Living Relationship; హైదరాబాద్ వచ్చి రోజుకు ఒకడితో|Women Slams Youth for Dressing & Livein Lifestyle
ఆ ఒక ఆడద అయితే మరీ భయంకరంగా చేస్తుంది. ఏ ఆ వచ్చే డబ్బుతోటి నువ్వు తిని పంచ పరమాణాలు తినపోతే ఏమైంది నీ పొత్తుకి మీరు ఉండే ఆడదపండు పద్ధతిలో కూడా ఆడద ఉండండి మొగోడిని రెచ్చగొట్టే విధంగా ఉండ కాకుండా బట్టలు వేసుకునే విధానం గాని ఆ ఎకసకాల పడి అన్ని చూపించుకుంటా పతారు అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎప్పటి పడిక ఏం చేస్తారు కళ్యాణి >> అమ్మా ఇప్పుడు ప్రస్తుతం బయట సమాజంలో చూసుకుంటే ఆడపిల్లలు మా మగవాళ్ళు ఎట్లున్నారమ్మా మీ దృష్టిలో >> ఆడపిల్లలు మగపిల్లలు నా దృష్టిలో శుభ్రంగా ఇద్దరు జడిపోయారు ఆడపిల్లలు జడిపోయారు మగపిల్లలు చెడిపోయారు. ఆ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఉండటం లేదు వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు ఉండటం లేదు ఎవరు సంప్రదాయంగా ఉంటారు చెప్పండి మీకు కోమ్ వచ్చినా ఏం లేదు కానీ ఎవరి సంప్రదాయంగా ఉంటారు ఆడపిల్లలు ఉండటం లేదు మగపిల్లలు ఉండటం లేదు ఇన్నాళ్ళ పిల్లల్ని చూస్తే మాట వాళ్ళకి కొద్దిగా బాగా అనిపించేది ఇప్పుడు మంచోళ్ళని చూసినా కూడా భయం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వేషధారణ గుండ్లు కొట్టించుకోవడం ఏందో సినిమాలో కాసేపు సినిమా కోసం వాళ్ళు అయన్నీ వేసుకుంటారు. మన పిల్లల్ని ఇప్పుడు రియల్ గా కూడా ఏందో గీట్లు పెట్టించుకోవడం గిండ్లు కొట్టించుకోవడం ఏం చంపడానికి ఉంటే ఏమైంది మొగపిల్లల్ని అట్ట కొట్టించుకున్న వాళ్ళు ఒకవేళ మంచోళ్లే కావచ్చు మంచోళ్లే కావచ్చు మాట వాళ్ళు చూస్తే వీళ్ళు ఏంది ఈ అవతారం మీద ఉన్నారు వీడు మంచా రవిడ వీడు ఎవడు అన్నట్టు అనిపిస్తుంది >> ఫ్యాషన్ >> ఫ్యాషన్ లేదు ఏం లేదు దానివల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది మగపిల్లల్ని మారండి ఆడపిల్లలు మారండి మీ భవిష్యత్తు కూడా మారుతుందమ్మా మీరు వేసే ఏశాలకి మీరు కట్టుకునే బట్టల విధానం కూడా విధానం కూడా కొద్దిగా మంచిగా సుడిదారులు ఉన్నాయి మేసుకోవచ్చు పంజా డ్రెస్సులు ఉన్నాయి మీరు వేసుకునే డ్రెస్సులు పట్టేగా మగపిల్లలు కూడా మీ ఎంట పడేది ఆ మీరు వేసుకుంటారు ఎకారంగా పోతారు ఆ ఎకసకాలు పడి అన్ని చూపించుకుంటా పోతారు అన్ని చూపించుకుంట పోతే మరి వాళ్ళు ఎంపట పడక ఏం చేస్తారు ఎంబడిపడి ఆగం చేయక రేపులు చేయక చంపక ఏం చేస్తారు ఆ మీరు ఉండే తీరా మీరు ఉంటే ఆ పొదేశన వాళ్ళకి కూడా రాదుగా ఆ మీరేమి ఎక్కువ చేస్తారు మళ్ళీ ఎంపట పడ్డాక ఎంపడపడ్డారు అని చెప్తుంటి