Sunday, August 17, 2025

ఆడవారు.. భర్తకి నరకం చూపిస్తున్నారు.. | Priya Chowdary About Marriage | Priya Chowdary Latest Video

ఆడవారు.. భర్తకి నరకం చూపిస్తున్నారు.. | Priya Chowdary About Marriage | Priya Chowdary Latest Video

https://youtu.be/ddNyJxjpqiY?si=YP1SxcQgyXBD1tV0


షాద్ నగరం వైపు ఉన్న మన స్వర్గ సీమా వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి. ఒకానొక టైంలో పెళ్ళీలు చేస్తే సంవత్సరాలు సంవత్సరాలు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు కాదు చివరి వరకు ఆ చివరి వరకు జీవితాంతం అన్నా అందుకే జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడా పెళ్లిఅయ్యి ఒక నెల అయ్యేలోపు అయిందంటే డివోర్స్ అయిపోయింది డివోర్స్ ఫైల్ చేస్తున్నాం ఇలాంటివి వినాల్సి వస్తుంది. అటు అబ్బాయి చెప్తున్నాడు నెగిటివ్ అమ్మాయి వైపు అమ్మాయి కూడా చెప్తుంది అబ్బాయి వైపు అంటే పేరెంట్స్ ది ఎక్కువ మిస్టేక్ ఉంది అని చెప్పేసిని చాలా మంది అంటున్నారు. సో ముఖ్యంగా అమ్మాయి పేరెంట్స్ లేదంటే అబ్బాయి పేరెంట్స్ గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే యాక్చువల్ గా సౌజన్య ఈ ఇష్యూస్ మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడడం జరిగింది నేను కొన్ని వేల ఎపిసోడ్స్ మాట్లాడ కానీ ఎంత మాట్లాడినా కూడా పర్సన్ టు పర్సన్ కేస్ టు కేస్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. ఏదో కొత్త కొత్తవి పుట్టుకొస్తుంది ఎగ్జాక్ట్లీ అదే అనుభోతాను ఏదో ఒకటి కొత్త కొత్తది వస్తుంది కొత్త కొత్తవి పుట్టుకొస్తుంటే నాకు ఎప్పటికప్పుడు దీన్ని నేను క్లీన్ చేసుకోవడం అయిపోతా ఉందన్నమాట ఇప్పుడు ఇల్లు ఊడ్చుకొచ్చామ అంటే చెత్త వేస్తానే ఉన్నారు మళ్ళీ ఊడవాల్సి వస్తుంది మళ్ళీ ఊడవాల్సి వస్తుంది అంటే ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటూ పోవాల్సిందే అంటే ఎప్పటికప్పుడు ఈ పర్సన్ టు పర్సన్ ఏదైనా సరే ఆ అంశాన్ని బయట పెడితే ఆ అంశం వాళ్ళ జీవితంలోకి రాకుండా ఈ పేరెంట్స్ చూసుకుంటారు ఈ పిల్లలు ప్రిపేర్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతోటే నేను ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంత లాంగ్ టర్మ్ నేను ఈ ఇష్యూస్ మీద మాట్లాడి సక్సెస్ అవ్వడానికి కారణం అది. హమ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అడిగినట్టు ఈ మధ్యకాలంలో కొత్తగా కేసులు వింటున్నాను సౌజన్య నాకు నవ్వాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లే పెళ్లిళ్లు చేస్తున్నారు సంబంధాలు కుదుర్చుకుంటున్నారు అబ్బాయి కుటుంబం బానే ఉంటుంది అంటే ముఖ్యంగా ఫస్ట్ అమ్మాయిల్లో నేను గమనించింది నాకు నిజంగా నవ్వు తెప్పించింది జాలి కూడా