గణేష్ పండుగ అసలు స్టోరీ: చరిత్ర, మూలాలు & Viral Rumours | Culture Station Telugu
https://youtu.be/Lr84gyOropw?si=DtqUjyBYczHja1uW
హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు మన ఆడియన్స్ అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ గణేష్ ఉత్సవాన్ని అందరూ హ్యాపీగా చేసుకున్నారు చేసుకుంటున్నారు అని కోరుకుంటున్నాను. బట్ ఎస్ ఈరోజు వీడియో ఏందంటే హిందూ పండుగలు రాంగానే లేకపోతే హిందూ ఉత్సవాలు రాంగానే చాలా రకాల కామెంటరీ స్టార్ట్ అయితాయి కదా మన ఇండియన్ ఎలీట్ ఎకనామిక్ ఎలీట్ పొలిటికల్ ఎలీట్ వచ్చేసి మనకు పండగలు ఎట్లా చేసుకోవాలని చెప్తా ఉంటారు మన పండగల అర్థం ఏందో మనకే కొత్త కొత్త అర్థాలు చెప్తా ఉంటారు లేదా పండగల పైన రెస్ట్రిక్షన్స్ ఇది చేయాలి ఇది చేయకూడదు పండగ అర్థం ఇది పండగ అర్థం ఇది కాదు ఇట్లాంటివి నరేటివ్లు స్టార్ట్ అయితే లేదా మనకి స్కూల్లు లేకపోతే లెక్చర్లు ఇయడం స్టార్ట్ చేస్తారు అవన్నీ జరుగుతున్నాయి నేను కూడా చూస్తున్నా చాలా వీడియోలు చూస్తున్నా ఈ టాపిక్ పైన గణేష్ ఉత్సవం అంటే చాలా డీసెంట్ గా చేసుకోవాలి ఇట్లా మనం ఏది పడతది చేయకూడదు లేకపోతే ఇది పద్ధతి అని అది అని లేకపోతే ఏదో రెస్ట్రిక్షన్ పెట్టేసి లేకపోతే మన పండుగ మనకి ఎట్లా చేసుకోవాలి అని చెప్పేదానికే ఉన్నారు చాలా మంది ఉన్నారు అండ్ అది చూశను నేను చాలా వీడియోస్ చూశాను. సో ఈ టాపిక్ ని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఐ వాంట్ టు అడ్రెస్ అట్లీస్ట్ మన ఆడియన్స్ కి అసలు ఈ ఉత్సవాలు ఎందుకు స్టార్ట్ అయినాయి వీటి పర్పస్ ఏంటి వీటి సోషియో పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి స్టార్ట్ అయినప్పుడు అదేవిధంగా ఈ ఉత్సవం యొక్క సోషో పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి ఈరోజు ఈ విషయాలు డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో బోనాలు సోషో పొలిటికల్ కాంటెక్స్ట్, రిలీజియస్ కాంటెక్స్ట్ చూసినాము. ఈరోజు గణేష్ ఉత్సవ్ యొక్క సోషియో పొలిటికల్ కాంటెక్స్ట్, రిలీజియస్ కాంటెక్స్ట్ చూద్దాం. అగైన్ ఇక్కడ మనం కేవలం చరిత్ర, వాస్తవాలు ఇవే మాట్లాడుకుంటాం. అండ్ దానికి సంబంధించిన కామెంటరీ ఉంటది. సో దీనికి మించి ఈ వీడియోస్ కి ఇంకా ఎవరు ఏం అటాచ్ చేయాలని చూసినా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనకు సంబంధం లేదు. ఓకే బట్ ఎస్ గణేష్ ఉత్సవ్ కాంటెక్స్ట్ లోకి వెళ్ళే ముందు మనం ఒక కంటెంపరరీ ఇష్యూని టచ్ చేద్దాము. అదేంటంటే Twitter లో ఒక వీడియో బాగా వైరల్ అవుతున్నది. ఈ ఇన్సిడెంట్ డండి స్కాట్లాండ్ యూకే లో చోటు చేసుకున్నది. సో ఒక వీడియో ఉంటది. ఆ వీడియోలో ఒక 14 ఏళ్ళ అమ్మాయి చేతిలో ఒక కత్తి గొడ్డలి పట్టుకొని నా చెల్లెలు జోలికి రాకండి నా చెల్లెలు కేవలం 12 ఏళ్ళ అమ్మాయి లీవజలోన్ అని చెప్పేసి అరుస్తూ వినిపించింది ఈ వీడియోలో సో ఈ కత్తి పట్టుకున్న అమ్మాయి వెనకాల చుట్టుపక్కల నిజంగానే ఒక అమ్మాయి ఉన్నది. ఈ కత్తి పట్టుకున్న అమ్మాయి వయసు 14 ఏళ్ళు తన పక్కన ఉన్న అమ్మాయి 12 ఏళ్ళు అని రిపోర్ట్స్ వస్తున్నాయి మనకి. ఇంటర్నెట్ లో వినిపిస్తున్న కథ ఏంటి ఒక ఇమ్మిగ్రెంట్ కపుల్ వచ్చి ఒక 12 ఏళ్ల అమ్మాయితోని ఏదో గ్రూమింగ్ టైప యక్ట్ చేస్తున్నప్పుడు తన 14 ఏళ్ల ఎల్డర్ సిస్టర్ వచ్చేసి తన యంగర్ సిస్టర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నది ఇది స్టోరీ అగైన్ 100% ఇదే జరిగిందా లేదా అని మనకు తెలవది. దీనిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగి ఫుల్ రిపోర్ట్ రావాల్సి ఉన్నది. బట్ ఈ ఇన్సిడెంట్ ని సోషల్ మీడియా కవర్ చేసింది చాలా న్యూస్ పేపర్స్ కవర్ చేసినాయి. సో ఈ బేసిక్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని ఈరోజు యూరోప్ లో ఏం జరుగుతుందని ఒక కాంటెక్స్ట్ లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఒక బేసిక్ పిక్చర్ అనేది మనకు కనిపిస్తది. అదేంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్ లో బర్నింగ్ ఇష్యూ టోటల్ యూకే లో బర్నింగ్ ఇష్యూ ఇస్ గ్రూమింగ్ గ్యాంగ్ ఇష్యూ కొన్ని దశాబ్దాలుగా కొన్ని వేల లక్షల మంది అమ్మాయిలని ఈ పాకిస్తాని గ్రూమింగ్ గ్యాంగ్స్ టార్గెట్ చేసి అసాల్ట్ చేసి సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేసిరు అండ్ ఈ విషయం బయటికి రాకుండా యూకేలో మీడియా ప్రభుత్వం టోటల్ పోలీస్ వ్యవస్థ యక్టివ్ రోల్ ప్లే చేసినాయి. అంటే దశాబ్దాలు వేల లక్షల మంది అమ్మాయిలు మేము ఇట్లా అసాళ్ళ గురైతున్నాము అని మొత్తుకున్న కొద్ది వాళ్ళని ఇగ్నోర్ చేసిద్ది వ్యవస్థ ఇంకా ఉల్టా వాళ్ళ పైన కేసులు పెట్టుడు డ్రగ్ ఎడిట్స్ అని ఇంకోటి అని చెప్పేసి వాళ్ళనే వాళ్ళ నోర్లు మూపించే ప్రయత్నమే చేసిరు. ఈరోజు ఈ స్కాండల్ అనేది మెల్లమెల్ల బయటికి వస్తుంది యూకేలో జస్ట్ మీరు యుకే గ్రూమింగ్ గ్యాంగ్స్ అనిగగు చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. ఇదొక కన్సర్టెడ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఏదో ఒక వ్యక్తి వెళ్ళిపోయి ఏదో అటాక్ చేశడు కాదు మనుషులు గ్రూపులు ఫామ్ స్ట్రాటజిక్ గా ఇన్ఫర్మేషన్లు షేర్ చేసుకొని అమ్మాయిలను అటాక్ చేసి హ్యూమిలియేట్ చేసి ఒక పైశచాచికత్వాన్ని ఒక సుపీరియారిటీని ఎక్స్ప్రెస్ చేసే ప్రక్రియ ఇది అండ్ డెఫినెట్లీ దీనికి ఒక రిలీజియస్ యాంగిల్ ఉన్నది అండ్ ఇక్కడ ఆ రిలీజియన్ ఏంది ఆ యాంగిల్ ఏంది అని ఇండియన్స్ కి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ టైప్ ఆఫ్ ఎటాక్ ని మనం వెయ్యేలుగా చూస్తూనే ఉన్నాము మన తల్లులు చెల్లెల్లు కూడా అన్ ఫార్చునేట్లీ ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే వస్తున్నారు మాట్లాడదాం ఆ టాపిక్ కూడా మాట్లాడదాం. బట్ కొన్ని డెకేడ్స్ కే ఈ ప్రాసెస్ అనేది జరుగుతున్నది. ఈ సో కాల్డ్ మైనారిటీ మెన్ అనే వాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ సెక్షువల్ వైలెన్స్ కి పాల్పడుతున్నప్పటికీ కూడా దీనికి ఒక రిలీజియస్ అండర్టోన్ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని యూకే ప్రభుత్వం యూకే సిస్టం ఆపడంలో ఫెయిల్ అయింది. ఇన్ఫాక్ట్ దీన్ని కప్పి పెట్టడంలో ఒక యాక్టివ్ రోల్ ప్లే చేసింది. సో ఇక్కడ ఏం జరుగుతున్నది మనుషులని ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలో ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ వ్యవస్థ టోటల్ వ్యవస్థ ఇది కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. ఈరోజు యూకే లో ఈ సిస్టం బ్రేక్ డౌన్ అయిపోయింది. సో విచ్చలవిడిగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేశరు యూకే కి త్రూ అవుట్ యూరోప్ కి అండ్ వీళ్ళకి వెస్టర్న్ ఫ్రీ సొసైటీ అలవాటు లేదు అమ్మాయిలు ఇట్లా ఫ్రీగా ఉండుడు వాళ్ళకి తెలవది చూడలేదు పెద్దగా సో నాచురల్లీ ఒక బ్యాక్వర్డ్ పేట్రియార్కల్ సిస్టం లో నుంచి వచ్చిన వ్యక్తులు హార్డ్కోర్ వైలెన్స్ కి ఎక్స్పోజ్ అయిన వ్యక్తులు ఒక ఫ్రీ సొసైటీలోకి ఎంటర్ కాంగానే క్లాష్ అనేది ఏర్పడతది. అండ్ దీంట్లో విక్టిమ్స్ ఎవరుఉంటారు సొసైటీ యొక్క మోస్ట్ వల్నరబుల్ పీపుల్ే విక్టిమ్స్ అయితారు విక్టిమైజ్ అయితారు. సో నాచురల్లీ ఈ మొత్తం ప్రాసెస్ లో మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఎవరు పూర్ యంగ్ గర్ల్స్ లోవర్ సోషల్ ఎకనామిక్ గ్రూప్ కి చెందిన యంగ్ అమ్మాయిలు వీళ్లే మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఈ మొత్తం సెటప్ లో ఎందుకంటే వీళ్ళని 24 అవర్స్ చూడడానికి పేరెంట్స్ ఉండరు పేరెంట్స్ పని చేయాలి ఎందుకంటే వాళ్ళు పూర్ పీపుల్ అండ్ ఫ్రీ సొసైటీ కాబట్టి అమ్మాయిలు బయట జనరల్ గా తిరుగుతా ఉంటారు. సో ఒక్కసారిగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ సొసైటీ లోకి వచ్చేసరికి వీళ్ళ ఒక పేట్రియార్కల్ మైండ్ సెట్ తోన ఉంటారు కాబట్టి ఈ యంగ్ పీపుల్ వీళ్ళకి ఫ్రీగా రోడ్ల మీద తిరుగుతూ కనిపించేసరికి వాళ్ళని అటాక్ చేయడము, గ్రూమ్ చేయడం స్టార్ట్ చేశారు. అగైన్ ఇది ఎప్పటి నుండో ఉన్న ప్రక్రియ అండ్ ఈ ఇమ్మిగ్రెంట్స్ కల్చర్ లో సొసైటీలో వాళ్ళ రిలీజియన్ కి కానీ అమ్మాయిల పట్ల ఒక చిన్న చూపు ఉంటది. ఒక తక్కువ చూపు అనేది ఉంటది. ఇదేంటి వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకున్నారు ఏంది ఇట్లా సొసైటీలో ఈజీగా తీరుతున్నారు మొగాళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళతో మనం ఏ విధంగాన బిహేవ్ చేయొచ్చు వీళ్ళని ఏమన్నా చేయొచ్చు అని వాళ్ళకి వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు ఈ విషయాన్ని వాళ్ళకి వాళ్ళు కొన్ని కల్చరల్ ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చుకుంటారు. సో వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు చేసేది తప్పు కాదు అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు. అగైన్ దీనికి ఒక లాంగ్ జూరిస్ట్ ప్రూడెన్స్ కూడా ఉన్నది. సో వీళ్ళ వచ్చేసి ఈ అమ్మాయిలని గ్రూమ్ చేయడం అటాక్ చేయడం చూస్తున్నాం మనం త్రూ అవుట్ యూరోప్ ఇంక్లూడింగ్ యుకే సో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ యొక్క స్కాండల్ నడుస్తుంది యూకే మొత్తం అండ్ ఎవ్రీ డే విమెన్ ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ ఆర్ గెట్టింగ్ అటాక్డ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ యూకే అండ్ త్రూ అవుట్ యూరోప్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా, ఇరాక్, సోమాలియా, ఇథియోపియా, నైజీరియా, అల్జీరియా ఈ దేశాలకు చెందిన మెన్ లార్జ్లీ ఈ అటాక్స్ లో పాల్గొంటున్నారు. ఆఫ్కోర్స్ లెఫ్ట్ లిబరల్ వక్ పీపుల్ దీన్ని జస్టిఫై చేస్తారు నాచురల్లీ సో ఈ అటాక్స్ కూడా వాళ్ళు ఏదో ఒక రకమైన ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసి దీన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విషయాలని డిఫెండ్ చేసేటోడు ఎంత వర్స్ట్ హ్యూమన్ బీయింగో ఇంకా మీ ఆలోచనకే వదిలేస్తున్నది. నేనైతే వాళ్ళని పెద్దగా కన్సిడర్ చేయను ఇలాంటి విషయాల్లో వాళ్ళని కన్సిడర్ చేయను. ఎందుకంటే వీళ్ళందరూ బంగళాలలో కూర్చొని ఎటువంటి కాన్సిక్వెన్స్ లేకుండా గాళ్ళ మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ దేశానికి పడితే ఆ దేశానికి వెళ్ళిపోగలుగుతారు వీళ్ళు. సో వీళ్ళ గ్రౌండ్ మీద వాస్తవం ఎట్లా ఉంటదో తెలవది. సో ఇలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకొని జడ్జిమెంట్ లోకి రాలేం ఆన్ గ్రౌండ్ ఏమైతుంది అన్నది చూసుకొని దానికి అనుగుణంగానే మనలాంటి నార్మల్ పీపుల్ బతకాలి ఎందుకంటే మనకి ఇది రియాలిటీ లైక్ ఇట్స్ ఆర్ రియాలిటీ ఈ రియాలిటీలో మనం సర్వైవ్ కావాలి డిఫెండ్ చేసుకోవాలి మనల్ని మనము మన ఫ్యామిలీస్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ముందుకు పోవాలి ఈ గాళ్ళల్లో ఉండే వాళ్ళ మాటలు వినుకుంటే మనం బతకలేం మన ప్రాణాల్ని మనం పనంగా పెట్టుకోలేం అదే వాస్తవం కూడా బట్ ఎనీవే క్విక్లీ కమింగ్ టు ద పాయింట్ డండీస్ స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్డమ ఇక్కడ ఒక ఇమిగ్రెంట్ కపుల్ వచ్చి ఒక 12 ఏళ్ల అమ్మాయిని గ్రూమ్ చేసే ప్రక్రియలో తన 14 ఇయర్ ఓల్డ్ ఎల్డర్ సిస్టర్ వచ్చి తన 12 ఏళ్ల సిస్టర్ ని డిఫెండ్ చేసే ప్రక్రియ ఇది ఇన్సిడెంట్. సో ఆబవియస్లీ ఒక 14 ఏళ్ల అమ్మాయి తన 12 ఏళ్ల యంగర్ సిస్టర్ ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటది ఏదో ఒక ఆయుధం పట్టుకొచ్చింది నా చెల్లెలకి దూరంగా ఉండండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నది. సో సమాజంలో మగాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు పోలీస్ ఏమైపోయింది వ్యవస్థ ఏమైపోయింది ఒక 12 ఏళ్ల అమ్మాయిని కాపాడి నీకి తన 14 ఏళ్ల సిస్టర్ రావాల్సి వస్తుందా ఏమైపోయింది లైక్ స్కాట్లాండ్ ఈస్ సపోస్ టు బి ఏ ఫస్ట్ వరల్డ్ కంట్రీ యూకే అనేది ఒక ఫస్ట్ వరల్డ్ వ్యవస్థ అక్కడ చిన్న పిల్లలకి యంగ్ వల్నరబుల్ పిల్లలకి ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది ఈరోజు సో ఎటు పోతుంది యూరోప్ అనేది ఎటు పోతుంది యూకే అనేది ఈరోజు 21 సెంచరీలో ఫస్ట్ టైం యూరోపియన్స్ ఏం జరుగుతుంది అని రియాలిటీ హిట్ అవుతుంది వాళ్ళకి కి ఏ సిచువేషన్ అయితే ఇండియా లాంటి కంట్రీస్ ఒక 1000 ఏళ్ల నుంచి చూస్తున్నాయో ఇది జరుగుతుంది అని మనం వె000 ఏళ్లుగా మొత్తుకుంటున్న కూడా ఈ తెల్లోడు అనేటోడు యూరోపియన్ అమెరికన్ అనేటోడు మన విషయాలు ఎప్పుడు మన మాటలు ఎప్పుడు నమ్మేటోళ్ళు కాదు ఏయ్ లేదా మొత్తుకుంటురు పిచ్చినా కొడుకులు అన్నట్టుగా కొట్టి పారేసేటోళ్ళు అట్టఎట్లా ఉంటది అట్లట్లా జరుగుతది అన్నట్టుగానే మాట్లాడుతుండే ఈరోజు వెన్ దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ ఎగజక్ట్ రియాలిటీ వాళ్ళకి అర్థమైతే లేదు ఏం చేయాలి అని ఒక కల్చర్ వచ్చి ఇంకో కల్చర్ ని అటాక్ చేస్తే ఎట్లా ఉంటదో ఫస్ట్ టైం యూరోప్ చూస్తుంది 21 సెంచురీలో అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్ లో ఈ 1000 ఇయర్స్ బ్యాక్ ఇవి జరిగినాయి ఆ రిలీజియస్ వార్స్ ఏవో జరిగినాయి బట్ అవన్నీ జనాలు మర్చిపోయారు. సో 21 సెంచురీలో ఈ కల్చరల్ ఇన్వేషన్ జరిగేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతే లేదు. పోనీ ఏదైనా మాట్లాడదామా అంటే ప్రతిది తప్పే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడితే ఏదైనా తప్పే గవర్నమెంట్లు