ఆ అది పద్ధతి కాదు కదా మీరుండే ఆడద పండే పద్ధతిలో కూడా ఆడద ఉండండి మొగడిని రెచ్చకొట్టే విధంగా ఉండ కాకుండా బట్టలు వేసుకునే విధానం గాన ఆ ఏషాలు వేసే లేదా అనగానే కొద్దిగా సంప్రదాయం >> సోషల్ మీడియా Instagram అమ్మాయిలు అలాంటి బట్టలు వేసుకొని రీల్స్ చేయడం వీడియోస్ చేయడం >> ఆ అది చెబుదాం అనుకోండి >> పట్టిపట్టి డ్రెస్ వేసి మరి >> ఏమ్మా కష్టం చేసుకుంటే బతకొచ్చు లైకుల కోసం ఆ దేనికోసం అసలు ఆ బట్ట కట్టుకునేది ఏమిటి సిగ్గుకా సింగారానికా వేషాలు వేసి సోషల్ మీడియాలల్లో ఆ ఒక ఆడది అయితే మరీ భయంకరంగా చేస్తుంది ఏ ఆ వచ్చే డబ్బుతోటి నువ్వు తిని పంచ పరమాణాలు తినపోతే ఏమైంది నీ బొతుక్కి ఆహ్ పచ్చడి మెతుకులు వేసుకొని తిని గుట్టుకు బతకరాదు మంచి కష్టం చేసుకొని బతకదురా అది అసలు అదేంది బట్టలు ఇప్పి చేసే సోషల్ మీడియా ఏందమ్మా మంచిగా వేసుకొని చెయ్యి నీకు కొట్టే వాళ్ళు కొడతారు లైట్లు నీ పద్ధతి నచ్చే వాళ్ళకి ఉంటది బట్టలు ఇప్పేసుకుంటేనే చూస్తారా బట్టలు ఇప్పేసుకున్నవాడిని చూసేవాడు 10 పేసులు అంతే బట్టలు ఇప్పేసుకోకుండా ప్రదేశంగా చేసేవాళ్ళు 90 మంది ఉండరు అనుకుంటున్న అది సిగ్గు తెచ్చుకొని బట్టలు ఇప్పేసి యకారంగా తిట్టుకోవడం కూడా అయితే ఇచ్చలు విడిగి తిట్టుకుంటారు చెల్లెల్లో ఆడపిల్లలు యకారం తప్పి బుద్ధి లజ్జ గనుక ఉంటే మీరు అట్ట తిట్టుకోవద్దు ఆడ జాతకం అవమానం కావద్దు మీరు ఆడ జాతకం మచ్చు తేవద్దు ఎందుకు ఫేమస్ కాటానికి ఆ తిట్లు ఆ తిట్లు కాకపోతే ఇంకేమి లేవా మీరు బతకడానికి ఇంకేం మార్గాలు లేవా అదే మార్గం ఎంచుకోవాల చూస్తున్నారు కదా >> ఆ మీరు చూడొద్దు చూసే వాళ్ళు కూడా చూడొద్దు అట్టవాళ్ళకి లైకులు కొట్టొద్దు దేశాన్ని మన దేశం మీద ఉండ మన యూత్ని చెడగొట్టొద్దు కొద్దిగా అందరం కలిసి ఖండిద్దాం వాళ్ళని వాళ్ళు మారాలా ఆ వెంటనే మారాలన్నమాట పిల్లలు 14 పిల్లలు మొన్న ఆడ శాస్త్రం చంపింది ఏంది ఇట్టాి చూసేయ్ ఆ 14 ఏళ్ల కాంచే వాళ్ళకి బుద్దులు పుడుతున్నాయి అన్ని బుద్దులు పుడుతున్నాయి ఎక్కడ లేదు గుద్దులు ఏం చూపియాల్సిన అన్ని చూపిస్తుంది ఆడది ఇన్నాళ్ళ ఆడది మానాన్ని పానంగా నమ్మి ఆడది ఇయ్యాల ఏముంది >> మానాన్ని గాలి వదిలి పెడుతుంది. గాలి వదిలిపెట్టి ఇతలు వీడి తనానికి >> దేని వల్ల దేని వల్ల ఇట్లా తయారవుతున్నారు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని దేని వల్ల అనుకోవచ్చు సోషల్ మీడియా ఫోనా లేకపోతే ఏంటి >> ఫోన్ల వల్ల సరదాలు ఎక్కువైనాయి ముందల ఫస్ట్ సరదాలు ఇరుసుకోవడం ఎక్కువయింది. ఇరుసుకోవడం సరదాలు ఎప్పుడైతే హై లెవెల్ ఐ రేంజ్ జేబులో 100 