GG Talk Show | Why Empathy Is the Real Justice? Ft. Gayathri Gupta
GG Talk Show | Why Empathy Is the Real Justice? Ft. Gayathri Gupta
https://youtu.be/7hUgHBcrJDA?si=ezZFzk058ub97w1n
గత కొన్ని రోజులుగా డాగ్స్ గురించి కాన్ఫిలిక్ట్ ఏంటి అంటే డాగ్స్ కరవడం వల్ల రేబీస్ వచ్చి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయని చెప్పారు. దే ఇష్యూ టు ఇయర్స్ బ్యాక్ కూడా జరిగింది మన సొసైటీలో అప్పుడు కూడా చాలా మంది చాలా విధాలుగా స్పందించారు బట్ ఈసారి కొంచెం లొల్లి ఎస్కలేట్ అయింది అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో గేవ్ సం గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా ఈ ఎర్త్ మొత్తం మనుషులకు మాత్రమే డిజైన్ చేయబడిందా శివుడికి ద బెస్ట్ కంపానియన్ అనేది డాగ్ డాగ్ ని భైరవుడిగా మనం పాతకాలం నుంచి కొలుస్తాము రెస్పెక్ట్ ఇస్తాము సెలబ్రేట్ చేస్తాము మనం కాదు కోతులు కుక్కలు పుల్లు సింహాలు రకరకాల జంతువులన్నిటికీ కి కరు అనేది ఇల్లు మనం పుట్టి చచ్చేదాకా ఇది అందరి సొంతం. తాగి రోడ్ల మీద మనుషులు నడుస్తుంటారు కదా కుక్క కనిపిస్తే కట్ట తీసుకొని దాన్ని ఉరికిచ్చి కొడతాడు రాలి ఇసిరి కొడతాడు. సొసైటీలో ఎన్నో ఏళ్ల నుంచి తరాల నుంచి కుక్కలతో మనం కో ఎగ్జిస్ట్ అవుతున్నాం సహవాసం చేస్తున్నాం. ఏం చేసినా నేను వాటికి ఒక పూట ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టినందుకు అంత ప్రేమ చేసినాయి. ఎప్పుడైతే డాగ్ మీతో ఫ్రెండ్షిప్ అవుతదో ఎందుకు గరుస్తది డాగ్స్ ని కొడుతున్నారు డాగ్స్ ని చంపేస్తున్నారు డాగ్స్ ని హరాస్ చేస్తున్నారు కుక్క పిల్లల్ని హరాస్ చేస్తున్నారు ఎన్ని కేసెస్ ఉన్నాయి. మరి వాటి మీద ఎంపతీ లేదా కుక్కలకి మనుషులకి జంతువులకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఈరోజు కుక్కల్ని ఎలిమినేట్ చేస్తాము రేపు పోతులు వస్తాయి వాటిని ఎక్కడ పెడతావ్ డాగ్స్ డేంజరస్ అసలు డాగ్స్ ఉండకూడదా డాగ్స్ స్ట్రీట్ లో ఉండడం మనకు సేఫా కాదా డాగ్స్ గురించి మాట్లాడాలని ఉంది. నమస్తే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు సైకాలజీ టాపిక్స్ పర్టికులర్ గా కాకుండా ఒక ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను గత కొన్ని రోజులుగా ఢిల్లీలో డాగ్స్ గురించి కొన్ని లోలులు జరుగుతున్నాయి సుప్రీం కోర్ట్ దీని గురించి ఓ రెండోసారి చర్చ అంటే టూ టైమ్స్ ఇష్యూ కూడా జరిగింది. ఇదే ఇష్యూ టూ ఇయర్స్ బ్యాక్ కూడా జరిగింది మన సొసైటీలో అప్పుడు కూడా చాలా మంది చాలా విధాలుగా స్పందించారు బట్ ఈసారి కొంచెం లొల్లి ఎస్కలేట్ అయింది అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో గేవ్ సం గుడ్ న్యూస్ అది ఒకలాగా గుడ్ న్యూస్ లాగా కనిపిస్తుంది నాకు సో ఏది ఏమైనా ఈరోజు నాకు ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి డాగ్స్ గురించి మాట్లాడాలని ఉంది. సో డాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు డాగ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు రోడ్డు మీద డాగ్ కనిపిస్తే కొట్టేవాళ్ళు డాగ్స్ ఉండకూడదు అనేవాళ్ళు మీరు డాగ్స్ కి సంబంధించి ఎలాంటి ఎమోషన్ ఉన్నా దయచేసి ఈ వీడియో కూర్చొని చూడండి కొట్టుకుందాం కొంచంసేపు అయితే ఎప్పుడైతే డాగ్స్ గురించి ఇష్యూ స్టార్ట్ అయిందో సుప్రీం కోర్ట్ నుంచి ఫస్ట్ టైం ఎప్పుడైతే షెల్టర్ లో వేయాలి అనే ఒక మాట బయటికి వచ్చిందో అప్పటి నుంచి ఆ డాగ్ లవర్స్ అందరూ ఆ చాలామంది డాగ్ షెల్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ సెలబ్రిటీస్ గాని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అందరూ ఏదో విధంగా తమ ఒపీనియన్స్ చెప్తూనే ఉన్నారు ఒక సైడ్ ఇదైతే ఇంకొక సైడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇది గుడ్ జడ్జ్మెంట్ డాగ్ షెల్టర్ హౌస్ కి వెళ్ళిపోవాలి రోడ్ల మీద డాగ్‌లు ఉండొద్దని ఇంకొక లాట్ ఆఫ్ పాపులేషన్ కూడా ఆ చాలా ఓకల్ గా రెండు విధాలుగా కొట్టుకుంటున్న సొసైటీలో ప్రస్తుతం నా సైడ్ నుంచి నేనేమ అనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అనే ఒక పర్స్పెక్టివ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే డాగ్స్ కరవడం వల్ల రేబీస్ వచ్చి చాలా మంది చచ్చిపోతున్నారు. సో అసలు డాగ్స్ సొసైటీలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అసలు డాగ్స్ కరిస్తే రేబీస్ వచ్చి కొట్టుకొని చచ్చిపోయే మనుషులు ఆ ఉన్న పరిస్థితులలో డాగ్స్ స్ట్రీట్ లో ఉండడం మనకు సేఫా కాదా? అసలు ఇదంతా ఆలోచిస్తే అసలు డాగ్స్ మన సొసైటీలోకి ఎలా వచ్చాయి ఈ హిస్టరీ తీసుకుంటే మన పురాణాలకి వెళ్తే ఫస్ట్ రిలీజియస్ విషయానికి వెళ్తే శివుడికి ద బెస్ట్ కంపానియన్ అనేది డాగ్ డాగ్ ని భైరవుడిగా మనం పాతకాలం నుంచి కొలుస్తాము రెస్పెక్ట్ ఇస్తాము సెలబ్రేట్ చేస్తాము. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న మన భారతదేశంలో ఎన్నో తరాల నుంచి ఎన్నో తరాల నుంచి కుక్కలు మనతో ఉంటున్నాయి. జస్ట్ మన భారతదేశ చరిత్రలోనే కాదు మీరు ఈవెన్ ఈజిప్షియన్ చరిత్ర తీసుకున్నా కూడా డాగ్స్ ఎగ్జిస్టెన్స్ అక్కడ కూడా ఉంది. సో అవన్నీ ఎందుకు ఫస్ట్ మన దగ్గర మన దేశం గురించి మాట్లాడుకుందాం. డాగ్స్ డేంజరస్ అసలు డాగ్స్ ఉండకూడదా అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా ఈ ఎర్త్ మొత్తం మనుషులకు మాత్రమే డిజైన్ చేయబడిందా దేర్ ఆర్ మెనీ స్పీషీస్ ఆన్ ద ప్లానెట్ మనం కాదు కోతులు కుక్కలు పులులు సింహాలు రకరకాల జంతువులు అన్నిటికీ ఎర్త్ అనేది ఇల్లు మనం పుట్టి చచ్చేదాకా ఇది అందరి సొంతం మనం మనుషులం ఒక్కరమే భూములు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అమ్ముకుంటున్నాము ఇది నా ఇల్లు ఇది నా ప్లేస్ అని డిసైడ్ చేసుకుంటున్నాం. మిగతా జంతువులన్నీ కూడా డబ్బులతో ట్రాన్సాక్షన్స్ తో చేసుకొని కొనుక్కోవు అవన్నీ నేచర్ లో డబ్బులు లేకుండా ఇది నా సొంతం అని ఒక అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్ లో దొరికింది తిని ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ గుంపుల్లో సేఫ్ గా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఈ నేచర్ తోని సింక్రనీలో అంటే నేచర్ తో పాటు బ్రతుకుతున్న జీవులన్నీ మనం ఒక్క మనుషులం మాత్రమే డబ్బులు పెట్టి భూములు ట్రాన్సాక్షన్ చేస్తున్నాము బ్రతుకులు ట్రాన్సాక్షన్ చేస్తున్నాము నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నీకు వాల్యూ అనే పరిస్థితి దాకా తెచ్చుకున్నాం అంటే మనం మనుషులం కాదు మనం ఒక ప్రాణులం కాదు మనం రోబోట్లు నువ్వు డబ్బులు నువ్వు నువ్వు ఒక పని చేస్తేనే నీకు వాల్యూ నువ్వు డబ్బులు సంపాదిస్తేనే వాల్యూ అనేదా తెచ్చుకున్నాం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా మెల్లి మెల్లిగా మనకి ఎంపతీ కోషంట్ అనేది తగ్గిపోతుంది. ఎంపతీ కోషంట్ తగ్గిపోతే ఏమవుతుందో తెలుసా? ఒకరి మీద ఒకరం డిపెండ్ అవ్వలేం. ఒకరినొకరు వాడుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ సొసైటీ ఎందుకు తయారయింది అంటే ఒక సొసైటీగా మనం ఎందుకు ఉందాము అంటే నాకు ఏదనా కష్టం వస్తే నేను నీ మీద డిపెండ్ అవ్వచ్చా అంటే ఎస్ నా మీద నువ్వు డిపెండ్ అవ్వు నీ మీద నేను డిపెండ్ అవుతా కలిసి ఒక డిపెండెంట్ సొసైటీ అంటే ఒక సర్కిల్ ఫామ్ చేసుకుంటే అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నలుగురం ఉండాలి నాకు అవసరం వచ్చినప్పుడు నాకు నలుగురు ఉండాలి ఒకరి కోసం ఒకరు పనికి రావాలి అని చెప్పి ఒక ఒప్పందం కింద సొసైటీ ఫామ్ అయింది. అలాగే అన్ని గ్రూప్ ఆఫ్ అనిమల్స్ కూడా అలాగే బ్రతుకుతాయి. మీరు ఇప్పుడు చూస్తే వేటాడేటప్పుడు నక్కలు ఫర్ ఎగ్జాంపుల్ ఉల్స్ వేటాడే దాంట్లో ఒక హైరార్కీ చెప్తా ఎట్లా అంటే ముసలి డాగ్స్ ముందు ఉంటాయి. ఓకే ఫీమేల్స్ చిల్డ్రన్ మధ్యలో ఉంటాయి ముందర లీడ్ చేసేవన్నీ యంగ్ డాగ్స్ ఉంటాయి యంగ్ ఉల్స్ ఉంటాయి. సో దానికి ఒక స్ట్రాటజీ అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ముసలు ఎందుకు ముందర ఉంటాయి అంటే వైస్ అవి లీడ్ చేస్తాయి లీడర్ సో అలా ఒక స్ట్రాటజీ ఒక గ్రూప్ బ్రతకడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఓకే సో ఎండ్ ఆఫ్ ద డే స్ట్రాటజీ అంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోగలగాలి అనే పాయింట్ దట్ ఈస్ ఎంపతీ ఎంపథటిక్ కోషంట్ మన దగ్గర లాజికల్ కోషంట్ ఐక్యూ ఇంటెలిజెంట్ కోషంట్ పెరుగుతుంది కానీ ఎమోషనల్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతున్నాం హ్యూమన్ బీయింగ్స్ అందుకే మనకి ఎమోషన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి మనం రోబోట్ లా తయారవుతున్నాం. ఒకప్పుడు నేను నీ మీద నువ్వు నా మీద డిపెండ్ అవ్వచ్చు అనే ఫామ్ అయిన సొసైటీ ఈరోజు నేను నిన్ను వాడుకుంటా నువ్వు నన్ను వాడుకో అనే పరిస్థితి తెచ్చుకున్నాం. వాడుకోవడం ఎప్పుడైతే వచ్చిందో అంటే నువ్వు ఎంత సంపాదిస్తావ్ నువ్వు నీతో ఫ్రెండ్షిప్ జలనాకేం లాభం ఈ పాయింట్ కి వచ్చామ అనుకో ఎమోషన్స్ కట్ అయిపోతున్నాయి అనుకో డిపెండెన్సీ కట్ అయిపోతుంది. వి ఆర్ బికమింగ్ టేకర్స్ సో అవసరం అంటే రెండు విధాలుగా చూడొచ్చు ఎలా అంటే గివర్స్ అండ్ టేకర్స్ 10 మంది ఉన్నారు అనుకోండి ఫస్ట్ నా ఎగజాంపుల్ చెప్తా నేను ఉన్నాను ఒక మనిషిని నాకు ప్రేమ కావాలి జీవితంలో ఎట్ ద సేమ్ టైం నాకు ఇంకొకరికి ప్రేమించే కెపాసిటీ కూడా ఉంటుంది. సో మనక ఏంటంటే ప్రతి ప్రాణికి మనిషికే కాదు ప్రతి ప్రాణికి ఇచ్చే గుణం ఉంటుంది తీసుకునే అవసరం ఉంటుంది ఈ రెండిటిని మనం ధ్యాసలో పెట్టుకోవాలి. మనము 10 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 మందిలో ప్రతి ఒక్కరు ఇచ్చే గుణం ఉందనుకోండి అడగాల్సిన అవసరం పడదు. కానీ ఇప్పుడున్న సొసైటీలో మనం అందరం అడుక్కునే దగ్గరికి వచ్చాం నాకేంటి అనే పాయింట్ కి వచ్చాం. ప్రతి ఒక్కడు అడుక్కుంటున్నాడు అనుకోండి మనం ఇవ్వగలం అనే కెపాసిటీని మర్చిపోయి ఓన్లీ అడుక్కుంటున్నాం తీసుకుంటున్నాం అనుకోండి ఇవ్వగలిగే వాళ్ళు కరువైనప్పుడు అందరం డిఫెన్స్ లోకి వెళ్ళిపోతాం. డిఫెన్స్ లో అంటే నేను సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు మీరు నాకు దూరం ఉండండి అనే పాయింట్ కి వచ్చేసినాం. ప్రతి ఒక్క మనిషి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతే మనం ఒకరికొకరు శత్రువులం తయారవుతాం. మనమందరం సొసైటీ లాగా కలిసి మెలిసి ఎగ్జిస్ట్ అయ్యి బాగుపడాలి ఇవాల్వ్ అవ్వాలి అంటే మనకి ఇవ్వడం రావాలి తీసుకోవడం ఒక్కటే నేర్చుకుంటుంది సొసైటీ తీసుకోవడం ఒక్కటే మనం అనుకుంటున్నాం మనం ఎవల్యూషన్ అవుతున్నామ అని కానీ ఎవల్యూషన్ అంటే ఓన్లీ టెక్నాలజీ పెరుగుతుంది ఆ టెక్నాలజీ ఏఐ వస్తుంది రేపు ఫ్యూచర్ లో మనం స్లేవ్స్ అవుతామా ఏఐ కి కాదు కదా మనం టెక్నాలజీని వాడుకోవాలి అంటే మనం హ్యూమన్ ఎవల్యూషన్ అవ్వాలి మ్యూటేట్ అవ్వద్దు అంతరించిపోవద్దు అంటే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంపతీ ఈ రెండు మాత్రమే హ్యూమానిటీని సేవ్ చేసేది ఇంకేది సేవ్ చేయదు మనని ఎప్పుడైతే మనం ఎంపతీ లెవెల్స్ తగ్గిపోతున్నాయో హ్యూమానిటేరియన్ ఎమోషన్స్ తగ్గిపోతున్నాయో అప్పుడు మనం విక్టిమ్స్ ఇవ్వాళ కాకపోతే రేపు అవుతాం రేపు కాకపోతే ఎల్లుండి అవుతాం బట్ నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చే గుణం లేదో ఏదో ఒక రోజు నిన్ను కూడా ఈ దెబ్బ నీ డోర్ తట్టి వచ్చి నిన్ను కొడతది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు డాగ్స్ విషయానికి వద్దాం సొసైటీలో ఎన్నో ఏళ్ల నుంచి తరాల నుంచి కుక్కలతో మనం కోఎగ్జిస్ట్ అవుతున్నాం సహవాసం చేస్తున్నాం. ఇప్పుడు ఇంత కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది ఇంతకుముందు లేని కాన్ఫ్లిక్ట్ అంటే కొన్ని విధాలుగా చూద్దాం ఒకటి పాపులేషన్ పెరిగింది. మనకి హసల్ కల్చర్ పెరిగింది అంటే ఒకప్పుడు ఒక్క మనిషి పని చేస్తే ఒక ఉమ్మడి కుటుంబం మొత్తం బ్రతకగలిగేది. కానీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల ఎకానమీ మనల్ని పరిగెత్తించడం వల్ల మనకోసమే మనకి టైం లేక ట్రామటైజ్ అవుతున్న టైంలో వేరేవాడి బాధ నాకు ఎందుకు అనే పాయింట్ దాక వచ్చాం ఇక్కడిదాక ఎందుకు వచ్చాం తెలుసా మనమందరం డబ్బుల కోసం బ్రతుకుతున్నాం కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫ్యాక్టర్ మర్చిపోయాం మనం సెల్ఫ్ హ్యాపీనెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు మన దగ్గర లేవు కాబట్టి పర్సనల్ గా డిప్రెస్ అవుతున్నాం ఇంకొకరికి పనికి రాకుండా అయిపోతున్నాం సొసైటీకి పనికి రాకుండా అయిపోతున్నాం. ఎప్పుడైతే మనం సోషల్లీ రెస్పాన్సిబుల్ సోషల్లీ అవేర్ ఉంటామో ఎంపతీ అనేది మన ఫ్యాక్టర్ ఉంటదో అప్పుడు మనకి ప్రపంచం వేరేలా కనిపిస్తుంది. మనకి చైల్డ్‌హుడ్ డ్రామా వల్ల డిఫెన్స్ లో బ్రతుకుతున్నాం సగం ఎకానమీ టైట్ చేయడం వల్ల డబ్బులు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగపోవడం వల్ల ఇంకొక సగం డిఫెన్స్ లో బ్రతుకుతున్నాం. ఇంత డిఫెన్స్ లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్చే కుక్క కరువని కుక్క గురించి నేను ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా హుక్కు ఎందుకు దొరుస్తది ఇప్పుడు నా దగ్గర కుక్కు ఉంది ఇంట్లో సిద్దుగాడు ఉన్నాడు వాడు అసలు ఇప్పటిదాకా ఖర్చిందే లేదు పిల్లలు వచ్చి వాడిని పిసికేస్తారు పీగా విసికేస్తారు ఇష్టం ఉన్నట్టు గిల్లి వాడేస్తారు అయినా వాడు కరవలేదు ఇప్పటిదాకా ఒక్కని కరవలే కుయ అంటాడు పక్కక వెళ్ళిపోతాడు నేను షాక్ ఇదేంటి వీడికి కోపం రాదా అని అంటే వాడు ప్రేమలో పెరుగుతున్నాడు వాడిని నేను కొట్టడం తిట్టడం చేయట్లేదు లేదు వాడు డబ్బులు సంపాదిస్తేనే నీకు ఇల్లిస్తా డబ్బులు సంపాదిస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా అన్న ప్రెజర్ నేను పెట్టట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ వాడి పీస్ ఆఫ్ మైండ్ ని ఖరాబ్ చేయకుండా నేను ప్రొటెక్ట్ చేస్తూ హ్యాపీగా బ్రతకనిస్తున్నాను కాబట్టి వాడికి కొరకాల్సిన అవసరం పడట్లేదు. సింపుల్ బయట రోడ్డు మీద డాగ్స్ అన్ని కరుస్తాయి అంటే కొన్ని కరుస్తాయి ఎందుకంటే ఏ సొసైటీలో అయితే డాగ్ నేను చాలాసార్లు చూసిన రోడ్డు మీద వాక్ చేసేటప్పుడు ఎవరు లేనప్పుడు నేను పెంట్ హౌస్ లో ఉంటా సో నా బాల్కనీలోకి వచ్చి బయట చూసినప్పుడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు 10 సార్లు చూసా తాగి రోడ్ల మీద మనుషులు నడుస్తుంటారు కదా కుక్క కనిపిస్తే కట్ట తీసుకొని దాన్ని ఉరికిచ్చి కొడతాడు రాలిసిరి కొడతాడు. ఎందుకు కొడుతున్నారు అంటే ఎవరి మీద ఇంట్లో వాళ్ళ మీద తీయలేని కోపాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ మీద ఎవరిని అడ్రెస్ చేయాలో తెలియక ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా మాటలు రాని అమాయకపు కుక్కల మీద తీస్తున్నారు. ఆ కుక్కల మీద కోపం తీసినప్పుడు అవి భయంలో డిఫెన్స్ లో ఉంటాయి. మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా సరే క్రైమ్ చేస్తున్నారు కరుస్తున్నారు అరుస్తున్నారు అంటే వాళ్ళ డిఫెన్స్ లో ఉన్నారు వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు సొసైటీ వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు అందుకే మనుషులు అరిచే మనుషులు కొట్లాడే మనుషులు క్రైమ్ చేసే మనుషులు వీళ్ళంతా ట్రామటైస్డ్ కిడ్స్ ఈవెన్ ద డాగ్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆర్ సో ట్రామటైజడ్ అందుకే అవి డిఫెన్స్ లో ఉన్నాయి. నేను ఒక క్లారిటీతో మాట్లాడుతున్నా ఎందుకంటే నేను మీ అందరికీ చెప్పా కదా 2024 మొత్తం బెడ్రరిడన్ నుండి నేను ఇంట్లో ఉండే నాకు ఎప్పుడైతే సందీప్ డబ్బులు వేసాడో నేను ఎక్స్ట్రీమ్ ట్రీట్మెంట్స్ తీసుకొని కొంచెం హీల్ అవ్వడం స్టార్ట్ చేసినో నేను మెల్లిగా ఉన్న డాగ్ ని ఇంతకుముందు గల్లీలో వరకే తిప్పేదాన్ని కానీ వాడికి కూడా ఏజ్ పెరుగుతుంది వాడికి ఇప్పుడు 11 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చేసిండు వీడికి కొంచెం వాకింగ్ అవసరం అని చెప్పి మెల్లిగా వాకింగ్ తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తే డైలీ 5 కిలోమీటర్లు నడిపించిండు నా డాగ్ నాతో ఆ 5 కిలోమీటర్లు నడవడానికి రోడ్డు మీద నేను ఎన్ని డాగ్స్ ని ఎన్కౌంటర్ చేసినా తెలుసా ఎన్ని డాగ్స్ ఎంటబడ్డాయి అంటే నేను ఒక్కదాన్ని వెళ్తే డాగ్స్ ఎంటబడవు కానీ నా చేతిలో ఇంకో కుక్ ఉంది అవి డిఫెన్స్ ఫీల్ అయిపోయి అటాక్ చేయడానికి వచ్చాయి తర్వాత ఫస్ట్ భయం వేసింది వీడిని ఇంకా దూరం తీసుకెళ్లొద్దు అనుకున్నా కానీ తీసుకెళ్లే హక్కు నాకు ఉంది తిరిగే హక్కు వాడికి ఉంది ఆ డాగ్స్ కరవడానికి వస్తున్నాయి అవి డాగ్స్ చెడ్డవ అంటే లేదు వాటి డిఫెన్స్ లో ఉన్నాయి ఏం చేయగలుగుతా అని బాగా ఆలోచించి ఫస్ట్ షిడ్జ్ ని తీసుకెళ్ళడం మానేసి నేను ఒక్కదాన్ని ఏం చేసినా స్లోలీ స్టార్టెడ్ కుకింగ్ ఫర్ డాగ్స్ పెద్ద గిన్నెలో ఫుడ్ తయారు చేసి చిన్న చిన్న ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ తీసుకెళ్లి మొత్తం నా నా లేన్ నుంచివన్ కిలోమీటర్ వరకు 360 డిగ్రీస్ ఫ్రమ్ మై ఇల్లు అన్ని లేన్‌లోకి వెళ్లి కనిపించిన రాకల్లో ఫుడ్ పెట్టి వాటితో ఫ్రెండ్షిప్ చేసుకోవడం స్టార్ట్ చేశ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లి మెల్లిగా అవి నాతో ఫ్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత మెల్లిగా షిజుని ఇంట్రడ్యూస్ చేశ షిజుని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఒక 2 కిలోమీటర్స్ 90 నుంచి 360° ఏ రేడియస్ లో తీసుకున్నా కూడా ప్రతి డాగ్ తో ఫ్రెండ్షిప్ చేసేసాం నేను షిజ్జు కలిసి నాకు అప్పుడు అనిపించింది ఓకే షిజ్జు నా లైఫ్ లోకి మాటలు రాని జీవులతో ఎలా మాట్లాడాలో నేర్పియడానికి వచ్చాడు అనిపించింది. సో రోడ్డు మీద ఉండే కుక్కలకి ఏంటి బేసిక్ గా అంటే వాటికి ఏం కావాలి వాటికి బ్రతకాలి వాటికి ఫుడ్ కావాలి అ వాటందలబాటు ఉంటాయి. ఇవన్నీ పక్కన పోతే ఈ ఫ్రెండ్స్ అయిన తర్వాత రాత్రి పూట తిరిగితే నేను సేఫ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశ గల్లీలో నడుస్తుంటే ఎవడువచ్చి ఎక్కడ ముడ్డు మీద కొట్టి వెళ్తాడో తెలియదు ఎవడవచ్చి ఎక్కడ చేతులు వేస్తాడో తెలియదు ఎందుకంటే జరిగింది నాకు ఒకసారి కాదు నేను మా పేరెంట్స్ తో చిన్నప్పుడు కలిసి ఉండేటప్పుడు అప్పుడు ఇంకా ఇంత లేదు కొంచెం వనస్తలిపురంలో ఉండేదాన్ని నేను అడవి అడవిలాగా ఉండేది వచ్చి ఎవడో వచ్చి ముడ్డి మీద కొట్టేసి వెళ్తాడు ఎవడో వచ్చి ఇలా నొక్కేసి వెళ్తాడు. ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు రెగ్యులర్ గా జరిగేవి అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు ఇది ఎప్పుడు 20 ఇయర్స్ ఎగో స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు ఎవరు రోడ్డు మీద తక్కువ మనుషులు అంటే వనసలు ఇప్పుడు అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలేదు కొంచెం డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ ఉండేది. అలా నడిచేటప్పుడు భయం వేసేది అప్పటికి ఇంకా సెల్ ఫోన్ చిన్న ఫోన్స్ ఉండేది ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళక వస్తే అప్పుడు బస్ స్టాప్ కి వచ్చి ఏదో ఒక ప్రక్రియ అంటే ఏదో ప్రాసెస్ కొన్నిసార్లు ఇంట్లో అవైలబుల్ ఉండరు సచ్చినట్టు పోవాలి అసలు అదఒక వెరైటీ ఆఫ్ ట్రబుల్ ఉండేది ఆ టైం లో నాకు డాగ్స్ హెల్ప్ చేయడం స్టార్ట్ చేసినాయి లోకల్ డాగ్స్ తో ఎప్పుడైతే ఫ్రెండ్ షిప్ చేసినో అవి అటాక్ చేస్తాయి ఇది నేను ఒక్కదాన్ని చెప్తున్న విషయం కాదు ఇది చాలా మంది అమ్మాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయం సో ఒకసారి డాగ్స్ తోని మనం ఫ్రెండ్షిప్ చేస్తే అని చెప్తారు కదా డాగ్ కి ఒక్కసారి ఒక ముద్ద పెడితే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ప్రేమ చేస్తాయి. అదే ఒక మనిషికి 100 సార్లు హెల్ప్ చేసినా నీకు ప్రేమ చేస్తాడు నీతో నమ్మకంగా ఉంటాడు లాయల్ గా ఉంటాడు అన్న నమ్మకం గ్యారెంటీ ఉండదు మనకి ఫర్ ఏ రీసన్ వ కాల్ డాగ్స్ లాయల్ మనం లాయల్టీ గురించి మాట్లాడిన ప్రతిసారి కుక్కని మనం కాన్వర్సేషన్ లోకి తీసుకొస్తాం. అలాంటిది ఈరోజు జస్ట్ కొన్ని కేసెస్ అయినాయి ఆ కేసెస్ కూడా ఏంటి ఎందుకైనా ఆ కేసెస్ ఇప్పుడు చిన్న పిల్లగాడిని కరిసింద అనుకో చిన్న పిల్లగాడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది డాగ్ దా వాళ్ళ పేరెంట్స్ దా అవునా కాదా నేను ఎంతమంది పిల్లల్ని చూసినాను డాగ్స్ ని రాళ్ళతో కొట్టేస్తారు. మా గల్లీలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తావా మా గల్లిలో బ్రౌనీ బ్లాకీ అని రెండు డాగ్స్ అంటే వాటికి నేనే పేరు పెట్టా ఈ రెండు డాగ్స్ ఉండేవి. ఇవి గల్లిలోకి రాంగానే పిల్లలు మా గల్లిలో చాలా మంది ఒక 15 మంది పిల్లలు ఉన్నారు ఇద్దరు ఫ్లాట్‌లో పక్క ఫ్లాట్‌లో అన్ని కలిపి వాళ్ళు రాళ్ళతో కొట్టేవాళ్ళు కుక్కలు కనిపియగానే అమ్మ అక్క కరుస్తా అక్క కరుస్తా అక్క అనేవాళ్ళు బట్ వాట్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసింది నేను షిజు వల్ల ఏదనా కానీ మెల్లి మెల్లిగా నేను నేర్చుకున్నా అంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు బట్ వి ఆల్ ఏదో ఒక పాయింట్లో నేర్చుకోవాలి కమ్యూనికేషన్ జంతువులను నేర్చుకోవాలి ఎందుకంటే ఈ భూమి మనుషులది ఒక్కరిదే కాదు ఇది అందరిది మెల్లిగా డాగ్స్ తో వెళ్లి ఫస్ట్ ఎలా ఫ్రెండ్స్ చేసా వెళ్ళంగానే అవి ఫ్రెండ్స్ అవ్వవు ఫస్ట్ మనం డాగ్ లెవెల్ కి కూర్చోవాలి కింద కూర్చొని ఫస్ట్ చెయ్యి ఇలా పెట్టినప్పుడు వచ్చి స్నిఫ్ చేస్తాయి వాసన చూస్తాయి వాటంతలు అవి వచ్చి దగ్గరికి వచ్చి తోక ఊపి ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తాయో అప్పుడు ముట్టుకునే పర్మిషన్ ఇస్తాయి ఇక్కడ కూడా కన్సెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ గా మనకు కన్సెంట్ అనేది తెలియదు కదా అందుకే ఇవన్నీ లొల్లులు ఎంపతీ లేదు కన్సెంట్ తెలిీదు ఈ రెండిటి వల్ల ఎంత పెద్ద లొల్లులు అవుతున్నాయి మనకి ఎప్పుడైతే డాగ్ మీతో ఫ్రెండ్షిప్ అవుతదో ఎందుకు దొరుస్తది ఒక్క డాగ్ కాదు రెండు కాదు జస్ట్ ఆరు నెలలో నేను 20 20 25 కుక్కలు మా జస్ట్ చుట్టుముట్టు మొత్తం మణగొండలో ఫ్రెండ్షిప్ చేసుకున్నా నేను ఎక్కడ పోయినా వాళ్ళకరిస్తాయి అసలు అవి వచ్చి ఇట్లా ఉ ఇట్లా సౌండ్ చేసుకుంటూ తోక కుక్కుకుంటూ ఒళ్ళంతా ఊపేసుకుంటూ వస్తాయి. ఏం చేసినా నేను వాటికి ఒక పూట ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టినందుకు అంత ప్రేమ చేసినాయి వాటికి ఏం పెద్ద మనం చేయక్కర్లేదు అవి కోర్ట్లుఏమ అడగవు జస్ట్ లెట్ దమ ఎగజిస్ట్ ఇప్పుడు ఐయమ సో హ్యాపీ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది స్టెరైల్ చేయాలా వ్యాక్సినేట్ చేయాలా వదిలేసేయాలా ఇప్పుడు కర్సన ఏం కాదు. సో మేక్ షూర్ మీ కాలీలో కుక్కలు ఉంటే అవి స్టెరిలైజ్ అయినాయా వ్యాక్సినేట్ అయినాయా లేదా చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే ఆఫీషయల్స్ కి కాల్ చేసి ఎవరికనా ఇన్ఫార్మ్ చేస్తే స్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కంప్లీట్ డాగ్స్ రెస్క్యూ చేయడం వాటిని సేవ్ చేయడం వాటికి హెల్త్ పట్టించుకోవడం రోడ్ల మీద స్టెరల్ చేయడం వ్యాక్సినేట్ చేయడం ఇదే పనిలో ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. నా జీవితంలో 10 ఏళ్ల క్రితం షిజు వచ్చినప్పటి నుంచి భరత్ ని చూస్తున్నా నేను హి ఇస్ ఏ ఫ్యాషన్ డిజైనర్ ఇస్ ఏ ఫొటోగ్రాఫర్ వెల్ ఆఫ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ జస్ట్ ఈ కుక్కలు ఈ లొల్లిలు ఇవన్నీ చూసి దే ఆర్ వాయిస్‌లెస్ అనిమల్స్ వాటికి వాయిస్ కావాలి వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు అనే ఎంపతీతో జాబ్ మానేసాడు అన్ని మానేసి జస్ట్ డాగ్స్ రెస్క్యూ మీద మొత్తం దాని మీదే బ్రతుకుతున్నాడు మొత్తం తను ఒక 10 కుక్కల్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అంటే రోడ్డు మీద సేఫ్ అనిపించట్లేదు అని అర్ధంగా తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటాడు. అలా ఇంట్లో తనకు 10 కుక్కలు ఉన్నాయి. తను కూడా టైం కి తినడు డాగ్ కి పొద్దునే లేచి ఫుడ్ చేసి పెడతాడు నైట్ రెండు పూటలు గట్టిగా ఫుడ్ పెట్టి ప్రేమతో చూసుకుంటున్నాడు. తను పెళ్లి కూడా చేసుకోదలుచుకోలేదు దీని కోసం అంటే ఒక ఎంపతీ ఉంటే మనం వాయిస్ లెస్ కి వాయిస్ అవ్వాలి. ఈరోజు బాగనే ఉంటావు నువ్వు సంపాదించుకుంటున్నావు బాగనే ఉంటావు రేపు నీకు ఆరోగ్యం బాలేదుఅనుకో నీకు ఒకవేళ ఎంపతీ లేదనుకో నీ పక్కన ఉన్నవాళ్ళు కూడా నీకు ఎంపతీ చూపించారు అప్పుడు ఏం చేస్తావ్ వి ఆర్ హియర్ టు కోఎక్సిస్ట్ డిఫెన్స్ డిఫెన్స్ డిఫెన్స్ నేను గొప్ప నేను నేనే బతకాలి ఇది కాదు కదా వ ఆల్ నీడ్ ఏ ప్లేస్ టు లివ్ మీరు ఒకవేళ నిజంగా రిలజన్ ని ఫాలో అయ్యే మనుషులు అనుకోండి మీకు ఒకటి తెలుసా ఎప్పుడైతే నువ్వు ఒక కుక్కకి అన్నం పెడతావో నీ ఎన్ని పాపాలు కడిగేసినట్టు తెలుసా ఒకసారి గూగు చేసి చూడండి లేదా ఎవరన్నా బ్రాహ్మణుడినో లేదంటే ఎవరనా స్పిరిచువల్ గురువో లేదంటే ఎవరినన్నా అడిగి చూడండి కుక్కకు అన్నం పెడితే ఏమవుతుంది మన పాప పుణ్యాలు మన కర్మలకి అది ఏ విధంగా సహాయం చేస్తుంది ఒకసారి ఇది కనుక్కోండి మీకు తెలుస్తది అసలు మనకి జస్టిస్ సిస్టం ఉంది కోర్టు ఉంది మనుషుల కోసం కానీ ఫస్ట్ టైం సుప్రీం కోర్టు డాగ్స్ మీద ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది ఈసారి సో కుక్ కుక్కల కోసం