ట్రంప్ మనం తింటున్న ఆహారాన్ని కలుషితం చేయబోయాడా ? Why GMO food is forcing in India by us | #shorts
https://youtube.com/shorts/9dHnZhZUS4c?si=H5eu4inY-Yxmmoub
మన దేశానికి ట్రంప్ ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏంటో తెలుసా జిఎంఓ జెనటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అంటారు. ఈ మాడిఫైడ్ ఫుడ్ ని మీరు భారతదేశంలోకి అలవ్ చేసుకుంటే వ్యాపారపరంగా అమెరికా తరపున ఇండియాకి లాభాలు వచ్చేటట్టుగా నేను చూస్తాను అని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు. కానీ ఈ జిఎం ఎంత డేంజర్ తెలుసా ఫ్రెండ్స్ సాధారణంగా మనం తినేటటువంటి ధాన్యాలు వచ్చే పంట పొలాల మీద బ్యాక్టీరియా గాని, వైరస్ గాని, ఫంగస్ గాని లేకపోతే ఏదైనా జంతువుల యొక్క DNAన్ఏ ని తీసుకొని వాటి రెండిటిని మిక్స్ చేయడం ద్వారా ఒక కొత్త రకమైనటువంటి క్రాప్ ని సృష్టించారు. అటువంటి జెనటికల్లీ మాోడిఫైడ్ ఫుడ్ ని మన భారతదేశంలోకి అలవ్ చేయండి అని చెప్పేసి ట్రంప్ ప్రపోజల్ పెట్టాడు. కానీ ఎఫ్డిఏ తరపున కొంతమంది సైంటిస్ట్లు మాడిఫై చేసినటువంటి ఈ ఫుడ్ లో ఏంటంటే బిటీ టాక్సిక్ కెమికల్స్ అనేవి గుర్తించారు. ఈ కెమికల్స్ వల్ల ఈ పంట పొలాల మీద వాలినటువంటి ఏ పురుగు అయినా సరే వాటిని అంటే ఆ పంటను గాని తినింది అనుకోండి ఆటోమేటిక్ గా ఆ పురుగు యొక్క కడుపు విచ్చిన్నమైపోయి ఆ పురుగు చనిపోతుంది. అలాంటి ఈ మాోడిఫై చేసినటువంటి ఫుడ్ ని మనం గాని తిన్నామంటే మన కడుపులో ఉండేటటువంటి మంచి బ్యాక్టీరియా ఈజీగా చనిపోతుంది అని చెప్పేసి ఆ సైంటిస్టులు చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రొపోజల్ ని రిజెక్ట్ చేసినటువంటి మన గవర్నమెంట్ కి హాట్స్ ఆఫ్.
No comments:
Post a Comment