పెట్టుకొని 10 బేరం చేస్తారు చూసావా ఆ సరదాలు ఎక్కువైనాయి ముందర ఫస్ట్ అవి మార్చుకోవాలి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అవి మార్చుకోవాల్సింది అవి మార్చుకుంటే అప్పుడు మన దేశం బాగుపడుద్ది మన మగపిల్లలు బాగుపడతారు మన ఆడపిల్లలు బాగుపడతారు ఫస్ట్ నేను ఆడపిల్లలకి చెబుతాను నేను అమ్మను కాబట్టి ఆడపిల్ల చెబుతాను మీరు నన్ను తిట్టినా ఏమ లేదు కానీ మీరు అట్ట తయారయ్యి వాళ్ళు అట్ట ఎగబడటానికి కారణం మీరే మీ వేసే దారనే మీరు వేసుకునే బట్టలే మీరు వేసే ఏషాలే మీరు సోషల్ మీడియాలో మీరు చూపించే వికృత శేష్టలే అవి మార్చుకోవాలి మీరు గనక ఒక అమ్మ కప్పక పుడితే అవి మార్చుకోవాలి మీకు సిక్కు శరం గనక ఉంటే అవి మార్చుకొని తర్వాత మిమ్మల్ని ఏమన్నా అంటే అప్పుడు మనం చెబుదాం వాళ్ళ పని >> సంఘంలో చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇప్పుడు వసర దారణ అట్లే ఉన్నాయి >> ఇప్పుడు సినిమాల్లో చూసుకున్నా ఇటు YouTube లో వెబ్ సిరీస్ లో దేంట్లో చూసుకున్నా ఆడవాళ్ళ మీద ప్రతిసారి వేసుకో >> ఏం అంటే సినిమాలు బావాలని ఇంత పేలకలు గట్టి వేసేస్తున్నారు దానివల్ల ఎవరికి నష్టం దేశానికి నష్టం దేశానికి ఒక మంచి మెసేజ్ ఇయండియ్యా మొన్న ఒక సినిమా వచ్చింది ఒక్కటే పాట పాట పెట్టారు ఆ ఒక్క పాటలో కూడా రెండు పేలకలు కట్టించి ఏమన్నా దాని వల్ల ఏమన్నా ఉపయోగం లేసిందా సినిమా పైకి ఏమి లేవలేదుగా పోయిందిగా >> ఆ ఎందుకు పోలేదుగా ఎందుకు మీరు కూడా కొంచెం మారి ఇదివరకు ఆ రోజుల్లో వచ్చిన సినిమాలు ఎంత బాగా పోయినాయి ఒక సినిమాలు ఏ జడగంటలు వేసి పట్లు అంగలు కట్టి ఓనీలు వేసి చీరలు కడితే సినిమాలు ఇటు కాలేదా ఈ పీలకలు వేస్తే హిట్టు అవుతున్నాయి పీలీకలు వచ్చిన కాంచి అసలు హిట్టు కాకుండా పోతున్నాయి ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. కోట్లు కోట్లు పెరుగుతున్నాయి కానీ సినిమాలు పడిపోతున్నాయి. ఇన్నాళ్ళ ఏడాదికి ఎన్ని సినిమాలు వచ్చేది. ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయి ఆ పొట్టలకి కథలు రాసిన వాళ్ళ పేర్లు నాకు సరిగా పలకడం రాదు కానీ ఆ సినిమా తీసే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులేమో వాళ్ళేమో ఆడ కన్నా కష్టాలు పడి పచ్చడి మెతుకులు వేసుకొని వీళ్ళకు మంచి పొజేషన్ ఇయ్యాలని చెప్పి వీళ్ళకి పంపించి కష్టపడి వీళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ లో నా బిడ్డ ఏమి ఇరగదోస్తుందో అని ఆడ తల్లిదండ్రులు ఆలోచన నా కొడుకు ఏమ ఇరగదోస్తుందని వీళ్ళు చేసి ఎలగబెట్టే ఏంటి అంటే ఈడ వాళ్ళ సరదాల కోసం