మీరంతా ప్రతీ విషయాన్ని నిర్ధారిస్తున్నారు
సత్యం ఇలాఉంది ఇలా జరగబడుతుంది
మనం మన లోపలికి వెళుతున్నాము
లోపల ఖాళీగాఉంది లోపల శూన్యంగాఉంది
ఇలా నిర్ధారిస్తూనేఉన్నారు సరికదా ఇదంతా మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి అని అనుకుంటున్నారు
వాస్తవానికి ఇదంతా మీ మానసిక కోణంలోని అభివృద్ధి మాత్రమే.
VISSUJI
No comments:
Post a Comment