కోర్ట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే మనుషులు మన దేశం మొత్తంలో ఉన్న చాలా మంది మనుషులు ఎంపతీ ఉన్న మనుషులు కుక్కల కోసం కొట్లాడడం స్టార్ట్ చేశారు కుక్కల కోసం కొట్లాడడం కాదు వాయిస్ ఎత్తడం స్టార్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేశారు డాగ్స్ ఆల్సో డిసర్వ్ లవ్ వాళ్ళ కూడా బ్రతకే హక్కు ఉంది. వాళ్ళు కూడా హ్యాపీగా తిరిగే హక్కు ఉంది. షెల్టర్ హోమ్స్ లోకి పంపిస్తే ఏమవుతుందంటే ఎంపతీ లేని సొసైటీలో షెల్టర్ హౌస్ లో కుక్కల మీద రెస్పెక్ట్ అంటే ఇంకొక ప్రాణి మీద గౌరవము రెస్పెక్ట్ ఈక్వాలిటీ నేను దేవుడిని నువ్వు దేవుడివి అన్న సెన్స్ ఉన్నోడు తప్పితే ఇంకొకరు ఉన్నారంటే కుక్కలు సేఫ్ కాదు మీరే చూస్తున్నారు కదా ఎంపతీ లేకుండా మనమే గుడిసిపోతున్నాము వాళ్ళ షెల్టర్ హౌస్ లో డాగ్ సేఫ్టీ ఉంటాయి అన్న నమ్మకం కూడా నాకు లేదు. అంటిల్ అండ్ అన్లెస్ డాగ్స్ లవర్ ఉండి డాగ్స్ మీద రెస్పెక్ట్ ఉంటే తప్ప షెల్టర్ హౌస్ లో డాగ్ సేఫ్ ఉంటాయని గ్యారెంటీ లేదు. అందుకే వ్యాక్సినేట్ చేసి స్టెరిలైజ్ చేసి రోడ్ల మీద వాటంతల వాటిని వదిలేయడమే బెటర్ మన దేశం ఎటుపోతుంది అసలు ఎమోషన్స్ లేవా ఎంపతీ లేదా అని నేను ఎన్నో ఏళ్ల నుంచి ఇట్లా అంటే నేను చెప్తుంటా కదా నా డిప్రెషన్ కి నా పర్సనల్ లైఫ్ ఒకటే కారణం కాదు సొసైటీని చూసిన ప్రతిసారి కూడా ఇదేం ప్రపంచం ఇలా తయారైంది అన్న బాధ కూడా నన్ను డిప్రెస్ చేసేస్తుంటది. ఇలాంటి టైంలో దేశం మొత్తము డాగ్ లవర్స్ అందరూ గొంతెత్తి ప్రొటెస్ట్లు చేయడం వీడియోలు చేసి పెట్టడం ఇవన్నీ చూస్తుంటే అమ్మయ్య ఫ్యూచర్ లో ఎంపతీ అనేది పెరుగుతుంది. కరుణ ఉన్న మనుషులు పెరుగుతున్నారు. ఆ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి సేఫ్ అన్న ఒక చిన్న రిలీఫ్ దొరికింది నాకు ఆ డాగ్స్ కోసం ప్రొటెస్ట్ చేసి వీడియోలు చేసి డాగ్స్ కోసం ఎంతో కొంత సేవ చేస్తూ డాగ్స్ ని రెస్క్యూ చేస్తూ డాగ్స్ ని సేవ్ చేస్తూ వాటిని వ్యాక్సినేట్ చేస్తూ వాటిని కాపాడుతున్న స్పెషల్లీ స్ట్రీట్ డాగ్స్ ని కాపాడుతున్న ప్రతి ఒక్క మనిషికి నా పాదాభివందనాలు ఎందుకంటే మీలాంటి వాళ్ళు లేకపోతే సొసైటీ బిస్కెట్ అయిపోతది ఎందుకంటే డాగ్ లవర్స్ అంటే జస్ట్ డాగ్స్ మాత్రమే కాదు వాళ్ళందరూ కూడా కైండ్ పీపుల్ వాళ్ళందరికీ ఎంపతీ ఉంటుంది. వీళ్ళ దగ్గర పోతే ఏదైనా హెల్ప్ కోసం వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చేసి మీకు హెల్ప్ చేస్తారు. నా దగ్గర టైం లేదు నా దగ్గర డబ్బులు లేవు అని నువ్వు ఎవరు నేను నీకు ఎందుకు చేయాలి అని కొట్టి పడేసే మనుషులు వీళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎంపతీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు ఉంటాయి కాబట్టి ఇప్పుడు జస్టిస్ అనేది జస్టిస్ ఇప్పుడు డాగ్స్ షెల్టర్ హోమ్స్ లో ఉండాలి స్ట్రీట్ లో ఉండకూడదు డాగ్స్ వల్ల రేవిస్ వస్తుంది ఈ టాపిక్ మీద రెండు వర్గాలుగా కొట్టుకుంటున్నారు మనుషులు ఆర్గ్యూ చేసుకుంటున్నాం ఇందులో ఏంటంటే జస్టిస్ కావాలి మనకి మనకి జస్టిస్ కావాలా లేకపోతే నువ్వు కోరుకుంది కావాలా జస్టిస్ అనేది ఈగో బేస్డ్ ఉండాలా రేషనల్ గా ఉండాల ల అసలు జస్టిస్ అంటే ఏంటి? గూగుల్ చేయండి జస్టిస్ అంటే ఏంటో తెలుస్తుంది. జస్టిస్ అంటే హక్కు హక్కు కోసం పోరాడడం నీకు రేషనల్ గా ఉన్నప్పుడు అది జస్టిస్ నీ ఈగో కోసం చేసేది అది జస్టిస్ అవ్వదు. ఫేవరెటిజం అవుతది. సో ఇక్కడ కుక్కలు ఉండాలా ఉండొద్దా అంటే ఈగో బేస్డ్ అంటే నువ్వు నేను మాత్రమే అంటే మనిషిగా నేను మాత్రమే సొసైటీలో ఉండాలి అనుకునేది నీ ఈగో జస్ట్ ఈగో అందరూ కలిసి ఉండాలి ఆ కలిసి ఉండడానికి మనం ఏమేమ స్టెప్స్ తీసుకోవాలి అని ఆలోచించడం రాషనల్ దట్ ఇస్ వాట్ సుప్రీం కోర్ట్ డిడ్ ఒక రాషనల్ డెసిషన్ తీసుకుంది ఈరోజు మళ్ళీ ఇంకొకసారి సుప్రీం కోర్ట్ మీద నాకు కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. థాంక్యూ సుప్రీం కోర్ట్ ఫర్ దిస్ అట్లీస్ట్ ఫర్ దిస్ రాషనల్ డిెసిషన్ తీసుకున్నందుకు సో నువ్వు ఈగో మీద నుంచి ఆలోచిస్తున్నావా రేషనల్ గా ఆలోచిస్తున్నావా అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఎవరైతే డాగ్స్ కి అగైన్స్ట్ గా మాట్లాడుతున్నారో ఎవరైతే డాగ్స్ ఉండకూడదు అనుకుంటున్నారో సొసైటీలో డాగ్స్ అన్ని తీసేయాలి సొసైటీలో ఉండకూడదని మాట్లాడే ప్రతి మనిషి వాళ్ళ క్యారెక్టర్ చాటుకుంటున్నారు వాళ్ళకి ఎంపతీ లేదన్న విషయం క్లారిటీ వస్తుంది. మీకు ఈ క్వశ్చన్ రావచ్చు అంటే మరి డాగ్స్ కోసం ఉన్న ఎంపతీ మనుషుల మీద ఏమైంది పిల్లల్ని చంపేసి పిల్లలకి రేబీస్ వచ్చి పిల్లల్ని ఖర్చు చేస్తే అప్పుడు నీకు తెలుస్తది వాళ్ళ మీద ఎంపతీ లేదా మరి అంటే డాగ్స్ ని కొడుతున్నారు డాగ్స్ ని చంపేస్తున్నారు డాగ్స్ ని హరాస్ చేస్తున్నారు కుక్క పిల్లల్ని హరాస్ చేస్తున్నారు ఎన్ని కేసెస్ ఉన్నాయి మరి వాటి మీద ఎంపతీ లేదా అవి డిఫెన్స్ లో చేసేవి ఇప్పుడు మీరు సైకాలజీ మాట్లాడితే అబ్యూస్ రియాక్టివ్ అబ్యూస్ అని రెండు ఉంటాయి. అబ్యూస్ చేసినదానికి రియాక్టివ్ అబ్యూస్ వస్తుంది. మన సొసైటీ ఎప్పుడు రియాక్టివ్ అబ్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ అబ్యూసర్స్ మీద ఫోకస్ చేయట్లేదు. డాగ్స్ చేస్తుంది రియాక్టివ్ అబ్యూస్ దే ఆర్ నాట్ అబ్యూసింగ్ డాగ్స్ మనుషులు కాదు ఊరికే అబ్యూస్ చేయడానికి ఒక అబ్యూస్ కి డాగ్ రియాక్ట్ అయితున్న ప్రతిసారి మనం ఓన్లీ డాగ్ రియాక్ట్ అవుతున్న అబ్యూస్ కి చూస్తున్నాం కానీ వాటికి జరిగిన అబ్యూస్ చూడట్లేదు. నువ్వు పిల్లలు చనిపోతే వాళ్ళకి లైఫ్ నువ్వు తీసుకురాగలుగుతావా అంటే డాగ్స్ చనిపోయ పిల్లల కంటే డాగ్స్ ఎన్ని చనిపోయావో తెలుసా వాటికి లైఫ్ నువ్వు తీసుకొస్తావా అక్కడ పిల్లల కుక్కల కాదు మెంటల్ పీస్ ఎవరికి ఉంది మెంటల్ పీస్ ఎలా అచీవ్ చేయాలి సొసైటీలో మనం కోఎక్సిజిస్ట్ ఎలా అవ్వాలి సొసైటీ ప్రశాంతంగా ఎలా బ్రతకాలి అనే పాయింట్ మీద ఆలోచించాలి. కుక్కలకి మనుషులకి జంతువులకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఈరోజు కుక్కల్ని ఎలిమినేట్ చేస్తాము రేపు కోతులు వస్తాయి వాటిని ఎక్కడ పెడతావ్ కోతులు కూడా చాలా దగ్గర ప్రాబ్లం ఉంది. ఓవర్ పాపులేషన్ అయిపోతున్నాం డీఫారెస్టేషన్ చేసేస్తున్నాం ప్రకృతికి విలువ ఇయ్యట్లే జంతువులకు సెకండరీ ప్రకృతికే విలువ ఇవ్వట్లే అట్లాంటి టైంలో మన దగ్గర ఏదో లోపం ఉంది మనం కొంచెం మనుషులలాగా మారాలి రోబోట్లను