*ఆరోగ్యం ఆనందం సంపద*
🩺🏃♂️🏃♀️😄💰🛵🚘✈️🏡💴
*ప్రశాంతంగా నిద్రపోండి, ఆనందంగా మేల్కొనండి*:-----
🥦మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, ఈ క్రింది ప్రార్ధన మీకెంతో ఉపయోగిస్తుంది. నెమ్మదిగా, తాపీగా, ప్రేమతో నిద్రపోయేముందు మళ్లీ మళ్లీ ఉచ్చరించండి.
*☘️నా కాలి వేళ్లని సడలించాను*, *నా చీలమండలను సడలించాను, నా పొట్టకు సంబంధించిన కండరాలను సడలించాను, "నాగుండె, *ఊపిరితిత్తులని సడలించాను నా చేతులు, ముంజేతులను సడలించాను, నా మెడని సడలించాను, నా మెదడుని సడలించాను, *నా మొహాన్ని సడలించాను, నా కళ్లని సడలించాను, నా మొత్తం మెదడునీ, శరీరాన్ని సడలించాను*.
*🌱నేను పూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను, హృదయపూర్వకంగా వారికి సామరస్యం, స్వస్థత, శాంతి, జీవితంలోని అన్ని సుఖసౌఖ్యాలు లభించాలని .కోరుకుంటున్నాను*. *🌿నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను సురక్షితంగా ఉన్నాను. ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకొంది. ఒక గొప్ప నిశ్చలత నాలో నిండి ఉంది. నాలో ఉన్న దైవస్వరూపాన్ని అర్థం చేసుకో గలుగుతున్నాను. జీవితం, ప్రేమల అవగాహన నాకు** *ఉపశమనం కలిగిస్తుందని నాకు తెలుసు*
*🥦ప్రేమ అనే దుప్పటిని కప్పుకుని, అందరి సౌభాగ్యాన్ని కోరుకుంటూ నిద్రపోతాను. రాత్రంతా శాంతి నాతోనే ఉంటుంది. పొద్దున్న జీవన మాధుర్యం ప్రేమ నన్ను ముంచెత్తుతాయి*. *చెడుని చూసి నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు*. *నేను ఆనందంగా మేల్కొంటాను. ఆ ఈశ్వరునిలో జీవిస్తాను సంచరిస్తాను, నా అస్తిత్వాన్ని పొందుతాను*.
*🌿☘️ప్రీతి హెల్త్ కేర్ ☘️🌱* *9291617007* *విశాఖపట్నం*
No comments:
Post a Comment