Sunday, August 17, 2025

 ◼️ *|| మతమార్పిడి ... మాయగాళ్లు ||* ◼️

*హైదరాబాద్,బంజారాహిల్స్‌:*

▪️హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పాకిస్థాన్ యువకుడు ఫహద్ అరెస్ట్.

▪️హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తూ కీర్తి అనే హిందూ యువతిని పెళ్లి.

▪️కీర్తి పేరును మతం మార్చి "దోహా ఫాతిమా"గా మార్చిన ఫహద్.

▪️మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పాకిస్థానీ ఫహద్.

▪️ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

▪️1998లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఫహద్.

▪️హైదరాబాద్‌లో స్థిరపడి మతమార్పిడి, పెళ్లి పేరుతో మోసాలు.

▪️పలువురు మహిళలను టార్గెట్ చేసినట్లు అనుమానం.

▪️ఫహద్ పూర్వ చరిత్ర సేకరిస్తున్న పోలీసులు.


No comments:

Post a Comment