Sunday, August 24, 2025

Life is Like a Blank Paper💯✨ | Raghava Prathap

 Life is Like a Blank Paper💯✨ | Raghava Prathap

https://youtube.com/shorts/V06fJ7qF-rU?si=2Ry5Ne7cRkc9YzWX


నేను మనిషి జీవితం పేపర్ తో పోలుస్తా >> అవునా ఎలా >> ఇది లైక్ హ్యూమన్ లైఫ్ అన్నమాట >> ఓకే >> మనం ఏమనుకుంటాం మన లైఫ్ చాలా ప్రశాంతంగా ప్లేన్ గా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అనుకుంటాం మనం కానీ ఒక్క ప్రాబ్లం వచ్చినా నిలబడలేం >> అవును >> నిలబడలేం పడిపోతాం >> కానీ నేనేమని చెప్తా అంటే స్నేహితులు చేసిన మోసాలని అనుభవించు ఇంట్లో జరిగిన అవమానాలని అనుభవించు ప్రేమలో మోసపో నలిగిపో జీవితం నిన్ను నలిపేస్తుంది నలిగిపో టైం పడుతది నువ్వు హీల్ అవ్వడానికి హీల్ అవుతావ్ కానీ దీని తర్వాత నువ్వు ఇచ్చే స్టాండ్ అప్ ఉంటది చూసావా  ఎంత స్ట్రాంగ్ ఉన్నావో అంత స్ట్రాంగ్ ఉంటావ్ జీవితం ఎంత నలిపేస్తున్నావో అంత నలిగిపో జీవితం నలిపేది నీ కోసమే నీ స్ట్రాంగ్నెస్ కోసం నువ్వు నిలబడడానికి సో నలిగిపో అదే మంచిది

No comments:

Post a Comment