వచ్చేసి ఇల్లీగల్ అంటున్నాయి ట్వీట్లు వేసినందుకు జైలలో పెడుతురు మిమ్ములు షేర్ చేస్తే కేసులు అయితున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి బ్యాన్లు అయితున్నాయి. సో నార్మల్ ప్రజలకు అర్థమైతే లేదు ఏం జరుగుతుందని ఏవైతే ప్రభుత్వాలు ఏవైతే పోలీస్ వ్యవస్థలు వాళ్ళని కాపాడాలో వాళ్ళు ఎవరైతే తప్పులు చేస్తురో వాళ్ళ సైడ్ నిలబడుతున్నారు. ఎందుకు అంటే తెలివది. సో ఒక అబ్సర్డిటీ నడుస్తుంది యూరోప్ లో సో ఇలాంటి టైంలో ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలి అని ఒక యూరోపియన్ కి యవరేజ్ యూరోపియన్ కి అర్థమవుతున్నది. లేదా రియాలిటీ కి వస్తున్నారు ఎందుకంటే ఆ సమాజంలో ఉంటున్నారు వాళ్ళు. సో ఆ సమాజంలో ఉంటున్నారు కాబట్టి ఆ సమాజంలో బతకాలి ఏదో చేసి బతకాలి. సో 12 ఏళ్ల అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు లేకపోతే తన ఓన్ 14 ఏళ్ల సిస్టరే ముందుకు వస్తున్నది. ఒక ఇర్రాషనాలిటీనే కనిపిస్తది బికాజ్ ఇట్స్ అబౌట్ సర్వైవల్ ఈ సేమ్ ఎగజాక్ట్ సిచువేషన్స్ మనం ఇండియాలో కూడా చూసినాం. ఈ ఒక కల్చరల్ రెసిస్టెన్స్ అన్యాయం జరిగినప్పుడే రెసిస్టెన్స్ అన్నది వస్తది. ఆడ మొగ పిల్ల పెద్ద అని తేడా లేకుండా అందరూ వచ్చి ముందు నిలబడతారు. డూ ఆర్ డై సిచువేషన్ కనిపించినప్పుడు నిలబడతారు తెగిస్తారు అక్కడి నుంచి ఆ ఫైటింగ్ స్పిరిట్ అన్నది వెళ్తది. ఆ రెసిస్టెన్స్ అన్నది వెళ్తది. ఆ రెవల్యూషనరీ స్పిరిట్ అనేది వస్తది. బికాజ్ మానము ప్రాణము దీనికి మించింది ఏమున్నది కాపాడుకోనికి సో ఇవి కాపాడుకోవడానికి నిలబడతారు మనుషులు అండ్ ఇండియా గత వెయ్యేలుగా ఈ విషయాలను చూస్తూనే ఉన్నది. సో ఈ ఇన్వేషన్స్ అన్నవి ఇండియాని ఫండమెంటల్ గా షేప్ చేసినాయి. చాలా కల్చరల్ ప్రాక్టీసెస్ కి దారి తీసింది. నేను ఒక బేసిక్ సర్చ్ చేసిన ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని సో లార్జ్లీ ప్యూబర్టీ తర్వాతనే పెళ్లిళ్లు జరిగినయి ఇండియాలో అని బేసిక్ సర్చ్ చేస్తే ఎవరికైనా దొరుకుతది. మరి సడన్ గా తొమ్మిద ఏళ్లకి 10 ఏళ్లకి ఆరేళ్లకి నాలుగేళ్ల పిల్లలకి పెళ్లి చేయడం ఎప్పుడు స్టార్ట్ అయింది మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి రిఫార్మర్లు వచ్చి బ్రిటిష్ ఇండియాలో ఈ చైల్డ్ మ్యారేజెస్ కి వ్యతిరేకంగా మాట్లాడిరు కన్యాశుల్కం పుస్తకం ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ రిఫార్మ్ మూమెంట్లు అన్నీ రావాలంటే ఆ చైల్డ్ మ్యారేజ్ ప్రాక్టీస్ అన్నది ఉన్నది ఇండియాలో సో ఇది ఎప్పుడు వచ్చింది మరి ఏన్షియంట్ ఇండియాలో లేనప్పుడు సో ఆన్సర్ ఈస్ వెరీ నాచురల్ ఎప్పుడైతే ఇన్వేషన్ స్టార్ట్ అయినాయో ఇండియాలో 10త్ 11 12 సెంచరీలో ఇటర్ ఇగ గాని ట్రైబ్స్ ఎవరైతే ఇండియా మీద పడడం స్టార్ట్ అయిరో ఈ రేడింగ్ పార్టీస్ వచ్చి ఊర్ల మీద పడి గుళ్ళను కొల్లగొట్టి బంగారం తీసుకొని మగాళ్ళను చంపేసి ఆడళ్లను ఎత్తుకపోయే ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మెల్లగా ఆడవాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ అన్నవి కనబడడం స్టార్ట్ అయినాయి ఇండియాలో సో ఆడవాళ్ళ మూమెంట్ రెగ్యులర్ సొసైటీలో తక్కువ అవ్వడం స్టార్ట్ అయింది రెస్ట్రిక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది బట్టలల్ల మార్పులు వచ్చినాయి మ్యారేజ్ ఏజ్ లో చేంజ్ వచ్చింది ఏందంటే జల్దీగా పెళ్లి చేసేసి ప్యూబర్టీ అనేది ఆ పెళ్లైన వాళ్ళ అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే జరిగితే అక్కడనే ప్రొటెక్టెడ్ ఉంటది బయటికి రావల్సిన బయటికి రానియకుండా లైక్ షి ఇస్ కన్ఫైన్ టు ద హోమ్ ఎందుకంటే బయటికి వస్తే ఎతుకపోతారు ఇవన్నీ జరుగుతాయి ఈ విధంగా సొసైటీ అనేది రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అగైన్ అది కరెక్టా కాదా ఐ యమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ ఇట్ కానీ ఆ రోజు వాస్తవం ఏంటిది అమ్మాయి రోడ్ మీద కనిపిస్తే తీసుకెళ్ళిపోతారు ఎత్తుకెళ్ళిపోతారు. చెప్పుకోవడానికి కూడా ఎవడు ఉండడు. సో ఆ వాస్తవంలోనుంచి కొన్ని ప్రాసెస్ులు వచ్చినాయి. ఆఫ్కోర్స్ మగాడికి పవర్ అనేది ఇష్టం కాబట్టి ఓవర్ టైం ఇది పవర్ తో కూడా అసోసియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆడవాళ్ళ అనిచివేతకు గురవ్వడం కూడా స్టార్ట్ అయింది. సో నాచురల్లీ అది తప్పే అందుకని ఈరోజు మనందరం చైల్డ్ మ్యారేజెస్ తప్పు అని చెప్పి ఫైట్ చేస్తున్నాం. విమెన్ రైట్స్ ని అడ్వకేట్ చేస్తున్నాం విమెన్ ఎంపవర్మెంట్ ని ప్రమోట్ చేస్తున్నాం. అండ్ ఆబవియస్లీ కొంచెం మార్పు వస్తున్నది ఇంకా రావాల్సిన మార్పు చాలా ఉన్నది. నేను ఇక్కడ ఎటువంటి ప్రాక్టీస్ ని జస్టిఫై చేస్తలేను. అది అర్థం చేసుకోండి మీరు కానీ ఒక ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ అయింది అని కూడా మనం చూసుకోవాలి. అప్పుడే మనం రూట్ ఆఫ్ ద ఇష్యూ కి వెళ్తాము ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాము. సో ఈరోజు యూరోప్ ఏ విధంగా ఫెయిల్ అవుతుందో వాళ్ళ ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సిమిలర్ సిచువేషన్ ఇండియాలో 10త్ 11 సెంచురీలో అరైజ్ అయింది. దానికి అప్పటి సొసైటీ వాళ్ళకు అనుగుణంగా ఏదో విధంగా రెస్పాండ్ అయింది. బట్ ఆబవియస్లీ ఆ విషయాన్ని మనం జస్టిఫై చేయలేము ఈరోజు కచ్చితంగా వ ఆల్ హవ్ టు వర్క్ టువర్డ్స్ ఎంపవరింగ్ విమెన్ హై ఈక్వల్ రైట్స్ వాళ్ళకి రావాలి. దానికి మనందరం మాట్లాడాలి వ హావ్ టు యక్టివ్లీ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ఇట్ లైక్ అందరూ విమెన్ అంటే అందరూ విమెన్ ఈక్వలీ సో ఈ యూరోప్ కాన్సెప్ట్ నేను పదే పదే ఎందుకు ఇస్తున్నా అంటే ఈ సో కాల్డ్ డెమోక్రటిక్ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు ఇవనేటివి ఈ బ్రూటల్ కల్చరల్ ఇన్వేషన్ జరిగినప్పుడు పని చేయవు ఓవర్వెల్ అయిపోతాయి ఈ సిస్టమ్స్ అన్ని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు షట్ డౌన్ అయిపోతాయి సో ఏ వ్యవస్థలనైతే నమ్ముకొని మనుషులు బతుకుతా ఉంటారో లైక్ మాకు ఫ్యూచర్ ఉంది అని చెప్పి పిల్లల్ని గాని ఫ్యామిలీని పెంచుకొని పనులు చేస్తూ టాక్స్లు చేస్తూ ఈ ఒక వ్యవస్థని మనం నమ్ముతాం కదా లేదా యూరోపియన్స్ నమ్ముతున్నారు కదా ఆ వ్యవస్థలను నమ్ముకొని వీళ్ళు మొత్తం లైఫ్ స్టైల్ అనేది సెట్ చేసుకొని ఉంటారు. అండ్ అవి పని చేసినాయి ఇన్ని రోజులు పని చేసినాయి. దొంగతనాలు కాకుండా వైలెన్స్ కాకుండా మర్డర్లు కాకుండా అవి ఎంతో కొంత ఆపినయి ఏదో ఒక భయం మెయింటైన్ చేసి ఐ మీన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాయి. బట్ ఇవన్నీ కూడా సొసైటీ నార్మల్ గా ఉన్నప్పుడే ఫంక్షన్ అయితాయి. ఒక్కసారి కల్చరల్ ఇన్వేషన్ అన్నది జరిగినప్పుడు ఈ బొంబార్డ్మెంట్ అన్నది జరిగినప్పుడు 1000 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ కేస్ లో ఇట్ వాస్ ఆన్ ఇన్వేషన్ లైక్ వేవ్స్ ఆఫ్ ఇన్వేషన్ ఈరోజు యూరోప్ లో ఇమ్మిగ్రెంట్స్ ద్వారా జరుగుతున్నది సేమ్ ప్రాసెస్ ముందు ఇండియాలో గుర్రాలు కత్తులు పట్టుకొని వచ్చారో ఈరోజు యూరోప్ లో రబ్బర్ బోట్లు వేసుకొని వస్తున్నారు. మెథడ్స్ అప్డేట్ అయినాయి బట్ ద ప్రాసెస్ ఇస్ ద సేమ్ సో యూరోపియన్ వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. ఎవరైతే ఏ సిస్టమ్స్ అయితే ప్రొటెక్ట్ చేయాలో పీపుల్ ని అవి కుప్పకూలిపోయినాయి. సో సొసైటీ తనని తాను అదే ప్రొటెక్ట్ చేసుకోవాలి వ్యవస్థల్ని నమ్ముకునే ప్రక్రియ లేదు 1000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇండియా కూడా ఏదో విధంగా అడాప్ట్ అవుతూ వస్తున్నది ఎప్పటికప్పుడు ఏదో ఒక మార్పులు చేసుకుంటూ వస్తున్నది చాలా సాక్రిఫైసులు చేస్తూ వస్తున్నది బట్ ఇది జరిగింది ఎందుకని ఇది జరిగింది అని చెప్పుకునే స్వేచ్ఛ స్వాతంత్రం లేదు భారతీయునికి ఈరోజు యూరోప్ లో కూడా ఒక యవరేజ్ యూరోపియన్ కి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం లేదు ఎందుకు అంటే అది ఒక ఎనిగ్మా ఒక మిస్టరీ అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడరు. సో విమెన్ ఇండియాలో ఎందుకు రెస్ట్రిక్ట్ అయ్యారు అన్నదానికి ఎస్పెషల్లీ మెడివల్ టైం లైక్ 1000 ఆ టైం నుంచి ఎందుకు స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్ అన్నదానికి ఒక క్లియర్ సోషియలాజికల్ కాంటెక్స్ట్ ఉన్నది మనకి లైక్ ఆల్మోస్ట్ 2 ద క్లాక్ 2:30 ఒక ఎక్స్ప్లనేషన్ ఉన్నది. ఒక సోషియో పొలిటికల్ కాంటెక్స్ట్ ఉన్నది ఒక రిలీజియస్ కాంటెక్స్ట్ ఉన్నది. అఫ్కోర్స్ అనాదిగా ఆడవాళ్ళనే వాళ్ళు అనిచివేద గురైనారు. అది ఏన్షయంట్ ఇండియాలో కూడా వాస్తవమే ఏన్షయంట్ ఇండియాని నేనేదో ఫెమినిస్ట్ యూటోపి అంటలేను. కచ్చితంగా మగ ఆడ అన్న డైనమిక్ పుట్టినప్పటి నుండి మగాడు ఆధిపత్యం అనేది ప్రదర్శిస్తూనే వస్తున్నాడు. దీంట్లో ఏన్షియంట్ ఇండియా కొంచెం బెటర్ ఉండొచ్చేమో గాని 100% యూటోపియా 100% పర్ఫెక్ట్ అని నేను క్లేమ్ చేయలేను బట్ సిచువేషన్ ఇంత బ్యాడ్ వర్స్ ఏ టైం నుంచి అవ్వడం స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా ఇన్వేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి స్టార్ట్ అయింది. క్లియర్ మార్కర్ ఉన్నది మనకి. సో సొసైటీ ఒక విధంగా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. తర్వాత తెల్లోడు వచ్చిండు వాడు ఇంకా ఈ సిచువేషన్ ని బ్యాడ్ చేసిండు. సో ఇండిపెండెన్స్ మూమెంట్ ఇదంతా నడుస్తున్నది. అగైన్ గణేష్ ఉత్సవ్ కి ఇదంతా ఏంటి అంటే వస్తా నేను ఐ విల్ టెల్ యు బట్ బేసికల్లీ దీనికి ఒక లాంగ్ హిస్టరీ ఉన్నది అంతా మనం డిస్కస్ చేయకుండా మెయిన్ మెయిన్ ఫిగర్ దగ్గరికి వద్దాం మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన గొప్ప వ్యక్తి అని మనందరికీ తెలుసు సో ఆయన గొప్పతనంలో ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్ తీసుకుందాం మనం ఈరోజు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ టైం లో ఈ సెక్షువల్ వైలెన్స్ అనేది రాంపెండ్ గా ఉంటుండే. నాచురల్లీ చెప్తున్నా కదా ఈ 10త్ 11త్ సెంచురీలో స్టార్ట్ అయిన ఈ ప్రాసెస్ 14 15 సెంచరీ కి తారా స్థాయికి చేరుకున్నది. ఆడవాళ్ళకి హక్కులు అనే ముచ్చటనే లేదు ఫ్రీ రైడ్ అన్నమాట ఫ్రీ రైడ్ అమ్మాయి కనిపిస్తే ఎత్తుకపోవుడు పీంగా అసలు ఆ దుర్మార్గాలకి అడ్డు ఆడు అడ్డు ఆపు అనేది లేదు చెప్పుకోవడానికి ఎటువంటి ఆస్కారము లేదు ఒక అమ్మాయి అటాక్ కి గురైిందంటే మోస్ట్ కేసెస్ లో బతకనిచ్చేటోళ్ళు కాదు కానీ ఒకవేళ బతికినా గాని చెప్పుకోవడానికి ఏమ అవెన్యూస్ లేవు ఉండేవి కాదు ప్రూఫ్ చేయమంటే ఎవడినో నలుగురిని పట్టుకరమంటారు కన్ఫెషన్ అంటారు లైక్ దేర్ వాస్ నో లైక్ బేసికలీ వెరీ బ్యాడ్ సిచువేషన్ సో ఇలాంటి బ్యాడ్ టైం లోనుంచి వెళ్తుంది కంట్రీ సో ఇలాంటి ఒక హారబుల్ టైం లో ఒక రియల్ మ్యాన్ వస్తాడు రాజమాత జీజాబాయి పెంపకంలో పెరిగిన ఒక గొప్ప వ్యక్తి శివాజీ బోస్లే ఆయనే క్రమమైన శివాజీ మహారాజ్ అయితాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితాడు సో ఏ యుద్ధంలో కూడా ఎక్కే పాయింట్లో కూడా ఆడవాళ్ళ మీద అటాక్ చేయకూడదు తన రాజ్యంలో తన ఆర్మీలో తన సొంత వ్యక్తి ఎవ్వరు కూడా అమ్మాయిని అటాక్ చేసిన అమ్మాయి మీద ఎటువంటి మిస్ బిహేవియర్ చేసినా దే వర్ పనిష్డ్ అది ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది పట్టుకొచ్చిండు. ఎందుకంటే వాళ్ళ మదర్ అట్లా పెంచిరు ఆయన్ని సో ఇంత కష్టకాలంలో కూడా ఆ ప్రిన్సిపల్ ని ఆయన అప్హోల్డ్ చేసిండు. లైక్ మొత్తం కల్చర్ లో హి స్టాండ్స్ అవుట్ ఆ టైంలో ఎవ్వరు కూడా ఈ ఈ మెజర్స్ ని పాటించేటోళ్ళు కాదు బట్ హి వాస్ ఆడమెంట్ ఆన్ ఇట్ ఎట్టి పరిస్థితిలో మనము ఆడవాళ్ళని సబ్జెక్ట్స్ ఆఫ్ వార్ లాగా చేయకూడదు ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళ రైట్స్ ని అప్హెల్డ్ చేయాలి అని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయిండు. అందుకని అంత గొప్ప వ్యక్తి అయిండు ఆయన. సో ఈ మొత్తం ప్రాసెస్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇస్ ఏ సెమినల్ సెమినల్ ఫిగర్ సో ఇవంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆఫ్ వి ఫర్గెట్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ థింగ్స్ హిస్టరీని మనక ఒక నీట్ ప్యాకేజ్ లో వీడు గుడ్ గాయ్ వీడు బ్యాడ్ గా అని చెప్తా ఉంటారు. ఈ సోషియలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ హిస్టరీ అన్నది మనకి ఇట్స్ ఆఫెన్ లాస్ట్ ఒక ప్రక్రియ ఎందుకు ఉంది ఎందుకు స్టార్ట్ అయింది అది ఎందుకు కంటిన్యూ అయింది ఈరోజు ఎందుకు నడుస్తుంది అది ఇవేవి విషయాలు కూడా మనం ఈరోజు ఆలోచిస్తలేము. మనల్ని సొసైటల్ కాంటెక్స్ట్ నుంచి బయట పెడుతున్నారు రూమ్లలో బంధిస్తున్నారు లేకపోతే మన బ్రెయిన్లీ సోషల్ మీడియాలో ట్రాప్ అయిపోతున్నాయి. సో ఏ విషయం ఎందుకు జరుగుతది అని అర్థం చేసుకునే పరిస్థితులు లేరు ఈరోజు మెజారిటీ యూత్ అట్లీస్ట్ ఈ పూర్ పీపుల్ బస్తీలల్లో ఉండేటోళ్ళు ఎంతో కొంత రియాలిటీని చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఈ ప్రివిలెజ్డ్ ఎడ్యుకేటెడ్ యూత్ ఎవరైతే ఉంటారో ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో బిల్డింగ్లలో ఎవరైతే బతుకుతా ఉంటారో వాళ్ళకి అర్థమైతే లేదు అసలు ఏది ఎందుకు జరుగుతది లేదా ఏది ఎందుకు జరిగేది అని సో హిస్టరీని మనకి కొన్ని నీట్ ప్యాకేజ్లలో ప్రెసెంట్ చేస్తా ఉంటారు బట్ ఆబవియస్లీ అది