Sunday, August 24, 2025

 *ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ (IBS)* 
*🌿ప్రీతి హెల్త్ కేర్ టిప్స్ ☘️*
* గాస్ట్రిక్ సమస్య వస్తుంది. 
* విరేచనం ఫ్రీగా ఉండదు.
* విరేచనంలో జిగురు , రక్తం పడుతుంది. 
☘️కడుపులో ఒక ప్రత్యేకమైన స్థలం లో నొప్పి అనిచెప్పలేము . కడుపు అంతా ఎక్కడ నొక్కినా నొప్పి అనిపిస్తుంది. ఎక్కువమందిలో ఈ కడుపునొప్పి బొడ్డుకింద,  పొత్తికడుపు మీద తరచూ కనిపిస్తుంది. విరేచనం అయితే నొప్పి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. 
🌱కొన్నిరోజులు మలబద్దకం ఉంటుంది. మరికొన్ని రోజులు విరేచనాలు బాధపడతారు 
🌱విరేచనానికి వెళ్లిన తరువాత ఇంకా పూర్తి అవ్వనట్టు , ఎంతసేపు కూర్చున్నా ఇంకా వస్తుందేమో అనిపిస్తుంది. ఒక్కోసారి గాలి వస్తూ ఉంటుంది.
* విరేచనంలో విరేచన భాగం తక్కువ , జిగురు పదార్ధం ఎక్కువ ఉంటుంది*. 
☘️* భోజనం చేసిన వెంటనే విరేచనానికి వెళ్తున్నారు అంటే ఈ వ్యాధి ఉన్నట్టే అనుకోవాలి.
* 🌱* కడుపు ఉబ్బరం ఏర్పడి కడుపు పగిలిపోతుంది ఏమో అన్నంతగా భయం కలుగుతుంది. నిజానికి అంత ఉబ్బరం ఉండదు. కాని రోగికి అలా అనిపిస్తుంది. 
☘️కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ , గుండెల్లో మంట, వాంతి వికారం , కొద్దిగా అన్నం తినేసరికి కడుపు నిండిపోవడం వెంటనే ఆకలి వెయ్యడం ఇవన్ని తరచూ కనిపించే లక్షణాలు . 
☘️ పేగులు అరవడం , అజీర్తి , జీర్ణశక్తి నశించిపోవడం , విరేచన మార్గం దగ్గర కత్తెరతో కత్తిరించినట్లు అవ్వడం వంటి బాధలు కనిపిస్తాయి . ఆకలి ఉండదు. ఏమి తినాలి అనిపించదు.
🌿తలనొప్పి , నీరసంగా ఉండటం , టెన్షన్ , దడగా ఉండటం , మూత్రాన్ని ఎక్కువుసేపు నిలుపుకోలేకపోవడం , అతిగా మూత్రం కి వెళ్ళవలసి రావటం , మూత్రాశయంలో నొప్పి తరచుగా కనిపిస్తాయి 
🌱విరేచనం ఒక ప్రత్యేక సమయంలో కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు అవడం అది కూడా జిగురులా ఉండటం . 
 ☘️ అల్లోపతి వైద్య విధానంలో దీనిని మానసిక వ్యాధిగా పరిగణిస్తారు. ఆయుర్వేదం కూడా చింత , శోకం , భయం వలన ఈ వ్యాధి కలుగును అని చెప్తుంది.  ఆయుర్వేదంలో దీనిని "సంగ్రహణి " అని పిలుస్తారు . 
🌿 కడుపులో నొప్పి వస్తూ స్కానింగ్ లో ఏ లోపం కనిపించకుండా ఉంటే అది కచ్చితంగా సంగ్రహణి అవుతుంది. 
  ఈ వ్యాధి  వ్యక్తులకు వస్తే ఆహరం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తల ను పాటించవలెను . 
🥦 మారేడు లేత పిందెలు సేకరించి దంచి దాని గుజ్జులో శొంఠి పొడి కలిపి బెల్లం పాకం పట్టుకొని ఉసిరికాయ అంత ఉండలు చేసుకుని రెండుపూటలా మజ్జిగ తో తీసుకోండి .
చిట్కాలు వ్యాధి ప్రారంభ దశలో పనిచేస్తాయి
🌿ఈ వ్యాధి జీర్ణశక్తి దెబ్బతినడం వలన జీర్ణాశయంలో మార్పులు జరిగి ఏర్పడుతున్న వ్యాధి . ఈ వ్యాధి పేగులలో నుంచి వస్తుంది కావున మనం తీసుకునే ఆహారం గురించి కూడా జాగ్రత్తలు పాటించాలి మానసిక ఒత్తిడి , అసూయ , ద్వేషం వంటివి జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి . కావున వాటికి దూరంగా ఉండండి . ముఖ్యంగా నిద్రమాత్రలు , పెయిన్ కిల్లర్లు , స్టెరాయిడ్స్ అతిగా వాడకూడదు.
*శాశ్వత పరిష్కారం కోసం.* మందులు లేని చికిత్సల కోసం సంప్రదించండి.ఫోన్ :*9291617007*

No comments:

Post a Comment