నమస్తే.
‘ఆదివారం కథలు’ పీడీఎఫ్ ఇప్పుడు ‘కథానిధి’ గ్రూపు ద్వారా అందుతుంది. ఇది ఎడ్మిన్ మాత్రమే పోస్టు చేసే గ్రూపుగా ఉంటుంది. ‘ఆదివారం కథలు’ పీడీఎఫ్ పొందదలచుకున్నవారు.. ఈ కింద లింక్ క్లిక్ చేసి కథానిధి వాట్సప్ గ్రూపులో జాయిన్ కాగలరు.
మీ మిత్రుల్ని, కథలు చదివే ఆసక్తి ఉన్న వారిని కూడా ఈ గ్రూపులో మీరే చేర్చవచ్చు. అలాంటి రైట్స్ ఉన్నాయి.
ఇవాళ గ్రూపులో కొత్తవాళ్లు జాయిన్ అయ్యాక.. ఉదయం 11 గంటలకు ఆదివారం కథలు పీడీఎఫ్ పోస్టు చేయడం జరుగుతుంది.
జాయిన్ కావడానికి లింక్
లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు.
సురేష్ పిళ్లె
24 ఆగస్టు 25
No comments:
Post a Comment