కంప్లీట్ ఫాక్ట్ కాదు సో ఇట్టగ గాని ఇన్వేషన్స్ వచ్చి ఇన్వేడర్స్ వచ్చి ఇండియాని ఎంత డామేజ్ చేయాలో అంత డామేజ్ చేసిరు. ఇది సరిపోదు అన్నట్టు ఇక తెల్లోడ్ వచ్చిండు. తెల్లోడ్ ఇండియా కి వచ్చి వాని డామేజ్ వాడు స్టార్ట్ చేశడు. అండ్ నాచురల్లీ ఏ ఇన్వేషన్ లో అయినా గాని మోస్ట్ వల్నరబుల్ విమెన్ే ఉంటారు. ఈ తెల్లోడ్ ఇన్వేషన్ లో కూడా విమెన్ే బిగ్గెస్ట్ విక్టిమ్స్. సో వన్ సచ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1890స్ లో ఇండియాలో బ్యూబానిక్ ప్లేగ్ వచ్చింది. ఆబవియస్లీ కోస్టల్ రీజన్స్ లో బాగా స్ప్రెడ్ అయింది. పోర్ట్ రీజన్స్ లో అండ్ 1890స్ లో పూనా రీజన్ లో చాలా పీక్ లో ఉండేది పాండమిక్ అయింది బేసికలీ. సో ఈ పాండమిక్ ని కర్వ్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని అపాయింట్ చేసింది. స్పెషల్ ప్లేగ్ కమిటీ దీని పేరు. దీనికి హెడ్ గా వాల్టర్ చాల్స్ రాండ్ రండ్ ఆర్ రాండ్ వాటఎవర్ మీ ఇష్టం అనే ఒక సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ని హెడ్ లాగా పాయింట్ చేసింది. అంటే ఏం లేదు బ్రిటిష్ ఆర్మీకి సంబంధించిన 800 మంది సోల్జర్స్ ని పూ మీదకి వదిలిపెట్టారు అన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేయండిరా అని ఈ నా కొడుకులు విచక్షణ అనేది లేకుండా ఇండ్లల్లోకి దూరి సర్చెస్ పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేసి దేవుడి విగ్రహాలను పగలగొట్టి ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే తీసుకొని జేబులో వేసుకొని ఆడవాళ్ళని ఈయన బయటికి రోడ్ల మీదకి లాగి బట్టలిప్పి సర్చ్ చేసిర్రు వీళ్ళకి ప్లేగ్ ఉందా లేదా అని ఇది అగైన్ విచక్షణతో కూడిన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మోస్ట్ సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవి ఇది పరిస్థితి బ్రిటిష్ మంచోళ్ళు అని కొంతమంది అమాయకులు మాట్లాడుతుంటారు కదా మన దేశంలో తెల్లోడు వచ్చి ఏం చేసిండు వై షుడ్ ఐ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ అని కొన్ని వీడియోలు వచ్చినాయి మొన్న ఆగస్ట్ు 15 కి నా సిచువేషన్ తెల్లోడు ఉన్నప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు సో ఐ యమ్ నాట్ ఇండిపెండెంట్ ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతా ఉంటారు కానీ మనం కాంటెక్స్ట్ లో చూడాలి ఏ విషయాన్ని చూసినా ఈరోజు బాలేదు కదా అని పాస్ట్ లో చాలా బాగుంది అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు ఎనీ ఇన్వేడింగ్ ఫోర్స్ వచ్చిన ఇండియాకి ఇట్ వాస్ వెరీ బ్యాడ్ సో బ్రిటిష్ వర్ అబ్సల్యూట్లీ హోరండస్ లైక్ దే వర్ వెరీ బాడ్ ఇన్ ఇండియా వాడు చేసిన ఆకృత్యాలు లిస్ట్ వేసుకుంటూ పోతే అవి లెక్క లేనన్ని ముచ్చట్లు సో ఇండియాకి ఎవడువచ్చినా ఇన్వైట్ చేయడానికి ఎవడు వచ్చినా ఇండియాకి వాడు లైక్ లెక్క లేనంత డామేజ్ చేసిపోయిండు మనకి మన బాడీస్ కి మన విమెన్ కి లైక్ ఆర్ మదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ కిడ్స్ కల్చర్ భాష ఇగ ఈ సభ్యత ఇవైతే ఎట్లాగో డామేజ్ చేసిండు బట్ మన dఎన్ఏ ని డామేజ్ చేసిపోయిండు ఆ ట్రామా వి ఆర్ స్టిల్ క్యారియింగ్ మొన్న బోనదల అప్పుడు గుడికి పోతే పూజ మధ్యలో ఇద్దరు ముగ్గురు లైక్ దే వర్ హావింగ్ దిస్ ఎపిసోడ్ అన్నమాట అంటే ఇక దానికి నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తే బాగోదు కానీ అదంతా లోపల ఇట్స్ లైక్ ఇట్స్ ఇన్ ద సెల్ ఇట్స్ ఇన్ ద dఎన్ఏ ఇట్స్ ఇన్ అవర్ సైకాలజీ లైక్ అట్రాక్ ఉందది అది అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ అయితు ఉంటది లైక్ ఎంత లైక్ ఎన్ని తరాలైనా పోతలేదు అది. లైక్ అర్థం చేసుకోండి ఇదంతా ఇదంతా జోక్ కాదు ఇది ఏదో రీల్ చేస్తే ఐ యమ్ నాట్ ఇండిపెండెంట్ ఐ విల్ నాట్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ ఎనీమోర్ అంటే యు ఆర్ నాట్ ఈ చాలా సాక్రిఫైస్ కి మీనింగ్ లేకుండా మాట్లాడినట్టు అది సో ఈరోజు కష్టంగా ఉంటే మనం ఈరోజు కష్టాన్ని ఎట్లా బెటర్ చేసుకోవాలని ఆలోచించాలి. పాస్ట్ లో జరిగినదానికి అర్థం లేదు అనడం కరెక్ట్ కాదు ఓకే అగైన్ నేను తప్పు పడతలేను ఐ మీరు ఏం కాంటెక్స్ట్ నుంచి మాట్లాడుతారో అర్థమవుతుంది ఐ యమ్ నాట్ డిస్మిసింగ్ ఇట్ బట్ యు ఆల్సో డోంట్ డిస్మిస్ ద సాక్రిఫైస్ అదొక్కటి చెప్పగలుగుతాను ఆ డ్రామాని డిస్మిస్ చేయడం మంచిది కాదు ఎందుకంటే మళ్ళా మన రేపు కూడా బతకాలంటే ఇవన్నీ మనకు గుర్తుండాలి ఓకే బట్ ఎనీవే ఈ బ్యూబానిక్ ప్లేగ్ కి ఒక కమిటీ వేసి ఈ వదిలిర్రు ఈ సో కాల్డ్ బ్రిటిష్ ఆర్మీని వదిలిర్రు పూనా సొసైటీలో ఈ నా కొడుకులు ఎన్ని ఆకృత్యాలు చేయాలో చేశారు. ఆబియస్లీ సొసైటీ రెస్పాండ్ అవుతది కదా సో ఈ సొసైటీలో ఒక నార్మల్ ఏమంటారు నార్మల్ మనుషులు పూనే సొసైటీలో కొంతమంది యూత్ కలిసి వి హావ్ టు ఆన్సర్ ఐ మీన్ మనం ఇది ఇట్లా జరిగితే నడవది మనం దీనికి జవాబు ఇయ్యాలి అని చెప్పేసి ఈ రాండ్ అనేటి ఉంది రాండ్ రాండ్ వాట్ఎవర్ వీని చంపేస్తారు దీంతో పాటు ఇంకొన్ని కూడా చంపేస్తారు లైక్ దే వర్ షాట్ ఈ విషయాన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది చాపేకర్ బ్రదర్స్ ఇంకొంతమంది అసోసియేట్స్ బట్ మెయిన్లీ చాపేకర్ బ్రదర్స్ ఊనాకు సంబంధించి నార్మల్ మనుషులు వీళ్ళు వాళ్ళ సొసైటీ పట్ల అన్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి ఒక కార్యచరణ ఇచ్చిరు ఒక యాక్షన్ తీసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ కి బాలగంగాధర్ తిలక్ ఎవరినైతే లోకమాన్య తిలక్ అంటమో మనము ఆయన గీత ఆధారితంగా ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చిండు. నో బ్లేమ్ కుడ్ బి అటాచ్డ్ టు ఎనీవన్ హూ కిల్డ్ ఆన్ అప్రెసర్ అని మాట్లాడిరు. చాలా ఆర్టికల్స్ రాసిరు ఈ విషయం పైన అఫ్కోర్స్ చాపేకర్ బ్రదర్స్ ని ఎట్లాగో హ్యాంగ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అదేవిధంగా ఈ ఆర్టికల్స్ రాసినందుకు బాలగంగాధర్ తిలక్ గారిని జైల్లో పెట్టారు. బాలగంగాధర్ తిలక్ గారు నేషనల్ హీరో ఈరోజు మనకి నేషనల్ హీరో పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అన్న ఐడియాని ఆయనే ముందుకు తీసుకొచ్చారు. స్వదేశీ మూవ్మెంట్ బాయికాట్ మూమెంట్ ఆయనే స్టార్ట్ చేశారు. సో మోడర్న్ ఇండియా ని షేప్ చేయడంలో హి ప్లేడ్ ఏ క్రిటికల్ రోల్. గాంధీ కాల్డ్ హిమ్ ద మేకర్ ఆఫ్ మోడన్ ఇండియా. సో అలాంటి వ్యక్తిని బ్రిటిష్ వాడు తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ అనేది ఒక లెజిటిమేట్ గవర్నమెంట్ ఆ టైం లో ఇండియాలో సో ఏదైతే బ్రిటిష్ స్టేట్ ఉండినో బ్రిటిష్ ఇండియన్ స్టేట్ ఉండినో ఆ టైంలో అది ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. సో ప్రభుత్వం ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు ప్రజలు రెస్పాండ్ అయ్యారు. చాపేకర్ బ్రదర్స్ రెస్పాండ్ అయ్యారు. ఏం చేయాలో అది చేసిరు. దాని గురించి బాలగంగాధర్ తిలక్ అది ఎందుకు కరెక్ట్ లేకపోతే ఎందుకు జస్టిఫైడ్ అని మాట్లాడారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది చాపేకర్ బ్రదర్స్ ని హ్యాంగ్ చేసి బాలగంగాధర్ తిలక్ని తీసుకెళ్లి జైల్లో పెట్టింది. ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం ఇదే యూకే ప్రభుత్వం ఏం చేస్తున్నది డండిగల్తోని తన 12 ఏళ్ల చెల్లని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక 14 ఏళ్ళ అమ్మాయి కత్తి పట్టుకొని రోడ్ మీదకి వస్తే ఆ 14 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. తప్పు 14 ఏళ్ళ అమ్మాయిది అంటురు. అది అగైన్ ఈ గొప్ప బ్రిటిష్ ప్రభుత్వం ఈరోజు కూడా చేస్తున్నది. సో బ్రిటిష్ ప్రభుత్వానికి లెగసీ ఉన్నది. అన్యాయాలు ఆకృత్యాలు చేసే వాళ్ళ సైడే నిలబడ్డాం. సో నాచురల్లీ ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఇల్లెజిస్టిమేట్ ప్రభుత్వం అని మనకి మనం డిక్లేర్ చేసుకొని ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో రోల్ ఆఫ్ విమెన్ లేదా త్రెట్స్ ఫేస్డ్ బై విమెన్. ఈ ఇన్వేషన్ లో ఒక క్రిటికల్ రోల్ ప్లే చేస్తది. ఆ ప్రాసెస్ లో ఈ మన బోనాలు లాంటి కల్చరల్ రెవొల్యూషన్స్ ఇవన్నీ పుడతాయి. సో ఇన్వేషన్స్ టైం లో సొసైటీ ఎట్లుంటది క్రైమ్ ఎట్లు ఉంటది లేదా ప్రభుత్వాలు ఏ విధంగా విఫలం అయితే లేకపోతే పోలీస్ వ్యవస్థలు అనేవి ఏ విధంగా ఫెయిల్ అయితాయి అని మనం ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసుకున్నామా ఐడియా అన్నది కమ్యూనికేట్ అయిందా ఎంతో కొంత అయింది కదా అర్థమవుతుంది కదా సో ఈ వ్యవస్థలు పనిచే టైంలో సొసైటీ అనేది బతకాలి కదా సొసైటీ అనేది తనని తాను గమనం చేసుకోవాలి కదా అప్పుడే కదా మనిషి బతికేది పిల్లలు పుట్టేది లేకపోతే ఫ్యూచర్ స్కూల్ కి వెళ్ళేది మార్కెట్లో నడిచేది ఏదో విధంగా సొసైటీ ఫంక్షన్ కావాలి కదా ప్రభుత్వాలు అనేవి ప్రతిసారి ప్రతి యాక్టివిటీలో వచ్చి రెగ్యులేట్ చేయలేవు సొసైటీ దాన్నది ఏదో విధంగా రెగ్యులేట్ చేసుకోవాలి అండ్ ఇండియన్ సొసైటీ ఎప్పుడు స్మార్టే అందుకని ఎప్పటికప్పుడు ఎప్పుడు అడాప్ట్ అవుతూ వచ్చింది ఇండియన్ సొసైటీ సో ఇదే బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ వచ్చి ఈ సమూహాలు జనాలు గ్రూపులు కట్టొద్దు అని రూల్ పట్టుకొచ్చినప్పుడు గణేష్ ఉత్సవం అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చిరు గణేష్ మహారాజ్ మన దేశంలో మనల్ని లేనప్పటి నుంచి ఉన్నారు. సో గణేష్ పూజ అనేది అనాది నుంచి ఉన్నది మన దేశంలో సో ఇళ్లల్లో గణేషు గుళ్ళల్లో గణేషు పూజ ఉత్సవము ఆరాధించడం అనేది జరుగుతున్నది ఎప్పటి నుంచో కానీ ఇట్లా మనం గల్లి గల్లికి ఇట్లా చందాలు వేసుకొని గ్రూపులన్నీ చెందాలు వేసుకొని ఒక గణేషుని పెట్టి ఆ గణేషునికి తొమ్మిది రోజులు లేదా 11 రోజులు పూజలు చేసి తర్వాత ఒక ప్రొసెషన్ తీసుకెళ్లి ఆ విసర్జన్ నిమర్జన్ అన్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఒక మోడర్న్ కల్చరల్ ఈవెంట్ ఏదైతే షేప్ అప్ అయిందో అది తిలక్ గారి డైరెక్షన్ లో షేప్ అప్ అయింది. ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్సో స్ట్రీట్ పవర్ అన్నది చూపించుకోవడానికి స్ట్రీట్ లెవెల్ కాంగ్రిగేషన్ లేదా స్ట్రీట్ లెవెల్ ఆర్గనైజేషన్ అన్నది చూపించుకోవడానికి లేవనెత్తిన ఒక ప్రక్రియ సో గణేష్ మహారాజ్ మన దేశంలో ఉన్నాడు ఆయన పూజ ఎప్పటి నుంచో జరుగుతున్నది కానీ గణేష్ ఉత్సవ్ గణేష్ నవరాత్రి కాన్సెప్ట్ ఒక స్పెషల్ టైంలో ఒక ఎక్స్క్లూసివ్ టైం లో షేప్ అప్ తీసుకున్నది అంటే హిందూ సొసైటీకి అగైన్స్ట్ గా ఒక నోషన్ ఉంటది కదా ఈ కులాల బేసిస్ మీద విడిపోయి ఉన్నారు వీళ్ళు కలవరు ఏ విషయానికి కలవరు లేకపోతే ఏదనా కాజ్ వచ్చినప్పుడు నిలబడ్డారు వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటా ఉంటారు ఈ క్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. ఇదొక పర్సెప్షన్ నోషన్ అన్నది చాలా రెగ్యులర్ గా ఎస్టాబ్లిష్ చేసి పెడతారు కదా ఎంతో కొంత వాస్తవం ఉంది దాంట్లో కచ్చితంగా కులం అనేది పోవాలి నా లైఫ్ యంబిషన్ అది కులం అనేది తీసేయాలి భారతదేశంలో అని డ్రీమ్ నేను చచ్చిపోయే లోపల ఆ డ్రీమ్ నెరవేరుతదని అనుకుంటున్నాను. సో నేను కులానికి ఫండమెంటలీ వ్యతిరేకిని లైక్ కులం అన్నది ఉండకూడదు. కులం ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియా ఫేసెస్ ఆర్ కరెంట్లీ ఇస్ ఫేసింగ్ అన్నది నా నా ఆర్గ్యుమెంట్ నా ఒపీనియన్. సో కులం అనేది వాస్తవం నేను కాదంటలేను. కానీ మొత్తం కులం ఆధారితంగా ఈ అసలు ఐక్యమత లేదు లేకపోతే యూనిటీ లేదు అన్న ఒక డిస్మిసివ్ నేచర్ లో ఏదైతే నారటివ్ ఉంటదో దాన్ని సర్పాస్ చేస్తూ సొసైటీల ఆధారితంగా గల్లీల ఆధారితంగా లేకపోతే యూత్ ఆర్గనైజేషన్స్ ఆధారితంగా లేబర్ ఆర్గనైజేషన్స్ ఆధారితంగా కమ్యూనిటీ అంతా డబ్బులు కోలేడ్ చేసి గణపతిని పెట్టి పూజలు చేసి ఈ విసర్జన చేసే అన్న ఈ నిమర్జన చేసే ఈ ప్రొసెషన్ తీసుకెళ్లి నిమర్జన చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఏ సిగ్నల్ యస్ ఏ షో ఆఫ్ స్ట్రెంత్ స్ ఒక కమ్యూనిటీ అంతా కలిసి ఒక పని చేయగలుగుతాది అని చూపించుకోవడం దానికి ఒక సిగ్నల్ అన్నమాట ఒక ప్రాసెస్ ఈ మొత్తం ప్రాసెస్ కి చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్ అగైన్ ఈయన ఇన్స్పిరేషన్ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు సో ఈ గణేష్ ఉత్సవం ఈ గణేష్ నవరాత్రి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ హిందూ కమ్యూనిటీ కలిసి పనులు చేయగలుగుతది కులానికి ఎబవ్ లైక్ కులానికి ఎబవ్ రైజ్ అయి పనులు చేయగలుగుతది అన్నదానికి ఒక గ్రేట్ ఎగజాంపుల్ ఒక సింబల్ అదేవిధంగా యూత్ ఆర్గనైజ్ అయితది స్ట్రీట్ ని కంట్రోల్ చేస్తది ఒక షో ఆఫ్ స్ట్రెంత్ ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ నుంచి ఆపరేట్ చేస్తది. అన్నదానికి కూడా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఆ డైరెక్షన్ లోనే ఆ కాన్సెప్ట్ తోనే ఆ ఐడియా తోనే ఈ కల్చరల్ ఈవెంట్ అన్నది షేప్ అప్ అయింది. సో ఇది ఫండమెంటల్ ఇది మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా సో ఈరోజు కొంతమంది ప్రబుద్ధులు వచ్చేసి గణేష్ పూజ ఎట్లా చేయాలి గణేష్ విసర్జన ఇట్లు ఉండాలి టైలు సూట్లు వేసుకొని అందరూ నీట్ గా ఒక లైన్లో కట్టుకుంటూ వెళ్ళాలి ఏమవుతుంది ఆ అంతా ఆ గుండాలు లెక్క చేస్తున్నారు ఏంది లేకపోతే ఇట్లాంటి మాటలతోని వర్ణిస్తున్నారు. నేను ఇలాంటి ప్రభుద్ధులకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ హోల్ కాన్సెప్టే విగ్గరు యూత్ స్ట్రెంత్ ని డిస్ప్లే ఆఫ్ స్ట్రెంత్ కోసం చేసే ప్రాసెస్ ఏదన్నా ఈ గల్లీలో ఈ కమ్యూనిటీలో ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు టోటల్ కమ్యూనిటీ టోటల్ యూత్ అనేటోళ్ళు వచ్చి నిలబడతారు ఆర్గనైజ్ అయితారు అని చూపించేదానికి ఒక ప్రక్రియ అది సూట్లు బూట్లు వేసుకొని టైల్ కట్టుకొని ఐటి ఆఫీస్ కి పోయినట్టు పోతే నడవది ప్రతి గల్లికి ప్రతి సిచువేషన్ కి వచ్చేసి ఏదో వ్యవస్థలు వచ్చేసి రెగ్యులేట్ చేస్తేనే సొసైటీ నడుస్తుంది అనుకోని బ్రహ్మలో ఉండకూడదు ఏ సొసైటీ అది రెగ్యులేట్ చేసుకుంటది దాన్నది ఆ సొసైటీ రోజు దానికి ఉంటాయి ఇప్పుడు ఎవడన్నా నలుగురు కూర్చొని రోడ్ల మీద గంజా కొడుతుంటే ఆ వాళ్ళే కొడుతురు కదా వదిలేస్తారా ఫస్ట్ చెప్తారు ఈ పనులు చేయొద్దురా అని తర్వాత తినకపోతే ఆ కమ్యూనిటీ లేకపోతే గల్లీల పెద్దోళ్ళు ఏం చేయాలో ఆ పని చేస్తారు. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో సో ఒక భయం అనేది ఉంటది ఒక కంట్రోల్ అనేది ఉంటది గల్లీల నేను బస్తీల పుట్టిన బస్తీల వన ఈ రోజు కూడా బస్తీలనే ఉంటున్నా నాకు తెలుసు ఏం చేయాలి ఏం చేయొద్దు బస్తీలా అని అందుకని బస్తీ యొక్క కంట్రోల్ ఉంటది. ప్రతిదానికి వ్యవస్థలు వచ్చేసి ఏదో సెట్ చేస్తే అన్నట్టు కాదు కదా ఇప్పుడు మా గలీలో రెండు గణేషులు ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ నేను రెండు సార్లు ఆపాల్సి వచ్చింది. పాటలు పెట్టిరు ఒకసారి హారతి అయింది నేను కూడా పోయి వచ్చినా నెక్స్ట్ ఇంకోటి ఇంకోసారి పాటలు పెడుతురు ఓకే కొంచెం ఇన్కన్వీనియన్స్ే బట్ ఇట్స్ ఓకే ఓ పెద్ద కొంపలే మునిగిపోతలేవు కదా ఓ తొమ్మిది 10 రోజులు కొంచెం ఇబ్బంది ఉంటది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పాపం పోలీసులు చాలా కష్టపడతారు సిస్టం అనేది చాలా ఓవర్వెల్ అయితది మన కంట్రీలో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వైలు తెగిపోవడు ఇవన్నీ అయితాయి నేను కాదంటలేను బట్ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందరూ ఎవని ఇంట్లో వాడు ఉంటున్నట్టు కాకుండా కమ్యూనిటీ అంతా కలిసి ఒక యక్టివిటీ చేస్తున్నది సో మనందరం ఒకటి మనకి మనం ఒంటరిగా లేము మనక ఏదైనా కష్టం వచ్చినా ఏదనా వచ్చినా కానీ మనం రెగ్యులేట్ చేసుకోగలుగుతాము నీకు డబ్బులు ఎవడు ఇయ్యకపోవచ్చు కానీ నీ ఇంటి మీద వచ్చే ఎవడైనా కొడుతుండు లేకపోతే ఏదనా నీకేదో ఏదో అనివార్య కారణం ఏదో జరుగుతుంది నిన్ను ఎవడో టార్గెట్ చేస్తుండు అనవసరంగా అప్పుడు నువ్వు ఒక్కనివే ఉండవు కదా ఏదనా మా బెటాకి జరుగుతున్నది అప్పుడు నువ్వు ఒక్కనివే ఉండవు కదా మీ కమ్యూనిటీ ఎంత ఉంటది మీ గల్లి ఎంత ఉంటది మీకు బస్త ఎంత ఉంటది నిలబడతారు నీతో వచ్చి ఎక్కడి నుంచో ఎవరో వచ్చే లోపల నువ్వు చచ్చిపోవచ్చు ఇడ నువ్వు చచ్చిపోకుండా నీ బస్తిని కాపాడతది అందుకని ఒక బస్తి మీద ఒకడు ఎగబడడం ఇవన్నీ జరగవు ఇండియాలో లో ఇంత పాపులేషన్ ఉన్నా కూడా ఇంత తక్కువ పోలీస్ వ్యవస్థలో మన సొసైటీ ఎట్లా రెగ్యులేట్ అవుతున్నది భయము భక్తి ఉన్న మనుషులు ఉన్నారు మన దేశంలో అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏ గల్లి కాగల్లి ఏ బస్తి కా బస్తి దాన్నది రెగ్యులేట్ చేసుకుంటుంది. అవన్నీ ఇట్లా కమ్యూనిటీ యాక్టివిటీస్ ద్వారానే రెగ్యులేట్ అవుతది. అండ్ ఈ యాక్టివిటీస్ అన్నిటికి కొంచెం రఫ్ నేచర్ే ఉంటది. లైక్ పోర యూత్ ఉన్నప్పుడు అది కనిపిస్తది జరా కొంచెం కనిపిస్తది కొంచెం ఉంటది అది అదేం తప్పు కాదు కదా అఫ్కోర్స్ ఏదైనా అమ్మాయిలని చీడాయిస్తురు లేకపోతే ఏదైనా చేయరాని పని చేస్తురు అంటే అది కరెక్ట్ ఇమ్మీడియట్ గా కరెక్ట్ అయిపోతది. ఈ యాక్టివిటీని ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు అవి ఏమి ఎంకరేజ్ చేయరు. అవన్నీ చేయొద్దురా అని చెప్తారు. అందుకే సొసైటీ ఎంతో కొంత బాలెన్స్ లో ఉన్నది. సో ఈడ సోషల్ మీడియాలో కూర్చొని సంబంధం లేకుండా లెక్చర్లు ఇచ్చుడు ఇదేంది చిల్లర్ చిల్లరి చేస్తురు ఎడతాడ స్పీకర్లు పెడుతుర్రు ఆ తాగి డాన్సులు చేస్తురు అవ్వా ఇవన్నీ కరెక్ట్ మాటలు కాదు మోతాదుకి మించితే సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటే అక్కడనక్కడనే కమ్యూనిటీ బట్ ఇవన్నీ ఎందుకుఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి స్ట్రీట్ స్ట్రీట్ ఏదైతే స్ట్రీట్ పవర్ ఏదైతే ఉంటదో స్ట్రీట్ ని ఏదైతే ఒక ఏదనా తప్పు కష్టం వచ్చినప్పుడు స్ట్రీట్ దాన్న అది రెగ్యులేట్ చేసుకోగల లుగుతదన్న భరోసా ఉంది కాబట్టే ఈరోజు కంట్రీ ఒక డైరెక్షన్ లో పోతున్నది ఆ నమ్మకం లేకపోతే ఏమో అయతుండే ఆ రెజిలియన్స్ అది ఏదైతే స్ట్రెంత్ ఉందో అది కమ్యూనిటీది కమ్యూనిటీని కాపాడుకోవాలన్న ఏదైతే ఉంటదో అది ఉన్నది ఇండియాలో అందుకే ఈరోజు మనం సర్వే అయినాం ఈ వెయ్యేళ్ళ ఆన్ స్లాట్ ని తట్టుకొని లైక్ తట్టుకొని సర్వైవ్ అయినాం బతుకుతున్నాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి ఇల్లలో పెట్టేసి నేను చాలా డీసెంట్ పెంచుతా అంటే ఇవన్నీ వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వానికి గణేష్ చెందాక పంపుర్రి వాడు నల్లుట్ల పోతాడు తిరుగుతాడు నేర్చుకుంటాడు మనుషులతో ఎట్లా మాట్లాడాలని తెలుస్తది వానికి లీడర్షిప్ అన్నది తెలుస్తది ఒక గ్రూప్ లో ఎట్లా పని చేయాలని తెలుస్తది డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలని తెలుస్తది ఒక టాస్క్ ఫినిష్ చేయాలని తెలుస్తది వాడు ఒక కమ్యూనిటీలో వైబ్రెంట్ మెంబర్ అయితాడు మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతది పని చేస్తాడు నేర్చుకుంటాడు వాడు బాగుపడతాడు మేమంతా బస్సులలో నుంచి వచ్చినవాళ్ళమే కదా చదువుకున్నాం కదా ఏమైతుంది సో ఏ విషయం ఎందుకు జరుగుతుందని మనం ఒక కాంటెక్స్ట్ లో అట్లనే చూడాలి అది ఆ సోషల్ కాంటెక్స్ట్ అనేది పోయేసరికి కి భూమి మీద నుంచి ఎంత హై రైజ్ అవుతున్న కొద్ది అంత రియాలిటీ నుంచి మనం డిటాచ్ అవుతున్నాం. బట్ అంత మాత్రాన గాళ్ళ బిల్డింగ్ లో ఉన్నంత మాత్రాన నువ్వు ప్రొటెక్టెడ్ కాదు వాక్యూమ్ లో ఉన్నట్టు కాదు రియాలిటీ నీ వరకు కూడా వస్తది ఏదో రోజు ఆ సెగ నీకు కూడా తగులుతది. అప్పుడు వెతికితేనే సుటుపక్కల ఎవరు ఉండరు. సో అట్లా ఈరోజు ఏదో నడుస్తుంది కదా వ్యవస్థలు పని చేస్తున్నాయి కదా నేను బాగానే ఉన్నా కదా అనుకుంటే అది తప్పది. సో బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ పార్టిసిపేట్ ఇన్ యువర్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీని సొసైటీని స్ట్రెంతనింగ్ లో మన రోల్ ఉండాలి. మనం సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తేనే