వేసింది ఒక విధంగా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు అబ్బాయి అమెరికాలో ఉన్నాడా ఆస్ట్రేలియాలో ఉన్నాడా లేదా ఇక్కడే ఉంటే ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని బంగళాలు ఉన్నాయి చూసుకోవచ్చు తప్పులేదమ్మ ఎందుకు అనింటే ఎప్పుడైనా సరే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మనకు మించినటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీలోనే మనం చూసుకుంటాం అది ఎట్టి పరిస్థితుల్లో తప్పే కాదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు వాటిల్ని చూసుకున్నప్పుడు సాటిస్ఫై అయ్యావు కదా అబ్బాయికి ఇంత జీతం వస్తుంది లేదా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఇన్ని డాలర్లు సంపాదిస్తున్నాడు ఇక్కడ ఇంత ప్యాకేజ్ ఉంది ఇంత సంపాదిస్తున్నాడు నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా పెళ్లి చేసుకునే ముందు ఓకే అనుకున్నావు కదా తల్లిదండ్రులు కుదిర్చారు కదా తల్లిదండ్రులు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు కదా ఈ పిల్లవాడికి ఎంత వస్తుంది ఈ పిల్లవాడి కుటుంబం ఏంటి ఈ పిల్లవాడు ఏంటి ఈ పిల్లవాడి బుద్ధులు ఏంటి ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకున్నారా లేదా కచ్చితంగా చేసుకుంటారు అవును చేసుకున్న తర్వాత నువ్వు దేనికి సాటిస్ఫై అయ్యావ్ అతని డబ్బుకి సాటిస్ఫై అయ్యావ్ అతను ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ కి అతని ఆస్తి పాస్తులకి అతని హోదాకి అతని చదువుకి సాటిస్ఫై అయ్యావ్ నీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేశవ్ మ్ నీకు అన్నీ దొరుకుతున్నాయి కార్లు ఉన్నాయి హ్యాపీగా మీ అమ్మాయి అడిగినన్నీ జరుగుతున్నాయి అంత బానే ఉంది. విషయం వచ్చింది ఎక్కడ చిక్కు అనిఅంటే అమ్మాయికి కావాల్సిన అన్ని దొరుకుతున్నాయి కానీ అబ్బాయికి కావాల్సింది ఏది దొరకట్లేదు. అవును చాలా గమ్మత్తయినటువంటి విషయాలు నిజంగా ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఒక్కొక్క రోజు ఒక కొన్ని కొన్ని కేసులు వింటుంటే నేను సర్ప్రైజ్ అని ఎందుకు అన్నాను అనింటే అంటే ఇంత దరిద్రంగా కూడా ఆడపిల్లలు ఆలోచించి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారా అనేటటువంటి ఆలోచన వచ్చింది నాకు చేతులారా పాడు చేసుకుంటున్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటి అనింటే పెళ్లి అయిన తర్వాత చాలా కేసులు విన్నాను ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువ కేసులు విన్నాను కాబట్టి నేను ఈ టాపిక్ తీస్తున్నాను ఏంటి అనిఅంటే దే ఆర్ నాట్ నాట్ రెడీ టు హావ్ ఏ సెక్షువల్ లైఫ్ విత్ హస్బెండ్ హస్బెండ్ అదేంటది సో పెళ్లిఅయిన తర్వాత అది ఉంటదని అందరికీ తెలిసిందే కదా ఫిజికల్ రిలేషన్ అనేది ప్రిపేర్ అవ్వలేదు వాట్ నేను ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళు చాలా క్యాజువల్ గా చెప్తున్నారు నేను ప్రిపేర్ అవ్వలేదండి ఏంటి మరి దేనికి ప్రిపేర్ అయ్యొచ్చో కారులో ఎక్కి తిరగడానికి ప్రిపేర్ అయ్యవచ్చావా వాడు తెచ్చే డాలర్లు లెక్క పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యవచ్చావా లేకపోతే ఆ ఇంట్లో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లేవడానికి ఎన్ని ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు పడుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రిపేర్ అయ్యి వచ్చావా నేను ఆడపిల్లలందరినీ అనటం లేదమ్మ ఇలా జీవితాల్ని కాల్చుకునేటటువంటి ఆడపిల్లల్ని కాలుతుంటే సమర్ధించేటటువంటి పుల్లలు కట్టె పుల్ల లేగ దోసేటటువంటి పేరెంట్స్ కి చెప్తున్నాను నేను ఈ విషయం ఇక్కడ నేను ప్రిపేర్ అవ్వలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ప్రిపేర్ అవ్వాలి. ఏం ప్రిపేర్ అవుతావ్ ఈ అమ్మకి పెళ్లి చేసుకునేటప్పటికే పాతిక దాడతాయి అవును యా ఒక ఆడదై పుట్టిన తర్వాత పెళ్లి అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఒక సర్టెన్ ఏజ్ అయితే వస్తదిగా టీనేజ్ వచ్చిన తర్వాత ఈ శరీరం ఎందుకు ఉంది దానికి ఒక తోడు కావాలని అనిపిస్తది కదా హార్మోన్స్ ఎప్పుడైతే మన మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో అప్పటినుంచి అపోజిట్ సెక్స్ మీద ఒక విధమైనటువంటి అట్రాక్షన్ ఏర్పడుతుంది అనేటటువంటి సృష్టి రహస్యం ఈ అమ్మలకు తెలియదా అని అడుగుతున్నా నేను అంటే ఉంటది కదా అవును ఆ తెలిసినటువంటిది నువ్వు పెళ్లి అనేటటువంటి తతంగంలో ఏముంటదమ్మా పెళ్లి మగాడు ఎందుకు చేసుకుంటాడు రెండే విషయాలు ఒకటి సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి రెండు వంశం వంశాంకురాలతోటి లైఫ్ లాంగ్ తనకొక తోడుని వెతుక్కొని ఆ వంశంలో తనకంటూ బిడ్డల్ని కని తనకొక ఆసరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భార్యని తెచ్చుకుంటాడు ఓకే ఆ భార్య విలువ తెలియకుండా రాసి రంబాన పెట్టే దరిద్రుల గురించి తర్వాత మాట్లాడదాం మనం రైట్ ఈ దీని కోసమే వాడు తెచ్చుకుంటాడు. వా ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటికి వచ్చావో నేను ప్రిపేర్ అవ్వలం లేదు అని నువ్వు కూర్చుంటే నాకు అర్థం కాక అడుగుతాను వాడు దేనికి ప్రిపేర్ అవ్వాలమ్మ దేనికి ప్రిపేర్ అవ్వాలి వాడు అది చెప్పండి. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ప్రతి విషయంలోనూ ఉంటది ప్రకృతిలో కూడా ఉంటుంది. అర్థమైందా మొక్కకి నీళ్లు మనం పోస్తేనే అది మనకి ఆక్సిజన్ ఇస్తుంది పెరుగుతుంది. అలాగే వర్షం వస్తేనే ఆ మొక్క చిగురుస్తుంది దానినుంచి ఆక్సిజన్ మనకు వస్తుంది మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది మనుషుల్లో ఎందుకు ఉండదు ఇక్కడ చాలామంది తెలివిగా మాట్లాడుతారు ఏంటంటే ఆడపిల్లలు అవునండి ఓర్చుకోవాలి అని అంటారు ఓర్చుకోవాలి కానీ దేనికి ఓర్చుకోవాలి నువ్వు రైట్ రాయల్ గా ఆ ఇంటికి వచ్చేసి ఏ విధమైనటువంటివి నువ్వు ఇవ్వకుండా అక్కడ కూర్చొని పొద్దున్నే ఈ అమ్మ 10 ఇంటికి లేగిస్తదో తెలవదో 11 ఇంటికి లేస్తదో తెలదు 12 ఇంటికి లగతది కనీసం కప్పు కాఫీకి కూడా వాడు నోచుకోడు. సరే వాడు తిప్పలేదు వాడు పడుతున్నాడు సరే నేను చేసుకున్నాను కదా ఈ అమ్మాయి తెలుసుకుంటదిలే అని చెప్పేసిని కాఫీ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అన్ని వాడే చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా లేసిన తర్వాత కూడా వండింది తినడానికి కూడా వంకలు పెట్టి స్విగ్గి ఆర్డర్లో ఇంకొకటో ఇంకోటో తెచ్చి మళ్ళీ వీడి జేబుకే బొక్క ఆయ ఏం ఎంజాయ్ చేస్తున్నావ్ నువ్వు వాడితో కారుల్లో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయటికి తీసుకెళ్ళాలి వీళ్ళని బయటికి తీసుకెళ్లి లైఫ్ లో అన్న తిప్పుకు రావాలి ఏది కావాలంటే అది తినిపించాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి బయట బయటికి తీసుకెళ్ళా ఈ మధ్య పేరెంట్స్ కూడా ఇది ఎక్కువ మాట్లాడుతున్నారు. అవును ఎక్కడికి తీసుకెళ్ళడండి అని అది తప్పు ఎక్కడికి తీసుకెళ్లకుండా ఉండడం అనేది తప్పు కానీ అప్పుడప్పుడు కచ్చితంగా రిలాక్సేషన్ అనేది భార్యకి కావాలి కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం కోరుకున్నప్పుడల్లా ఇదేంటి ఏమంటారు వాడేదో నీకు డ్రైవర్ ఉద్యోగం చేయాలి డ్రైవర్ ఉద్యోగం చేయాలి తర్వాత ఏం ఉద్యోగం చేయాలి నీకు సంపాదించి పెట్టేటటువంటి ఒక ఉద్యోగిగా నీ దగ్గర ఉండాలి ఆ తర్వాత ఏమఉండాలి నీకు బాడీగార్డు కింద వాడు ఉండాలి తర్వాత ఏమఉండాలి లైఫ్ లో నువ్వు ఎప్పుడు పడేస్తావా బావా ఒక జీవితం అనేటటువంటి ఎదురు చూసేటటువంటి ఒక దాన్న ఏమంటారు ఒక పెట్టు డాగ్ మాదిరి నీ దగ్గర ఇట్టా కూర్చొని ఎదురు చూస్తూ ఉండాలా ఎంతవరకు న్యాయం అమ్మా ఇది ఒక్కసారి చెప్పండి. అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో నేను ప్రిపేర్ అవ్వలేదు నాకు ఇంకా టైం కావాలి. అంటే అది కిడ్స్ వైస్ ఆలోచించుకుంటే అంతవరకు ఓకే ఈ ఫిజికల్ రిలేషన్ కూడా కాదు అంటే దానికి అమ్మాయి పేరెంట్స్ే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మాయి అలాగే ఉంటది. మా అమ్మాయి అంతే అమ్మ మా మామయ్య పిల్లలక అందం ఎగజక్ట్లీ ఎక్ అంటే ఈ మాటలు వింటుంటే షాక్ అనిపిస్తుంది అసలు ఆ ఈ పేరెంట్స్ ని నేను ఒకటి అడుగుతున్నా ఈ పేరెంట్స్ కల్చర్ ఎట్లా ఉంటదో చెప్పమంటావ అమ్మ ఇలా మాట్లాడేటటువంటి పేరెంట్స్ లో ఆ ఇద్దరు పేరెంట్స్ కి సఖ్యత ఉండదు నెంబర్ వన్ ఓకే ఓకే రెండోది ఏంటి అని అంటే వాళ్ళకి అసలు అవగాహనే లేదు ఒక సంసారం అంటే వీళ్ళు వీళ్ళు మీరు కరెక్ట్ గా చూసుకోండి ఈ పేరెంట్స్ బంధువులని ఎవరిని రానివ్వరు హ్మ్ బంధువులతోటి వీళ్ళకి సఖ్యత ఉండదు ఇంట్లో వీళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు అసలు జీవితం యొక్క విలువ ఆ టేస్ట్ ఆ మాధుర్యం తెలియనటువంటి జడ పదార్థాలు ఎవరైతే ఉంటారో స్వార్ధపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంసారాల్లోనే ఇలాంటి ఆడపిల్లలు ఇలాంటి పెరుగుదలలో ఉన్నారు. ఇలాంటి పెంపకంలో ఉన్నారు. నేను ఇక్కడ ఒక ప్రశ్న ఈ ఆడపిల్లల్ని వేస్తున్నా నువ్వు ప్రిపేర్ అవ్వకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ వాళ్ళ చేత పెళ్లి కోసం అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టిచ్చావ్ నీకు ఖర్చు అయితే నీ ఆనందం కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావ్ తీసి పక్కన పడేయ్ వాళ్ళ చేత అన్ని లక్షలు ఖర్చు పెట్టిచ్చి మట్టలు పెట్టించుకున్నావ్ మెళలో తాలి కట్టించుకున్నావ్ గోల్స్ లేయించుకున్నావ్ బంగారాలు పెట్టించుకున్నావ్ నీకు కావాల్సిన ముక్కు నుంచి మూతి వరకు టాప్ టు టో వరకు అన్ని అన్ని చేయించుకున్నావ్ నువ్వు ఆటలకి ప్రిపేర్ అయిన దానివి నువ్వు వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు దాని కోసం నువ్వు ప్రిపేర్ అవ్వలేదు ప్రకృతి సహజమైనటువంటి ఈ కార్యక్రమానికి నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అనిఅంటే ఎవరిని మోసం చేయడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అంటే జనము ఇంకా మీ అమ్మాయికి పెళ్లి కాలేదఏంటి పెళ్లి కాలేదఏం అంటే ఎవడో ఒకడు దొరుకుతాడులే ఆ దొరికేవాడు కూడా మళ్ళీ ఒక హోదా ఉన్నాడు కావాలి మళ్ళీ వీళ్ళని భరించేటటువంటి వాడు ఆ బకరా గాడిని ఎత్తి పట్టుకొని బకరాలతోటి ఆట్లాడేసుకుంటారా అమ్మ వీళ్ళు రైట్ ఇక్కడ నువ్వు అన్నట్టు పేరెంట్స్ చిత్రంగా నా దగ్గరికి వచ్చిన కేసులు కూడా నేను అడిగాను ఏంటండి మా అమ్మాయికి కొంచెం టైం పడుతుందండి టైం ఇవ్వండి అంటే రెండు నెలలు అయిపోయా మూడు నెలలు అయిపోయా ఆరు నెలలు అయిపోయా ఇంకెంత టైం కావాలిరా నీకు ఎంత టైం కావాలి ఈ ఆరు నెలలు వాడు మాత్రం ఖర్చు పెట్టుకుంటూ పోవాలి అంటే వాడు ఇచ్చిన కమిట్మెంట్ వాడు మాత్రం ఫుల్ఫిల్ చేయాలి వాడు ఏమాత్రం డబ్బులు ఇవ్వను అంటే వెంటనే ఫోన్ కాల్స్ వెళ్ళిపోతే వెంటనే పంచాయతీలు ఉంటాయి అమ్మో మా అమ్మాయిని నా రాసి రంపాన పెడుతున్నాడు ఒక్క రూపాయి ఇవ్వడు ఒక్కటి ఇది చేయడు ఒక్కటి అది చేయడు అని చెప్పేసి ఏసి ఏసి ఏసి వేసి వేసి వాడిని వాని ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టేస్తారు లేదు