Thursday, September 4, 2025

Do you know which biscuits is best for eating? Worst to best biscuits | health tips Telugu | Telugu

 Do you know which biscuits is best for eating? Worst to best biscuits | health tips Telugu | Telugu

https://youtu.be/EAzohjQS4EU?si=vjsLDJx9lIWrm8pD


ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన బిస్కెట్స్ ఏంటి? మేరీనా, మిల్క్ బికీస్, గుడ్డేనా లేక ఓరియో లాంటి క్రీమ్ బిస్కెట్స్ మీ ఫేవరెట్ బిస్కెట్స్ లో ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారో మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఎక్కువగా తినే మేరీ బిస్కెట్స్ లోని ఇంగ్రిడియంట్స్ లో ఇన్వర్ట్ షుగర్ సిరప్ అనే కెమికల్ ఉంటుంది. దీన్ని రోజు తింటే ఫ్యాటీ లివర్, ఒబెసిటీ ఇంకా చాలా మంది పెద్దవాళ్ళకు ఇప్పుడు త్వరగా షుగర్ రావడానికి కూడా ఇదే మెయిన్ రీజన్. ఇక నెక్స్ట్ మిల్కీ బిక్కీస్ ఇంగ్రిడియంట్స్ లో A471 అనే ఎమిల్స్ ఫైర్ వాడుతారు. ఇది మన గట్ మైక్రోబయోటాని దెబ్బతీసి ఫ్యూచర్ లో క్యాన్సర్ లాంటివి రావచ్చు. అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే నబాటి వేపర్ బిస్కెట్స్ లో A621 అనే ఫ్లేవర్ ఎన్హాన్సర్ కెమికల్ యాడ్ చేస్తారు. ఇది మెదడులోని గ్లూకోమేట్ రిసెప్టర్స్ ను ఓవర్ యక్టివేట్ చేసి నర్వ్ సిస్టం ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పిల్లల మెమరీ పవర్ వీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అయినా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటేనే టీలో బిస్కెట్ ముంచుకోవడం. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే తమ పిల్లల ఆ లంచ్ బాక్స్లలో స్నాక్స్ గా రోజు బిస్కెట్స్ పెట్టి పంపిస్తూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా చిన్న వయసులోనే షుగర్, బాడీలో ఎక్కువ ఫ్యాట్, ఓవర్ హీటింగ్, బద్ధకం, మెమరీ వీక్ అవ్వడం, గట్లో ఇన్ఫెక్షన్, హార్ట్ ఎటాక్ లాంటి చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ కు కారణం ఈ బిస్కెట్ లో కలిపే హామ్ఫుల్ కెమికల్స్ే. కానీ ఈ బిస్కెట్లే వీటన్నిటికీ కారణమని తెలియకుండా చాలా మంది వీటిని రోజు తింటున్నారు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ బిస్కెట్స్ లోని కెమికల్స్ హాని కలిగిస్తే కంపెనీలు వాటిని ఎందుకు వాడుతున్నాయి? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మీరు బిస్కెట్స్ లేకుండా టీ తాగలేకపోతే అలాగే స్నాక్స్ కోసం మీరు ఎప్పుడు బిస్కెట్స్ తింటుంటే మీ పిల్లలు కూడా బిస్కెట్స్ ఎక్కువగా తింటుంటే మీరు తినే బిస్కెట్స్ లో ఏది బెస్ట్ ఏది వరస్ట్ అని ముందుగా తెలుసుకుందాం పదండి. ఫైండింగ్ ద బెస్ట్ అండ్ వరెస్ట్ బిస్కెట్స్. దీనికోసం ఇండియాలో ఎక్కువ మంది తినే 20 కి పైగా బిస్కెట్స్ ను తీసుకుందాం. ఇందులో మేరీ, మిల్క్ బికీస్, గుడ్డే, 5050, పార్లేజీ, ఓరియో, డార్క్ ఫాంటసీ లాంటి మీరు తినే బిస్కెట్స్ కూడా ఉన్నాయి. ఈ 20 కి పైగా ఉన్న ఈ బిస్కెట్స్ ప్యాకెట్ల పైన ఉన్న ఇంగ్రిడియంట్స్ ను కంపేర్ చేసి మన హెల్త్ కు ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రిజల్ట్ నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. అది మిమ్మల్ని కూడా ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. రీసెర్చ్ తర్వాత ఈ బిస్కెట్స్ ను ఫోర్ క్యేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఇందులో క్యాటగిరీ వన్ కంటే క్యాటగిరీ 2 హెల్తీగా ఉంటుంది. అలాగే క్ేటగిరీ 2 కంటే కూడా క్యేటగిరీత్రీ హెల్తీగా ఉంటుంది. ఇలా ముందుకు వెళ్ళే కొద్ది ఏది బెస్ట్ బిస్కెట్ అనేది క్యాటగరైజ్ చేద్దాము. ఇక క్ేటగిరీ వన్ మోస్ట్ డేంజరస్ బిస్కెట్స్. నబాటి హ్యాపీ హ్యాపీ హైడన్ సీక్ డార్క్ ఫాంటసీ సాండ్విచ్ క్రీమ్, టైగర్, ఓరియో, ట్రీట్, బోర్బన్, డార్క్ ఫాంటసీ చాకో ఫిల్స్ ఇంకా ఏ క్రీమ్ బిస్కెట్స్ ఉన్నాయో అవన్నీ చూడండి ఇవన్నీ మీకు నచ్చిన బిస్కెట్స్ కావచ్చు. కానీ మీకు తెలుసా ఉన్న బిస్కెట్స్ రకాల్లో ఇప్పుడు నేను చెప్పినవి చాలా డేంజరస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓరియో బిస్కెట్స్ తీసుకుందాం. న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ప్యాకెట్ లో 71 gల కార్బోహైడ్రేట్ ఉంది. కానీ టోటల్ షుగర్ ఒకటే 36.5 g ఉంది. ఇది దాదాపు 10 టీస్పూన్ల షుగర్ కు సమానం. ఇది మాత్రమేనా అంటే కాదు. దీంతో పాటు రిఫైన్డ్ మైదా, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, ఎమల్సిఫైర్, ఎన్హాన్సర్, రైజింగ్ ఏజెంట్స్ ఇంకా చాలా హామ్ఫుల్ కెమికల్స్ యాడ్ చేస్తారు. వీటన్నిటికంటే వరస్ట్ థింగ్ ఏంటంటే అన్ని బిస్కెట్స్ లోనూ ట్రాన్స్ ఫ్యాట్ యాడ్ చేస్తారు. బిస్కెట్స్ ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండడం కోసం సాధారణంగా బిస్కెట్స్ లో సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అని రెండు యాడ్ చేస్తారు. సాచురేటెడ్ ఫ్యాట్, బీఫ్, బటర్, మిల్క్ లాంటి నాచురల్ వాటి నుంచి వస్తుంది. ఇది మంచిదేనా అంటే అలా చెప్పలేం. కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవు. కానీ ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఆర్టిఫిషియల్ గా తయారు చేసేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే దేర్ ఇస్ నో సేఫ్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ కన్సంషన్ అని చెప్పింది. అంటే నేను ట్రాన్స్ ఫ్యాట్ ను కొంచెంగానే తీసుకున్నాను తక్కువగానే తీసుకున్నాను అనుకున్నా కూడా అది సేఫ్ కాదు. కానీ అన్ని బిస్కెట్స్ లోనూ 0.1 నుంచి 0.6 6 g వరకు ఈ ట్రాన్స్ ఫ్యాట్ ను వాడుతారు. ఇది ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ ను పెంచుతుంది. గుడ్ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. దీనివల్ల ఒబిసిటీ, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ త్వరగా వస్తాయి. ఇక క్ేటగిరీట బెటర్ బట్ నాట్ హెల్తీ. ఇప్పుడు సెకండ్ కేటగిరీలో ఏ బిస్కెట్స్ ఉన్నాయో చూద్దాం. మేరీ గోల్డ్, మిల్క్ బిక్కీస్, పార్లేజీ, మామ్స్ మ్యాజిక్, 5050, క్రాక్ జాక్, గుడ్ డే, నైస్ టైం, మస్కాజస్కా, టైగర్ ఇప్పుడు చెప్పిన బిస్కెట్స్ అన్ని క్యాటగిరీ వన్ కంటే బెటర్. కానీ వీటిని హెల్తీ అని చెప్పలేం. ఎందుకంటే ముందు చెప్పిన బిస్కెట్స్ లో 10 టీస్పూన్ల షుగర్ ఉంటే ఇందులో ఐదు నుంచిఎనిమిది టీస్పూన్ల షుగర్ ఉంది. కానీ వీళ్ళు కలిపే షుగర్ ఇక్కడ ప్రాబ్లం కాదు. వీళ్ళు కలిపే రీఫైన్డ్ ఫ్లోర్, రిఫైన్డ్ ఆయిల్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, రైజింగ్ ఏజెంట్స్, ఎమల్సిఫైర్ లాంటి హామ్ఫుల్ కెమికల్స్ే డేంజర్. ఉదాహరణకు మీరు ఒక్కో బిస్కెట్ తిన్నప్పుడు ఒక్కో టేస్ట్ వస్తుంది కదా దానికి రీజన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ బిస్కెట్స్ తయారు చేయడానికి వాడే మైదా షుగర్ వల్ల టేస్ట్ రాదు. బదులుగా వాళ్ళు కలిపే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వల్లనే ఒక్కో బ్రాండ్ ఒక్కో టేస్ట్ లో ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకపోయినా మూడ్ స్వింగ్స్ మెమరీ ప్రాబ్లం లాంటివి బ్రెయిన్ ను ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఈ క్యాటగిరీ బిస్కెట్స్ లో కూడా ట్రాన్స్పాట్ యాడ్ చేస్తారు. మీరు చూడవచ్చు. కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ మీద ట్రాన్స్పాట్ జీరో అని మెన్షన్ చేస్తారు. దాన్ని చూసి ఇది మంచి బిస్కెట్ అని నమ్మొద్దు. రీజన్ ఏంటంటే 0.5 gల లోపు ట్రాన్స్పాట్ ఉంది అంటే అది జీరో అని మెన్షన్ చేసుకోవచ్చు అని ఒక పర్మిషన్ ఉంది. ఆ లూప్ హోల్ ను యూస్ చేసి వాళ్ళు జీరో ట్రాన్స్పాట్ అని మెన్షన్ చేసుకుంటారు. కానీ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ఫుడ్ సేఫ్టీే ఇది కూడా చెప్పింది. 0.1 g ట్రాన్స్పాట్ కూడా డేంజరే అని. సరే అన్ని వదిలేస్తే బ్రాండ్స్ మనకు ఇచ్చే స్పెషల్ డ్రామా ఏంటంటే కొన్ని బిస్కెట్స్ లో బాదం కలిపాను, జీడిపప్పు కలిపాను అని యడ్స్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్ డే బిస్కెట్ తీసుకుంటున్నాను. దీని ఇంగ్రిడియంట్స్ లిస్ట్ లో 1.4% క్యాషూస్ యాడ్ చేశమని మెన్షన్ చేశారు. అయితే ఈ ప్యాకెట్ టోటల్ వెయిట్ చూసుకుంటే 52.5 g అండ్ అందులో ఏడు బిస్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఎంత జీడిపప్పు యాడ్ చేశారని క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కో