సొసైటీ మళ్ళీ మనల్ని టేక్ కేర్ చేస్తది. మనకు కష్టం వచ్చినప్పుడు మనకి ఇంకెవ్వడు లేనప్పుడు వచ్చి నిలబడతది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇంగ్లీష్ నోషన్ ఆఫ్ డిగ్నిటీ డసెన్సీ ఆల్ దిస్ ఇస్ బుల్షిట్ ఇండియన్ సొసైటీకి ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది వి ఆర్ లైవ్లీ పీపుల్ ఓ నలుగురు కలిస్తే ఆటోమేటిక్ గా సౌండ్ పెరుగుతది మన దగ్గర సో ఈ లైబ్రరీ టైప్ మెంటాలిటీ ఏదైతే తెల్లోడు సృష్టించిండో వానికి బతుకు లేదు సావు లేదు కల్చర్ లేదు కాబట్టి వాడు అట్లా చచ్చిండు. అండ్ ఈ రోజు చూస్తున్నాం కదా వాని వ్యవస్థలలో ఏమైందో ఇండియాలో ఏమైందో చూసినం వాని వ్యవస్థలో ఈ రోజు యూకే లో ఏమైతుందో చూస్తున్నాం. సో ఈ సైన్స్ ఇక్కడి వరకు ఓకే కానీ కల్చర్ మనం తెలుగులో నుంచి నేర్చుకోవాలని నేను అనుకోను ఎందుకంటే వానికి కల్చర్ ఏ లేదు ఉన్నా లేదా అది వాని ఇష్టం నాకు అనవసరం బట్ వి హావ్ ఏ వెరీ ఇవాల్వడ్ కల్చర్ అండ్ వి ఆర్ ఏ లవడ్ కల్చర్ అండ్ ఇట్స్ ఓకే సో ఈ నేను చిల్లుటా లేకపోతే ఇట్లా నేను గమ్మును ఉంటా అది అది ఫస్ట్ ఉండా సరే మీరు ఉండాలి అనుకుంటూ ఉండుకోండి ఇట్స్ ఓకే బట్ అదేదో గొప్ప నేను స్పెషల్ వేరోళ్ళ కండే అన్న వేరోళ్ళ కంటే అన్న బ్రాహ్మలో మీరు ఉండకండి స్వాభావికంగా నేను చాలా మైల్డ్ మనిషినే మైల్డ్ మానెడ్ మనిషినే నా సౌండ్ కూడా పెద్దగా వినిపియదు ఏదో వీడియోలలో మొత్తుకుంటా కానీ బయట సొసైటీలో నేను కొంచెం గమ్మునే ఉంటా బట్ ఎవరైనా లవడ్డు ఉన్నా లేకపోతే గట్టిగా మాట్లాడుతున్నా నేనేం జడ్జ్ అయ్యారు ఎందుకు అట్లా అరుస్తున్నావ్ నేనుేమనా దట్స్ హౌ వి ఆర్ ఎప్పుడైనా ఎక్సైట్ అయినప్పుడు నేను కూడా అరుస్తా గట్టినే మాట్లాడతా దట్స్ హౌ వి ఆర్ రోడ్ మీద పోతున్నప్పుడు అరుస్తాం దట్స్ హౌ వి ఆర్ బట్ సొసైటీ ఏమి స్తంభించి పోతలేదు కదా పోతుంది కదా నడుస్తుంది కదా దట్ మీన్స్ వాట్ దేర్ ఈస్ ఏ మెథడ్ దేర్ ఈస్ ఏ రషనాలిటీ ఇన్ దిస్ మాడ్నెస్ ఈ కేవాస్ లో ఒక ఆర్డర్ ఉన్నది అది ఇక్కడ బతికి సొసైటీ ఉండేటకి అర్థమవుతది. సో గణేష్ పూజ ఇట్లా జరగాలి లేకపోతే ఇది ఎందుకు జరుగుతుంది అని ఏదైతే కొత్త కొత్తగా మనకి చెప్తున్నారో ఇవన్నీ ప్లీజ్ మీరు ఆపండి చరిత్రను తెలుసుకోండి ఏ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది అన్నది తెలుసుకోండి మీరు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సొసైటీ ఎట్ల ఉండాలో అట్ల ఉన్నది ఎవడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. సో గణేష్ పూజ గణేష్ ఉత్సవ్ గణేష్ నవరాత్రి అనేది లౌడ్ గానే ఉంటది. సౌండ్ వినిపిస్తది. డే టు డే లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అయితది ఐ అండర్స్టాండ్ మనందరం కొంచెం అడ్జస్ట్ కావాలి అప్పుడే కమ్యూనిటీ అకామిడేట్ అయితది బట్ ఇదొక వైబ్రెంట్ మహోత్సవ్ ఇండియన్ రెజిలియన్స్ ని ఇండియన్ కల్చర్ యొక్క ఆ థింకింగ్ ని రిఫ్లెక్ట్ చేస్తది ఈ పండుగ అనేది మనం సర్వైవర్స్ అగైన్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ నుంచి కూడా ఆపరేట్ చేస్తాం సో సర్వైవల్ లో జస్ట్ ఏదో బతకడం ఒకటే ఆస్పెక్ట్ కాదు పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ నుంచి ఆపరేట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గణేష్ మహోత్సవ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ ఎగజంపుల్ ఆఫ్ ఇట్ అగైన్ దిస్ ఇస్ నాన్ డిస్క్రిమినేటరీ నిత్యానదానాలు అయితుంటే అందరూ మనుషులు వచ్చి తింటా ఉంటారు వేరే రిలజన్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు మానిటరీగా అండ్ విమెన్ ప్లే ఏ వెరీ బ్యూటిఫుల్ రోల్ ఇన్ దిస్ పూజ కార్యక్రమం దగ్గర నుంచి విసర్జన దగ్గర నుంచి మొత్తం ఆ టోటల్గా చూడండి విమెన్ ఆర్ ఇన్వాల్వడ్ ఇన్ ఎవరీ స్టెప్ డాన్స్ లేయడం దగ్గర నుంచి డోల్ లైక్ మహారాష్ట్రలో అయితే బ్యూటిఫుల్ ట్రెడిషన్ ఉంటది నాసిక్ డోల్ అని లేకపోతే లైక్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ లు ఉంటాయి ఇండియాలో ఐ మీన్ హైదరాబాద్ లో కూడా చాలా జరుగుతా ఉంటాయి. సో ఇది ఏ ఒక్క గ్రూప్ కి డిస్క్రిమినేటరీ కాదు ఇట్స్ ఏ వెరీ ఇంక్లూసివ్ ప్రాసెస్ సో ఇన్ని గ్రూప్లను అకామిడేట్ చేస్తూ ఎవ్వరిని డిస్క్రిమినేట్ చేయకుండా ఇంతమంది మనుషులు ఉన్నా గాని ఒక బాలెన్స్ లో పోతున్నాం. అఫ్కోర్స్ పోలీస్ చాలా పాపం కష్టపడతారు అండ్ మొత్తం ప్రాసెస్ ని సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్ళడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సో వి ఆల్ థాంక్ దెమ్ సో ఇది ఒక మంచిది ఇట్స్ ఏ గ్రేట్ ట్రెడిషన్ సో దాన్ని అర్థం చేసుకోండి దాన్ని అట్లానే ఉండనియండి బాగుంటది మనందరం బాగుండం మన సొసైటీ రేపు ముందుకు వెళ్ళడంలో ఇదఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది అర్థం చేసుకోండి సో అందరూ కలిసి ఉండండి వి ఆర్ ఆల్ ఇండియన్స్ అన్ని మతాలు మన దేశంలో ఉండడానికే ఉన్నాయి అన్ని రిలజియన్స్ కి మన కంట్రీలో స్పేస్ ఉన్నది ఎవరెంతట వాళ్ళండి అకామిడేట్ అవుతూ గణేష్ అప్పుడు వేరే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతారు వేరే పండుగలు అప్పుడు మనం అడ్జస్ట్ అవుతాం అట్లా బాలెన్స్ క్రియేట్ చేసుకుంటూ పోవాలి అండ్ అట్లా కరెక్ట్ గా ఉన్నప్పుడే అన్ని కరెక్ట్ గా ఉంటే రేపు బాగుంటది ఈరోజు యూరోప్ లాగా లేకపోతే అమెరికా లాగా ఆఫ్రికా లాగా మనం విచ్చిన్నం అయిపోవాల్సిన అవసరం ఉండదు ఓకే సొసైటీ అన్నది ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేసుకుంటేనే బాగుంటది ఈ రూల్స్ ఉన్నాయి దీనికి ఒక ప్రాసెస్ ఉన్నది ఆ ప్రక్రియ ఉన్నది దాన్ని పాటిద్దాం ఉత్తగా జడ్జ్ చేయొద్దు ఈ ఇంగ్లీష్ సెన్స్ ఆఫ్ కల్చరు సైలెన్స్ డిగ్నిటీ ఆల్ దట్ ఇస్ బుల్షిట్ అది మన దగ్గరికి తీసుకురాకపోతేనే మంచిది సో ఎస్ పోయట్రీ మీ మన గలిల గణేషన్ దగ్గర పోండి చెందయ్యకపోతే కచ్చితంగా ఇయ్యండి కాంట్రిబ్యూట్ చేయండి అన్నదానంలో పార్టిసిపేట్ చేయండి ఇయండి ఏదో విధంగా మీ ఏ మతస్తులైనా సరే మీరు ఏ కులస్తులయినా సరే మీరు ఏ జెండర్ అయినా సరే వెళ్లి మీ లోకల్ గణేష్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీ పిల్లల్ని పంపియండి పార్టిసిపేట్ చేపియండి కమ్యూనిటీలో అండ్ ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెడిషన్ యస్ వెల్ సో అర్థమైిందా నేను అనుకుంటున్నాను అగైన్ ఇండియా ఇస్ ఫర్ ఆల్ ఇండియన్స్ పీపుల్ బిలంగింగ్ టు ఆల్ రిలజన్స్ ఆల్ కాస్ ఆల్ జెండర్స్ వాట్ఎవర్ అన్ని అది అర్థం చేసుకోండి ఎవరిని అవమానించకండి ఎవరిని తక్కువ చూడకండి అందరం బాగుంటాం అప్పుడు ఓకే సో ఎస్ థాంక్యూ లవ్ యు ఆల్ జై హింద్ జై బోలో గణేష్ మహారాజ్ కి
No comments:
Post a Comment