తయారవుతున్నాం అని మనం కాంటెంప్లేట్ చేసుకోవాలి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైం ఇది. మనకి ఎంపతీ లెవెల్స్ పెరగాలి మనం డిఫెన్స్ లో నుంచి బయటికి రావాలి ఒకరి కోసం ఒకరు నిల్చోవాలి మనుషులైనా జంతువులైనా ఎవరైనా ఇంకా మన ఈగో కోసం ఎన్ని స్పీషీస్ ఆఫ్ అనిమల్స్ ని చంపుకుంటూ పోతాం చెప్పండి ఇప్పటికీ ఎన్నో జంతువులు మనం ఎక్స్టెండ్ అవ్వడం చూసాం. దేర్ వాస్ ఏ టైం వేర్ సేవ్ టైగర్స్ అనే మూమెంట్ వచ్చింది. ఎన్నో స్పీషీస్ ఎండేంజర్ అయిపోతున్నాయి జస్ట్ హ్యూమన్ ఈగో జస్ట్ మనిషి ఈగో కొద్ది చాలా స్పీషీస్ ఎండేంజర్ అయిపోయినాయి. అసలు నేను ఆలోచిస్తా నాకు అంటే లాస్ట్ ఇయర్ నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు షిజన్ నా లైఫ్ లో ఉన్నప్పుడు అసలు నా డాగ్ ఎందుకు వచ్చింది నా లైఫ్ లో అంటే స్పిరిచువల్ జర్నీ స్పిరిచువల్ ఎన్‌లైట్‌మెంట్ అటైన్ కావాలి మోక్షం మనకి రావాలి అంటే మాటలు లేకుండా కమ్యూనికేషన్ టెలిపీ నేర్చుకోవడం రావాలి ఇవన్నీ రావాలి అంటే మనకి జంతువులే దారి చూపిస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు ఈ స్టేట్మెంట్ బట్ నాకు నా కుక్క పిల్ల దగ్గర నుంచి వచ్చిన జ్ఞానోదయం ఒక మనిషి దగ్గర నుంచి ఒక బుక్కు నుంచి ఫిలాసఫీలో నుంచి కూడా అంత ఎక్కలేదు. ఐ యమ్ నాట్ జోకింగ్ ఇది చాలా ఈజీ కాదు ఎందుకంటే నేను ప్రస్తుతం పావర్టీలో బ్రతికున్న మనిషినిపఏళ్ల నుంచి నా కుక్క నాతో ఉంది ఇదో 11వ సంవత్సరం నాకున్న ఒక్క పూట అన్నంలో నుంచి వాడికి పెట్టి కూర్చున్నాను నేను వాడికి ఒక పూట తిండి పెట్టినారు దేర్ వాస్ టైం వేర్ రెండు మూడు రోజులు తిండి తినలేదు మేము అలాంటి టైం లో కూడా వాడు నన్ను కరవలేదు నన్ను హేట్ చేయలేదు వాడు నాతో ఉన్నాడు. లిటరల్ గా వాడు నాతో ఉన్నాడు నన్ను వదిలేయలేదు నా మీద కోపం చూయించలేదు. అన్‌కండిషనల్ లవ్ అనేది నేర్చుకున్న ఇవ్వడం నేర్చుకున్న గివింగ్ ద మోర్ ఐ యమ ఆల్రెడీ ఏ గివర్ బట్ అన్‌కండిషనల్ లవ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసి ఆ కుక్క దగ్గర మీకు నిజంగా జీవితంలో బాగుపడాలంటే మోక్షం కావాలనుకుంటే కుక్కతో జంతువులతో కరుణతో బిహేవ్ చేయగలగడం రావాలి. అండ్ అదర్ రీజన్ ఈ ప్రపంచంలో ఏ జంతువుతోనైనా మనం కమ్యూనికేట్ చేయగలం. ఆ సెన్సెస్ ఆ షార్ప్‌నెస్ ఆ ఫోకస్ అందరికీ ఉండదు. ఆ ఎప్పుడైతే మనం వేరే జాతి వేరే స్పీషీస్ తోని మనం ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయగలుగుతామో దట్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనకి ఈజీయస్ట్ దారి కుక్కలు కుక్కలు మనం మనుషులము మనం ఈ ప్లానెట్ లో మరొక స్పీషీస్ ఆఫ్ జంతువులం మనము ఈ నేచర్ తో కనెక్షన్ లో ఉండాలి అన్న విషయం మనం మర్చిపోకుండా మనల్ని కాపాడుతున్న ఒకే ఒక స్పీషీస్ కుక్కలు అవి కూడా పోయి అడవిలో ఉండొచ్చు మన దగ్గర ఉంటే చాలా కష్టంగా ఉంది వాటి లైఫ్ వాటికి ఇష్టమైన తిండి వాటికి హెల్దీయస్ట్ తిండి దొరకకున్నా సర్వైవల్ మోడ్ లో ఉన్న అవి మైగ్రేట్ అవ్వకుండా హ్యూమన్ సొసైటీలో మెలుగుతూ మనతో కోలివింగ్ చేస్తున్నాయి. మీరు ఇప్పుడు చూస్తే ఒకప్పటికీ ఇప్పటికీ పెట్ డాగ్స్ అనే సంఖ్య పెరిగింది. డాగ్స్ ని అడాప్ట్ చేసుకొని మనుషులు చాలామంది కుక్కలు ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే కుక్కలు టుక్ ద డెసిషన్ టు సేవ్ హ్యూమానిటీ మనిషి యొక్క స్వార్థం నుంచి ఈగో నుంచి ఎప్పుడైతే తన ఈగోకి తను బలైపోయి కొట్టుకుంటున్న టైంలో మనని ఎవరైనా సేవ్ చేస్తారంటే కుక్కలు సేవ్ చేస్తాయో తెలుసా జీవితంలో ఎప్పుడైతే నీకు స్పిరిచువల్ ఎన్‌లైట్‌మెంట్ కాబోతుంది అని నీకు ఇండికేషన్ ఏంటంటే నీ జీవితంలో ఒక కుక్ వస్తది నీ జీవితాన్నే మార్చేస్తది. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక కుక్ వచ్చి నీ జీవితాన్ని మారుస్తుందో అప్పుడు తెలుస్తది నువ్వు స్పిరిచువల్ పాత్ లోకి వెళ్తున్నావ్ అని గుర్తుపెట్టుకోండి డాగ్స్ అనేవి గాడ్స్ డాగ్స్ ఆర్ ద మోస్ట్ లాయల్ క్రియేచర్స్ డాగ్స్ మనుషులతో కాకుండా వేరే వేరే జంతువులతో కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీ మనకు నేర్పిస్తది. అన్‌కండిషనల్ లవ్ నేర్పిస్తాయి. ఆల్ యు హావ్ టు డు ఇస్ వాటిని కొట్టకండి హర్ట్ చేయకండి జస్ట్ ఒక ప్రేమతో ఒక టచ్ చాలు వాటికి బానిస పడిఉంటాయి మీకు ఇట్ ఇస్ జస్ట్ లాక్ ఆఫ్ ఎంపతీ ఈగో ఈ రెండు ఉండడం వల్లనే డాగ్ ని మీరు హేట్ చేస్తారు అంతకన్నా ఇంకొక వేరే విధంగా చూసే ప్రసక్తే లేదు. ఇంకా ఈ మధ్య చూస్తున్నాను అంటే ఈ సిచువేషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పెద్ద సెలబ్రిటీస్ మీరు అన్ని రిచ్ కుక్కలని తెచ్చి పెంచుకుంటున్నారు రోడ్డు మీదకి వస్తే తెలుస్తది కార్లు దిగితే తెలుస్తది ఇలాంటివి చాలా చూసినా బయట సరే ఇప్పుడు నా విషయం మాట్లాడదాం నేను ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. మా ఫస్ట్ కుక్క మా ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసా ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నా 94 లో మా ఇంట్లో వచ్చిన ఫస్ట్ కుక్క మేము జూపా పార్క్ వెళ్ళాం చిన్నప్పుడు ఆ జూపార్క్ కూడా చాలా నాకు నచ్చదు ఆ కాన్సెప్ట్ ఆఫ్ జూ పార్క్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ అనిమల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చిన్నప్పుడు తెలియక జూ పార్క్ కి వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత మా దగ్గర ఒక చిన్న కుక్కపిల్ల వచ్చింది తెల్ల కుక్కపిల్ల ఎంత క్యూట్ ఉందో అంటే దాని తల్లి ఎక్కడఉంది మిగతా కుక్క పిల్లలు ఎక్కడఉన్నాయి అని పార్క్ అంతా వెతికాం కానీ ఎక్కడ దొరకలే చూసాం చూసాము అక్కడ ఉన్నవాళ్ళ అని అడిగాము ఇదేంటి పరిస్థితి అంటే ఏమో తప్పిపోయింది అని చెప్పారు పార్క్ లోపల కాదు గేట్ దగ్గర ఆ చూసి చూసి చూసి లాస్ట్ కి పాపం ఒక్కతే ఉందని చెప్పి ఇంటికి తెచ్చేసుకున్నాం. దానికి రాము అని పేరు పెట్టాం. దట్ వాస్ అవర్ ఫస్ట్ డాగ్ 94 లో మేము ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ డాగ్ రాము రాము వెళ్ళిపోయిన తర్వాత అలా అలా ఎప్పుడు డాగ్స్ ని కొనలేదు మేము ప్రతిసారి డాగ్స్ వస్తున్నాయి వస్తున్నాయి ఒక డాగ్ అయితే బ్రౌనీ ఉండేది ఆ అదేంటి ఆల్సిషన్ అదిఎలా వచ్చింది డాబర్ మన్ బ్రౌనీ అని ఒక డాబర్ మన్ వచ్చింది. తర్వాత ఇంకొక డాబర్ మన్ వచ్చింది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ డాగ్ అది వాళ్ళ ఇంట్లో వెళ్లి మేము ఆడుకున్నాము మొత్తం అంటే ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్నది అది సో రిటైర్డ్ డాగ్ అది సో ఆ డాబర్ మన్ వాళ్ళ ఇంట్లో నుంచి మొత్తం బెల్ట్ బాడీ బెల్ట్ అంతా తెంపేసుకొని గోడదుక వచ్చేసి మా ఇల్లు వెతుక్కొని మా ఇంటికి వచ్చింది. పోదు ఇంటికి అలా వచ్చేసింది మా ఇంటికి దాని తర్వాత మళ్ళీ మా చెల్లి చాలా డాగ్ ని తెచ్చింది అదంతా సెకండరీ బట్ తర్వాత బిజిలీ బద్రి అని రెండు పమేరేరియన్స్ ఉండేయి అవి కూడా ఫ్రెండ్స్ దగ్గర పిల్లలు పుడితే ఇచ్చారు. సో ఎప్పుడూ కొనలేదు అంటే కొనాలి కుక్కల్ని అనే ఉద్దేశంతో కొనలే ఈవెన్ అవన్నీ ఎందుకు నా దగ్గర షిజు వచ్చాడు. షిజుని కూడా నేను కొనలేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళా వెళ్ళినప్పుడు ఇలా వెళ్లి చాలా ఇంట్రోవర్ట్ గా నీట్ గా పద్ధతిగా కూర్చున్నా ఒక హాఫీ ఒక 500 మీటర్స్ నుంచి సిద్దుగాడు చిన్న సిక్స్ మంత్స్ బేబీ ఉండే అప్పుడు ఫుల్ స్పీడ్‌లో ఇట్లా హై జంప్ చేసి నా ఒడిలోకి దుంకి నా మొహంతో నాకేసాడు. ఏ ఎవడురా నువ్వు ఎందుకు ఇంత ప్రేమ చేస్తున్నావ్ అని ఇట్లా ఫుల్ ఎగసైట్ అయిపోయినా నేను అయ్యా ఏందిది అని తర్వాత వెళ్ళిపోయా ఇంటికి బట్ ఐ ఫెల్ట్ రియలీ నైస్ ఇంత ప్రేమ చూపించింది ఏంటి డాగ్ అనుకున్నా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడండి అంత ఎనర్జీ అంత ఎమోషన్ ఉండే అందులో వాట్ వాస్ దట్ అనే షాక్ లో ఉండే లిటరల్ గా చెప్తే నమ్మరు వన్ వీక్ లో దే కాల్డ్ నా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి మా ఇంటికి యుఎస్ నుంచి చుట్టాలు వస్తున్నారు వాళ్ళకి డాగ్ అంటే కొంచెం ఎలర్జీ ఆ మీ ఇంట్లో ఒక వన్ మంత్ పెట్టుకోగలుగుతారా ఏమనుకోకపోతే అంటే ఐ యమ్ ఏ డాగ్ లవర్ ఎస్ ఎస్ నాకు కావాలి నాకు తెచ్చుకుంటా వన్ మంతే కదా అని తెచ్చుకున్నా బట్ హనెస్ట్లీ ఐ వాస్ నాట్ రెడీ నేను ఒకరిని ఇంకొక ప్రాణిని తీసుకొచ్చి వాళ్ళ బాధ్యత తీసుకునేంత రెడీగా నేను లేను నా లైఫే సరిగ్గా లేదు. సో అట్లా వన్ మంత్ కోసం వచ్చాడు సిద్దు వన్ మంత్ వచ్చిన తర్వాత నాకు అటాచ్మెంట్ ఇష్యూస్ వాడికి అటాచ్మెంట్ ఇష్యూస్ అనుకుంటే ఇద్దరం క్లోజ్ అయిపోయాం. దీని తర్వాత వన్ మంత్ తర్వాత వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళడు వెళ్తే ఫీవర్ వచ్చేస్తది తిండి తినడం మానేస్తాడు హాస్పిటలైజ్ అయిపోతాడు. అలా మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లి ఎంత పెట్టినా తినట్లేదు ఇలా తినట్లేదు అంటే ఒకసారి నా దగ్గర తీసుకురండి నేను చూస్తా అని తెచ్చుకుంటే నా దగ్గర రాంగాని తినడం స్టార్ట్ చేశడు మళ్ళా ఆడుకోవడం స్టార్ట్ చేసిండు. అమ్మయ్యా ఇప్పుడు సెట్ అయిండు కదా అని మళ్ళీ తీసుకెళ్తే మళ్ళా సిక్ అయిపోవడం అలా సిక్స్ టైమ్స్ అయింది. నేను చూడలేకపోయా వీడి బాధని ఇంత డ్రామాటైజ్ అయిపోతున్నాడు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పా తీసేసుకుంటే మొత్తం తీసేసుకోండి. వాడికి ఏమైనా నాకు చెప్పొద్దు లేదా నాకు ఇచ్చేసేయండి వాడిని ఏమైనా అడగొద్దు ఈ మధ్యలో అటు ఇటు అటు వాడి హెల్త్ పాడవుతుంది అంటే ఇంక అప్పుడు నాకు ఇచ్చేసిరు వాళ్ళు అలా మొండిగా నా జీవితంలోకి వచ్చిండు షిన్స్ అప్పుడు నాకు అంత ఎమోషన్ లేకుండా వాడి మీద ఆడుకున్నానా నా రూమ్ మేట్ నా ఫ్రెండ్ అలా చూసా గానీ వాడికి 2023 లో సర్జరీ అయిన తర్వాత ఒక 30 కుట్లు పడ్డాయి వాడికి ప్రాస్టేట్ గ్లాండ్ లో ఇంత పెద్ద సిస్ట్ ఫామ్ అయ్యి 30 స్టిచెస్ పడి హాస్పిటలైజ్ అయి అంటే సర్జరీ అయిన తర్వాత నేను టూ మంత్స్ నేను ఎలా కేర్ తీసుకున్నానో నాకు తెలుసు మళ్ళీ ఈరోజు అదే ఎనర్జీతో వాడు ఇంత నీట్ గా హీల్ అయిపోయాడు. మళ్ళీ అదే ఎనర్జీతో ఎగురుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా సో ఆ టైంలో ఒక్క రోజు నిద్రపోలేకపోయా నేను నలుగురు ఫ్రెండ్స్ ని పెట్టి ఒక గంట గంట పవర్ మాప్స్ తీసుకున్నా మధ్యలో కళ్ళు మూసుకుంటే వాడు ఎక్కడ కుట్లు పీకేసుకుంటాడో కళ్ళు మూసుకుంటే వాడు ఎక్కడ ఏం చేసేసుకుంటాడో అన్న భయం కొద్ది నేను ఒక నెల రోజులు అయితే నిద్ర లేదు నాకు లిటరల్ నిద్ర లేదు నేను ట్రమైజ్ అయిపోయినా బట్ ఆ టైంలో నాకు ఒక మదర్ గా ఫీల్ అయ్యా ఐ ఫెల్ట్ మదర్ హుడ్ అంటే నాకు పిల్లలు లేరు ఒక మాతృత మాతృత్వం ప్రతి ఆడదానికి మాతృత్వం ఎక్స్పీరియన్స్ చేయాలన్న కోరిక ఉంటది. కానీ ఈస్ ఇట్ సేఫ్ కెన్ ఐ ఎఫర్డ్ దిస్ యమ్ ఐ ఫీలింగ్ సేఫ్ ఇనఫ్ అనే మూడు క్వశన్స్ దగ్గర నాలాంటిోళ్ళు పిల్లల్ని కనకుండా ఆగిపోతారు. మొగుడి దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి సొసైటీ దగ్గర నుంచి మూడు విధాలుగా సేఫ్టీ లేనప్పుడే ఆడది పిల్లల్ని కనకుండా ఉండ డెసిషన్ తీసుకుంటది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు మాతృత్వాన్ని గిఫ్ట్ చేసిండు నాకు నేను అమ్మ నవ్వలేకపోయా అన్న ఫీలింగ్ లో నుంచి బయటికి వచ్చి ఐ యామ్ హిస్ మదర్ హి ఇస్ మై చైల్డ్ అనే పాయింట్ కి వచ్చాను నేను. లిట్రలీ హి టోల్డ్ మై హార్ట్ హి వాన్ మీ సంపాదించుకున్నాడు ప్రేమని సో నా జీవితంలోకి కుక్క నేను కొన్నది కాదు నేను తీసుకొచ్చింది కాదు నేను కార్లో ప్రతిసారి తిప్పే మనిషిని కాదు నేను రిచ్ కాదు వాడిని వాడికి ఆకలితో మాడగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఏడ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఐ లవ్ హిమ విత్ ప్రాపర్ లవ్ అంటే వాడిని ట్రామటైజ్ చేయను కొట్టను తిట్టను ఈక్వాలిటీ రెస్పెక్ట్ కన్సెంట్ మానర్స్ వాడి ఇష్ట ఇష్టాలని నేను పట్టించుకోవడం ఇవన్నీ పట్టించుకుంటా వాడు ఒకప్పుడే అనుకునేదాన్ని నేను వీడు స్లేవ్ మనుషులకు స్లేవర్ కాకపోతే ఇదేంటి అసలు కుక్కలు మనుషుల దగ్గర ఎందుకు వస్తాయి స్లేవ్ అలా ఫీల్ అయ్యేదాన్ని బట్ తర్వాత తర్వాత అర్థమయింది అవి స్లేవ్స్ కాదు గాడ్స్ మనల్ని హీల్ చేసే ఏంజెల్స్ అవి మన లైఫ్ లో ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా నాకు చెప్పాను కదా బెడ్ రిడన్ అయిపోయాను కొంచెం హీల్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు వాకింగ్ చేయాలన్నా నాకు లోవర్ బ్యాక్ లో పెయిన్ వస్తది ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి అలాంటి టైంలో కిలోమీటర్ 1అ/2 కిలోమీటర్ 2 కిలోమీటర్లుమూడునాలుగు 5 కిలోమీటర్లు దాకా వాక్ వాక్ చేయడం స్టార్ట్ చేశం. నేను అనుకున్నా