వీళ్ళ ఏడవచ్చి ఏడవచ్చి రెస్టారెం అమ్మటి ఆ క్యాంటీన్లు అమ్మటి మళ్ళ మామూలుగా బండ్ల అమ్మటి కూడా వద్దు వాటికి అయొద్దు రెస్టారా అమృత దేశభాలు వాడి జేబు ఖాళీ కావాలా వాడి జేబు ఖాళీ కాగానే ఇంకొకడు ఇంకొకడు జేబు ఖాళీ కాగానే ఇంకొకడు సిగ్గుండాల ఎంతమందిని మారుతున్నా ఏంది ఒక్కొకటి ఒక్కొక్క దాన్ని చెప్తున్నా అందర అమ్మాయిలని అనటం లేదు నేను మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఒక్కొక్క అమ్మాయికి చెబుతున్నా నేను సిగ్గుంటే ఆ ఒక్కొక్క అబ్బాయికి కూడా చెబుతున్నా నిన్ను మారుతుంది నీ జేబు కాగానే ఇంకొకడి కాడికి పోతుంది ఇంకొకడి కాడికి పోతుంది అట్ట అడిగాక చంపేది మొన్న ఒక తల్లి ఏడిచింది నేను మర్చిపోయాను చెవటం అమ్మాయి ప్రేమించింది అంట అది చెడు పాకింది కాకపోతే ప్రేమిచ్చింది ప్రేమించింది పాపం ఆడిచింది ప్రేమించింది అట్టాటోడిని నమ్మరు అమ్మాయిలు నమ్మరు అట్టాటోడిని పాపం ఆ తల్లి కడుపు గాలి వాడు చచ్చిపోయి ఊరేసుకొని వాడిని అట్ట అంత మోసం చేసింది అది ఆ అది ఆడదైనా కూడా నేను ఆడదాన్ని అయినా కూడా అది అంత మోసం చేస్తే ఆ తల్లి అంత తేడుతుంది ఆ తల్లి కొడుకు వస్తాడా ఇంకా తిరిగి వస్తాడా నువ్వు ఎంతమందిని మోసం చేసుకుంటూ పోతావే ఎట్టా ఎంతమంది అమ్మ కడుపులు కాల్తావ్ అమ్మకు కొడుకు వద్దా ఆ అందరిని చంపుకుంటూ పోతావ్ అందుకే అట్టాట వాటిల్ని నమ్మొద్దయ్యా మీకు నేను చెబుతున్నా కొడకలారా మీరు మాత్రం అట్టాట వాటిని నమ్మొద్దు ఏది మంచిది ఏది చెడుది చూసి తిరగండి ఆ మీ జేబుల్లో డబ్బులు ఉన్నా చేపే ఉంటాయి అట్టా అవసరమైతే మిమ్మల్ని చంపి అది అట్టాటి రమ్ముల్లో పెట్టేది చంపి ఆ చంపి ఎటో కళ్ళ వేస్తాయి మీరు కూడా కొద్దిగా మారండి ఆ అమ్మాయి కొద్దిగా తిప్పింది వలుపు చూపించింది వయ్యారాలు చూపించింది అని పాకాకండి పోయి పానాలు తీసుకొని అమ్మ కడుపు కాల కాకండి కొడుకులకి చెబుతున్నా అది >> ఒక మాటలో చెప్పాలంటే అమ్మా ఆడవాళ్ళకి ఇప్పుడు శరీరం మీద విలువ ఉందా లేదండి ఇప్పుడున్న ఆడవాళ్ళకి >> ఇప్పుడున్న ఆడవాళ్ళకి విలువ లేదు సోకులు ఎక్కువైనా విలువులు లేవు మానం ఎన్నాలు మానం అంటే ప్రాణంతో అభిమానించేది ఆడదాన్ని అనాలంటే ఇప్పుడు మాన మానం అంటే ప్రాణంతో చూపియట్లే మానాన్ని మానాన్ని పాణం కన్నా వదిలిపెడతారున్నమాట పానాన్నే సలువ వదిలి పెడతున్నారు. అటు చేస్తున్నా నాకు అది అనేది సరిగా పలకరాట్లేదు కానీ మీరు అర్థం చేసుకోండి దాన్ని అంత ఇచ్చలవిడి తనానికి వదిలేస్తున్నారు అన్నమాట ఆడదాన్ని మానాన్ని అంత ఇచ్చలవిడి తనానికి వదిలిపెట్టి ఇంకా అసలు సిగ్గు లేకుండా అటు చేస్తారు అంటేనే మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒకటి ఎక్కువ అయిపోయింది బాగా ఏంటంటే పెళ్లి కంటే ముందు కలిసి ఉందాం ఆ >> అన్ని రకాలుగా కలిసి ఉందాం ఓకే అయితే మాత్రం చేసుకుందాం లేకపోతే లేదు అనుకుంటున్నాం అంటున్నానా >> ఒకే రూమ్లో ఇప్పుడు హాస్టల్స్ కూడా అట్లే వస్తున్నాయి పోలీవింగ్ గాని అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లో పెడుతున్నాం పెళ్లి కాకముందు >> నేను దయచేసి చెబుతున్న ఎవరైనా సరే అట్లా పెట్టడానికి ఎవ్వరు ఎంకర్రమైజ్ చెయ్యి కాకపోయి ఇయాల నీతోటి ఉంటే బాగాలేదని ఇటు మళ్ళీ పోయి వాణిని ముచ్చుతావా ఆ ఓడిని ముచ్చుకుంటే ఈయన ఏమవుతుంది అసలు ఆ పెళ్లి కాలిపు ఉండేదండి అది తప్పుడు సమాచారం కాదు దేశానికి యూత్ కంది అసలు అట్లా ఉండొద్దు ఉన్నవాళ్ళు కలిసి ఉండలేరు పెళ్లి అయిన వాళ్ళమే కలిసి ఉండవు ఉండాలా జీవితాంతం ఉండే కట్టేసి నేను పెళ్లి చేసుకునేది ఆ మరి ఉండని కానీ ఇప్పుడు కలిసి ఉంటావ్ నువ్వు చెడిపోతావ్ అది చెడిపోద్ది మరి తర్వాత ఎవరు ఉత్తురు నువ్వు కలిసి ఇద్దరు పోయి ఆ ఉన్నాళ్ళు ఉంటారు సరదాగా తర్వాత వచ్చి అప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి అనుకుంటున్నా పెల్లం కూడా బాగుండాలి అనుకుంటూ వచ్చి ఆయన ఆ మరి ఏది అది పోయింది గా చెప్పు >> అది పోయింది గా మరి అందుకని ఆ బుద్ధి లేని పనులు చేయొద్దు మనం ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ చేయన్న జనరేషన్ కి ఇప్పుడున్న అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా డబ్బు విలువ తెలుసా >> డబ్బు విలువ తెలియట్లేదు దయచేసి డబ్బు విలువ తెలుసుకోండి ఇప్పుడున్న అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఫస్ట్ అబ్బాయిలు తెలుసుకోండి మీకోసం మీ అమ్మలు మీ మీద ప్రాణం పెట్టుకొని ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒకొక్క అమ్మకు ఒక మీ నాన్న ఒక్కొక్క నాన్న ఎండ వినకపోతే తల్లి ప్రాణం అంతా కొడుకు మీదనే పెట్టుకొని ఉంటది ఆ కొడుకే అమ్మాయిలు అంబటపడి ఆ డబ్బు ఖాళీ చేసుకొని ఆ తల్లిని చూసుకోకుండా ఆగమ అయిపోతే ఆ తల్లి ఏమైపోవాల ఆ చెల్లి ఉంటది తల్లి ఉంటది అక్క ఉంటది వాళ్ళే ఆయన మీద ఆధారపడి ఉంటారు. తండ్రి పట్టించుకోక తండ్రి తాగుబోతుడై ఉంటాడు. ఆ కొడుకు మీద అన్ని ఆధారపడి ఉంటారు. ఆ తల్లితో లాస్ట్ కి ఏమైపోవాలి నువ్వు అమ్మాయి పిచ్చిలో పడి ఆడ వచ్చి నువ్వు ఆగమైపోతే దయచేసి వినండి కొడుకులకు నేను చెబుతున్నా అది అమ్మాయిల మోజులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు
No comments:
Post a Comment