వాడు ఏదన్నా అసహజ అసహనానికి గురై వాడు ఎంతవరకు తట్టుకుంటాడు ఇప్పుడు ఆడదానికి ఉన్నటువంటి ఆ స్థిరత్వము ఆ మగవాడిలో ఉండదు మగవాడిలో ఉండదు అది కాబట్టి ఏంటి అనింటే ఎప్పుడు కూడా ఇదివరకు కాపురాలన్నీ ఎందుకు బాగుండేయి అంటేనమ్మ భర్త ఆ కి సంబంధించినటువంటి సైకాలజీ ఏంటనేది భార్య బాగా చదివేది మ్ రైట్ ఆ చదివి అతనికి అనుగుణంగా నడుచుకునేది అలాగే అనుగుణంగా నడుచుకున్నటువంటి భార్య యొక్క గుణాన్ని కూడా భర్త గుర్తించేటటువంటి వాడు ఒక చోట చెడిపోయిన ఇంకొక చోట సర్దుకుని పోయేవాడు మ్ అలా కాపురాలు నిలబడినాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మా అమ్మాయికి టైం కావాలండి మా అమ్మాయికి కొంచెం టైం కావాలంటే టైం తీసుకొని పెళ్లి చేయాల్సిందే కదా నువ్వు నీ కూతురు ముందు నేను ఇక్కడ చెప్తున్నాను కదా తల్లిదండ్రులందరికీ చెప్తున్నా మగపిల్ల వాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు సంబంధాల కోసం వెళ్ళినప్పుడు ఆడపిల్లల్ని అడగండి ఏమని అనింటే అమ్మ మా వాడితో సంసారానికి ప్రిపేర్ అయ్యావా లేదా మావాడికి తోటి ఎంత ఖర్చు పెట్టించడానికి నువ్వు ప్రిపేర్ అయ్యావో మాకు చెప్పు అలాగే నీ యొక్క డిమాండ్స్ ఏంటి అని ఫస్ట్ ఇవన్నీ కాయితం మీద రాసుకో ఫస్ట్ కాయితం మీద రాసుకోవాలి ఇవాళ సిచువేషన్ అలా ఉంది అవును రాసుకున్న తర్వాత ఆ డిమాండ్స్ కి మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మూసుకొని పెళ్లి చేసుకోండి రైట్ ఇక్కడ తల్లిదండ్రులు ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులకు చెప్తున్నాను మీరు మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే ప్రకృతి కూడా మిమ్మల్ని సహించదు ఎందుకు అనింటే ప్రకృతిని ఎప్పుడు మనం బాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ ఎనర్జీస్ రెండు స్త్రీ పురుష ఫెమినిన్ ఎనర్జీ మాస్క్లైన్ ఎనర్జీ ఎప్పుడు బాలెన్సింగ్ గా ఉంటేనే ఈ ప్రకృతి ముందుకు వెళ్తుంది. లేదు అనింటే ఇలా అసహనాలతోటి ఇలా డివోర్సీలతోటి నెగిటివ్ ఎనర్జీ తోటి ముందుకు పోయింది అనింటే ప్రోత్సహించిన వాడికే చివరికి ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సిచువేషన్ కి దిగుతారు. ఆడపిల్లలకు కూడా నేను చెప్తున్నాను మీరు మొత్తం వాడితో సంసారం చేయడానికి పిల్లల్ని కనడానికి ఒక వ్యవస్థ అమ్మా వివాహం అనేటటువంటి వ్యవస్థలో ఉండేది ఏంటి కుటుంబ వ్యవస్థలో కచ్చితంగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి కచ్చితంగా నిర్వర్తించాలి రోజు కాఫీలు ఇవ్వక్కర్లే కనీసం నీకు వెసులుబాటు ఉన్నప్పుడైనా నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోవాలి పట్టించుకోవాలి ఎప్పుడైతే నీ యొక్క కిచెన్ నీ చేతిలో ఉంటదో నీ గ్రిప్ లో ఉంటదో నీ ఇంట్లో ఉన్నవాళ్ళందరూ నీ గ్రిప్ లో ఉంటారు కిచెన్ నీ చేతిలో పర్వాలే అసలు రాదు కిచెన్ నీ చేతిలో ఉండడం అంటే అర్థం ఏంటి అంటే గొడ్డు చాకరి చేయమని కాదు. అంత అద్భుతంగా వచ్చిన వాళ్ళని ఆదరించి చక్కగా వాళ్ళకి నువ్వు ఏదైతే పెడతావో ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఆదరిస్తారు. ఇల్లు మొత్తం నీ చేతిలో ఉంటది. ప్రతి ఒక్కళ్ళు నిన్ను లైక్ చేస్తారు అది కాకుండా నేను ప్రిపేర్ అవ్వలా నేను పదంటి దాకా పడుకుంటా నేను వంటి గంట ఏమ్మా ఒక మనిషివి కాదా ఆడదానివి అనేది తీసి పక్కన పెడతా అసలు కనీసం నీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు నీకుొక డిసిప్లిన్ లేదా పొద్దున్నే లేవడం అనేది లేదా ఏం పీకుతున్నావ్ అని నువ్వు 11 12 ఇంటి వరకు పడుకుంటావు నువ్వు చెప్పండి ఈ తల్లిదండ్రులు ఇలా నేర్పి ఆడపిల్లలకి నేర్పి ఈ ప్రకృతి ముందుకు పోకుండా ఈ వ్యవస్థలని బ్రష్టు పట్టించేటటువంటి ఆడపిల్ల పిల్లల తల్లిదండ్రులకి చెప్తున్నాను ఇవాళ వీడితోటి మీ అమ్మాయి సంసారం చేయడానికి టైం పడుతుంది టైం కావాలి మరి వీడు ఎన్నాళ్ళని ఓర్చుకుంటాడు గో ఫర్ డైవర్స్ అంతే కదా వాడికి ఎన్నాళ్ళ అనుభరిస్తాడు వీడు డైవర్స్ కి వెళ్తాడు వీడు ఇంకొక దాన్ని ఎందుకంటే ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి వీడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి వాడికి ఏం కావాలో అది తెచ్చుకుంటాడు వాడు హ్యాపీగా సంసారం చేస్తాడు ఈ కూతురు విషయాలక వద్దాం ఈ తల్లిదండ్రుల విషయాలక వద్దాం మరి ఇక్కడ పట్టిన టైం మరి రెండో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావు కదా నువ్వు మరి వాడి దగ్గర కూడా ఇదే టైం తీసుకుంటావా వాడి దగ్గరికి వెళ్లాల్సిందేగా వాడితో సంసారం చేయాల్సిందే కదా ఒకటి ఫెయిల్యూర్ డిప్రెషన్ లో ఇంకొకటి ఏ కుటుంబంలోనూ మానసిక ప్రశాంతత అనేది లేదమ్మ అవును మర్చిపోయారు మనం ఎందుకున్నామ అనేది మర్చిపోయాం మన యొక్క భారత వైవాహిక వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ యొక్క విలువలన్నిటిని కూడా సమాధి చేసేసి ఇవాళ డబ్బులు డబ్బులు డబ్బులు డబ్బులు వెనకపడిపోయి ఎంత భయంకరంగా జీవితాలను వీళ్ళు నాశనం చేసుకుంటున్నారో చివరికి చెరపకురా చెడేవు అని చెప్పి ఎవరైతే ఈ ఆడపిల్లల్ని ఇలాంటి ఆడపిల్లల్ని తయారు చేస్తున్నారో అలాగే ఎవరైతే మగపిల్లలు వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేక ఒకళ్ళఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత డివోర్స్ పారేసేసి పెళ్ళానికి డివోర్స్ పారేసి ఇంకొక దానితో పోతున్నాడో చివరికి నిన్ను దేకడానికి ఎవ్వడు ఉండడు ఈ ప్రకృతిలో ఎందుకంటే నువ్వు చూడడానికి ఎవరిని ఇష్టపడలేదు నువ్వు స్వీకరించడానికి ఎవరిని ఇష్టపడలేదు అదే

No comments:

Post a Comment