌యూ చెప్పడం సరదాగా అనిపించవచ్చు.. కానీ మైనర్ అమ్మాయికి చెప్పితే అది ఆ మనస్సుకు బలవంతం అవుతుంది. అది వేధింపు కాదంటే, తర్వాతి తరం భద్రత ఏంటి?*

*బాంబే హైకోర్టు తీర్పు మనందరిలో ఆందోళన కలిగించాలి. "వేధింపు" అనేది శారీరకంగా మాత్రమే కాదు.. భావోద్వేగపరంగా కూడా ఉంటుంది. మైనర్ అనే వయస్సులోనే ఇలాంటి మాటలు వినడం ఆమెపై ఒత్తిడిగా మారవచ్చని గుర్తించాల్సిన అవసరం ఉంది.*

*ఇది న్యాయ వ్యవస్థ పట్ల అవమానకరం కాదు.. కానీ మహిళల/పిల్లల mentāl well-being పట్ల మరింత సహానుభూతి అవసరం ఉంది.* 🙏


---

No comments:

Post a Comment