ప్యాకెట్ లో కేవలం 0.735 735 gల జీడిపప్పు మాత్రమే ఉందని తెలిసింది. కానీ ఒక జీడిపప్పు నార్మల్ వెయిట్ చూసుకుంటే 1.2 g వరకు ఉంటుంది. అప్పుడు ఏడు బిస్కెట్స్ ఉన్న ఈ ప్యాకెట్ లో ఒక జీడిపప్పును కూడా పూర్తిగా కలపలేదు అని తెలుసుకోవచ్చు. కానీ చూడడానికి మాత్రం ఆ ఒక్క ప్యాకెట్ మీదనే ఎన్ని జీడిపప్పులను వేశారో చూడండి. క్యాటగిరీత్రీ ఇప్పుడు థర్డ్ క్యాటగిరీలో ఏ బిస్కెట్స్ ఉన్నాయో చూద్దాం. బ్రిటానియన్ న్యూట్రిజాయస్, సన్ఫిష్ ఫార్మ్ లైట్, మేరీ లైట్ వర్డ్స్ బిస్కెట్ ఈ బిస్కెట్స్ ముందు చూసిన కేటగిరీ కంటే కూడా చాలా బెటర్. కానీ ఇది చూడడానికి హెల్తీగా కనిపించవచ్చు. ఓట్స్ ఉంది వీట్స్ ఉంది అనవచ్చు. కానీ నిజానికి అవి వాటిలో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫిష్ ఫార్ములైట్ బిస్కెట్ తీసుకుందాం. ఇది వీటితో తయారు చేశారు హెల్తీ అని యాడ్ చేస్తారు. మనం కూడా గోధుమలు ఉన్నాయి కదా మిగతా బిస్కెట్స్ కంటే కూడా ఇది హెల్తీ అని అనుకుంటాం. కానీ బాగా గమనిస్తే మీకే తెలుస్తుంది. ఈ ప్యాకెట్ అదే ఈ ప్యాకేజ్ టోటల్ వెయిట్ 133 g టోటల్ గా 16 బిస్కెట్స్ ఇందులో ఉన్నాయి. అండ్ దీని ఇంగ్రిడియంట్స్ లిస్ట్ లో 18.4% వీట్ కలిపామని మెన్షన్ చేశారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం ప్యాకెట్ లో కేవలం 24.47 47 gల గోధుమలు మాత్రమే కలిపారు. అప్పుడు ఒక బిస్కెట్ లో ఎంత ఉంటుందని క్యాలిక్యులేట్ చేస్తే కేవలం 1.5గల గోధుమ మాత్రమే ఉందని తెలిసింది. అప్పుడు దీని టోటల్ వెయిట్ అండ్ బిస్కెట్ సంఖ్యను బట్టి చూస్తే ఒక బిస్కెట్ వెయిట్ 8 gల వరకు వస్తుంది. కానీ 8 g ఉన్న ఒక బిస్కెట్ లో గోధుమ కేవలం 1.5 g మాత్రమే ఉందంటే మిగతా 6.5 g ఏం యాడ్ చేశారో తెలుసా? దీనికంటే ముందు చెప్పిన అన్ని బిస్కెట్స్ లో ఏం హానికరమైన కెమికల్స్ వాడారో అవే కూడా ఇందులో కూడా యాడ్ చేశారు. ఓవరాల్ గా క్యాటగిరీ త్రీ లో ఉన్న ఏ బిస్కెట్స్ కూడా హెల్తీ కాదు. ఇక క్యాటగిరీ ఫోర్ ఇప్పుడు లాస్ట్ ఫోర్త్ కేటగిరీలో ఏ బిస్కెట్స్ ఉన్నాయంటే ఒక్క బిస్కెట్ కూడా లేదు. నన్ను అడిగితే నెంబర్ వన్ హెల్తీ బిస్కెట్ ఏదంటే అది మీరే అంటే మనమే మన ఇంట్లో చేసుకునేది. దీన్ని చేయడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు. బెల్లం, నెయ్యి, యాలకలు, గోధుమపిండి ఇవన్నీ మిక్స్ చేసి ఇన్స్టంట్ గా మీ ఇంట్లోనే బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇది నిజంగా హెల్తీ స్నాక్ అవుతుంది. అయితే మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసింటే మీరు ఎక్కువగా తిన్న బిస్కెట్స్ ఏదో కామెంట్ చేసి చెప్పండి. అప్పుడు ఎవరు ఏ ఏ బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారో తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది.

No comments:

Post a Comment