నేను వీడిని వాకింగ్ తీసుకెళ్తున్నా అనుకున్నాను కానీ నాకు తర్వాత అర్థమయింది వాడు నన్ను వాకింగ్ తీసుకెళ్తున్నాడు. నా లైఫ్ లో ఎవ్వరు మనుషులు లేరు ఒంటరిదాన్న అయిపోయినా కొట్టుకుంటున్నా కానీ వాడు ఒక్కడు నా లైఫ్ లో ఉన్నాడు ఏదేమైనా నన్ను వదిలి పెట్టలే మొండిగా వాకింగ్ తీసుకెళ్ళాడు మొండిగా లాక్కెళ్ళాడు. ఫస్ట్ రోజు తిట్టుకున్న వారం రోజులు తిట్టుకున్న 10 రోజుల తర్వాత నాకు క్లారిటీ రావడం స్టార్ట్ అయింది. నేను వాడిని తీసుకెళ్ళట్లే వాడు నన్ను తీసుకెళ్తున్నాడు నేను వాడిని హీల్ చేయట్లే వాడు నన్ను హీల్ చేస్తున్నాడు నేను వాడిని కేర్ తీసుకోవట్లే వాడు నన్ను కేర్ తీసుకుంటున్నాడు. అన్‌కండిషనల్ లవ్ వాడిస్తున్నారు కాబట్టే నేను ఇవ్వగలుగుతున్నా అన్‌కండిషనల్ లవ్ అనేది నేర్చుకున్నా సో డాగ్స్ అనేవి అంత టేక్ ఇట్ ఫర్ గ్రాండెడ్ గా తీసుకోకండి మీరు ఎప్పుడైతే రోడ్డు మీద పోయే డాగ్స్ ని రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారో వాటితో ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతారో అవి మీ దగ్గర సేఫ్ ఫీల్ అవుతున్నాయో అవి మీతో వచ్చి ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో అప్పుడే మీరు మంచి మనుషులని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ మీరందరూ డాగ్ లవర్స్ డాగ్ లవర్స్ అని అటాక్ చేస్తున్నారు కదా ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది డాగ్ లవర్స్ ని కాదండి బాధ్యత లేని డిఫెన్స్ లో డాగ్‌ని కొడుతున్న మనుషులని మీరు అటాక్ చేయాలి. డాగ్ లవర్స్ ఉన్నారు కాబట్టే ఎంపతీ ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టే కొద్దో గొప్ప సొసైటీలో మానవత్వం మిగిలింది. లేకపోతే రోబట్లకి మనుషులకి తేడా లేకుండా అయిపోతది. ఇప్పటికన్నా కళ్ళు తెర్చుకోండి వేకప్ ఈవెన్ ఆర్జివి గారు కూడా చాలా మాట్లాడుతున్నారు కదా నాకైతే ఐ యమ్ సో సారీ ఆర్జివి గారు ఫర్ యువర్ వర్క్ ఫర్ యువర్ ఫిల్మ్స్ ఫర్ యువర్ లాజికల్ ఇంటెలిజెన్స్ ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు బట్ ఇట్స్ బీన్ ఏ వైల్ ఆ ఐ అండర్స్టుడ్ సైకాలజీ చదువుకున్న తర్వాత థెరపీ కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైింది ఏంటంటే ఆర్జివ కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా తక్కువ ఎంపతీ అనేది లేదు అందుకే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. కావాలంటే ఆర్జివి గారు ఐ ఆస్కింగ్ యు ఫర్ న్ ఓపెన్ ఒక డిబేట్ పెట్టుకుందాం కాన్వర్సేషన్ కాదు ఐ వాంట్ ఏ డిబేట్ విత్ యు డాగ్స్ గురించి ఎంపతీ గురించి లెట్ అస్ టాక్ ఐ రెడీ ఫర్ ఆన్ ఓపెన్ డిబేట్ ఇఫ్ యుర్ ఇంట్రెస్టెడ్ సర్వ్ విత్ రెస్పెక్ట్ నేను మిమ్మల్ని హర్ట్ చేయడానికో మిమ్మల్ని చిన్న చేయడానికో కాదు బట్ ఈ టాపిక్ మీద నేను మీతో డిబేట్ కూర్చోవడానికి నేను రెడీగా ఉన్నాను లెట్ మీ నో ఐ హోప్ ఐ స్పోక్ సంథింగ్ దేర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్ కో ఎగ్జిస్ట్ అవ్వడానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మనం ఈ ప్రపంచంలో డబ్బులు కేవలం డబ్బులు సంపాదించడానికి కాదు కేవలం అచీవ్మెంట్స్ కోసం కాదు వి ఆర్ సపోజ ఇక్కడ మనకి సోషల్ డ్యూటీ ఒకటి ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది నెక్స్ట్ జనరేషన్ హ్యూమానిటీ ఈ రెండు ఎవాల్వ్ అవ్వడానికి ఎవల్యూషన్ కి మన కాంట్రిబ్యూషన్ చాలా అవసరం ఉంది. నువ్వు డబ్బులు సంపాదించావు నువ్వు గొప్ప గొప్ప పనులు సాధించావు గానీ సోషల్లీ రెస్పాన్సిబుల్ లేని రిచ్ అయినా సరే ఫేమస్ అయినా సరే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని మనిషికి ఫ్యూచర్ కి ఎవల్యూషన్ కి పనికి రాని మనిషికి వాల్యూ ఐ డోంట్ నో వాట్ ఇస్ ద వాల్యూ సో చెప్పాల్సింది నేను చెప్పాను. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మనుషులు కుక్కలే కాదు మనుషులు కూడా తప్పులు చేస్తారు. మనుషులు తప్పులు చేసినంత మాత్రాన మనుషుల్ని షెల్టర్ హోమ్ లో వేసేసి ఆ కట్టేయము జస్టిస్ కోసం పోరాడతాము హ్యూమానిటేరియన్ సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే హ్యూమనిస్ట్ గ్రూప్‌లు వస్తున్నాయి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే క్రైమ్ చేసిన మనుషులందరికీ పనిష్మెంట్ అవసరమా వాళ్ళకి హీలింగ్ కదా కావాల్సింది ఒక మనిషి బాగుపడాలంటే నువ్వు తప్పు నువ్వు తప్పు చేసావు నీకు పనిష్మెంట్ ఇస్తా అనేకంటే నువ్వు హీల్ అవ్వాలి నీకు ట్రౌమా ఉంది నువ్వు డిఫెన్స్ లో ఉన్నావు నువ్వు కోపం సప్రెస్డ్ యాంగర్ ఉంది నీకు భయము వల్ల వచ్చిన సప్రెస్డ్ యాంగర్ వల్ల వచ్చిన డిఫెన్స్ వల్ల నువ్వు క్రిమినల్ అవుతున్నావు నీకు కూడా మానవత్వం చూపించే హక్కు హక్కు నీకు ఉంది అని ఫైట్ చేసే హ్యూమానిటీ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళని హ్యూమనిస్టులు అంటారు. ఎన్జీఓలు ఉన్నాయి చాలామంది హ్యూమన్ రైట్స్ కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఊరికే లేరు. తప్పు చేసినా క్రైమ్ చేసినా ఎందుకు చేశరు వాళ్ళ రూట్ కాస్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు వాళ్ళ కెంపతీ చూపించాలి వాళ్ళని ఎలా హీల్ చేయాలి దెబ్బ తగిలితే చెయ్యి తీసేయడం కాదు. ఆ దెబ్బ తగిలిందాన్ని హీల్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే అస్ ఏ సొసైటీ బాగుపడతాము రేపు వచ్చే తరాలకి ఒక పాజిటివ్ ఇన్ఫ్లయెన్స్ గా నిలిచిఉంటాం లేదు అంటే మన ప్రీవియస్ తరాలను తిట్టుకున్నట్టు రేపు మనని కూడా వచ్చే తరాలు మనం తిట్టుకోవడానికి మిగిలిపోతాం. ఐ యమ ప్రేయింగ్ ఫర్ ఏ సేఫ్ సొసైటీ ఐ యమ ప్రేయింగ్ కరుణ ఉన్న మనుషులు ఉండాల్సిన సొసైటీలో ఉండాలి సొసైటీ హీల్ అవ్వాలి అందరూ బాగుపడాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ కలిసి మెలిసి ఉండాలి ఒకరి మీద ఒకరు జాలి కరుణ డిపెండెన్సీతో బ్రతకగలగాలి ఇలాంటి సొసైటీ నాకు కావాలి అని కోరుకుంటున్నాను. సో చిన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక శాంతి మంత్రం మీకు చెప్పి ఈరోజు ఎపిసోడ్ ఎండ్ చేస్తా ఓం ధ్యో శాంతిరంతరిక్షగుం శాంతి పృథివి శాంతి రాపః శాంతి రోషధయ శాంతిర్ వనస్పతయః శాంతిర్ విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగ్వం శాంతి శాంతి రేవా శాంతి సామా శాంతిరే ధి ఓం శాంతి శాంతి శాంతిహి
No comments:
Post a Comment